AP Inter 1st Year Zoology Notes Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

Students can go through AP Inter 1st Year Zoology Notes 7th Lesson పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Zoology Notes 7th Lesson పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

→ బొద్దింక యొక్క వర్గం ‘ఆర్థ్రోపొడా’ మరియు తరగతి ‘ఇన్సెక్టా(కీటకాలు)’ .

→ ఏనిమేలియా రాజ్యం నందు అతి పెద్ద జంతువుల తరగతి ‘ఇన్సెక్టా’.

→ కీటకాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘ఎటమాలజీ ‘ అంటారు.

→ బొద్దింక ఇన్సెక్టా తరగతి యొక్క అన్ని లక్షణాలను ప్రదర్శిస్తుంది.

→ కావున ఇన్సెక్టా అధ్యయనానికి బొద్దింక అద్భుతమైన ఉదాహరణ

→ బొద్దింక దేహంలో మూడు భాగాలు ఉంటాయి. అవి: తల, వక్షం మరియు ఉదరం.

AP Inter 1st Year Zoology Notes Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

→ బొద్దింకకు మూడు జతల కాళ్ళు ఉంటాయి. [IPE]

→ బొద్దింక నోటి భాగాలు: పైపెదవి, హనువులు, అదోగ్రసని, జంభికాస్సర్యాంగం, గేలియా, లెసీనియా, స్టెవిస్, కార్టో, సబ్మెంటమ్, మెంటమ్, పాల్ఫిజర్, ప్రీమెంటమ్, గ్లోసా, పారాగ్లోసా, అధర స్పర్శాంగం [IPE]

→ బొద్దింక జీర్ణవ్యవస్థ: (I) ఆహారనాళం (II) జీర్ణ గ్రంధులు

  1. ఆహారనాళం: (a) పూర్వాహారనాళం (b) మధ్యాహార నాళం (c) అంత్యాహార నాళం
  2. జీర్ణగ్రంధులు: (a) లాలాజల గ్రంధులు (b) కాలేయాంధ నాళాలు (c) మధ్యాంత్రంలోని గ్రంధికణాలు

→ నేత్రాంశం యొక్క భాగాలు: శుక్లపటలం, శంకు కణాలు, స్ఫటికశంకువు, నాడి తంతువులు, ఆధార త్వచం, నేత్రపట వర్ణకాచ్ఛాదం, పరావర్తన దండం, పరితారక వర్ణక తొడుగు. [IPE]

→ పెరిప్లానేటా రక్తప్రసరణ వ్యవస్థ: (1) రక్తకుహరం (II) హృదయం (III) రక్తం [IPE]

Leave a Comment