AP Inter 1st Year Zoology Notes Chapter 5 గమనం, ప్రత్యుత్పత్తి

Students can go through AP Inter 1st Year Zoology Notes 5th Lesson గమనం, ప్రత్యుత్పత్తి will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Zoology Notes 5th Lesson గమనం, ప్రత్యుత్పత్తి

1. గమనం అనేది ఒక ఇచ్ఛాపూర్వక కదలిక. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ఆహారం, ఆవాసం, సంగమ భాగస్వామి కొరకు మరియు పరభక్షి జీవుల నుంచి తప్పించుకోవడానికి జీవులు చేసే కదలికే గమనం.

2. అన్ని గమనాలు కదలికలే, కాని అన్ని కదలికలు గమనాలు కాదు.

3. ఒక సమూహ జీవులకు మరియు మరొక సమూహ జీవులకు గమన పద్ధతులు మారుతుంటాయి.

4. ప్రత్యుత్పత్తి అనేది ఒక జీవన ప్రక్రియ

5. ప్రత్యుత్పత్తి రకాలు: (i) అలైంగిక ప్రత్యుత్పత్తి (ii) లైంగిక ప్రత్యుత్పత్తి

6. కశాభాలు కొరడాలాంటి పొడవైన గమనాంగాలు, శైలికలు చిన్న వెంట్రుకల లాంటి గమనాంగాలు [IPE]

AP Inter 1st Year Zoology Notes Chapter 5 గమనం, ప్రత్యుత్పత్తి

8. ఒక ఆయత వరుసలో ఉన్న కైనెటోజోమ్లు మరియు వాటిని అంతర్గతంగా కలుపుతున్న కైనెటోడెస్మేటాలన్నింటిని కలిపి ‘కైనెటి’ అంటారు. [IPE]

7. కశాభాలు తరంగ చలనాన్ని మరియు శైలికలు లోలక చలనాన్ని చూపిస్తాయి.

9. ‘ప్రోటర్’ పూర్వాంతం నుంచి ఏర్పడిన జీవి. ఇది పూర్వాంత సంకోచరికను, కణగ్రసనిని మరియు కణముఖాన్ని తల్లిజీవి నుంచి పొందుతుంది. [IPE]

10. ‘ఓపిస్థే’ పరాంత భాగం నుంచి ఏర్పడిన జీవి. ఇది పరాంత సంకోచరిక్తకను తల్లి నుంచి పొంది మిగిలిన అవయవాలను నూతనంగా ఏర్పరుచుకుంటుంది. [IPE]

11. మొద్దు వేలి లాంటి మిధ్యాపాదాలను లోబోపోడియా అంటారు. ఉదా: అమీబా, ఎంటమీబా [IPE]

12. పొడవైన మరియు ఆంతురూప మిధ్యాపాదాలను ఫిలోపోడియా అంటారు. ఉదా: యూగ్లైఫా [IPE]

13. సంయుగ్మం అనగా జీవసత్తువను కోల్పోయిన రెండు విభిన్న సంగమ రకాల సీలియేట్ల మధ్య కేంద్రక పదార్ధాల మార్పిడి, పునర్వ్యస్థీకరణ కోసం జరిగే తాత్కాలిక కలయిక ఉదా: పేరమీషియమ్ మరియు వర్టిసెల్లా [IPE]

14. పార్శ్వ నిర్మాణాలు: కొన్ని కశాభాలు ఒకటి లేదా రెండు లేదా అనేక వరుసలలో పొట్టి, పార్శ్వ రోమాల వంటి ఆంతువులను కలిగి ఉంటాయి. వీటినే పార్శ్వ నిర్మాణాలంటారు.

AP Inter 1st Year Zoology Notes Chapter 5 గమనం, ప్రత్యుత్పత్తి

15. కశాభాల రకాలు: [IPE]

  • సైకోనిమటిక్: ఉదా: యూగ్లీనా, అస్టేషియా
  • పాంటోనిమాటిక్: ఉదా: పేరానీమా మరియు మోనాస్
  • ఏక్రోనిమాటిక్: ఉదా: క్లామీడో మోపాస్ మరియు పాలిటోమ,
  • పాంటోక్రొనిమాటిక్: ఉదా: అర్సియూలస్
  • ఏనిమాటిక్ : ఉదా: కైలోమోనాస్ మరియు క్రిప్టోమోనాస్

Leave a Comment