AP Inter 2nd Year Zoology Notes Chapter 4(b) రోగనిరోధక వ్యవస్థ

Students can go through AP Inter 2nd Year Zoology Notes Lesson 4(b) రోగనిరోధక వ్యవస్థ will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Zoology Notes Lesson 4(b) రోగనిరోధక వ్యవస్థ

→ ‘రోగనిరోధకత’ రోగకారక జీవుల నుండి రక్షించుకొనుటకు ఒక జీవి ఏర్పరుచుకునే పూర్తి సామర్థ్యం.

→ ‘రోగనిరోధక వ్యవస్థ’ మనదేహాల యొక్క దేహసంరక్షణ వ్యవస్థ.

→ ప్రధమ రక్షణ రేఖ -చర్మం.

→ ‘ద్వితీయ రక్షణ రేఖ’ – భక్షకణాలు, సహజ హంతకకణాలు మరియు అధిక ఉష్ణోగ్రత.

→ తృతీయ రక్షణ రేఖ – ప్రతి దేహలు, T-కణాలు మరియు B- కణాలు.

→ పరిపూరక ప్రోటీన్లు అనేవి అచేతన ప్లాస్మా ప్రోటీన్లు మరియు కణత్వచ ఉపరితల ప్రోటీన్ల సమూహం. [IPE]

→ కొలోస్ట్రమ్ (ముర్రుపాలు) అనేవి ప్రసవించిన తరువాత తల్లి నుంచి ఉత్పత్తి అయ్యే మొదటి పాలు. [IPE]

AP Inter 2nd Year Zoology Notes Chapter 4(b) రోగనిరోధక వ్యవస్థ

→ ‘ఫెర్ఫోరిన్’లు కణాలకు రంధ్రాలను చేయటం ద్వారా, ద్రవాలను లోనికి ప్రవేశపెడతాయి. దీని వలన కణాలు ఉబ్బి, పగిలి నశిస్తాయి. [IPE

→ ‘గ్రామ్లు’ ప్రోటీన్లను ఉత్తేజపరచి, సంక్రమిత కణాలను నశింపచేస్తాయి. [IPE]

→ B-కణాలు అనేవి B-లింఫోసైట్లు. ఇవి ప్రతిదేహకణాలను ఉత్పత్తి చేయగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. [IPE]

→ B-కణాలు, క్షీరదాలలో అస్థిమజ కణాల నుంచి ఉద్భవిస్తాయి. [IPE]

→ పరిణితి చెందిన B కణాలు అనేక రకాల ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తాయి. [IPE]

Leave a Comment