Students can go through AP Inter 1st Year Zoology Notes 4th Lesson జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Zoology Notes 4th Lesson జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర
→ జంతువైవిధ్యం -IIలో కార్డేటా వర్గం, కొన్ని అనుబంధ ఉపవర్గాలు తరగతుల గురించి నేర్చుకుంటాము.
→ కార్డేటాల స్వాభావిక లక్షణాలు:
- పృష్ఠవంశం
- నాడీ దండం
- గ్రసనీ మొప్ప చీలికలు
- పాయు పరపుచ్ఛం
→ వర్గం (మూలార్థం) — ఉదాహరణలు
- కార్డేటా(పృష్ఠవంశం) — నీలి తిమింగలం[IPE]
- యూరోకార్డేటా (తోక పృష్ఠవంశం) — ఎసీడియ, సాల్ప
- సెఫాలోకార్డేటా (తల పృష్ఠవంశం) — బ్రాంకిమోస్టోమా
- వర్టిబ్రేటా- సకశేరుకాలు (వెన్నుముక కలవి) — చేపలు, పక్షులు, క్షీరదాలు
- ఏనేతా (దవడలు లేకుండా) — హగ్చేప
- సైక్లోస్టోమేటా (వర్తుల నోరు) — స్టైమ్ ఈల్
- నేతోస్టోమేటా (దవడ నోరు) — దవడలు గల చేపలు
- పిసెస్ (చేపలు) — సొరచేప (ఫార్మ్)
- కాండ్రికిస్ (మృదులాస్థిచేపలు) — సా చేప
- ఆస్టిక్స్ (అస్థి చేపలు) — కట్ల
- ఆంఫీబియా- ఉభయచరాలు (రెండు రకాల జీవనం) — కప్ప
- రెస్టీలియా -సరీసృపాలు (పాకడం) — పాములు
- ఏవిస్ (పక్షి) — పక్షులు
- మమ్మేలియా – క్షీరదాలు (తల్లిస్తనం) — ఆవులు
→ సొరచేపలలో, ‘పుచ్ఛవాజం – విషమ పాలి’ మరియు ‘ప్లాకాయిడ్ -పొలుసులు’ ఉంటాయి. [IPE]
→ కట్ల చేపలో పుచ్ఛవాజం -సమపాలి మరియు ‘సైక్లాయిడ్ (లేదా) టీనాయిడ్ పొలుసులు’ ఉంటాయి. [IPE]
→ విషపూరిత సర్పాలు: నాజ నాజ (కొబ్రా), పైపర్ రసల్లె (గొలుసు రక్తపింజర) [IPE]
→ విషరహిత సర్పాలు: ట్యాస్ (రాట్ స్నేక్), ట్రోపిడోనోటస్ (నీటి పాము) [IPE]
→ మృదులాస్థి చేపలు అధికంగా సముద్రపు జీవులు. వీటి విసర్జక పదార్ధం యూరియోటెలిక్.
→ అస్థిచేపలు అన్ని రకాల జల ఆవాసాల్లో నివసిస్తాయి. వీటి విసర్జక పదార్ధం అమ్మోనోటెలిక్. [IPE]