AP Inter 2nd Year Zoology Notes Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

Students can go through AP Inter 2nd Year Zoology Notes Lesson 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Zoology Notes Lesson 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

→ జీవనం యొక్క ప్రధాన లక్ష్యం ప్రత్యుత్పత్తి.

→ లైంగిక ప్రత్యుత్పత్తి స్త్రీ మరియు పురుష సంయోగబీజల తయారీ మరియు కలయికతో ప్రారంభమవుతుంది.

→ సంయోగబీజకణాలు ఏర్పడే విధానాన్ని ‘బీజకణాలు’ ఏర్పడటం అంటారు.

→ పూర్తిగా మరియు శాశ్వతంగా తల్లిదండ్రుల సంయోగబీజాల కలయిక ద్వారా సంయుక్త బీజం ఏర్పడే విధానాన్ని ‘ఫలదీకరణం’ అంటారు. ఈ విధానాన్ని ‘సమసంయోగం’ అంటారు. [IPE]

→ ముష్కాలు పురుష హార్మోన్లు మరియు శుక్రకణాలను విడుదలచేస్తాయి. ఆండ్రోజెన్లు (టెస్టోస్టిరాన్) అనే హార్మోనులు. [IPE]

→ అండాశయలు, అండాలు మరియు స్త్రీ హార్మోనులు అయిన ఈస్ట్రోజెన్ మరియు ప్రోజెస్టిరాన్లను విడుదల చేస్తాయి. [IPE]

AP Inter 2nd Year Zoology Notes Chapter 5(a) మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

→ మానవ స్త్రీ శ్రోణి ప్రాంతంలో ఉండే లైంగిక అవయవాలు. [IPE]

  1. ఒక జత స్త్రీబీజకోశాలు
  2. ఒక జత స్త్రీ బీజ వాహికలు
  3. గర్భాశయం
  4. యోని
  5. యోని పరివృతం

→ మానవ పురుష శ్రోణి ప్రాంతంలో ఉండే లైంగిక అవయవాలు [IPE] .

  1. ముష్కాలు
  2. ఎపిడిడైమస్
  3. శుక్రవాహికలు
  4. ప్రసేకం
  5. మేహనం
  6. అనుబంధ గ్రంధులు

Leave a Comment