Telangana SCERT TS 8th Class Hindi Study Material रचना शब्दकोश Questions and Answers, Notes Pdf.
TS 8th Class Hindi Rachana शब्दकोश
अंक से मिलान करके अपनी जाँच स्वयं करें सूची -1 से 100 तक
199వ పేజీలో ఉన్న भाषा खेल చక్రాన్ని చూడండి.
1. तितली (సీతాకోకచిలుక) – तितलियाँ (సీతాకోకచిలుకలు)
2. बादल, मेघ (ఇవి మేఘానికి పర్యాయపదాలు)
3. श्रीमती (శ్రీమతి) x श्रीमान (శ్రీమాన్)
4. आँख , नेत्र (కళ్ళకు పర్యాయపదములు)
5. सवारी (ప్రయాణికుడు) – सवारियां (ప్రయాణికులు )
6. समुद्र, सागर (సముద్రానికి పర్యాయపదాలు)
7. चूहा (ఎలుక) चुहिया (ఆడఎలుక)
8. उदय (ఉదయం)अस्त (అస్తమయం)
9. बच्चे (బాలురు) – बच्चा (బాలుడు)
10. निडर (ధైర్యవంతుడు) x कायर (పిరికివాడు)
11. गुरुआइन (గురుపత్ని) – गुरु (గురువు )
12. कठोर (కఠినం) x कोमल (కోమలం)
13. चादर (దుప్పటి) – चादरें (దుప్పట్లు)
14. अनुत्तीर्ण (అనుత్తీర్ణుడు) x उत्तीर्ण (ఉత్తీర్ణుడు)
15. हाथिन (ఆడఏనుగు) x हाथी (ఏనుగు)
16. शत्तु (శత్రువు) × मित्र (మి(త్రుడు)
17. अनेक (ఎక్కువ) – एक (ఒకటి)
18. बेटा (కొడుకు) x बिटिया (కూతురు)
19. हाथी, गज (ఇవి రెండూ ఏనుగుకు పర్యాయపదాలు)
20. नारियाँ (స్త్రీలు) – नारी (స్త్రీ)
21. छाया (నీడ) – धूप (ఎండ)
22. ठकुराइन (యజమానురాలు) x ठाकुर యజమాని)
23. कहानी (కథ ) – कहानियाँ (కథలు)
24. हर्ष (ఆనందం) x शोक (శోక०)
25. बैल (ఎద్దు) x गाय (ఆవు)
26. विद्वान (విద్వా०సుడు) x विदुषी (విద్వాంసురాలు)
27. पाठशाला, विद्यालय (ఇవి రెండూ పాఠశాలకు పర్యాయపదములు)
28. मोर, मयूर (ఇవి రెండూ నెమలికి పర్యాయపదములు)
29. पुण्य (పుణ్ం) x पाप (పాపం)
30. मधु – मक्खियाँ (తేనెటీగలు) – मधु मक्खी (తేనెటీగ)
31. सुगम (మంచిమార్గం) x दुर्गम (చెడుమార్గం)
32. वीर (వీరుడు) x वीरांगना (వీరవనిత)
33. भगवान, परमात्मा, ईश्वर (ఇవి దేవునికి పర్యాయపదములు)
34. धरती, पृथ्वी, भूमि , धरा (ఇవన్నీ భూమికి పర్యాయపదాలు)
35. पेड, वृक्ष, तरु (ఇవన్నీ చెట్టుకు పర్యాయపదాలు)
36. अभिनेत्री (నటి) x अभिनेता (నటుడు)
37. असत्य (అసత్యం) x सत्य (సత్యం)
38. छात्राएँ (విద్యార్థినులు) – छात्रा (విద్యార్థిని)
39. अंत (చివర) x आदि (మึదలు)
40. मिठाइयाँ (మిఠాయిలు) x मिठाई (మిఠాయి)
41. ताऊ (పెదనాన్న) x ताई (పెద్దమ్మ)
42. विष (విషము) x अमृत (అమృతము)
43. कमल, नीरज, जलज, पंकज (ఇవి తామర పువ్వుకు పర్యాయపదములు)
44. पंक्तियाँ (వరుసలు) – पंक्ति (వరుస)
45. अपमान (అవమానం) – सम्मान (సన్మానము)
46. बंदर (కోతి) x बन्दरिया (ఆడకోతి)
47. दुर्गंध (దుర్గంధము) x सुगन्ध (సుగంధ०)
48. पहाड़, पर्वत (ఇవి రెండూ కొండకు పర్యాయపదములు)
49. कौआ (కాకి) – कौए (కాకులు)
50. नर्तकी (నర్తకురాలు) x नर्तक (నర్తకుడు)
51. अशुद्ध (అశుద్ధం) x शुद्ध (శుద్ధ०)
52. माताएँ (మాతలు) – माता (అమ్మ)
53. सम्राट (చక్రవతి) x सम्राज्ञी (మహారాణి)
54. बंदर, कपि (ఇవి రెండూ కోతికి పర్యాయపదములు)
55. नदी, सरिता (ఇవి రెండూ నదికి పర్యాయపదములు)
56. कुतिया (ఆడకుక్క) कुत्ता (మగకుక్క)
57. समूह, झुंद (ఇవి రెండూ గంంపకు హర్యాయపదములు)
58. दवाइयाँ (మ०దులు) दवाई (మ०దు)
59. हानि (హాని) x लाभ (లాభం)
60. मालिन (ఆడతోటమాలి) x माली (మగతోటమాలి)
61. जल, पानी, नीर (ఇవన్నీ నీటికి పర్యాయపదములు)
62. आकाश, गगन, नभ (ఇవన్నీ ఆకాశమునకు పర్యాయపదములు)
63. घड़ियाँ (గడియారాలు) – घड़ी (గడియారం)
64. नानी (అమ్మమ్మ) x नाना (తాత)
65. सूर्य, सूरज, भानू, रवि (ఇవి సూర్యూడి హ్యాయహదాల)
66. बाग, बगीचा, उद्यान (ఇవన్నీ తోటకు పర్యాయపదాలు)
67. बकरी (ఆడమేక) – बकरियाँ (ఆడమేకలు)
68. छात्र (విద్యార్థ) x छात्रा (విద్యార్థిని)
69. अस्वस्थ (అనారోగ్యం) x स्वस्थ (ఆరోగ్యం )
70. चंद्रमा, चाँद , मयंक (ఇవి చంద్రుడికి హర్లాయపదాలు)
71. खिलौने (దొమ్మలు) – खिलौना (టొమ్మ్)
72. पराया (పరాయిదైన) x अपना (స్వంతమైన)
73. हाथ, हस्त (ఇవి రెండూ చేతికి పర్యాయపదములు)
74. कुर्सियाँ (కుర్చీలు) x कुर्सी (కుర్చీ)
75. पत्नी (భార్య) x पति (భర్త)
76. शेरनी (ఆడసి०హ०) x शेर (మగసి०హ०)
77. अन्याय (అన్యాయము) x न्याय (న్యాయము)
78. बहन (సోదర) – बहनें (సోదరీ మణులు)
82. पराजय (ఓటమి) x विजय (గెలుపు)
83. युवती (యువతి) x युवक (యువకుడు)
84. निराश (నిరాశ) xआशा (ఆశ)
85. राजकुमारियाँ (రాజకుమార్తెలు) – राजकुमारी (రాజకుమారి)
86. दिन, दिवस (ఇవి రెండూ దినమునకు పర్యాయపదములు)
87. फूल, सुमन, कुसुम, पुष्प (ఇవన్నీ పూలకు పర్యాయపదములు)
88. अज्ञान (అజ్ఞానం) x ज्ञान (జ్ఞానం)
89. चिड़िया (పక్షి) – चिड़ियाँ (పక్షులు)
90. अध्यापक (అధ్యాపకుడు) x अध्यापिका (అధ్యాపకురాలు)
91. साक्षर (అక్షరాస్యుడు) x निरक्षर (నిరక్షరాస్యుడు)
92. रोटियाँ (రొట్టెలు) – रोटी (రొట్టె)
93. वायु, हवा, समीर, पवन (ఇవి గాలికి హర్యా๘పదాలు)
94. निंदा (నింద) x स्तुति (మెచ్చుకోలు)
95. नाईन (స్త్రీ మంగలి) x नाई (మంగలి)
96. पक्षी, विहंग, खग (ఇవి పక్షికి పర్యాయపదాలు)
97. कलियाँ (పువ్వులు) – कली (పువ్వు)
98. सब्जी (కూరగాయ) – सब्जियाँ (కూరగాయలు)
99. धोबी (చాకలి) x धोबिन (స్త్రీ చాకలి)
100. आग, अग्नि , अनल (ఇవి అగ్నికి పర్యాయపదాలు)