Students can go through AP Inter 2nd Year Accountancy Notes 7th Lesson Retirement / Death of a Partner will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Accountancy Notes 7th Lesson Retirement / Death of a Partner
→ A partner who opts to retire from an existing partnership firm is called retirement of a partner.
→ New profit sharing ratio is the ratio in which the remaining partners will share future profits after the retirement or death of a partner.
→ Gaining ratio in Which the continuing partners have acquired the share from retiring / deceased partner.
→ After retirement or death, the value of assets and liabilities are revalued. The reserves and accumulated profits are distributed.
→ If goodwill already appears it will be written off by debiting partners capital accounts.
→ After retirement or death, the remaining partners may decide to keep their capital contributions is their profit sharing ratio.
→ Retiring partner / deceased partner may be paid in lumpsum or instalments with interest.
→ భాగస్తుడు విరమించినపుడు లేదా మరణించినపుడు దిగువ సర్దుబాట్లను చేయవలసి ఉంటుంది.
→ భాగస్తుని విరమణ/మరణం తర్వాత కొనసాగే భాగస్తులు భవిష్యత్తులో పంచుకునే నిష్పత్తిని నూతన నిష్పత్తి అంటారు. భాగస్తుని మరణం/విరమణ తర్వాత అతని వాటాను పాత భాగస్తులు పంచుకొని లబ్ధి పొందుతారు. దీనినే లబ్ధి పొందిన నిష్పత్తి అంటారు.
→ విరమణ/మరణం సందర్భములో ఆస్తి- అప్పులను పునర్మూల్యాంకనం చేస్తారు. పంపిణీ చేయని లాభనష్టాలను, రిజర్వులను పంచుతారు.
→ కొనసాగే భాగస్తులు లబ్ధి పొందిన వాటా మేరకు విరమించిన/మరణించిన భాగస్తుని వాటి గుడ్విల్ సర్దుబాటు చేయాలి.
→ అన్ని సర్దుబాట్లు చేసిన తర్వాత విరమించిన/మరణించిన భాగస్తుని చట్టబద్ధమైన వారసులకు ఒకేసారి పెద్ద మొత్తములో చెల్లించవచ్చు లేదా వాయిదాలలో వడ్డీ కలిపి చెల్లిస్తారు.
→ భాగస్తుని విరమణ/మరణం తర్వాత కొనసాగే భాగస్తులు భవిష్యత్తులో పంచుకునే లాభనష్టాలకు అనుగుణముగా మూలధనాలు సర్దుబాటు చేయవచ్చు