TS 6th Class Hindi निबंध-लेखन

Telangana SCERT TS 6th Class Hindi Study Material निबंध-लेखन Questions and Answers, Notes Pdf.

TS 6th Class Hindi निबंध-लेखन

1. डाकघर (पोस्ट आफीस)
(పోస్టాఫీసు- తపాలా కార్యాలయం)

हमारे गाँव में एक डाकघर है। डाक घर से डाकिया चिट्ठियाँ और मनीआर्डर लाता है। वह हमारे लिए पार्सल भी लाता है। डाकघर में ड़ाक बाबू गहता है। हम डाक घर में कार्ड, लिफाफे और डाक टिकट खरीदते हैं। हम चिट्टी लिखकर डाक पेटी में डालते हैं। डाक घर से डाकिया आ कर इन सभी को इक्का करके डाक घर ले जाता है। वहाँ से उनको पार्सल कर्के बस, रेल गाडी. हवाई जहाज के द्वाग विविध गाँवों को भेजते हैं। हम डाक घर से तार भी भेज सकते हैं। डाकघग से हमें कई लाभ हैं।

మా గ్రామములో ఒక పోస్టాఫీసు ఉంది. పోస్టాఫీసు నుంచి పోస్టుమాన్ ఉత్తరాలు, మనీ ఆర్డరు తెస్తాడు. ఇతడు మన కొరకు పార్శిళ్ళు కూడ తెస్తాడు. పోస్టాఫీసులో పోస్టు మాష్టారు ఉంటాడు. మనం పోస్టాఫీసు నుంచి కార్డులు, కవర్లు, స్టాంపులు కొనుక్కుంటాము. మనము ఉత్తరము వ్రాసి పోస్టు డబ్బాలో వేస్తాము. పోస్టు ఆఫీసు నుంచి పోస్టుమేన్ వచ్చి వాటిని ప్రోగు చేసుకొని ఆఫీసుకు చేరుస్తాడు. అక్కడ వాటిని పార్శిలు చేసి బస్సులు, రైళ్ళు, విమానాల ద్వారా వివిధ ప్రాంతాలకు చేర్చుతారు. మనము పోస్టాఫీసు ద్వారా టెలిగ్రాములు కూడా పంపవచ్చు. మనకు పోస్టాఫీసు (తపాలా కార్యాలయము) వలన అనేక లాభాలు ఉన్నాయి.

TS 6th Class Hindi निबंध-लेखन

2. हमारी पाठशाला
(మన పాఠశాల)

हमारी पाठशाला बहुत बडी है। इसमें लगभग हजाग छान्र पढ़न्त हैं। इस में तीस कमगें। चालीस अध्यापक पाठ पढ़ाते हैं। हमार्ग पाठशाला में नई तर्गखों से पाठ पढाये जाते हैं। हमारी पाठशाला में संगणक (कंप्यूटर) भी मौजुद है। इसके पाठ भी पढाये जाते है। खेलने केलिए हमारी पाठशाला के पीछे बडा मैदान भी है। हमारी पाठशाला में प्रयोगशाला, पुस्तकालय, वाचनालय भी हैं। हमारी पाठशाला में टी.वी, रेडियो द्वारा आनेवाले पाठ भी सुनातं हैं, इस केलिए बडा हाल भी है। हमारे प्रधान अध्यापक अच्छे सज्जन हैं।

మా పాఠశాల చాలా పెద్దది. మా పాఠశాలలో సుమారు 1000 మంది విద్యార్థులు చదువుచున్నారు. 30 గదులు ఉన్నాయి. 40 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. మా పాఠశాలలో ఆధునిక పద్ధతిలో పాఠాలు బోధిస్తారు. కంప్యూటర్ కూడా ఉంది. దాని విజ్ఞానం కూడా బోధింపబడుతూంది. పిల్లలు ఆడుకొనుటకు పాఠశాల వెనుకభాగములో పెద్ద ఆటస్థలము కలదు. మా పాఠశాలలో ప్రయోగశాల, గ్రంథాలయము, వాచనాలయము మొదలైనవి కూడా కలవు. మా పాఠశాలలో టి.వి., రేడియోల ద్వారా వచ్చు పాఠాలు కూడా వినిపిస్తారు, చూపిస్తారు. దీని కొరకు ప్రత్యేకమైన పెద్ద హాలు కూడా కలదు. మా ప్రధానోపాధ్యాయులు చాలా మంచివారు.

3. आपका प्रिय खेल
(మీకిష్టమైన ఆట)

कबड़ी मेरा प्रिय खेल है। यह खेल हममें उत्साह, धैर्य और एकता के गुणों को बढाता है। इस खेल में दो दल होते हैं। एक-एक दल में नौ खिलाडी होते हैं। दोनों पक्ष बडे उत्साह से खेलते हैं। एक व्यक्ति ‘कबड्डी-कबड्डी’ रटता हुआ हमारी ओर आता है। हम सब उसे एक साथ मिलकर पकडते हैं। तब वह आऊट हो जाता है। इस प्रकार जिस दलवाले अधिक लोगों को पंकड सकते हैं, उस दल का विजय होता है। मैं रोज़ शाम के वक्त अपने दोस्तों के साथ खेलता हूँ। इस खेल में एक जिला स्थाई स्पर्दा में मुझे पुरस्कार भी मिला। खेलने से शरीर मजबूत होता है। खून साफ होता है। हममें उत्साह बढता है। पढाई में भी हम मन लगाकर पढ़ सकते हैं। खेल खेलना भी एक तग्ह का कसरत है।

కబడ్డీ నా ప్రియమైన ఆట. ఈ ఆట వల్ల మనలో ఉత్సాహం, ధైర్యం, ఐకమత్యం పెంపొందుతాయి. ఈ ఆటలో రెండు జట్లు ఉంటాయి. ఒక్కొక్క జట్టులో తొమ్మిదిమంది ఆటగాళ్ళు ఉంటారు. రెండు జట్లు ఎంతో ఉత్సాహంతో ఈ ఆటలో పాల్గొంటాయి. ఒక వ్యక్తి కబడ్డీ, కబడ్డీ అనుకుంటూ మా జట్టువైపు వస్తాడు. మేమందరము ఒక్కసారిగా ఆ వ్యక్తిని పట్టుకుంటాము. అప్పుడు అతను ఔట్ అవుతాడు. ఈ విధంగా ఏ జట్టు వాళ్ళెతే ఎక్కువమందిని పట్టుకుంటారో ఆ జట్టు విజయం పొందుతారు. నేను ప్రతిరోజు సాయంత్రం వేళల్లో నా స్నేహితులతో కలసి ఈ ఆట ఆడుకుంటాను. ఈ ఆట వల్ల నాకు జిల్లాస్థాయిలో ఒక మెమెంటో కూడా లభించింది. ఈ ఆట ద్వారా శరీరం ఆరోగ్యంగా ఉండి, రక్తశుద్ధి కూడా జరుగుతుంది. మాలో ఉత్సాహం కూడా పెరుగుతుంది. చదువుపట్ల ఏకాగ్రత కలుగుతుంది. ఆటలు ఆడటం కూడా ఒక విధమైన వ్యాయామమే.

TS 6th Class Hindi निबंध-लेखन

4. दीपावली
(దీపావళి)

दीपावली हिन्दुओं का एक प्रमुख त्योहाग है। वह आश्विज मास की अमावास्य के दिन आता है। उस दिन सभी लोग सिग स्नान करके नये कपडे पहनते हैं। मिठाइयों के साथ भोजन करते हैं। रात को दीपों से घर को सजाते हैं। कुछ लोग इसको स्वच्छता का त्योहार कहते हैं। क्यों कि इस दीपावली के प्रकाश में कीडे, मकोडे मर जाते हैं। रात को पटाकें और फुलझडियों की धूम-धाम होती है। इसके संबंध में अनेक कहानियाँ प्रचलित हैं। इनमे से एक कथा यह है कि पुराने जमाने में इसी दिन श्रीकृष्ण ने नरकासुर को मारा था। इससे प्रजा सुखी हो गयी। उस खुशी की यादगार में हर साल यह त्योहार मनाते हैं।

దీపావళి హిందువుల ముఖ్యమైన పండుగ. అది అమావాస్యనాడు వస్తుంది. ఆ రోజు అందరూ తలంటిస్నానము చేసి క్రొత్త బట్టలు ధరిస్తారు. మిఠాయిలతో భోజనం చేస్తారు. రాత్రికి ఇళ్ళను దీపాలతో అలంకరిస్తారు. దీనిని కొంతమంది పరిశుభ్రతకు మారుపేరుగా తలుస్తారు. ఎందుకంటే ఈ దీపావళి వెలుగులలో పురుగులు-క్రిములు నశిస్తాయి. రాత్రులందు టపాకాయలు, చిచ్చుబుడ్డీల సందడి మిన్నుముడుతుంది. ఈ పండుగ గూర్చి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణని కథ ఒకటి. ప్రాచీనకాలంలో ఇదే రోజున శ్రీకృష్ణుడు నరకాసురుని వధించాడు. దీనివలన ప్రజలు సుఖముగా ఉన్నారు. ఆ సంతోషానికి గుర్తుగా ఈ పండుగను ఆనందంగా ప్రతి సంవత్సరము జరుపుకుంటారు.

5. गाय
(ఆవు)

गाय बहुत उपयोगी जानवर है। यह पालतू जानवर है। गाय का दूध सर्वश्रेष्ठ है। गाय जिस घर में रहती है, उस घर में दूध, दही, मक्खन, घी आदि खूब मिलते हैं। गाय के बछडे बडे होकर बैल बनते है। बैल खेत जोतते हैं। गाडी खींचते हैं। हिन्दू लोग गाय की पूजा करते हैं। गाय के गोबर से खाद बनती है। इससे फसल अधिक होती है। लेकिन कुछ लोग गायों को पालने का ढंग नहीं जानते हैं।

ఆవు చాలా ఉపయోగకరమైన జంతువు. ఇది పెంపుడు జంతువు. ఆవుపాలు మిక్కిలి శ్రేష్టమైనవి. ఆవు ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లు పాడిపంటలతో సమృద్ధిగా ఉంటుంది. ఆవు దూడలు పెరిగి పెద్దవి అయ్యి ఎద్దులు అగును. అవి పొలము దున్నుటకు, బండ్లు లాగుటకు ఉపయోగపడును. హిందువులు ఆవును పూజిస్తారు. ఆవు పేడతో ఎరువు తయారగును. దానితో పంటలు బాగా పండును. ఆవు వలన ఇన్ని లాభములు ఉన్నను, మన వాళ్ళకు ఆవును పెంచు విధానము సరిగా తెలియదు.

TS 6th Class Hindi निबंध-लेखन

6. भारत की राज भाषा (राष्ट्र भाषा)
(భారతదేశపు రాజభాష)

भारत की राज भाषा हिन्दी है। जिस भाषा से सरकार के काम-काज चलते है, उसे राज भाषा कहते हैं। सरकार अपने अधीनस्थ कार्यालयों के फाईल सब कुछ राज भाषा में ही करती है। लोग भी अपनी शिकायतें, विज्ञापन और अर्जी इसी भाषा में देते हैं। हिन्दी भाषा के शब्द-भंडार को बढाना है। जिन प्रान्तों में हिन्दी से अनभिज्ञ लोग हैं, उन्हें हिन्दी सिखानी चाहिए। इससे लोग आसानी से समझ सकते हैं और उपयोग कर सकते हैं। एक हृदय हो भारत जनता वह हिन्दी के माध्यम से ही संपन्न होगा।

భారతదేశపు రాజభాష హిందీ. ఏ భాష అయితే ప్రభుత్వము తమ కార్యకలాపాలను ఉపయోగిస్తుందో ఆ భాషను ఆ దేశపు రాజభాష అంటారు. ప్రభుత్వము తన ఆధీనంలోని అన్ని కార్యాలయముల(Office) లోను రాజభాష ఉపయోగిస్తుంది. ప్రజలు కూడ తమ విన్నపములను, ఆర్జీలను, అప్లికేషనులను ఈ భాషలోనే ఇస్తారు. హిందీ భాషయొక్క శబ్దకోషములను పెంచవలసిన అవసరము ఉన్నది. హిందీ తెలియని కొన్ని ప్రాంతాలవారికి హిందీని నేర్పవలసిన అవసరము ఉన్నది. ఇందువలన అందరూ హిందీని తేలికగా అర్ధం చేసుకోవచ్చు. భారతదేశ ఐకమత్యము హిందీ వలనే సాధ్యమగును.

7. आदर्श बालक की दिनचर्या
(ఆదర్శ బాలుని దినచర్య)

आदर्श बालक गेज पाँच बजे उठता है। हाथ-मुँह धोकर पढने बैठता है। ठीक समय पर स्कूल पहुँचता है। स्कूल से छुट्टी मिलते ही सीधा घर पहुँचता है। हर कक्षा में अव्वल आता है। वह व्यर्थ बातें नहीं करता। असत्य नहीं बोलता। घर पर थोडे ही समय खेलकर-गृह कार्य करता है। अपने माता-पिता का गुरुजनों का बडों का आदर करता है। अपना काम स्वयं करता है। वह सच्चा नागरिक बनता है। आदर्श बालक से समाज व देश की उन्नती होती है।

ఆదర్శబాలుడు రోజు ఉదయాన్నే 5 గం.లకు లేచి కాలకృత్యములు తీర్చుకొని చదువుకొనును. సరియైన సమయానికి పాఠశాలకు వెళ్ళును. పాఠశాల వదలగానే ఇంటికి చేరుకొనును. ప్రతితరగతిలోను ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడగును. వట్టిమాటలు చెప్పడు. సమయాన్ని వృధా చేయడు. అసత్యములు మాట్లాడడు. ఇంటి వద్ద నియమిత సమయమును మాత్రమే ఆడుకొని ఆ తరువాత చదువుకొని, ఇంటి పనిని చూచుకొనును. తన పని తానే స్వయముగా చేసుకొనును. ఉత్తమ పౌరుడు అగును. దేశాభివృద్ధికి, సమాజ అభివృద్ధికి తోడ్పడును.

Leave a Comment