AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు

Students get through AP Inter 2nd Year Chemistry Important Questions 11th Lesson హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Chemistry Important Questions 11th Lesson హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
ఈ క్రింది సమ్మేళనముల యొక్క నిర్మాణములు వ్రాయుము. [AP 15]
1) 2-క్లోరో-3-మిథైల్ పెంటేన్ [TS 16]
2) 1-బ్రోమో-4-సెకండరీ బ్యుటైల్ – 2 మిథైల్ బెంజీన్
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 1

ప్రశ్న 2.
క్రింది వానిలో దేనికి అత్యధిక దివ్యవభ్రామకం కలదు.
(i) CH2Cl2 (ii) CHCl3 (iii) CCl4
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 2
i. డైక్లోరోమిథేన్(CH2Cl2) నందు రెండు C-Cl మరియు రెండు C-H బంధముల ఫలిత ద్విదృవ భ్రామక విలువలు కలియుట వలన అత్యధిక ద్విదృవ భ్రామకం విలువ (µ)=1.62D ను కలిగి ఉంటుంది.

ii. క్లోరోఫారంనందు రెండు C-Cl బంధముల ఫలిత ద్విదృవ భ్రామకం C-Cl మరియు C-H బంధముల ఫలిత ద్విదృవ భ్రామకంనకు వ్యతిరేకముగా ఉంటుంది. అయితే C-H మరియు C-Cl2 ఫలిత భ్రామకం ముందు రెండు భ్రామకంలకంటే తక్కువగా ఉంటుంది కనుక.

iii. CCl4 ఒక సౌష్టవ అణువు కనుక సున్న ద్విదృవ భ్రామకం విలువను కలిగి ఉంటుంది.

ప్రశ్న 3.
ఆంబిడెంటేట్ న్యూక్లియోఫైల్లు అనగా ఏవి? [TS 17,20][AP 16,22]
జవాబు:
రెండు న్యూక్లియోఫైల్ కేంద్రములు కల న్యూక్లియోఫైల్లను ఆంబిడెంటేట్ న్యూక్లియోఫైల్ అంటారు.
ఉదా: సయనైడ్ అయాన్ (C\(\overline{\mathrm{N}}\)), నైట్రేట్ అయాన్ (N\(\overline{\mathrm{O}}_3\))

ప్రశ్న 4.
C4H9Br అణు ఫార్ములా కలిగిన సమ్మేళనము యొక్క ఐసోమర్లను వ్రాయండి.
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 3

ప్రశ్న 5.
క్రింది జతలలో ఏ సమ్మేళనము – OH తో SN చర్యలో వేగముగా చర్యలో పాల్గొనును [IPE’14]
(i) CH3Br or CH3I (ii) (CH3)3CCl (or) CH3Cl
జవాబు:
i) CH3Br కన్నా CH3I, S చర్యలో OH – అయాన్తో వేగముగా పాల్గొనును. దీనికి కారణము వదిలి వెళ్ళే I అయాన్ Br అయాన్ కన్నా పెద్దది.

ii) (CH3)3CCl కన్నా CH3Cl అనునది S చర్యలో వేగముగా పాల్గొనును కారణము CH3 సమూహము (CH3)3C సమూహము కన్నా చిన్నది. చిన్న సమూహాములకు ప్రాదేశిక ఆవరోధము తక్కువ

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు

ప్రశ్న 6.
ఆల్కైల్ హేలైడ్లు అధిక దృవశీలతను కలిగి ఉన్నప్పటికి నీటిలో కరగవు వివరించుము.
జవాబు:
ఆల్కైల్ హేలైడ్ (R-X)ల యందు(C-X) బంధము దృవశీలతను కలిగి ఉండును. అయినప్పటికీ ఇవి నీటిలో కరగవు కారణము

a. ఆల్కైల్ హేలైడ్లు నీటి అణువులతో హెడ్రోజన్ బంధములను ఏర్పరచలేవు.
b. ఆల్కైల్ హేలైడ్లు నీటి అణువుల మధ్య గల హైడ్రోజన్ బంధములను ఛేదించలేవు.

ప్రశ్న 7.
C6H5CH2Cl, C6H5CHCIC6H5లలో ఏది సులువుగా KOH జల ద్రావణముతో జలవిశ్లేషణ చెందును.,
జవాబు:
C6H5CH2Cl కన్నా C6H5CHCIC6H5 సులువుగా జలవిశ్లేషణ చెందును. కారణము AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 4
అను కార్బోకాటయాన్ రెండు ఫినైల్ సమూహములతో రిజొనెన్స్ వలన స్థిరత్వము పొందును

ప్రశ్న 8.
ఆల్కైల్ హేలైడ్లకు KOH జలద్రావణము కలుపగా ఆల్కాహాల్లు ఏర్పడును. ఆల్కైల్ హేలైడ్లకు ఆల్కాహాలిక్ KOH ను కలుపగా ఏ ఉత్పన్నములు ఏర్పడును.
జవాబు:
ఆల్కైలేలైడ్ మరియు KOH జల ద్రావణముల మధ్య చర్య న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య కనుక ఆల్కాహాలు ఏర్పడును. కాని ఆల్కాహాలిక్ KOH ద్రావణములో న్యూక్లియోఫైల్ ఒక బలమైన క్షారము ఇది ఆల్కైల్ హేలైడ్ నుండి ఒక ప్రొటాను గ్రహించి ఆల్కీను ఏర్పరుచును.

ప్రశ్న 9.
S మరియు S చర్యల ప్రాదేశిక రసాయన ఫలితాలు ఏమి? [IPE’14][TS-15,16,17]
జవాబు:
S ప్రాదేశిక రసాయన ఫలితములో రెండు దృవణ సాదృశ్యాలు 50:50 నిష్పత్తిలో రెసిమిక్ మిశ్రమాన్ని ఏర్పరుచును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 5

S ప్రాదేశిక రసాయన ఫలితములో క్రియాజనకము యొక్క దృవణ భ్రమణమును క్రియా ఉత్పన్నము వ్యతిరేక దిశకు తిప్పును. అనగా న్యూక్లియోఫైల్ వేరుపడే సమూహమునకు వెనుక నుండి కార్బన్ను దాడి చేయును.

Ex: (-)2-బ్రోమోఆక్టేన్ సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరుపగా(+) – ఆక్టేన్-2-ఓల్ ఏర్పడును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 6
S చర్యల యందు విలోమ విన్యాసముతో మరియు S చర్యలతో రెసిమైజేషన్తో ప్రాదేశిక రసాయన మార్పు జరుగును.

ప్రశ్న 10.
o, m మరియు p- డైక్లోరో బెంజీన్లు ఏవిధమైన సాదృశ్యమును ప్రదర్శించును?
జవాబు:
స్థాన సాదృశ్యము.

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు

ప్రశ్న 11.
ఇనాన్షియోమర్లు అనగా నేమి? [TS 18,19,20][AP 16,19][IPE’14]
జవాబు:
ఒక దానిపై ఒకటి పడని ప్రాదేశిక సాదృశ్యాల బింబ ప్రతి బింబాలను ఇనాన్షియోమర్లు అంటారు.

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
క్రింది సమ్మేళనముల IUPAC నామములు ఇవ్వండి.
(i) CH3-CH(CI)–CHI.CH3
(ii) CICH2.CH=CH-CH2Br
(iii) (CCl3)3CCI
(iv) CH3.C(P-Cl-C6H4)2-CH(Br)CH3
జవాబు:
(i) 2-ఐడో-3-క్లోరో బ్యుటీన్
(ii) 1-బ్రోమో-4-క్లోరో-బ్యుట్-2-ఈన్
(iii) 1,1,1,2,3,3,3-హెప్టో క్లోరో 2 – ట్రైక్లోరో మిథైల్ ప్రొపేన్
(iv) 3-బ్రోమో-2,2-డై(4-క్లోరో ఫినైల్) బ్యుటేన్

ప్రశ్న 2.
క్రింది కర్బన హేలైడ్ల నిర్మాణములు వ్రాయుము.
(i) 1-బ్రోమో-4- సెకండరీ బ్యుటైల్-2- మిథైల్ బెంజీన్
(ii) 1-(2-క్లోరోఫినైల్) బ్యుటేన్
(iii) P-బ్రోమోక్లోరో బెంజీన్ [AP15] [TS 16]
(iv) 4-టెర్షియరీ బ్యుటైల్-3-అయొడో హెప్టేన్
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 7

ప్రశ్న 3.
C5H10 అను ఒక హెడ్రోకార్బన్ క్లోరిన్ తో చీకటిలో చర్య జరపదు కాని సూర్య కాంతి సమక్షములో ఒకేఒక ఏక క్లోరో ఉత్పన్నము C5H9CI ను ఏర్పరుచును. అయిన ఆహెడ్రోకార్బన్ ను గుర్తించము.
జవాబు:

  1. C5H10 ఫార్ములాను కలిగిన హెడ్రోకార్బన్ ఒక సైక్లోఆల్కేన్ (లేదా) ఆల్కీన్ కావచ్చు.
  2. ఈ హైడ్రోకార్బన్ Cl2 తో చీకటిలో చర్యనొందదు కనుక ఆల్కీన్ కాదు. ఖచ్చితముగా ఒక సైక్లో ఆల్కీన్.
  3. ఈ సైక్లో ఆల్కీన్ సూర్యకాంతి సమక్షములో ఒకేఒక మోనోక్లోరో ఉత్పన్నమును ఏర్పరచినది అనగా C5H10 నందు కల అన్ని హైడ్రోజన్లు ఒకే విధముగా కలవని తెలియచున్నది. కనుక ఆ హైడ్రోకార్బన్ సైక్లోపెంటేన్.
    AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 8

ప్రశ్న 4.
క్రింది జతలలో ఏది సమ్మేళనము -OH తో S చర్యలో వేగముగా చర్యలో పాల్గోనును [AP 19]
జవాబు:

  1. CH3Br కన్నా CH3I, S చర్యలో OH అయాన్ తో వేగముగా పాల్గొనును. దీనికి కారణము వదిలి వెళ్ళే I అయాన్ Br అయాన్ కన్నా పెద్దది.
  2. (CH3)3CCl కన్నా CH3CI అనునది S చర్యలో వేగముగా పాల్గొనును కారణము CH3 సమూహము (CH3)3C సమూహము కన్నా చిన్నది. చిన్న సమూహములకు ప్రాదేశిక ఆవరోధము తక్కువ

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు

ప్రశ్న 5.
ఈక్రింది చర్యలలో ఏర్పడే ఆల్కీన్ ను కనుగొని ఏ ఆల్కీన్ అధిక ప్రమాణములలో ఏర్పడునో గుర్తించండి.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 9
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 10

ప్రశ్న 6.
ఈక్రింది మార్పులను ఏవిధముగా తీసుకురాగలవు.
i) ఈథేన్ నుండి బ్రోమోఈథీన్
ii) టోలీన్ నుండి బెంజైల్ ఆల్కహాల్
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 11
ii. టోలీన్ నుండి బెంజైల్ ఆల్కహాల్ : క్లోరిన్ను మరుగుచున్న టోలీన్ లోనికి పంపగా క్లోరోబెంజీన్ ఏర్పడును. దీనిని KOH జలద్రావణంతో మరిగించగా బెంజైల్ ఆల్కహాల్ ఏర్పడును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 12

ప్రశ్న 7.
సైక్లోహెక్సైల్ క్లోరైడ్ కన్నా క్లోరో బెంజీన్ ద్విదృవభ్రామకము తక్కువ ఎందువల్ల?
జవాబు:
బెంజీన్ (C6H6) ఒక సమతల అణువు. అన్ని కార్బన్లు మరియు హైడ్రోజన్లు ఒకే తలములో ఉండును. కనుక క్లోరో బెంజీన్ యొక్క ద్విదృవ భ్రామకము C-CI బంధము యొక్క దృవశీలత పైన మాత్రమే ఆధారపడి ఉండును. బెంజీన్ వలయము యొక్క ద్విదృవ భ్రామకము శూన్యము.

సైక్లోహెక్సైల్ క్లోరైడ్ నందు వలయము సమతలము కాదు (అన్ని కార్బన్లు sp సంకరీకరణములో ఉండును) ఇది ముఖ్యముగా “కుర్చి” ఆకారములో ఉండును. దీని ఫలితముగా వలయము యొక్క ద్విదృవ భ్రామకము C-CI బంధము యొక్క ద్విదృవభ్రామక దిశలో ఉండును. కనుక క్లోరో బెంజీన్ యొక్క ద్విదృవ భ్రామకము, సైక్లోహెక్సైల్ క్లోరైడ్ కన్నా తక్కువగా ఉండును.
(లేదా)
క్లోరిన్పై కల ఒంటరి ఎలక్ట్రాన్ జంట బెంజీన్ వలయంతో అస్థానికృతము చెందుటవలన C-Cl బంధము పాక్షిక ద్విబంధ స్వభావమును పొందును. కాని సైక్లోహెక్సైల్ క్లోరైడ్ నందు C-Cl బంధము స్వచ్ఛమైన ఏక బంధము. క్లోరోబెంజీన్ నందలి C-Cl బంధము సైక్లోహెక్సెల్ క్లోరైడ్ నందలి C-Cl బంధము కన్నా పొట్టిగా ఉండును. ద్విదృవ భ్రామకము అనునది ఆవేశము మరియు బంధ దూరముల లబ్ధము. కనుక క్లోరో బెంజీన్ నందు క్లోరిన్ కు అల్ప ఋణావేశము మరియు స్వల్ప బంధ దూరములను కలిగి ఉండుటవలన స్వల్ప ద్విదృవ భ్రామకం ఉండును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 13

ప్రశ్న 8.
ఈ క్రింది చర్యల యొక్క చర్యా విధానములను వ్రాయుము.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 14
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 15
సయనైడ్ అయాన్ యుగళ న్యూక్లియోఫైల్ అని తెలియుచున్నది. కనుక న్యూక్లియోఫైల్ రెండు రకాలుగా కార్బన్ పరమాణువుతో లేదా నైట్రోజన్ పరమాణువుతో సాధ్యపడును. ఫలితముగా సైనైడ్ మరియు ఐసోసైనైడ్లు వరుసగా ఏర్పడును. ప్రస్తుత విషయములో దృవశీల ద్రావణి సమక్షములో KCN పూర్తిగా అయనీకరణము చెంది అయాన్లను ఇచ్చును. C-N బంధము కన్నా C-C బంధము స్థిరమైనది అగుటచే నూక్లియోఫైల్ దాడి కార్బన్వైపు నుండి అధికముగా జరుగును. ఫలితముగా సైనైడ్ ఏర్పడును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 16

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
ఈ క్రింది హేలైడ్లను IUPAC విధానమున పేర్లు వ్రాసి వాటిని ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ, వినైల్ (లేక) ఎరైల్ హేలైడ్లుగా వర్గీకరించుము.
(i) CH3-CH(CH3)CH(Br)CH3
(ii) CH3C(Cl)(C2H5)CH2CH3.
(iii) m-ClCH2C6H4CH2C(CH3)3
(iv) O-Br-C6H4CH(CH3)CH2CH3
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 17

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు

ప్రశ్న 2.
క్రింది కర్బన హేలోజన్ సమ్మేళనముల నిర్మాణములు వ్రాయుము.
(i) 2–బ్రోమో-3-మిథైల్ హెక్సేన్
(ii) 2(2-క్లోరోఫినైల్)-1-అయొడో-ఆక్సేన్
(iii) 1-టెరిషరి బ్యుటైల్-4-అయొడో-బెంజీన్
(iv) 1-బ్రోమో-4-సెకండరీ బ్యుటైల్-2-మిథైల్ బెంజీన్
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 18
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 19

ప్రశ్న 3.
హేలో ఆల్కేన్ల యొక్క భౌతిక ధర్మాలను చర్చించండి.
జవాబు:
హేలో ఆల్కేన్ల యొక్క భౌతిక ధర్మాలు:
1. భౌతిక స్థితి :
చిన్న అణువులు అయిన బ్రోమో మిథేన్ మరియు క్లోరో ఈథేన్లు వాయువులు. ఐడో మిథేన్ మరియు ఇతర అణువులు తియ్యని వాసన గల ద్రవములు. ఇంకా పెద్ద సంగతి శ్రేణి అణువులు వాసన లేని ఘన పదార్దములు.

2. రంగు :
ఆల్కైల్ హేలైడ్లకు స్వచ్ఛమైన స్థితిలో రంగు ఉండదు. ఆల్కైల్ బ్రోమైడ్లు మరియు అయొడైడ్లు కాంతి సమక్షములో రంగును పొందును. అనేక భాష్పశీల హేలోజన్ సమ్మేళనము తియ్యటి వాసనను కలిగి ఉండును.

3. ధ్రవీభవన మరియు భాష్పీభవన స్థానములు :
ఒకే ఆల్కైల్ సమూహమును కలిగిన వివిధ ఆల్కైల్ హేలైడ్ భాష్పీభవన స్థానములు ఈ క్రమములో ఉండును RI > RBr>RCI > RF దీనికి కారణము హేలోజన్ పరమాణువు పరిమాణము మరియు ద్రవ్యరాశి పెరిగే కొలది వాండర్వాల్ ఆకర్షణ బలాలు కూడా పెరుగును.
ఉదా:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 20

• ఆల్కైల్ హేలైడ్ల ఐసోమర్లలో ఆల్కైల్ సమూహము నందు శాఖలు పెరిగే కొలది భాష్పీభవన స్థానము తగ్గును. దీనికి కారణము అణువు నందు శాఖలు పెరిగే కొలది, అణువు గోళాకార నిర్మాణమును పొందును. కనుక ఉపరితల వైశాల్యము తగ్గును ఫలితముగా భాష్పీభవన స్థానము తగ్గును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 21

• డైహేలో బెంజీన్ ఐసోమర్ల భాష్పీభవన స్థానాలు దాదాపు సమానము అయినప్పటికి పారా ఐసోమర్ కొంత అధిక ద్రవీభవన స్థానమును కలిగి ఉండును. కారణము పారా ఐసోమర్ సౌష్టవముగా ఉండుటచే స్పటిక జాలకమునందు ఖచ్ఛితముగా సరిపోవును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 22

4. సాంద్రత :
క్లోరో ఆల్కేన్లు నీటి కన్నా తేలిక గాను బ్రోమో, ఐడో ఆల్కేన్లు నీటికన్నా బరువుగాను ఉండును. ఆల్కైల్ హేలైడ్ నందు కార్బన్ పరమాణువుల సంఖ్య పెరుగుట మరియు హేలోజన్ పరమాణు భారము పెరుగుట వలన సాంద్రత పెరుగును.
ఉదా:

పరమాణువు సాంద్రత (g/mL)
1. CH2Cl2 1.336
2. CHCl3 1.489
3. CCl4 1.595

5. ద్రావణీయత :
హేలో ఆల్కేన్లు మరియు హేలో ఎరీన్లు నీటిలో కరగవు ఆల్కహాల్, ఈథర్ వంటి కర్బన ద్రావణులలో కరుగును.

ప్రశ్న 4.
న్యూక్లియోఫిలిక్ ద్విఅణుక ప్రతిక్షేపణ (S) చర్యా విధానమును ఒక ఉదాహరణతో వివరింపుము. [ AP 17,18,22][TS – 15,18,22]
జవాబు:
ద్విఅణుక న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలను S’ చర్యలు అంటారు. ఈ చర్యలలో చర్యారేటు ఆల్కైల్ హేలైడ్ రియు న్యూక్లియోఫైల్ గాఢతల పై ఆధారపడి ఉండును.
∴ Rate ∝ [RX] [Nu]

ఈ చర్యను ద్వితీయ క్రమాంక చర్య అంటారు.

వివరణ :
ఇది ఒకే ఒక దశను కలిగి ఉండును. ఈ చర్యలో హేలైడు కలిగి ఉన్న కార్బన్కున్యూక్లియోఫైల్ వ్యతిరేక దిశ నుండి దాడి చేసి ఒక పరివర్తన స్థితిని ఏర్పరుచును. ఇది మెల్లగా కొనసాగే దశ ఈ దశలో రెండు అణువులు కలవు కనుక దీనిని S చర్య అంటారు. మధ్యగత స్థితి విఘటనము చెంది ప్రతిక్షేపణ ఉత్పన్నము ఏర్పడును హేలైడ్ పూర్తిగా తొలగించబడును.

ఈ చర్యలందు పాల్గొనే ఆల్కైల్ హేలైడ్ యొక్క విన్యాసము చర్యానంతరము పూర్తిగా వ్యతిరేకముగా ఉండును. దీనిని “వార్డెన్ విలోమము” అంటారు.
ఉదా: 2–బ్రోమో బ్యుటేన్ KOH జలద్రావణముతో జలవిశ్లేషణ చెంది 2 బ్యుటనోల్గా మారును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 23

ప్రశ్న 5.
1-హేలో మరియు 2-హేలో బ్యుటేన్ లు ముఖ్యముగా S చర్యలో పాల్గొనుటకు, అల్జెలిక్ మరియు బెంజైలిక్ హేలైడ్లు S చర్యలలో పాల్గొనుటకు గల కారణములు వివరించుము.
జవాబు:
S చర్యా విధానములో మొదటి దశలో ఏర్పడిన కార్బొకాటయాన్ వెంటనే న్యూక్లియోఫైల్తో చర్య జరుపుట ద్వారా చర్య పూర్తి అగును. కార్బొకాటయాన్ ఎంత సులువుగా ఏర్పడునో చర్య కూడా అంతే సులువుగా చర్య పూర్తి అగును. ప్రైమరీ ఆల్కైల్ హేలైడ్లు స్థిరమైన కార్బొకాటయాన్ ను ఏర్పరచలేవు కనుక అవి SS చర్యలో పాల్గొనవు. ఆల్టైలిక్ మరియు బెంజైలిక్ హేలైడ్లు ప్రైమరీ హేలైడ్లు అయినప్పటికి అవి S చర్యలోనే పాల్గొనును. దీనికి కారణము ఆల్టైలిక్ మరియు బెంజైలిక్ కార్బొకాటయాన్లు క్రింది విధముగా రెజనెన్స్ చేత స్థిరత్వము పొందును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 24

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు

ప్రశ్న 6.
2–బ్రోమో బ్యుటేన్ జల విశ్లేషణ చర్య యొక్క ప్రాదేశిక రసాయన ప్రభావములను వివరించుము.
జవాబు:
2-బ్రోమో బ్యుటేన్ KOH జల ద్రావణముతో జలవిశ్లేషణ చెంది 2-బ్యుటనోల్ను ఏర్పరుచును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 25

చర్యావిధానము :
న్యూక్లియోఫైల్ (OH) ఆల్కైల్ హేలైడ్లోని కార్బన్ను హేలోజన్ పరమాణువుకు వ్యతిరేక దిశలో చేరుకొని ఒక మధ్యగతి స్థితిని ఏర్పరుచును. ఇది మెల్లగా జరిగేదశ ఈ మధ్యగతి స్థితి వియోగం చెంది ప్రతిక్షేపణ ఉత్పన్నమును ఇచ్చును మరియు హేలైడ్ అయాన్ పూర్తిగా తొలగించబడును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 26

ప్రశ్న 7.
దృవణ శీలత అనగా నేమి? చైరాల్ అణువులకు రెండు ఉదాహరణలను ఇవ్వండి.
జవాబు:
సమతల దృవిత కాంతిని కొంత కోణములో తిప్పగలిగే ధర్మమును దృవణశీలత అంటారు. దృవణశీలతను ప్రదర్శించే పదార్ధమును దృవణశీల సమ్మేళనము అంటారు. సమతల దృవిత కాంతిని కుడి (సవ్య) దిశకు తిప్పగలిగే పదార్ధమును డెక్స్ట్రో (+) అనియు ఎడమ (అపసవ్య) దిశకు తిప్పగలిగే పదార్ధమును లీవో (-) అనియు అంటారు. సమతల దృవిత కాంతిని కొంత కోణముకు తిప్పగలిగే ధర్మమును దృవణశీలత అంటారు.
ఉదా: (1) 2-క్లోరో బ్యుటేన్
(2) 2,3–డైహెడ్రాక్సీ ప్రొపనాల్
(3) బ్రోమో, క్లోరో, ఐడో మిథేన్
(4) 2–బ్రోమో ప్రొపనోయిక్ ఆమ్లం

ప్రశ్న 8.
క్రింది వానిని నిర్వచించుము. (1) రెజిమిక్ మిశ్రమము (2) మార్పులేని విన్యాసము. (3) ఇనాన్షియోమర్లు
జవాబు:
i. రెజిమిక్ మిశ్రమము :
సమాన పరిమాణాలలో కల ఇనాన్షియోమర్ల మిశ్రమానికి దృవణ భ్రమణము శూన్యము. ఒక ఐసోమర్ యొక్క భ్రమణమును రెండవ ఐసోమర్ భ్రమణము పూర్తిగా తుల్యం చేయును. ఈ మిశ్రమాన్ని రెజిమిక్ మిశ్రమము అంటారు. ఈ మిశ్రమాన్ని dl లేదా ± తో సూచిస్తారు. ఉదా: (±) 2- బ్యుటనోల్

ii. మార్పులేని విన్యాసము :
ఒక రసాయన చర్యలో లేదా పరివర్తనములో అసౌష్టవ కేంద్రము యొక్క బంధముల ప్రాదేశిక అమరికలో మార్పు లేకపోవుటను మార్పులేని విన్యాసము అంటారు. ఒక రసాయన అణువు XCabc అనునది YCabc గా పరివర్తనము చెందినది. [AP 16][TS 19]
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 27

XCabc మరియు YCabc లు సాపేక్షకముగా ఒకే విన్యాసమును కలిగి ఉన్నవి.
Ex: (→)-2-మిథైల్ బ్యుటన్-1-ఓల్ను గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో వేడిచేసినప్పుడు (+)-1-క్లోరో-2-మిథైల్ బ్యుటేన్ ఏర్పడును
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 28

ఇనాన్షియోమర్లు :
ఒక దాని పై ఒకటి పడని బింబ ప్రతిబింబాలు కల ప్రాదేశిక ఐసోమర్లను ఇనాన్షియోమర్లు (లేదా) ఇనాన్షియోమార్ఫ్ లు అంటారు. వీటిని d- లేదా (+), 1- లేదా (-) తో వ్యక్తపరుస్తారు.

ప్రశ్న 9.
2-బ్రోమో బ్యుటేన్ యొక్క డిహైడ్రోహేలోజనీకరణ చర్యా విధానమును వివరించుము.
జవాబు:
హేలో ఆల్కేన్ నుండి ఒక HX అణువును తొలగించే చర్యను డిహైడ్రొహేలోజినీకరణ చర్య అంటారు. వీటిని విలోపన చర్యలు అంటారు. విలోపన చర్యలో హేలో ఆల్కేన్ నుండి హేలోజన్ పరమాణువు మరియు ప్రక్క కార్బన్ పై గల హెడ్రోజన్ రెండూనూ తొలగించబడతాయి. ఈ చర్య సేట్టఫ్ నియమాన్ని అనుసరించును. డిహైడ్రోహేలోజనీకరణ చర్యలో ముఖ్యముగా ఆల్కీన్ ఏర్పడును. ద్విబంధ గీత కార్బన్ల పై అధిక సంఖ్యలో ఆల్కైల్ సమూహముల కల ఆల్కీన్ ప్రాధాన్యం ఉత్పన్నముగా ఏర్పడును.
ఉదా: 2–బ్రోమో బ్యుటేన్ క్రింది విధములుగా HBr విలోపన చెందును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 29

ఈ చర్యలో బ్యుట్-1-ఈన్ కన్నా బ్యుట్ -2- ఈన్ అధిక ప్రతిక్షిప్తములు కలిగినది. కనుక బ్యుట్-2-ఈన్ ఎక్కువగా ఏర్పడును.

ప్రశ్న 10.
గ్రిగ్నార్డ్ కారకము తయారుచేయుటను మరియు దాని అనువర్తనములను సరైన ఉదాహరణతో వివరించుము.
జవాబు:
ఆల్కైల్ మెగ్నీషియం హేలైడ్ను గ్రిగ్నార్డ్ కారకము అంటారు. దీని సాధారణ ఫార్ములRMgX. ఇది ఒక అతి ముఖ్యమైన కార్బనలోహ సమ్మేళనము. దీనిని విక్టర్ గ్రిగ్నార్డ్ 1900 సంవత్సరములో కనుగొనెను.

తయారు చేయుట: [TS 19][AP 15,19]
1. హేలో ఆల్కేన్లు మెగ్నీషియం లోహముతో పొడి ఈథర్ సమక్షములో చర్య జరుపగా గ్రిగ్నార్డ్ కారకము ఏర్పడును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 30

2. బ్రోమో మరియు ఐడో ఎరీన్లు మెగ్నీషియం పొడితో పొడి ఈథర్ సమక్షములో చర్య జరుపగా ఎరైల్ మెగ్నీషియం హేలైడ్లు ఏర్పడును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 31

అనువర్తనాలు:
1. గ్రిగ్నార్డ్ కారకము ప్రోటాన్ ను కలిగిన సమ్మేళనములతో చర్య జరుపగా హైడ్రోకార్బన్లు ఏర్పడును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 32

ప్రశ్న 11.
C4H9Br(A) అను ఒక ప్రైమరీ ఆల్కైల్ హేలైడ్ ఆల్కాహాలిక్ KOH ద్రావణముతో చర్య జరిపి B అను సమ్మేళనమును ఇచ్చును. B అను సమ్మేళనము HBr తో చర్య జరిపి C ను ఇచ్చును ఇది A యొక్క ఐసోమర్. C సోడియం లోహముతో చర్యనొందగా D, C8H18 ఏర్పడును. ఈ సమ్మేళనము ౧-బ్యుటైల్ బ్రోమైడ్ సోడియం లోహముతో ఏర్పడిన సమ్మేళనమునకు వేరుగా ఉండును. A నుండి D వరకు అన్ని సమ్మేళనముల నిర్మాణాత్మక ఫార్ములాలను ఇవ్వండి. మరియు అన్ని చర్యలకు సమీకరణములు వ్రాయండి.
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 33

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు

ప్రశ్న 12.
ఈ క్రింది ప్రవచనములను వివరించండి.
(i) ఎరైల్ హేలైడ్లు న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలకు అతి స్వల్ప చర్యాశీలతను ప్రదర్శించుటకు కారణమేమి?
(ii) P-నైట్రో బెంజీన్ మరియు O, P-డైనైట్రో బెంజీన్ లు సులువుగా న్యూక్లియోఫిలిక్ చర్యలలో పాల్గొనుటకు కారణమేమి?
జవాబు:
(i) హేలో ఎరీన్ల యందు C-X బంధము రిజొనెన్స్ చేత పాక్షిక ద్విబంధ స్వభావమును కలిగి ఉండును. C-X పాక్షిక ద్విబంధ స్వభావము వలన బంధ విచ్ఛేధక శక్తి పెరుగును. దీని ఫలితముగా హేలో ఎరీన్లలో బంధ విచ్ఛేధనము హేలోఆల్కేన్లలో కన్నా అధికము. కనుక హేలో ఎరీన్లు న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలలో చురుకుగా పాల్గొనలేవు.

(ii) క్లోరో బెంజీన్ పారా స్థానములో -NO2 సమూహము ఉండుటచే ఇది ఎలక్ట్రాన్లను ఆకర్షించుకొనుట ద్వారా కార్బేనయాను స్థిరపరుచును. కనుక -P-నైట్రోక్లోరో బెంజీన్ (లేదా) O,P-డైనైట్రోక్లోరో బెంజీన్లు సులువుగా న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలలో పాల్గొనును.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 34

ప్రశ్న 13.
క్రింది మార్పులను ఏ విధముగా తీసుకొని రావచ్చును వివరించుము.
(i) ప్రొపీన్ నుండి ప్రొపనోల్ -1
(ii) ఇథనోల్ నుండి బ్యుట్-1 -ఇన్
(iii) 1–బ్రోమో ప్రొపేన్ నుండి 2-బ్రోమో ప్రొపేన్
(iv) ఎనిలీన్ నుండి క్లోరో బెంజీన్
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 35

ప్రశ్న 14.
క్రింది చర్యలలో ఏమి జరుగును.
(i) n-బ్యుటైల్ క్లోరైడు ఆల్కాహాలిక్ KOH కలిపినపుడు.
(ii) బ్రోమో బెంజీను పొడి ఈథర్ సమక్షములో Mg లోహమును కలిపినపుడు.
(iii) మిథైల్ బ్రోమైడ్కు పొడి ఈథర్ సమక్షములో సోడియం లోహమును కలిపినపుడు.
జవాబు:
(i) n-బ్యుటైల్ క్లోరైడ్కు ఆల్కాహాలిక్ KOH కలిపినపుడు.
CH3-CH2-CH2-CH2Cl + KOH(alc.) → CH3 – CH2 – CH = CH2 + KCl + H2O

(ii) బ్రోమో బెంజీన్ు పొడి ఈథర్ సమక్షములో Mg లోహమును కలిపినపుడు.
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 36

AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు

ప్రశ్న 15.
క్లోరో బెంజీన్కు AlCl3 సమక్షములో CH3Cl మరియు CH3COCl లను కలుపగా ఏర్పడే అల్ప మరియు అధిక ఉత్పన్నములు ఏర్పడే చర్యలను వ్రాయండి.
జవాబు:
AP Inter 2nd Year Chemistry Important Questions Chapter 11 హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు 37

Leave a Comment