AP Inter 2nd Year Zoology Notes Chapter 5(b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం

Students can go through AP Inter 2nd Year Zoology Notes Lesson 5(b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Zoology Notes Lesson 5(b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం

1. ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం అంటే సాధారణంగా పనిచేస్తున్న ఆరోగ్యవంతమైన ప్రత్యుత్పత్తి అవయవాలను కలిగి ఉండటం.

2. నివారణ పద్ధతులు లేదా పరికరాలను ఉపయోగించి సంతతి సంఖ్యను నియంత్రించే పద్ధతిని జనన నియంత్రణ అంటారు. వీటిలో కొన్ని తాత్కాలిక పద్ధతులు మరియు శాశ్వత పద్ధతులు కలవు.

AP Inter 2nd Year Zoology Notes Chapter 5(b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం

3. MTP: వైద్యపరంగా గర్భాన్ని తీసివేయడం అనేది ఉద్దేశపూర్వకంగా (లేదా) వాంఛితంగా గర్భాన్ని వైద్యరీత్యా తీసివేయడం

4. STD: వ్యాధిసంక్రమిత వ్యక్తితో లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే రోగాలు లేదా సామూహిక సంక్రమణలను లైంగిక సంక్రమణ వ్యాధులు (STD) లేదా వెనిరీయల్ రోగాలు (VD) అంటారు.

5. ఉల్బద్రవ పరీక్ష అనేది గర్భస్థ శిశువులో జన్యు లోపాలను కనుక్కొనే రోగ నిర్ధారక విధానం. [IPE]

Leave a Comment