TS 9th Class Hindi Guide उपवाचक 3rd Lesson बुद्धिमान बालक

Telangana SCERT TS 9th Class Hindi Study Material उपवाचक 3rd Lesson बुद्धिमान बालक जातरा Textbook Questions and Answers.

TS 9th Class Hindi Guide Upavachak 3rd Lesson बुद्धिमान बालक

प्रश्न – ప్రశ్నలు :

प्रश्न 1.
सिंह किससे बना हुआ था ?
(సింహము దేనితో తయారై ఉన్నది?)
उत्तर :
सिंह मोम से बना हुआ था।
(సింహము మైనంతో తయారై ఉన్నది.)

प्रश्न 2.
बालक चन्द्र ने सिंह को कैसे ग़ायब किया ?
(బాలుడైన చంద్ర సింహాన్ని ఏ విధంగా అదృశ్యం చేశాడు?)
उत्तर :
बालक चन्द्र एक होशियार और तेज़ बुद्धिवाला था। उसने सम्राट से अनुमति ली और पिंजरे के पास जाकर सिंह को ध्यान से देखा। उसने बुद्धि लगाकर खूब जान लिया कि वह सिंह मोम से बना हुआ है। वह जानता था कि आग की गरमी से मोम पिघल जायेगा। इसलिए सम्राट से कहकर पिंजरे के चारों ओर जलाने का प्रबन्ध करवाया। इससे मोम का बना सिंह आग की लपटों से पिघलकर ग़ायब हो गया।
(బాలుడైన చంద్ర తెలివైన, చురుకైనవాడు. అతడు చక్రవర్తి అనుమతి పొంది, బోను వద్దకు వెళ్ళి సింహాన్ని శ్రద్ధగా గమనించాడు. అతడు తన తెలివిని ఉపయోగించి ఆ సింహం మైనంతో తయారైందని తెలుసుకున్నాడు. మంట వేడికి మైనం కరిగిపోతుందని అతనికి తెలుసు. అందువలన చక్రవర్తితో చెప్పి బోను చుట్టూ మంట వెలిగించెడి ఏర్పాటు చేశాడు. దీని వలన మైనంతో తయారైన సింహం అగ్నిజ్వాలలకు కరిగి కనిపించకుండా పోయింది.)

TS 9th Class Hindi Guide उपवाचक 3rd Lesson बुद्धिमान बालक

प्रश्न 3.
इस कहानी से क्या शिक्षा मिलती है?
(ఈ కథ వలన లభించే నీతి ఏమిటి?)
उत्तर :
“बुद्धिमान बालक” एक नीतिपरक कहानी है। ईश्वर की दी हुई प्रतिभा सब लोगों में रहती है। जब कोई समस्या आए, उसे बुद्धिमत्ता से सुलझाना चाहिए। वास्तव में मगध के लोग होशियार ही थे। लेकिन उन्होंने अपनी बुद्धि कुशलता नहीं दिखाई। बालक होने पर भी चन्द्र अपनी अकल से इसे सुलझाया। कोई जटिल समस्या आये तो उसे होशियारी और बुद्धिमत्ता से सुलझाना ही महानता है। यही इस कहानी से मिलनेवाली शिक्षा है।

(“బుద్ధిమాన్ బాలక్” నీతిని బోధించే కథ. భగవంతుడు ఇచ్చిన గొప్పతనం (తెలివి) అందరిలో ఉంటుంది. ఏదేని చిక్కు ప్రశ్న / సమస్య తలెత్తినప్పుడు బుద్ధికుశలతతో దానిని పరిష్కరించాలి. వాస్తవంగా మగధ ప్రజలు తెలివి గలవారే. కాని వారు తమ బుద్ధికుశలతను ఉపయోగించలేదు. బాలుడైనప్పటికీ చంద్ర తన తెలివి ఉపయోగించి దీన్ని పరిష్కరించాడు. ఏదేని చిక్కు సమస్య వస్తే దాన్ని తెలివితోను, కౌశల్యంతోనూ పరిష్కరించడమే గొప్పతనము. ఇదే ఈ కథ నుండి లభించే నీతి.)

अर्थग्राह्यता-प्रतिक्रिया

पठित – गद्यांश

निम्न लिखित गय्यांश पढ़कर दिये गये प्रश्नों के उत्तर एक नाक्य में दीजिए।

I. मगध की राजधानी पाटलीपुत्र में राज – दरबार का मुख्य कक्ष। सम्राट महापम्मानंद एक सुसज्ञित सिंहासन पर बैठे हैं। सभी अधिकारी तथा दरबारी अपने – अपने स्थानों पर बिराजमान हैं। दरबार दर्शकों से भरा हुआ है। एक ओर लोहे का बड़ा – सा पिंजरा रखा है, पिंजरे में एक सिंह है, जिसके दरवाज़े पर ताला लगा है।

प्रश्न :
1. मगध की राजधनी क्या है?
2. पिजरे में क्या है?
3. मगध का सम्राट कौन है?
4. दरबार किनसे भरा हुआ है?
5. उपर्युक्त गद्यांश किस पाठ से लिया गया है ?
उत्तर :
1. मगध की राजधानी पाटलीपुत्र है।
2. पिंजरे में एक सिंह है।
3. मगध का सम्राट महापद्मानंद है।
4. दरबार दर्शकों से भरा हुआ है।
5. उपर्युक्त गद्यांश ‘बुद्धिमान बालक’ नामक उपवाचक पाठ से लिया गया है।

TS 9th Class Hindi Guide उपवाचक 3rd Lesson बुद्धिमान बालक

II. “सभी सभासदो एवं नागरिको! चकवर्ती सम्राट महा पदूमानंद की ओर से यह घोषण की जाती है कि जो ब्यक्ति बिना ताला तोडे, बिना पिंजरा खोले सामने रखे पिंजरे में से सिंह को गायब कर देगा, उसे मुँह माँगा इनाम दिया जायेगा। उसका सम्मान भी किया जायेगा। जो भी व्यक्ति अपना भाग्य आज़माना चाहे वह आगे आ सकता है।’ (सभा – कक्ष में सत्राटा छा जाता है।)

प्रश्न :
1. किसकी ओर से घोषणा की जाती है ?
2. क्या घोषणा की जाती है?
3. सत्राटा कहाँ छा जाता है ?
4. चक्रवर्ती / सम्राट कौन है ?
5. यह गद्यांश किस पाठ से दिया गया है?
उत्तर :
1. चक्रवर्ती सम्राट महापद्मानंद की ओर से घोषणा की जाती है।
2. यह घोषणा की जाती है कि “जो व्यक्ति बिना ताला तोड़े, बिना पिंजरा खोले सामने रखे पिंजरे में से सिंह को गायब कर देगा, उसे मुँह मॉगा इनाम दिया जाएगा। उसका सम्मान भी किया जाएग! जो भी व्यक्ति अपना भाग्य आज़माना चाहे वह आगे आ सकता है।
3. सभा कक्ष में सन्नाटा छा जाता है।
4. चक्रवर्ती / सम्राट महापद्मानंद है।
5. यह गद्यांश ‘बुद्धिमान बालक नामक उपवाचक पाठ से दिया गया है।

TS 9th Class Hindi Guide उपवाचक 3rd Lesson बुद्धिमान बालक

III. यह समस्या मठाध राज्य के बुद्धिमानों को पड़ोसी राज्य की ओर से दी गाई एक चुनौती है। घबराने की कोई बात नहीं। सभी की सुरक्षा के प्रबंध कर दिए वए हैं। आप थांति से समस्या का समाधान दूँढ़ें।
(कुछ समय तक सभा कक्ष में सक्षाटा छा जाता है)

प्रश्न :
1. इस अनुच्छेद में प्रस्तावित समस्या क्या है?
2. यह समस्या किस राज्य की ओर से दी गयी चुनौती है?
3. यह समस्या किन को दी गयी है ?
4. सभी की सुरक्षा के लिए क्या कर दिए गए हैं?
5. कुछ समय तक सभा कक्ष में क्या छा जाता है?
उत्तर :
1. इस अनुच्छेद में प्रस्तावित समस्या यह है कि बिना ताला तोडे, बिना पिजरा खोले सामने रखें पिजरे में से सिंह को गायब कर देना।
2. यह समस्या मगध राज्य के बुद्धिमानों को पडोसी राज्य की ओर दी गयी एक चुनौती है।
3. यह समस्या मगध राज्य के बुद्धिमानों को दी गई है।
4. सभी की सुरक्षा के लिए प्रबंध कर दिये गये हैं।
5. कुछ समय तक सभा कक्षा में सत्राटा छा जाता है।

TS 9th Class Hindi Guide उपवाचक 3rd Lesson बुद्धिमान बालक

IV. महाराज, मैं सिंह को बाहर निकाल दूँगा। आप कृपया पिंजरे के चारों ओर आठ जलाने का प्रबन्थ करवा दें और मुझे कुछ समय तक अपना कार्य करने दें। सद्माट के आदेशानुसार पिंजरे के चोरों ओर आठ लठा दी जाती है। पिंजरा आठा की लपटों में घिर जाता है। देखते ही देखते शेर गायअ हो जाता है। आठ की लपटें धीरे – धीरे शांत हो जाती हैं। सभी लोग अपने – अपने स्थाज से यह विस्मयकारी दृथ्य देखकर दंग रह जाते हैं। पिंजरा खाली हो जाता है।

प्रश्न :
1. बालक सम्राट से क्या कम्हा ?
2. पिजरे के चारों ओर क्या लगा दी जाती है?
3. सभी लोग क्यों दंग रह जाते हैं?
4. देखते ही देखते क्या गायब हो जाता है?
5. पिजरा किसकी लपटों में घिर जाता है?
उत्तर :
1. बालक सम्राट से कहा “महाराज, में सिंह को बाहर निकाल दूँगा।
2. पिजरे के चारों ओर आग लगा दी जाती है।
3. सभी लोग इसलिए दंग रह जाते हैं कि पिंजरा खाली हो जाता है।
4. देखते ही देखते पिजरे में सिंह गायब हो जाता है।
5. पिंजरा आग की लपेटों में घिरा जाता है।

TS 9th Class Hindi Guide उपवाचक 3rd Lesson बुद्धिमान बालक

సారాంశము :

మగధ రాజధాని పాటలీపుత్ర రాజదర్బారు ముఖ్య గది. చక్రవర్తి మహాపద్మనందులు అలంకృతమైన ఒక సింహాసనంపై కూర్చున్నారు. అందరు అధికారులు, సభికులు తమ తమ స్థానములలో కూర్చున్నారు. రాజ దర్భారు దర్శకులతో నిండి ఉన్నది. ఒక వైపు లోహంతో తయారైన పెద్ద బోను ఉన్నది. బోనులో ఒక సింహము ఉన్నది. తలుపుకు తాళము వేయబడి ఉన్నది.

చక్రవర్తి : మహామంత్రి
మహామంత్రి : ఆజ్ఞ మహారాజా.
చక్రవర్తి : ఏర్పాటు అంతా పూర్తయినదా?
మహామంత్రి : అయినది మహారాజా! ఆజ్ఞ అయితే ప్రకటింపచేస్తాను.
చక్రవర్తి : ఆజ్ఞ ఇస్తున్నాను.
మహామంత్రి : ద్వారపాలకుడా!
ద్వారపాలకుడు : (ప్రణామము చేస్తాడు) ఆజ్ఞ మహామంత్రిగారు.
మహామంత్రి : మగధ మహారాజు ప్రకటన సభలో వినిపించవలెను.
ద్వారపాలకుడు : చిత్తం మహారాజా. (బిగ్గరగా చదవడం ఆరంభిస్తాడు.)
అందరు సభాసదులారా, పౌరులారా, చక్రవర్తి మహాపద్మనందుల వారి తరఫున తాళం విరుగకొట్టకుండా, బోను తెరవకుండా ఎదురుగా ఉన్న బోను నుండి సింహమును అదృశ్యం చేయగలవ్యక్తికి కోరుకున్న బహుమానం ఇవ్వబడుతుందని, అతనికి సన్మానం కూడా జరుగుతుందని తన అదృష్టాన్ని పరీక్షించతలచుకున్న వ్యక్తి ముందుకు రావచ్చును అని ప్రకటన చేయబడుచున్నది. (దర్బారు గదిలో నిశ్శబ్దం వ్యాపిస్తుంది.)
ఒక సభికుడు : మహారాజు పరాక్రమము వర్ధిల్లాలి. బోను తెరవకుండా సింహాన్ని అదృశ్యం చెయ్యడం సంభవమా?
మహామంత్రి : మహారాజుగారి ఆదేశము సమస్యను పరిష్కరించడానికి గాని తర్కించడానికి కాదు. ఇది తెలివికి సంబంధించిన పరీక్ష. తెలివి గల నేర్పరియైన వ్యక్తే ఇది చేయగలడని మా నమ్మకము.
రెండవ సభికుడు : అయ్యా, ఈ అసంభవమైన పనిని భగవంతుడే సంభవం చేయగలడు. ఈ పని భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ చెయ్యలేరని నాకు అనిపిస్తున్నది.
మహామంత్రి : భగవంతుడిచ్చిన బుద్ధికుశలత అందరిలో ఉన్నది. బుద్ధి కుశలుడైన వ్యక్తి ఎవరైనా ఈ అసంభవమైన పనిని సంభవం చేయవచ్చు.
ప్రజలు : సింహము బయటకు వస్తే తప్పక మమ్మల్నందరినీ తినేస్తుంది. మీరు దీనిని బయటకు రానీయకండి.. తెలివిని పరీక్షించడం ఇంకొక విధంగా కూడా జరుగవచ్చు. ఇదే మా విన్నపము.
చక్రవర్తి : ఈ చిక్కు ప్రశ్న మగధ రాజ్యములోని తెలివి గల వారికి పొరుగు రాజ్యం తరఫున ఇవ్వబడిన సవాల్. భయపడవలసిన అవసరము ఏమీ లేదు. అందరి సంరక్షణా ఏర్పాట్లు చేయబడ్డాయి. మీరు శాంతితో సమస్యకు సమాధానం వెతకండి.
(కొంత సేపటి వరకు దర్బారులో నిశ్శబ్దం వ్యాపిస్తుంది.)
చక్రవర్తి : అయితే మగధలో బుద్ధికుశలత తక్కువని, తెలివితేటలు లేవు అని నేను భావించవచ్చా!
బాలుడు : మహారాజు గారికి జయము. నేను ఈ పనిని చేయగలను. మహారాజా సింహమును అదృశ్యం చేయుటకు నాకు అనుమతి ఇవ్వండి.
(అందరూ ఆశ్చర్యంతో బాలుని వైపు చూస్తారు.)
మహామంత్రి : ధైర్యశాలియైన బాలుడా, నీ పేరు ఏమిటి?
బాలుడు : అయ్యా, నన్ను చంద్ర అంటారు.
మహామంత్రి : చంద్రా, ఇది చిన్న పిల్లల ఆట కాదు. నీవు వెళ్ళి పిల్లల ఆట ఆడుకో. ఎగురు, దుముకు, పరుగెత్తు. ఇది ఏదో మామూలు (సాధారణమైన) ఆట కాదు. తెలివికి సంబంధించిన ఆట.
బాలుడు : మహామంత్రీ, ఈ పోటీకి వయస్సు ఇంత ఉండాలని పరిమితి ఏమైనా మీరు పెట్టారా?
మహామంత్రి : (నవ్వి) నాయనా, సూది కత్తి పని చేయ్యలేదు.
బాలుడు : అయ్యా, కత్తి కూడా సూది పని చేయగలుగలేదు.
చక్రవర్తి : ఈ బాలుడు ఎవరు? ఈ విధముగా గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు.
మహామంత్రి : మహారాజా ఇతడొక మొండి పట్టుదల గల బాలుడు.
చక్రవర్తి : బాలుడా, మొండిగా ప్రవర్తించకు. లేకపోతే నిన్ను సింహము ఉన్న బోనులో బంధించడం జరుగుతుంది. (బాలుని తల్లి తన కుమారుని తన వైపుకు లాగే ప్రయత్నం చేస్తుంది. కాని బాలుడు ఆమె చెయ్యి విడిపించుకొని పంజరం వైపు వెళతాడు.)
బాలుడు : మహారాజా, నేను సమస్యను పరిష్కరించగలుగలేకపోయినట్లయితే మీరు కోరుకున్న శిక్ష నాకు విధించండి. బోను దగ్గరకు వెళ్ళుటకు నాకు అనుమతి ఇవ్వండి.
చక్రవర్తి : సంతోషంగా వెళ్ళవచ్చు. (బాలుడు బోను దగ్గరికి వెళ్ళి సింహమును శ్రద్ధగా గమనిస్తాడు. తన తెలివికి పదును పెడతాడు. సింహము యొక్క రహస్యాన్ని తెలుసుకుంటాడు. సభలోని వారందరూ ఆశ్చర్యంతో చూస్తుంటారు. ముందు ఏమి జరగబోతుందా అని అందరిలో ఆసక్తి ఉన్నది.)
బాలుడు : మహారాజా, నేను సింహాన్ని బయటకు తీయగలను. మీరు దయచేసి బోను చుట్టూ అగ్గి రాజేసే ఏర్పాటు చేయించండి. నన్ను నా పని చేసుకోనీయండి.
(చక్రవర్తి ఆదేశం ప్రకారం బోను చుట్టూ అగ్గి రాజేయబడుతుంది. బోను అగ్ని జ్వాలల్లో చుట్టబడి ఉంది. చూస్తుండగానే సింహం కనిపించకుండా పోతుంది. అగ్ని జ్వాలలు నెమ్మదిగా శాంతిస్తాయి. ప్రజలందరు తమ తమ స్థానముల నుండి ఈ ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూచి నిశ్చేష్టులౌతారు. బోను ఖాళీ అయిపోతుంది.)
బాలుడు : చూడండి మహారాజా, సింహము బోను నుండి అదృశ్యమైపోయింది. బోనుకి వేసిన తాళం యథాతథంగా ఉన్నది.
చక్రవర్తి : ఆహా! అద్భుతం. చంద్రా నీవు చమత్కారం చేశావు. నీవు నీ తెలివితో సింహ నిర్మాణాన్ని గుర్తించి దాన్ని అగ్ని యొక్క వేడితో కరిగించావు.

TS 9th Class Hindi Guide उपवाचक 3rd Lesson बुद्धिमान बालक

शब्दार्थ (అర్థములు) (Meanings) :

TS 9th Class Hindi Guide उपवाचक 3rd Lesson बुद्धिमान बालक 1

Leave a Comment