AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్

Students get through AP Inter 2nd Year Chemistry Important Questions Lesson 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Chemistry Important Questions Lesson 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
క్రింద ఇచ్చిన సమ్మేళనాలను దానికి ఇచ్చిన ధర్మం పెరిగే క్రమంలో అమర్చండి.
i) ఎసిటాల్డిహైడ్, ఎసిటోన్, మిథైల్ t-బుటైల్ కీటోన్ HCN తో చర్య
ii) ఫ్లోరో ఎసిటిక్ ఆమ్లం, మోనోక్లోరో ఎసిటిక్ ఆమ్లం, డైక్లోరో ఎసిటిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లం
జవాబు:
i) మిథైల్ t-బుటైల్ కీటోన్ < ఎసిటోన్ < ఎసిటాల్డిహైడ్
ii) డైక్లోరో ఎసిటిక్ ఆమ్లం > ఫ్లోరో ఎసిటిక్ ఆమ్లం > మోనోక్లోరో ఎసిటిక్ ఆమ్లం > ఎసిటిక్ ఆమ్లం

ప్రశ్న 2.
కార్బాక్సిలిక్ ఆమ్లాల α-హలోజినేషన్ చర్యను రాసి ఆ చర్య పేరును వ్రాయండి. [TS 22]
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 1
HVZ చర్య :
కనీసం ఒక α- హైడ్రోజన్ ను కలిగిన కార్బాక్సిలిక్ ఆమ్లాలు కొద్ది మొత్తాలలో ఎర్ర ఫాస్ఫరస్ సమక్షములో క్లోరిన్ లేదా బ్రోమిన్తో చర్య నొంది α-ప్రతిక్షిప్త కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఏర్పడును. ఈ చర్యను HVZ చర్య అంటారు.

ప్రశ్న 3.
ఫీనాక్సైడ్ అయాన్ కార్బాక్సిలేట్ అయాన్ కంటే ఎక్కువ రెజొనెన్స్ నిర్మాణాలు ఏర్పరచినప్పటికీ కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఫినాల్ కంటే బలమైన ఆమ్లాలు ఎందుకో వివరించండి.?
జవాబు:
ఒక కార్బాక్సిలిక్ ఆమ్లం క్రింది కారకముల చేత ఫినాల్ కన్నా అధిక ఆమ్ల స్వభావమును కలిగి ఉండును.

కార్బాక్సిలిక్ ఆమ్లం యొక్క సంయుగ్మ క్షారము కార్బాక్సిలేట్ అయాన్, ఇది అధిక ఋణ విద్యుదాత్మకత కలిగిన ఆక్సిజన్పై కల బలణావేశముతో రెండు సమానమైన రెజోనెన్స్ నిర్మాణములతో స్థిరత్వం పొందును.

a) ఫినాల్ యొక్క సంయుగ్మక్షారమైన ఫీనాక్సైడ్ అయాన్ (RCOO), అల్ప ఋణ విద్యుదాత్మకత కల కార్బన్ పై నున్న ఋణావేశముతో అమోఘమైన రెజోనెన్స్ రూపాలచే స్థిరత్వం పొందును. కనుక ఫినాల్ యొక్క రెజోనెన్స్ రూపాలకు కార్బాక్సిలేట్ అయాన్కున్న రెజోనెన్స్ రూపాలకున్న ప్రాముఖ్యత లేదు.

b) కార్బాక్సిలేట్ అయాన్లో ఋణావేశము రెండు ఋణవిద్యుదాత్మకత ఆక్సిజన్ పైసమానముగా అస్థానికృతము చెంది ఉండును. ఫీనాక్సైడ్ అయాన్లో ఆక్సిజన్ పై ఋణావేశము ఎక్కువగా అస్థానికృతము చెంది ఉండదు. కనుకనే ఫినాల్ కన్నా కార్బాక్సిలిక్ ఆమ్లమునకు అధిక ఆమ్ల స్వభావము కలిగి ఉండును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 2

ప్రశ్న 4.
ఎసిటొఫినోన్ మరియు బెంజోఫినోన్ మధ్య తేడాను వ్రాయుము.
జవాబు:
ఆల్కాహాల్లు, ఆల్డిహైడ్లు మరియు కీటోన్లు (CH3CO-) సమూహము కలిగినవి, ఐడోఫారం చర్యను ఇచ్చును. కనుక ఎసిటోఫినోన్ ఐడోఫారం చర్యను ఇచ్చును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 3
బెంజోఫినోన్ నందు CH3CO సమూహము లేకపోవుటచే ఇది హెలో ఫారం చర్యను ఇవ్వదు.

ప్రశ్న 5.
బెంజోయిక్ ఆమ్లంలో ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ ఏ స్థానంలో జరుగుతుందో వివరించండి.
జవాబు:
బెంజీన్ పై కల COOH సమూహము ఆర్థో మరియు పారా స్థానాలలో ఎలక్ట్రాన్ సాంద్రత తగ్గించుట ద్వారా . నిరుత్తేజపరుచును. కనుక బెంజోయిక్ ఆమ్లంలో ప్రతిక్షేపణము మెటా స్థానము వద్ద జరుగును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 4

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్

ప్రశ్న 6.
క్రింది మార్పులకు సరైన సమీకరణాలను వ్రాయండి.
i) ఎసిటిక్ ఆమ్లం నుండి ఎసిటైల్ క్లోరైడ్
ii) బెంజోయిక్ ఆమ్లం నుండి బెంజమైడ్
జవాబు:
i) 3CH3COOH + PCl3 → 3CH3COCl + H3PO3
CH3COOH + PCl5 → CH3COCl + POCl3 + HCl
CH3COOH + SOCl2 → CH3COCl + SO2 + HCl
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 5

ప్రశ్న 7.
C8H8O2 అణు సంకేతం కలిగిన సమ్మేళనాన్ని డీకార్బాక్సిలీకరణం చేస్తే టోలీస్ ను ఇస్తుంది. ఆ కర్బన సమ్మేళనాన్ని గుర్తించండి.
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 6
కనుక ఆర్గానిక్ ఆమ్లం ఫినైల్ ఎసిటిక్ ఆమ్లం (2- ఫినైల్ ఇథనోయిక్ ఆమ్లం)

ప్రశ్న 8.
కార్బాక్సిలిక్ ఆమ్లాను ఆల్కహాల్లుగా క్షయకరణం చేయడానికి అవసరమైన కారకాలను పేర్కొనండి.
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 7

ప్రశ్న 9.
ఎస్టరిఫికేషన్ చర్యా విధానాన్ని వ్రాయండి.
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 8

ప్రశ్న 10.
ఎసిటిక్ ఆమ్లం, క్లోరోఎసిటిక్ ఆమ్లం, బెంజోయిక్ ఆమ్లం, ఫినాల్ల ఆమ్ల బలాన్ని పోల్చి వ్రాయండి. [AP 22]
జవాబు:
ఒక ఆమ్లమునకు ka విలువ పెరిగినా లేదా pka విలువ తగ్గినా ఆమ్ల స్వభావము పెరుగును. కనుక ఎసిటిక్ ఆమ్లం, క్లోరోఎసిటిక్ ఆమ్లం, బెంజోయిక్ ఆమ్లం మరియు ఫినాల్ల యొక్క ఆమ్ల బలము కింది విధముగా ఉండును.

ఆమ్లం ka
(298 k)
pka
(298 k)
1) CH3COOH
(ఎసిటిక్ ఆమ్లం)
1.75 × 10-5 4.76
2) Cl-CH2-COOH
(క్లోరోఎసిటిక్ ఆమ్లం)
1.36 × 10-5 2.87
3) C6H5COOH
(బెంజోయిక్ ఆమ్లం)
6.3 × 10-5 4.0
4) C6H5OH
(ఫినాల్)
1.1 × 10-10 10

క్లోరోఎసిటిక్ ఆమ్లం,> బెంజోయిక్ ఆమ్లం >ఎసిటిక్ ఆమ్లం >ఫినాల్

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
ఏదైనా ఆల్డిహైడ్ ఫెహిలింగ్ కారకంతో జరిపే చర్య సమీకరణాన్ని వ్రాయండి.
జవాబు:
సోడియం, పొటాషియం టార్టేట్ జల ద్రావణమును కలిగిన క్షారయుత కాపర్ సల్ఫేట్ ద్రావణమును ఫెడ్దింగ్ కారకము అంటారు.

ఫెడ్దింగ్ కారకముతో ఆల్డిహైడ్ను వేడి చేయగా జేగురు రంగు అవక్షేపము (Cu2O) ఏర్పడును. ఈ పరీక్షను ఫెడ్దింగ్ పరీక్ష అంటారు.
RCHO + 2Cu+2 + 5OH → RCOO + Cu2O + 3H2O

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్

ప్రశ్న 2.
టాలెన్స్ కారకం అంటే ఏమిటి? ఆల్డిహైడ్లతో దాని చర్యను వివరించండి. [TS 22]
జవాబు:
టాలెన్స్ కారకము :
క్షారయుత సిల్వర్ నైట్రేట్ జల ద్రావణమును టాలెన్స్ కారకము అంటారు.
దీని ఫార్ములా [Ag(NH3)2)+OH

టాలెన్స్ కారకమును ఆల్డిహైడ్తో వేడి చేయగా ఇది లోహ సిల్వర్గా క్షయకరణము చెందును. ఈ లోహ సిల్వర్ పరీక్ష నాళిక గోడలపై అవక్షేపం చెందును. దీనిని వెండి కళాయి అంటారు. ఈ చర్యను వెండి కళాయి పూత పరీక్ష అంటారు.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 9

ప్రశ్న 3.
ఇచ్చిన సమ్మేళనాల ఆక్సీకరణ ఉత్పన్నాలను వ్రాయండి. ఎసిటాల్డిహైడ్, ఎసిటోన్, ఎసిటోఫినోన్.
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 10

ప్రశ్న 4.
ఆల్డిహైడ్, కీటోన్లు న్యూక్లియోఫిలిక్ సంకలన చర్యలలో పాల్గొంటాయి. అదే ఆల్కీన్లయితే ఎలక్ట్రోఫిలిక్ సంకలన చర్యలలో పాల్గొంటాయి. ఈరెండు రకాల సమ్మేళనాలు అసంతృప్త సమ్మేళనాలే. పైచర్యలలోని తేడా ఎందుకో వివరించండి.
జవాబు:
ఆల్డిహైడ్లు మరియు కీటోన్లను సాధారణముగా కార్బోనైల్ సమ్మేళనములని అంటారు. వీటిలో కార్బోనైల్ సమూహము(>C=0).ను కలిగి ఉండును. ఈ సమ్మేళనములు న్యూక్లియోఫిలిక్ సంకలన చర్యలలో పాల్గొనును. ఆల్కీన్లు >C=C< సమూహమును కలిగి ఉండుటచే ఇవి ఎలక్ట్రోఫిలిక్ సంకలన చర్యలలో పాల్గొనును. నిజానికి ఆల్కీన్లలో ద్విబంధము అధిక ఎలక్ట్రాన్ సాంద్రతను కలిగి ఉండి దాడి చేసే అణువులను దృవణత చెందించి దాడికి అనుకూలించును. ఎలక్ట్రోఫిల్ దాడి చేయు చర్య మెల్లగా జరిగే దశ.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 11

కనుక ఆల్కీన్లు ఎలక్ట్రోఫిలిక్ సంకలన చర్యలలో పాల్గొనును. అయితే ద్విబంధం గల కార్బన్కు ఎలక్ట్రాన్ ఆకర్షించుకొను సమూహములు (-CHO, -NO2, -CN etc.,) బంధించబడి ఉన్నచో అవి ఎలక్ట్రాన్ సాందతను (ద్వి బంధములపై) తగ్గించుటచే న్యూక్లియోఫిలిక్ సంకలన చర్యలు కూడా సాధ్యపడును.

ప్రశ్న 5.
క్రింది సమ్మేళనాల IUPAC పేర్లను వ్రాయండి.
(i) CH3CH2CH(Br)CH2COOH
(ii) Ph.CH2COCH2COOH
(iii) CH3.CH(CH3)CH2COOC2H5.
జవాబు:
i) 3-బ్రోమో పెంటనోయిక్ ఆమ్లం
ii) 4-ఫినైల్-3-ఆక్సో-బ్యుటనోయిక్ ఆమ్లం
iii) ఈథైల్-3-మిథైలుటనోయేట్

ప్రశ్న 6.
క్రింది సమ్మేళనాలను, వాటి ఆమ్ల బలం పెరిగే క్రమంలో అమర్చండి.
బెంజోయిక్ ఆమ్లం, 4-మిథాక్సీబెంజోయిక్ ఆమ్లం, 4-నైట్రోబెంజోయిక్ ఆమ్లం, 4-మిథైల్ బెంజోయిక్ ఆమ్లం.
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 12

ప్రశ్న 7.
క్రింది వాటిని వివరించండి. [AP 15]
i) మిశ్రమ ఆల్దాల్ సంఘననము [TS 15]
ii) డీకార్బాక్సిలీకరణం[TS 15]
జవాబు:
i) మిశ్రమ ఆల్దాల్ సంఘననము :
ఆల్డాల్ సంఘనన చర్యలో రెండు వేరు వేరు ఆల్డిహైడ్లు లేదా కీటోన్లు పాల్గొన్నచో ఆ చర్యను మిశ్రమ ఆల్డాల్ సంఘననము అంటారు. రెండు అణువులలోను α-హైడ్రోజన్లు ఉన్నచో 4 ఉత్పన్నములు ఏర్పడును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 13

ii) డీకార్బాక్సిలేషన్ చర్య :
కార్బాక్సిలిక్ ఆమ్లము నుండి CO2 ను తొలగించే ప్రక్రియను డీ కార్బాక్సిలేషన్ అంటారు. కార్బాక్సిలిక్ ఆమ్లము డీ కార్బాక్సిలేషన్ ప్రక్రియలో ఆల్కేన్గా మార్పు చెందును.

అనార్ధ సోడియం లేదా పొటాషియం కార్బాక్సిలిక్ ఆమ్ల లవణమును సోడా లైమ్ (CaO+NaOH).తో వేడి చేయగా ఆల్కేన్ ఏర్పడును. ఈ విధముగా ఏర్పడిన ఆల్కేన్కు కార్బాక్సిలిక్ ఆమ్లం కన్నా ఒక కార్బన్ తక్కువగా ఉండును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 14

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్

ప్రశ్న 8.
కార్బాక్సిలిక్ ఆమ్లాల ఆమ్లత్వం మీద ఎలక్ట్రాన్ ఉపసంహారక, ఎలక్ట్రాన్ విడుదల చేస్తే సమూహాల ప్రభావం వివరించండి.
జవాబు:
కార్బాక్సిలిక్ ఆమ్లముల యొక్క ఆమ్లత్వము పై ఎలక్ట్రాన్ ఆకర్షక సమూహముల ప్రభావము:
ఎలక్ట్రాన్ ఆకర్షించు సమూహాములు కార్బోనైల్ కార్బన్ నుండి ఎలక్ట్రాన్లను ఆకర్షించుకొనును. దీని వలన ఋణావేశము అస్థానీకృతము చెంది ఉండును. ఋణావేశము అస్థానీకృతము చెందుట వలన కార్బాక్సీలేట్ అయాన్ స్థిరత్వం పొందును ఇది H+అయాను విడుదలకు సౌలభ్యించును. కనుక ఎలక్ట్రాన్ విడుదల చేయు సమూహముల వలన ఆమ్ల బలము పెరుగును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 15

కార్బాక్సిలిక్ ఆమ్లముల యొక్క ఆమ్లత్వము పై ఎలక్ట్రాన్ విడుదల చేయు సమూహముల యొక్క ప్రభావము :
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 16
ఆల్కైల్ సమూహములైన -CH3, -C2H5 సమూహములు ఎలక్ట్రాన్లను విడుదల చేయును. ఈ విధమైన ఎలక్ట్రాన్ విడుదల చేయు సమూహాములు కార్బాక్సిలేట్ అయాన్ యొక్క ఆక్సిజన్ పై ఋణావేశమును పెంచును. ఫలితముగా కార్బాక్సిలేట్ అయాన్ యొక్క స్థిరత్వము తగ్గును. ఈ ప్రభావము చే -COOH సమూహము నుండి (H+) అయాన్ విడుదలగుట కష్టమగును. కనుక ఆమ్లము యొక్క బలము తగ్గును.

ప్రశ్న 9.
క్రింది ఉత్పన్నాల నిర్మాణాలు వ్రాయండి.
i) ఎసిటాల్డిహైడ్ మిథైల్ ఎసిటాల్
ii) హెక్సన్-3-ఓన్ ఇథలీన్ కీటాల్
iii) ఫార్మాల్డిహైడ్ మిథైల్ హెమిఎసిటాల్
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 17

ప్రశ్న 10.
ఒక కర్బన సమ్మేళనంలో 69.77% కార్బన్, 11.63% హైడ్రోజన్, మిగిలినది ఆక్సిజన్. ఈ సమ్మేళనం అణుభారం 86. ఇది టోలెన్స్ కారకాన్ని క్షయకరణం చేయదు కానీ సోడియమ్ హైడ్రోజన్ సల్ఫైట్ సంకలన ఉత్పనాన్ని ఇస్తుంది. అయొడోఫారమ్ చర్యను చూపిస్తుంది. ఉద్రిక్త ఆక్సీకరణ చర్యలో ఈ సమ్మేళనం ఇథనోయిక్, ప్రొపనోయిక్ ఆమ్లాలను ఇస్తుంది. ఈ సమ్మేళనం నిర్మాణం వ్రాయండి.
జవాబు:
అణుఫార్ములాను నిర్ణయించుట:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 18
కనుక సమ్మేళనము అణుఫార్ముల = C5H10O

పై సమ్మేళనము ఫెహ్లోగ్ కారకమును క్షయకరించలేదు, కాని బైసల్ఫైట్ అను సంకలన సమ్మేళనమును ఏర్పరుచును. కనుక ఆ సమ్మేళనము ఒక కీటోన్. ఈ కీటోన్ ఐడోఫారంను ఏర్పరుచును కనుక ఇది ఒక మిథైల్ కీటోన్. కనుక సమ్మేళనము CH3-CO-C3H7. కనుక సాధ్యపడే నిర్మాణములు
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 19

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
క్రింది పదాలను వివరించండి. ప్రతి దానికి ఒక ఉదాహరణ చర్యను ఇవ్వండి.
i) సైనోహైడ్రిన్
ii) ఎసిటాల్
iii) సెమికార్భజోన్
iv)ఆల్డాల్
v) హెమిఎసిటాల్
vi) ఆక్టెమ్
జవాబు:
i) సైనోహైడ్రిన్ :
ఆల్డిహైడ్లు మరియు కీటోన్లు (HCN)తో సంకలనము చెంది సైనోహైడ్రిన్ను ఏర్పరుచును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 20
సైనోహైడ్రిన్లు కర్బన సంశ్లేషణములో సమ్మేళనముల తయారీకి ఉపయోగపడును.

ii) ఎసిటాల్ :
ఆల్డిహైడ్లు (కీటోన్లు కాదు) పొడి హైడ్రోజన్ క్లోరైడ్ సమక్షంలో ఆల్కహాల్తో చర్య జరిపి జెమ్ డై ఆల్కాక్సీ సమ్మేళనమును ఏర్పరుచును వీటిని ఎసిటాల్లు అంటారు.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 21

iii) సెమికార్బజోన్ :
ఆల్డిహైడ్లు మరియు కీటోన్లు సెమికార్బజైడ్ (NH2 NHCONH2) తో చర్య జరిపి సెమికార్బజోను ఇచ్చును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 22

iv) ఆల్డాల్ :
β-హైడ్రాక్సీ ఆల్డిహైడ్లు లేదా β-హైడ్రాక్సీ కీటోన్లను ఆల్జాల్ అంటారు. కనీసం ఒక α-హైడ్రోజన్ ను కలిగి ఉన్న ఆల్డిహైడ్లు (లేదా) కీటోన్లు ఉత్ప్రేరకంగా సజల క్షారాల సమక్షములో సంఘననము చెంది β- హైడ్రాక్సీ ఆల్డిహైడ్లు (ఆల్డాల్) (లేదా) β-హైడ్రాక్సీ (కీటోన్లు ఏర్పడే చర్యను ఆల్దాల్ సంఘననము అంటారు.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 23

v) హెమి ఎసిటాల్ :
ఒక అణువు ఆల్కహాల్ ఒక అణువు ఆల్డిహైడ్తో చర్య జరుపగా హెమిఎసిటాల్ ఏర్పడును. ఈ సమ్మేళనము ఆల్కహాల్ మరియు ఈథర్ ప్రమేయ సమూహములను కలిగి ఉండును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 24

vi) ఆగ్రైమ్ :
ఆల్డిహైడ్లు మరియు కీటోన్లు హైడ్రాక్సిల్ ఎమీన్తో చర్య జరిపి ఆగ్రైమ్లను ఇచ్చును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 25

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్

ప్రశ్న 2.
ఈ క్రింది సమ్మేళనాల పేర్లను IUPAC పద్ధతిలో
i) CH3CH(CH3)CH2CH2CHO
ii) CH3CH2COCH(C2H5)CH2CH2Cl
iii) CH3CH=CHCHO
iv) CH3COCH2COCH3
జవాబు:
i) 4-మిథైల్ పెంటానాల్
ii) 6-క్లోరో-4-ఇథైల్ హెక్సేన్-3 ఓన్
iii) బ్యూట్-2-ఈన్-1-ఆల్
iv) పెంటేన్-2, 4-డై ఓన్

ప్రశ్న 3.
క్రింది సమ్మేళనాల నిర్మాణాలు వ్రాయండి.
i) 3-మిథైల్ బుటనాల్
ii) p-నైట్రో ప్రొపియో ఫినొన్
iii) p-మిథైల్ బెంజాల్డిహైడ్
iv) 3-బ్రోమో-4-ఫినైల్ పెంటానొయిక్ ఆమ్లం
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 26

ప్రశ్న 4.
క్రింది ఇచ్చిన ఆల్డిహైడ్లు, కీటోన్ల IUPAC పేర్లు, సాధారణ పేర్లు (ఉన్నవాటికి) వ్రాయండి.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 27
జవాబు:
i) హెప్టేన్-2-ఓన్ (మిథైల్ n-ఎమైల్ కీటోన్)
ii) 4-బ్రోమో-2-మిథైల్ హెక్సనాల్ (γబ్రోమోα-మిథైల్ కాప్రాల్డిహైడ్)
iii) హెప్టనాల్
iv) 3-ఫినైల్-ప్రొపనాల్-2-ఈన్ (సిన్నమాల్డిహైడ్)
v) సైక్లో పెంటేన్ కార్భాల్డిహైడ్
vi) డైఫినైల్ మిథనోన్ (బెంజోఫినోన్)

ప్రశ్న 5.
క్రింది ఉత్పన్నాల నిర్మాణాలు వ్రాయండి.
i) బెంజాల్డిహైడ్ 2,4-డైనైట్రోఫినైల్ హైడ్రోజన్
ii) సైక్లోప్రొపనోస్ ఆక్సైమ్
iii)ఎసిటాల్డిహైడ్ హెమిఎసిటాల్
iv) సైక్లోబ్యుటనోన్ సెమికార్బజోన్
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 28

ప్రశ్న 6.
సైక్లోహెక్సేన్ కార్భాల్డిహైడ్ క్రింది కారకాలతో చర్య జరిపితే ఏర్పడే ఉత్పన్నాలను వ్రాయండి.
i) PhMgBr, తరవాత H3O+
ii) టోలెన్స్ కారకం
iii) సెమికార్బజైడ్, బలహీన ఆమ్లం
iv) జింక్ ఆమాల్గమ్, విలీన HCl
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 29

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్

ప్రశ్న 7.
క్రింది సమ్మేళనాలలో ఏవి ఆల్దాల్ సంఘననంలో పాల్గొంటాయి? ఏర్పడే ఉత్పన్నాల నిర్మాణాలు వ్రాయండి.
i) 2-మిథైల్వెంటనాల్
ii) 1-ఫినైల్ ప్రొపనోన్
iii) ఫినైల్ ఎసిటాల్డిహైడ్
iv) 2,2-డైమిథైల్ బ్యుటనాల్
జవాబు:
i) 2-మిథైల్ పెంటనాల్ : ఆల్దాల్ సంఘననంలో పాల్గొనును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 30
ii) 1-ఫినైల్ ప్రొపనోన్ : ఆల్దాల్ సంఘననంలో పాల్గొనును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 31
iii) ఫినైల్ ఎసిటాల్డిహైడ్ : ఆల్దాల్ సంఘననంలో పాల్గొనును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 32
iv. 2,2-డైమిథైలబ్యుటనాల్ : ‘o’ హైడ్రోజన్ లేకపోవుటచే ఆల్డాల్ సంఘననములో పాల్గొనదు.

ప్రశ్న 8.
కర్బన సమ్మేళనం A(C9H10O), 2,4-DNP ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. టోలెన్స్ కారకాన్ని క్షయీకరిస్తుంది. కెనిజారో చర్యలో పాల్గొంటుంది. ఉధృత ఆక్సీకరణం చేస్తే 1, 2-బెంజీన్ డైకార్బాక్సిలిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. పై చర్యలను బట్టి A సమ్మేళనాన్ని గుర్తించండి.
జవాబు:
ఇచ్చిన సమ్మేళనము 2,4,-DNP తో చర్య జరిపినది కనుక ఇది ఒక కార్బోనైల్ సమ్మేళనము. ఇది టాలెన్స్ కారకమును క్షయకరించినది మరియు కానిజారో చర్యలో పాల్గొన్నది. కనుక సమ్మేళనము ఆల్డిహైడ్ మాత్రమే కీటోన్ కాదు. ఈ వివరములననుసరించి సమ్మేళనము విపరీతముగా ఆక్సీకరణ చర్యకు గురి చేయగా 1,2-బెంజీన్ డై కార్బాక్సిలిక్ ఆమ్లంను ఇచ్చినది. ఈ సమ్మేళనము ఆరోమాటిక్ అని స్పష్టముగా తెలియుచున్నది. CHO సమూహము 1వ స్థానము వద్ద మరియు C2H5 ప్రక్క శృంఖలము రెండవ స్థానము వద్ద ఉండును. కనుక సమ్మేళనము 2-ఇథైల్ బెంజాల్డిహైడ్ ఈ చర్యలు కింద ఇవ్వబడినవి.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 33

ప్రశ్న 9.
క్రింది జతలలోని సమ్మేళనాలను ఎలా భేదించవచ్చు?
i) ప్రొపనాల్ మరియు ప్రొపనోన్
ii)ఎసిటోఫినోన్ మరియు బెంజోఫినోన్
iii) ఫినాల్ మరియు బెంజోయిక్ ఆమ్లం
iv) పెంటన్-2-ఓన్; పెంటన్-3-ఓన్
జవాబు:
i) ప్రొపనాల్ మరియు ప్రొపనోన్ :
ప్రొపనాల్ (CH3CH2CH2OH) అయిడోఫారం చర్యను ఇవ్వదు. కాని ప్రొపనోన్ (CH3-CO–CH3) ను క్షారము సమక్షములో అయోడిన్తో వేడి చేయగా అయోడోఫారం ఏర్పడును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 34

ii) ఎసిటోఫినోన్ మరియు బెంజోఫినోన్ :
ఎసిటోఫినోన్ ఒక మిథైల్ కీటోన్ (C6H5COCH3) కాని బెంజోఫినోన్ (C6H5COC6H5) ఒక డై ఫినైల్ కీటోన్. ఎసిటోఫినోన్ (CH3CO) సమూహమును కలిగి ఉన్నది. కనుక ఐడోఫారంను ఇచ్చును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 35
బెంజోఫినోన్ హేలోఫారం చర్యను ఇవ్వదు.

iii) ఫినాల్ మరియు బెంజోయిక్ ఆమ్లం:
a) డైజోనియం లవణములతో ఫినాల్ యుగలీకరణ చర్య జరుపును. ఫినాల్ డైజోనియం లవణములతో ఎజోవర్ణ పదార్థములను ఏర్పరుచును. (C6H5N2Cl)
బెంజోయిక్ ఆమ్లం, డైజోనియం లవణములతో చర్య జరపదు.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 36
b) తటస్థ FeCl3, ద్రావణముతో ఫినాల్ ఎరుపు వర్ణమును ఇచ్చును. కాని బెంజోయిక్ ఆమ్లం లేత గోధుమ రంగు అవక్షేపము ఇచ్చును.

iv) పెంటేన్-2-ఓన్ మరియు పెంటేన్-3-ఓన్ :
పెంటేన్-2-ఓన్ ఒక మిథైల్ కీటోన్. కనుక ఇది ఐడోఫారం చర్యను ఇచ్చును. పెంటేన్-3-ఓన్ ఐడోఫారం చర్యను ఇవ్వదు.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 37

ప్రశ్న 10.
క్రింది మార్పులను రెండు అంచెలకు మించకుండా ఎలా చేయవచ్చు?
i) ఇథనోల్ నుండి 3- హైడ్రాక్సీ బ్యుటనాల్
ii) బ్రోమో బెంజీన్ నుండి 1 – ఫినైల్ ఇథనోల్
iii) బెంజాల్డిహైడ్ నుండి – హైడ్రాక్సీ ఫినైల్ ఎసిటిక్ ఆమ్లం
iv) బెంజాల్డిహైడ్ నుండి బెంజోఫినోన్
జవాబు:
i) ఇథనోల్ నుండి 3-హైడ్రాక్సీ బ్యుటనాల్
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 38
iii) బెంజాల్డిహైడ్ నుండి a-హైడ్రాక్సీ ఫినైల్ ఎసిటిక్ ఆమ్లం
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 39

ప్రశ్న 11.
క్రింది వాటిని వివరించండి.
i) ఎసిటైలేషన్
ii) కానిజారో చర్య [TS 15]
iii)మిశ్రమ ఆల్దాల్ సంఘననము [TS 15]
iv) డీ కార్బాక్సీలేషన్
జవాబు:
i) ఎసిటైలేషన్ :
ఆల్కహాలు పిరిడీన్ సమక్షములో ఎసైల్ క్లోరైడ్ (లేదా) ఎసిటిక్ ఎన్డైడ్ను కలుపగా ఎస్టర్ ఏర్పడును. ఈ చర్యలో ఆల్కహాల్ నందలి -OH సమూహములోని H ఎసైల్ సమూహముచే స్థానభ్రంశం చెందించబడును. కనుక ఈ చర్యను ఎసిటైలేషన్ అంటారు.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 40

ii) కానిజారో చర్య :
‘α’ హైడ్రోజన్ లేని ఆల్డిహైడ్లు గాఢ క్షారాల సమక్షములో స్వయం ఆక్సీకరణము మరియు స్వయం క్షయకరణము చెంది ఆల్కహాల్ మరియు కార్బాక్సిలిక్ ఆమ్ల లవణముల మిశ్రమం ఏర్పడే చర్యను కానిజారో చర్య అంటారు.
ఉదా: 1. రెండు అణువుల ఫార్మాల్డిహైడ్ గాఢ NaOH సమక్షములో స్వయం ఆక్సీకరణము మరియు స్వయం క్షయకరణము చెంది మిథనోల్ మరియు సోడియం ఫార్మేట్లను ఏర్పరుచును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 41

iii) మిశ్రమ ఆల్దాల్ సంఘననము :
ఆల్దాల్ సంఘనన చర్యలో రెండు వేరు వేరు ఆల్డిహైడ్లు లేదా కీటోన్లు పాల్గోన్నచో ఆ చర్యను మిశ్రమ ఆల్దాల్ సంఘననము అంటారు. రెండు అణువులలోను α-హైడ్రోజన్లు ఉన్నచో 4 ఉత్పన్నములు ఏర్పడును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 42

iv) డీకార్బాక్సిలేషన్ చర్య :
కార్బాక్సిలిక్ ఆమ్లము నుండి CO2 ను తొలగించే ప్రక్రియను డీ కార్బాక్సిలేషన్ అంటారు. కార్బాక్సిలిక్ ఆమ్లములను డీ కార్బాక్సిలేషన్ ప్రక్రియలో ఆల్కేన్గా మార్పు చెందును. అనార్ధ్ర సోడియం లేదా పొటాషియం కార్బాక్సిలిక్ ఆమ్ల లవణమును సోడా లైమ్ (CaO+NaOH).తో వేడి చేయగా ఆల్కేన్ ఏర్పడును. ఈ విధముగా ఏర్పడిన ఆల్కేను కార్బాక్సిలిక్ ఆమ్లం కన్నా ఒక కార్బన్ తక్కువగా ఉండును.
ఉదా:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 43

ప్రశ్న 12.
క్రింది సంశ్లేషణలను పూర్తి చేయడానికి అవసరమైన క్రియాజనకం, కారకం లేదా ఉత్పన్నాలను పేర్కొని చర్యలను పూర్తి చేయండి.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 44
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 45

ప్రశ్న 13.
మిథైల్ కీటోన్లను ఇతర కీటోన్ల నుంచి ఎలా విభేదించవచ్చు? ఆ చర్యకు సంబంధించిన సమీకరణాలు వ్రాయండి.
జవాబు:
కీటోన్లు సాధారణముగా విపరీత పరిస్థితులలో ఆక్సీకరణం చెందును. అనగా బలమైన ఆక్సీకరణి మరియు అధిక ఉష్ణోగ్రతలు. వీటి ఆక్సీకరణములో C-C బంధము విచ్ఛినముగును. కనుక కీటోన్ నందలి కార్బన్ల సంఖ్య కన్నా తక్కువ కార్బన్ లు కల కార్బాక్సిలిక్ ఆమ్లంలు ఏర్పడును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 46

ఆల్డిహైడ్లు, కీటోన్లలోని కార్బొనైల్ కార్బన్కు ఒక్క మిథైల్ సమూహం బంధితమై ఉంటే అవి సోడియమ్ హైపోహాలైట్ కారకంతో ఆక్సీకరణం చెంది తన అణువు కంటే ఒక కార్బన్ తక్కువ ఉన్న కార్బాక్సిలిక్ ఆమ్ల లవణాన్ని ఏర్పరుస్తుంది. మిథైల్ సమూహం హాలోఫారమ్ గా మారుతుంది. ఒకవేళ ఆ అణువులో ద్విబంధం ఉన్నా ఈ చర్యలో మార్పు ఉండదు.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 47

ప్రశ్న 14.
క్రింది మార్పులకు కావలసిన కారకాలను పేర్కొని సంబంధిత సమీకరణాలను వ్రాయండి.
i) 1-ఫినైల్ ప్రొపేన్ నుండి బెంజోయిక్ ఆమ్లం
ii) బెంజమైడ్ నుండి బెంజోయిక్ ఆమ్లం
iii) ఇథైల్ బుటనొయెట్ నుండి బ్యుటనోయిక్ ఆమ్లం
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 48

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్

ప్రశ్న 15.
క్రింది మార్పులకు అవసరమైన కారకాలను వ్రాయండి.
i) 3-నైట్రో బ్రోమో బెంజీన్ నుండి 3-నైట్రో బెంజాయిక్ ఆమ్లం
ii) 4-మిథైల్ ఎసిటొఫినోన్ నుండి బెంజీన్-1, 4-డై కార్బోక్సిలిక్ ఆమ్లం
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 12(b) ఆల్డిహైడ్స్, కీటోన్స్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్స్ 49

Leave a Comment