AP Inter 2nd Year Zoology Notes Chapter 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన

Students can go through AP Inter 2nd Year Zoology Notes Lesson 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన ప్రసరణ will help students in revising ప్రసరణ the entire concepts quickly.

AP Inter 2nd Year Zoology Notes Lesson 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన

→ విసర్జన ప్రక్రియ అనగా దేహంలో ఏర్పడిన నత్రజని వ్యర్ధాలైన అమ్మోనియా, యూరియా మరియు యూరిక్ ఆమ్లాలను విసర్జించుట.

→ మానవుని విసర్జన వ్యవస్థలోని భాగాలు:

  1. ఒక జతమూత్రపిండాలు
  2. ఒక జత మూత్రనాళాలు
  3. మూత్రాశాయం
  4. ప్రసేకం

→ మూత్రపిండాలు అతి ముఖ్యమైన ‘విసర్జక అవయవాలు’.

→ మూత్రపిండాలు నీటి సమతుల్యతను కాపాడే అవయవాలు.

AP Inter 2nd Year Zoology Notes Chapter 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన

→ ‘దేహం’ నీటి సమతుల్యత వ్యవస్థను ఉపయోగించుకుంటూ, వ్యర్ధపదార్ధాలను నీటి ద్వారా వెలుపలికి విసర్జిస్తుంది.

→ మానవుని యొక్క మూత్రపిండంలో ‘వృక్క శృంగాలను’ వేరుచేస్తూ ‘వల్కల ప్రోత్థాలు’ ఉంటాయి వీటినే ‘బెర్టిని స్తంభాలు’ అంటారు. [IPE]

→ మూత్రం ఏర్పడే విధానంలో మొదటి దశలో బౌమన్ గుళిక కుహరంలో, రక్తకేశనాళికా గుచ్ఛం ద్వారా రక్త గాలన ప్రక్రియ జరిగి మూత్రం ఏర్పడుతుంది. [IPE]

→ ‘రెనిన్’ అనే ఎన్ఎమ్ మూత్రపిండాలలో ఉత్పత్తి అవుతుంది. ‘రెన్నిన్’ అనే ప్రోటియోలైటిక్ ఎన్జైమ్ జీర్ణాశయంలో ఉత్పత్తి అవుతుంది. [IPE]

Leave a Comment