AP Inter 2nd Year Accountancy Notes Chapter 8 Company Accounts

Students can go through AP Inter 2nd Year Accountancy Notes 8th Lesson Company Accounts will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Accountancy Notes 8th Lesson Company Accounts

→ Share is a fractional part of the capital and forms the basis of ownership of the company.

→ Shares are generally two types: Preference shares and equity shares. The preference shares are having preferential rights over the equity shares with regarding to payment of dividend and repayment of capital.

→Shares can be issued at par, at a premium or at a discount.

→ When the shares are issued for cash, the amount collected in one or more stages. The stages are :

  1. Application stage
  2. Allotment stage
  3. Call/calls on shares

However, a company can collect the full face of the share even at application stage.

AP Inter 2nd Year Accountancy Notes Chapter 8 Company Accounts

→ వాటా అనేది మూలధనములో ఒక భాగము. వాటాదారులే కంపెనీ యజమానులు. కంపెనీ చట్టం ప్రకారం కంపెనీలు రెండు రకాల వాటాలనే జారీచేస్తాయి. అవి ఆధిక్యపు వాటాలు, ఈక్విటీ వాటాలు, డివిడెండు చెల్లింపు మరియు మూలధన వాపసు విషయములు ఆధిక్యపు హక్కులు గల వాటాలను ఆధిక్యపు వాటాలు అంటారు. కంపెనీల చట్టం ప్రకారం ఆధిక్యపు వాటాలు కానివన్నీ ఈక్విటీ వాటాలే.

→ కంపెనీ తన వాటాలను ఎంపిక చేయబడిన వ్యక్తులకు జారీ చేయవచ్చు లేదా ప్రజలకు జారీచేయవచ్చును. వాటాలను నగదుకు గాని ఇతర ప్రతిఫలానికి జారీచేయవచ్చు. అనగా ఆస్తులను కొన్నప్పుడు ప్రతిఫలముగా వాటాలను జారీచేయవచ్చును.

→ వాటాలను నగదుకు జారీచేయడానికి కంపెనీల చట్టం నిర్దేశించిన ప్రకారం జారీచేయవలెను. నగదుకు జారీచేసినపుడు ఒకటి కంటే ఎక్కువ వాయిదాలలో సొమ్మును వసూలు చేస్తారు. ఈ వాయిదాలు
ఎ) వాటా దరఖాస్తు
బి) వాటా కేటాయింపు
సి) వాటా పిలుపులు

Leave a Comment