Students can go through AP Inter 2nd Year Zoology Notes Lesson 2(a) శరీరద్రవాలు, ప్రసరణ will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Zoology Notes Lesson 2(a) శరీరద్రవాలు, ప్రసరణ
→ దేహ ద్రవాలైన రక్తం మరియు శోషరసం రెండింటిని ప్రసరణ ద్రవాలు అంటారు. ఇవి అనేక పదార్ధాలను దేహంలోని వివిధ భాగాలకు రవాణా చేస్తాయి.
→ రక్తం మరియు శోషరసం రెండు కలిసి మానవుని దేహంలో ద్రవకణజాలంను ఏర్పరుస్తాయి
→ హృదయం అనేది రూపాంతరం చెందిన రక్తనాళం.
→ మానవుని హృదయం అనేది బోలుగా, కండరయుతంగా, శంఖు ఆకారంలో మరియు స్పందనలు కలిగిన అవయవంగా ఉంటుంది.
→ హృదయం యొక్క నిర్మాణం: [IPE]
- హృదయావరణం
- హృదయపు గోడలోని మూడు పొరలు:
(a) వెలుపలి
(b) మధ్య మయోకార్డియం
(c) లోపలి ఎండోకార్డియం - బాహ్య నిర్మాణంలోని భాగాలు
(a) పై రెండు గదులను ‘కర్ణికలు’ అంటారు.
(b) క్రింది రెండు గదులను ‘జఠరికలు’ అంటారు. - అంతర్నిర్మాణంలోని భాగాలు
(a) కర్ణిక
(b) జఠరిక
(c) కణుపు కణజాలం
(d) ధమనీ చాపాలు
→ గుండె పనిచేయు విధానం:
- క్రియాశక్మాల ఉత్పత్తి మరియు రవాణా [IPE]
- హర్ధిక వలయం
- ద్వంద్వప్రసరణ (పుపుస ప్రసరణ మరియు దైహిక ప్రసరణ)