AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్

Students get through AP Inter 2nd Year Chemistry Important Questions Lesson 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Chemistry Important Questions Lesson 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
ప్రొపనోల్ బాష్పీభవన స్థానం హైడ్రోకార్బన్ బ్యుటేన్ కంటే ఎందుకు ఎక్కువగా ఉంటుందో వివరించండి.
జవాబు:
ప్రొపనోల్ అణువుల మధ్య అంతరణుక హైడ్రోజన్ బంధములుండుటచే దీనికి అధిక భాష్పీభవన ఉష్ణోగ్రత కలదు. బ్యుటేన్ నందు -OH వంటి దృవశీల సమూహములు లేకపోవుటచే ఇది హైడ్రోజన్ బంధములు ఏర్పరచలేదు. బ్యుటేన్ అణువుల మధ్య కేవలం బలహీన వాండల్ వాల్ బలాలు మాత్రమే కలవు. కనుక ప్రొపనోల్కు (391K) బ్యుటేన్ కంటే (309K) అధిక భాష్పీభవన ఉష్ణోగ్రత కలదు.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 1

ప్రశ్న 2.
ఆల్కహాల్లు వాటి అణుభారంతో సమాన అణుభారం ఉన్న హైడ్రోకార్బన్ల కంటే నీటిలో ఎక్కువ కరుగుతాయి. దీనిని వివరించండి.
జవాబు:
ఆల్కహాల్లలు నీటి అణువులతో హైడ్రోజన్ బంధములు ఏర్పరచగలవు. మరియు నీటి అణువుల మధ్య హైడ్రోజన్ బంధములు తెంపగలవు. కనుక నీటిలో కరుగును. హైడ్రోకార్బన్లు నీటితో హైడ్రోజన్ బంధములు ఏర్పరచలేవు కనుక నీటిలో కరగవు.

ప్రశ్న 3.
C7H8O అణు సంకేతం గల మోనోహైడ్రిక్ ఫినాల్ల IUPAC నిర్మాణాలు పేర్లను వ్రాయండి.
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 2

ప్రశ్న 4.
క్లోరోబెంజీన్ నుండి ఫినాల్ను తయారుచేయడానికి అవసరమైన కారకాలను వ్రాయండి.
జవాబు:
క్లోరోబెంజీన్ ను ఉత్ప్రేరకము సమక్షంలో 10% NaOH ద్రావణముతో వేడిచేసి తర్వాత HCl తో 200-300 అట్మా పీడనము వద్ద 350°C వరకు వేడి చేయగా ఫినాల్ తయారగును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 3

ప్రశ్న 5.
సెకండరీ లేదా టెర్షియరీ ఆల్కహాల్లను ఆమ్ల సమక్షంలో నిర్జలీకరణం చేసి ఈథర్లను తయారుచేయడం సరైన విధానం కాదు. దీనికి కారణం వివరించండి.
జవాబు:
సెకండరీ మరియు టెరిషరీ ఆల్కహాలు నిర్జిలీకరణము చేయుట ద్వారా ఈథర్లను తయారుచేయుట సాధ్యపడదు. కారణము ఈ చర్యలో ఆల్కీన్లు సులువుగా ఏర్పడును.

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్

ప్రశ్న 6.
మిథాక్సీమీథేన్ HI తో జరిపే చర్యా విధానాన్ని వ్రాయండి.
జవాబు:
ఈథర్ అణువు ముందుగా హేలోజన్ ఆమ్లం (HI) నుండి ప్రొటానేషన్ చెందును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 4
ప్రొటనోషన్ చెందిన ఈథర్ హేలైడ్ అయాన్ చేత దాడి చేయబడును. ఇది (IF) న్యూక్లియోఫైల్గా పనిచేయును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 5

ప్రశ్న 7.
క్రింది చర్యలలో వాడే కారకాలను పేర్కొనండి.
i) ప్రైమరీ ఆల్కహాల్లను కార్బాక్సీ ఆమ్లాలుగా ఆక్సీకరణం
ii) ప్రైమరీ ఆల్కహాలు ఆల్డిహైడ్లుగా ఆక్సీకరణం
జవాబు:
i) ప్రైమరీ ఆల్కహాలు కార్బాక్సిలిక్ ఆమ్లంగా మార్చుటకు ఆమ్లయుత KMnO4 (లేదా) ఆమ్లయుత K2 Cr2O7లను ఆక్సీకరణులుగా ఉపయోగిస్తారు.

ii) ప్రైమరీ ఆల్కహాల్ను ఆల్డిహైడ్గా మార్చుటకు CrO3 (లేదా) పిరిడీన్ క్లోరోక్రోమేట్ (pcc) ను ఆక్సీకరణిగా ఉపయోగిస్తారు.

ప్రశ్న 8.
క్రింది చర్యలకు సమీకరణాలు వ్రాయండి.
i) ఫినాల్ను బ్రోమిన్తో చర్య జరిపి 2,4,6-ట్రైబ్రోమోఫినాల్గా మార్చడం
ii) బెంజైల్ ఆల్కహాల్ నుంచి బెంజోయిక్ ఆమ్లం
జవాబు:
i) ఫినాల్ అధిక బ్రోమిన్ జలద్రావణముతో చర్య జరుపగా 2,4,6-ట్రై బ్రోమోఫినాల్ ఏర్పడును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 6

ii) బెంజైల్ ఆల్కహాల్ నుంచి బెంజోయిక్ ఆమ్లం:
a) బెంజైల్ ఆల్కహల్ క్షారముతో KMnO4 సమక్షములో బెంజాల్డిహైడ్గా ఆక్సీకరించబడును.
b) బెంజాల్డిహైడ్ క్షారయుత KMnO4 సమక్షములో బెంజోయిక్ ఆమ్లంగా ఆక్సీకరించబడును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 7

ప్రశ్న 9.
ఎసిటోన్ నుండి -టెర్షియరీ బ్యుటైల్ ఆల్కహాల్ను తయారుచేయడానికి అవసరమైన కారకం/కారకాలను వ్రాయండి.
జవాబు:
మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ను ఉపయోగించి ఎసిటోన్ ను టెరిషరీ బ్యుటైల్ ఆల్కహల్గా మార్చవచ్చు.
CH3MgBr (మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్)
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 8

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్

ప్రశ్న 10.
క్రింది సమ్మేళనాల నిర్మాణాలను వ్రాయండి.
1) ఇథాక్సీఈథేన్ 2) ఇథాక్సీబ్యుటేన్ 3) ఫినాక్సీఈథేన్
జవాబు:
1) C2H5 – O – C2H5
2) C2H5 – O – CH2 – CH2 – CH2-CH3
3) C6H5 – O – C2H5

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
C5H12O అణు సంకేతం ఉన్న ఆల్కహాల్ల సదృశకాల నిర్మాణాలను, వాటి పేర్లను వ్రాయండి. వాటిని ప్రైమరీ, సెకండరీ టెర్షియరీ ఆల్కహాల్లుగా వర్గీకరించండి.
జవాబు:
C5H12O అణుఫార్ములా కలిగిన అన్ని ఐసోమెరిక్ ఆల్కహాల్ల నిర్మాణం మరియు వాటి వర్గీకరణ క్రింద ఇవ్వబడినవి.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 9

ప్రశ్న 2.
ఆర్థో, పారా, నైట్రోఫినాల్ల మిశ్రమాన్ని జలబాష్ప స్వేదనం చేసేటప్పుడు ఏ సదృశకం జలబాష్పశీలత చూపిస్తుంది. కారణం చెప్పండి.
జవాబు:
ఆర్థో మరియు పారా నైట్రో ఫినాల్ సోమర్లను నీటి ఆవిరి స్వేదనముతో వేరు చేస్తారు. ఆర్థో నైట్రోఫినాల్ అణ్వంతర హైడ్రోజన్ బంధములు ఉండుటచే నీటిఆవిరి స్వేదనము చెందును. పారానైట్రోఫినాల్ అంతరణుక హైడ్రోజన్ బంధములను కలిగి సహచరిత అణువులుగా ఉండుట వలన తక్కువ భాష్పశీలతను కలిగి ఉండును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 10

ప్రశ్న 3.
ఫినాల్ను క్యూమిన్ నుంచి తయారు చేసే చర్య సమీకరణాలను వ్రాయండి. [TS 17]
జవాబు:
క్యుమిన్ :
ఐసోప్రొపైల్ బెంజీన్ ను క్యుమిన్ అంటారు.

క్యుమీనన్ను గాలి చే ఆక్సీకరించగా క్యుమిన్ హైడ్రోపెరాక్సైడ్ ఏర్పడును. దీనికి సజల ఆమ్లమును కలుపగా ఫినాల్ మరియు ఎసిటోన్గా మారును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 11

ప్రశ్న 4.
ఈథీన్ ను ఆర్ద్రీకరణం ద్వారా ఇథనోల్గా మార్చే చర్యా విధానాన్ని వ్రాయండి.
జవాబు:
ఈథీన్ కు నేరుగా ఫాస్ఫారిక్ ఆమ్లం సమక్షంలో నీటిని కలుపగా ఇథనోల్ ఏర్పడును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 12

చర్యా విధానము :
ఈ చర్యా విధానము క్రింది దశలను కలిగి ఉండును.

మొదటి అంచె :
ఆల్కీన్ పై ఎలక్ట్రోఫైల్ H3O+ దాడి చేయుట వలన ప్రొటోనీకరణం చర్య ద్వారా కార్బోకాటయాన్ ఏర్పరుస్తుంది.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 13

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్

ప్రశ్న 5.
ఫినాల్ ఆమ్లలక్షణాన్ని వివరించండి. దానిని ఆల్కహాల్తో పోల్చండి.
జవాబు:
a) i) ఫినాల్లు బలహీన ఆమ్ల స్వభావమును కలిగి ఉండును.
ii) ఫినాల్లు క్షారలోహాలు మరియు క్షారాలతో చర్య జరిపి లవణాలను ఏర్పరుచును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 14
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 15
iii) ఫినాల్లు ఆల్కహాల్ కంటే సాపేక్షికముగా అధిక ఆమ్ల స్వభావమును కలిగి ఉండును.
iv) ఫినాల్ అనునాదమును ప్రదర్శించుట వలన ఆక్సిజన్ మీద ఋణావేశము ఉండును. దాని వల్ల బంధక ఎలక్ట్రాన్లను ఆకర్షించడం వల్ల Ht గా విడుదలవుతుంది.

ప్రశ్న 6.
ఫినాల్ ఆక్సీకరణం క్షయకరణం చర్యలలో ఏర్పడే ఉత్పన్నాలను వ్రాయండి. [IPE’14]
జవాబు:
a) క్షయకరణము :
ఫినాల్కు Zn పొడిని కలిపి స్వేదనము చేయగా క్షయకరణము చెంది బెంజీన్ ఏర్పడును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 16

b) ఆక్సీకరణము :
క్రొమిక్ ఆమ్లంతో ఫినాల్న ఆక్సీకరించగా సంయుగ్మ డై కీటోన్ అయిన p-బెంజోక్వినోన్ ఉత్పత్తి అగును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 17

ప్రశ్న 7.
ఇథనోల్ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో, 443K వద్ద ఈథేన్ను 413 K వద్ద ఇథాక్సీఈథేనన్ను ఏర్పరుస్తుంది. ఈ చర్యా విధానాన్ని వ్రాయండి.
జవాబు:
ఇథనోలు గాఢ H2SO4 ను కలిపి 443 K వేడి చేయగా నిర్జలీకరణము చెంది ఈథీన్ను ఇచ్చును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 18
ఈ చర్యా విధానము కింది దశలలో జరుగును.

మొదటి అంచె :
ప్రొటొనేటెడ్ ఆల్కహాల్ ఏర్పడుట
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 19

రెండవ అంచె :
కార్బోకాటయాన్ ఏర్పడుట. ఇది మెల్లగా జరిగే చర్య కనుక చర్యా నిర్థారక దశ.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 20
మూడవ అంచె :
ప్రోటాన్ తొలగించబడి ఈథీన్ ఏర్పడుట.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 21

ఇథాక్సీ ఈథేన్ :
ఇథనోలు గాఢ H2SO4 ను కలిపి 413 K వేడిచేయగా నిర్జలీకరణము చెంది ఇథాక్సీ ఈథేన్ను ఇచ్చును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 22

చర్యా విధానము :
ఆల్కహల్ నుండి ఈథర్ ఏర్పడుట న్యూక్లియోఫిలిక్ ద్విఅణుక చర్య (S) ఈ చర్యా విధానము కింది దశలను కలిగి ఉండును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 23

ప్రశ్న 8.
క్రింది వ్యాఖ్యకు వివరణ ఇవ్వండి. ఆల్కహాలు సమాన అణుభారం ఉన్న హైడ్రోకార్బన్లు, ఈథర్ల కంటే అధిక ఉష్ణోగ్రత వద్ద మరుగుతాయి.
జవాబు:
ఆల్కహల్ అణువులు అంతరణుక హైడ్రోజన్ బంధములతో సహచరితము చెంది ఉండుటచే వీటికి హైడ్రోకార్బన్ మరియు ఈథర్ల కన్నా అధిక భాష్పీభవన ఉష్ణోగ్రతలు ఉండును.

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్

ప్రశ్న 9.
ఎనిసోల్లో ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ ఆర్థో,పారా స్థానాలలో జరుగుతుంది. కానీ మెటా స్థానంలో కాదు. వివరించండి.
జవాబు:
మిథాక్సీ బెంజీన్ ను ఎనిసోల్ అని కూడా అంటారు. దీని నిర్మాణము
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 24
ఇది ఆల్కైల్-ఎరైల్ ఈథర్కు ఉదాహరణ.

ఎనిసోల్ నందు మిథాక్సీ సమూహము ఎరైల్ సమూహముతో బంధించబడి ఉండును. మిథాక్సీ సమూహము బెంజీన్ వలయమును ఆర్థో మరియు పారా స్థానములలో ఎలక్ట్రాన్ సాంద్రత పెంచుట ద్వారా ఉత్తేజపరుచును. కనుక ఆరోమాటిక్ ఈథర్లు బెంజీన్ వలయం పై ఆర్థో మరియు పారా స్థానముల వద్ద ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలను జరుపును. ఆల్కైల్ ఎరైల్ ఈథర్లు కింది రెజోనెన్స్ నిర్మాణములు సంకర నిర్మాణముగా ఉండును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 25

కనుక ఈ విధమైన ఈథర్లో ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య బెంజీన్ వలయం పై ఆర్థో మరియు పారా స్థానముల వద్ద జరుగును.

ప్రశ్న 10.
క్రింది చర్యలలో ఏర్పడే ఉత్పన్నాలను వ్రాయండి.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 26
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 27

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
క్రింది సమ్మేళనాల IUPAC పేర్లను వ్రాయండి.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 28
జవాబు:
(i) 2,2,4, ట్రై మిథైల్ పెంటేన్-3-ఓల్
(ii) 5-ఇథైల్ హెప్టేన్ 2,4-డై ఓల్
(iii) 1-మిథాక్సీ-2-మిథైల్ ప్రొపేన్
(iv) ఇథాక్సి బెంజీన్

ప్రశ్న 2.
క్రింది ఇచ్చిన IUPAC పేర్లున్న సమ్మేళనాల నిర్మాణాలను వ్రాయండి.
(i) 2-మిథైలబ్యుటనోల్
(ii) 1-ఫినైల్ ప్రొపేన్-2-ఓల్
(iii) 3,5-డైమిథైల్ హెక్సేన్-1,3,5 ట్రైఓల్
(iv) 2,3,డైఇథైల్ఫినాల్
(v) 1-ఇథాక్సీప్రొపేన్
(vi) 2-ఇథాక్సీ-3-మిథైల్ పెంటేన్
(vii) సైక్లో హైక్సైల్మిథనోల్
(viii) 3-క్లోరోమిథైల్ పెంటేన్-1-ఓల్
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 29

ప్రశ్న 3.
బెంజీన్, గాఢ H2SO4 మరియు NaOH లను ఉపయోగించి ఫినాల్ను తయారుచేసే చర్య సమీకరణాలను వ్రాయండి.
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 30

ప్రశ్న 4.
హైడ్రోబోరేషన్-ఆక్సీకరణం చర్యను ఒక ఉదాహరణతో వివరించండి.
జవాబు:
డై బోరేన్ (B2H6) ఆల్కీన్ సంకలనము చెంది ట్రై ఆల్కైల్ బోరేన్ ఉత్పన్నాన్ని ఇచ్చును. ఈ ఉత్పన్నము క్షారాల సమక్షంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ జలద్రావణంతో ఆక్సీకరణము చెంది ఆల్కహాల్ను ఇచ్చును. ఈ చర్యను హైడ్రోబోరేషన్-ఆక్సీకరణము అంటారు.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 31

ప్రశ్న 5.
క్రింది సమ్మేళనాల IUPAC పేర్లను వ్రాయండి.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 32
జవాబు:
i. 2-మిథైల్ ఫినాల్
ii. 4-మిథైల్ ఫినాల్
iii. 2,5- డై మిథైల్ ఫినాల్
iv. 2,6-డై మిథైల్ ఫినాల్

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్

ప్రశ్న 6.
క్రింది సమ్మేళనాలను ఎలా తయారుచేస్తారు?
1. సరైన ఆల్కీన్ నుంచి 1-ఫినైల్అథనోల్
2. సైక్లోహెక్సైల్ మిథనోల్ను ఆల్కైల్హలైడ్ను ఉపయోగించి S చర్య ద్వారా
3. సరైన ఆల్కైల్ హాలైడ్ నుంచి పెంటన్-1-ఓల్
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 33
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 34

ప్రశ్న 7.
క్రింది వాటిని వివరించండి.
1. ఆర్థోనైట్రోఫినాల్ ఆర్థోమిథాక్సిఫినాల్ కంటే బలమైన ఆమ్లం.
2. బెంజీన్ వలయం మీద OH సమూహం ఉంటే అది వలయాన్ని ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలకు ఉత్తేజితం చేస్తుంది.
జవాబు:
1. రెండు సమ్మేళనముల ఫార్ములాలు కింద ఇవ్వబడినవి.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 35
నైట్రో సమూహము (−NO2) ఎలక్ట్రాన్లను ఆకర్షించుకొను సమూహము. కనుక ఫినాల్ కన్నా నైట్రోఫినాల్ అధిక ఆమ్ల స్వభావమును కలిగి ఉండును.
మిథాక్సీ సమూహము (-OCH3) ఎలక్ట్రాన్లను విడుదల చేయు సమూహము. కనుక మిథాక్సీ ఫినాల్ అనునది ఫినాల్ కన్నా తక్కువ ఆమ్ల స్వభావమును కలిగి ఉండును.

2. బెంజీన్పై గల -OH సమూహము ఎలక్ట్రాన్లను విడుదల చేయును. ఇది బెంజీన్పై ఆర్థో మరియు పారా స్థానముల వద్ద ఎలక్ట్రాన్ సాంద్రతను పెంచును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 36

ప్రశ్న 8.
క్రింది చర్యలకు సరైన ఉదాహరణతో సమీకరణాలను వ్రాయండి. [AP 15]
1. కోల్బె చర్య 2.రైమర్-టీమన్ చర్య 3. విలియమ్సన్ సంశ్లేషణతో ఈథర్ తయారీ విధానం.
జవాబు:
1. కోల్బె చర్య :
ఫినాల్క సోడియం హైడ్రాక్సైడ్ను కలుపగా సోడియం ఫీనాక్సైడ్ ఉత్పత్తి అగును. ఫినాల్ యొక్క సోడియం లవణమునకు 4-7 అట్మాస్ఫియర్ల పీడనము వద్ద CO2 వాయువుతో 135°C వరకు వేడి చేయగా కార్బాక్సిల్ సమూహము ముఖ్యముగా ఆర్థో స్థానము వద్ద ప్రతిక్షేపించబడును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 37

2. రీమర్-టీమన్ చర్య :
ఫినాలు సోడియం హైడ్రాక్సైడ్ సమక్షంలో క్లోరోఫారంను కలిపి వేడి చేయగా బెంజీన్ వలయం పై ఆర్థో స్థానములో CHO సమూహము ప్రతిక్షేపించబడును. ఈ చర్యను రీమర్-టీమన్ చర్య అంటారు.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 38

3. విలియం సన్ సంశ్లేషణము :
హేలో ఆల్కేనన్ను సోడియం లేదా పొటాషిం ఆల్కాక్సైడ్తో వేడిచేయగా ఈథర్ ఏర్పడును. ఈ చర్య ఆల్కాక్సైడ్ సమూహముతో హేలోజన్ పరమాణు యొక్క న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 39
ఉదా : మిథైల్ అయోడైడ్తో సోడియం ఇథాక్సైడ్ చర్య జరుపగా మిథాక్సీ ఈథేన్ ఏర్పడును.
CH3I + C2H5ONa → CH3O – C2H5 + NaBr

ప్రశ్న 9.
క్రింది మార్పులను ఎలా చేస్తారు?
1. బెంజైల్ క్లోరైడ్ను బెంజైల్ ఆల్కహాల్గా
2. ఇథైల్ మెగ్నీషియమ్ బ్రోమైడ్న ప్రొపన్-1-ఓల్గా
3. 2–బ్యుటనోన్ను 2–బ్యుటనోల్గా
జవాబు:
1. బెంజైల్ క్లోరైడ్ నుండి బెంజైల్ ఆల్కహాల్
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 40

ప్రశ్న 10.
క్రింది ఈథర్లను తయారు చేయడానికి అవసరమైన కారకాలను, సమీకరణాలను వ్రాయండి.
1. 1–ప్రొపాక్సి ప్రొపేన్
2. ఇథాక్సీ బెంజీన్
3. 2-మిథాక్సీ-2-మిథైల్ ప్రొపేన్
4. 1 – మిథాక్సి ఈథేన్
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 41

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్

ప్రశ్న 11.
ప్రొపేన్-1-ఓల్ నుంచి 1-ప్రొపాక్సీప్రొపేన్ ను ఎలా తయారుచేస్తారు? ఈ చర్యావిధానాన్ని వ్రాయండి.
జవాబు:
ప్రొపేన్-1-ఓల్ నుండి ప్రొపాక్సీ ప్రొపేన్ తయారు చేయుటకు రెండు విధానములు ఉపయోగించవచ్చు.

విలియంసన్ సంశ్లేషణ నుండి :
ప్రొపేన్-1-ఓల్ నుండి మొదట రెండు కారకములు (ఎ) సోడియం ప్రొపాక్సైడ్ మరియు (బి) 1-క్లోరో ప్రొపేన్లను తయారుచేస్తారు. ఈ రెండు కారకములను చర్యకు గురిచేయగా 1-ప్రొపాక్సీ ప్రొపేన్ ఏర్పడును:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 42

చర్యావిధానము:
ప్రొపేన్ –1–ఓల్ను గాఢ H2SO4 తో 413K వేడి చేయుట ద్వారా నిర్జలీకరణము చేయుట.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 43

ప్రశ్న 12.
ఎరైల్ ఆల్కైల్ ఈథర్లాలోని ఆల్కాక్సీ సమూహం బెంజీన్ వలయాన్ని ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలకు ఎలా ఉత్తేజితం చేస్తుందో వివరించండి.
జవాబు:
ఆల్కైల్ ఎరైల్ ఈథర్లలో ఆల్కాక్సీ సమూహము నేరుగా ఎరైల్ సమూహముతో బంధించబడి ఉండును. ఆల్కాక్సీ సమూహము బెంజీన్ వలయంను ఆర్థో మరియు పారా స్థానాలలో ఉత్తేజితం చెందించును. కనుక ఆరోమాటిక్ ఈథర్లలో ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు ఆర్థో మరియు పారాస్థానముల వద్ద జరుగును. ఒక ఆల్కైల్ ఎరైల్ ఈథర్ ఈ క్రింది రెజొనెన్స్ నిర్మాణముల సంకర నిర్మాణముగా ఉండును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 44
కనుక ఈ విధమైన ఈథర్లో ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు బెంజీన్ వలయంపై ఆర్థో మరియు పారా స్థానాల వద్ద జరుగును.

ప్రశ్న 13.
క్రింది చర్యలకు సమీకరణాలను వ్రాయండి.
i. ఎనిసోల్పై ఆల్కైలీకరణం
ii. ఎనిసోలైపై నైట్రేషన్
iii. ఎనిసోలైపై ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసిటైలేషన్ చర్య
జవాబు:
i. ఎనిసోల్ యొక్క ఆల్కైలేషన్: అనార్ద్ర AlCl3 సమక్షములో ఎనిసోల్, మిథైల్ క్లోరైడ్తో చర్య జరుపగా ఆర్థో మరియు పారా ప్రతిక్షిప్త ఉత్పన్నములు లభించును. పారా ఉత్పన్నము ముఖ్యమైనది.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 45

ii. ఎనిసోల్ నైట్రేషన్ :
ఎనిసోల్కు గాఢ నైట్రిక్ ఆమ్లం మరియు గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంల మిశ్రమాన్ని కలుపగా ఆర్థో మరియు పారా నైట్రో సమ్మేళనములు ఏర్పడును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 46

iii. ఎనిసోల్ యొక్క ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసిటైలేషన్ :
ఎనిసోల్ అనార్ద్ర AlCl3 సమక్షములో ఎసిటైల్ క్లోరైడ్తో చర్య జరుపగా ఆర్థో మిథాక్సి ఎసిటోఫినోన్ మరియు పారా మిథాక్సీ ఎసిటోఫినోన్ ఏర్పడును. (పారా సోమర్ ముఖ్య ఉత్పన్నము).
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 47

ప్రశ్న 14.
సరైన ఆల్కీన్ల నుంచి క్రింది ఆల్కహాల్లను ఎలా తయారుచేస్తారో వివరించండి.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 48
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 49

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్

ప్రశ్న 15.
ఫినాల్ బ్రోమిన్ జలద్రావణంతో 2,4,6–ట్రైబ్రోమోఫినాల్ను ఏర్పరిస్తే, CS2 ద్రావణంలో బ్రోమిన్ తక్కువ ఉష్ణోగ్రత వద్ద పారా-బ్రోమోఫినాల్ను ముఖ్య ఉత్పన్నంగా ఏర్పరుస్తంది. దీనిని వివరించండి.
జవాబు:
బ్రోమినేషన్ :
ఫినాల్క అధిక బ్రోమిన్ జలద్రావణమును కలుపగా 2,4, 6-ట్రైబ్రోమోఫినాల్ ఏర్పడును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 50

అయితే ఇదే చర్యను అల్ప రోధక స్థిరాంకము గల క్లోరోఫాం, కార్బన్ టెట్రా క్లోరైడ్ లేదా కార్బన్ డై సల్ఫైడ్ సమక్షములో జరుపగా ఆర్థో మరియు పారా బ్రొమోఫినాల్లు ఏర్పడును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ 51

ఫినాల్ యొక్క బ్రొమినేషన్ లూయీ ఆమ్లాలు లేనప్పుడు కూడా జరుగును. దీనికి కారణము -OH సమూహము బెంజీన్ వలయమును ఉత్తేజితం చెందించును.

Leave a Comment