AP Inter 2nd Year Accountancy Notes Chapter 4 Not-for-Profit Organizations

Students can go through AP Inter 2nd Year Accountancy Notes 4th Lesson Not-for-Profit Organizations will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Accountancy Notes 4th Lesson Not-for-Profit Organizations

→ Not for profit organisations are established for the purpose of providing service to the society, e.g. schools, clubs, hospitals, charitable trusts etc.

→ The main characteristics of not-for-profit organisations are

  1. Working without profit motive
  2. Source of income by collecting subscriptions, Donations, Entrance fee etc.
  3. Elected management
  4. Not distributing surplus.

→ Capital transactions which provide benefits or supply services to the business for more than year. Revenue transactions will provides benefits to the business for less than one year.

AP Inter 2nd Year Accountancy Notes Chapter 4 Not-for-Profit Organizations

→ The following points states the distinction between profit and not-for profit organisations,
a) Motive
b) Funds
c) Financial statements
d) Surplus/deficit and Profit/Loss.

→ Receipts and payments account is nothing but cashbook maintained by trading concerns. It shows the opening balance of cash, and bank as well as closing balance of cash/ bank.

→ Income and expenditure account is similar to that profit and loss account. It shows the surplus or deficit of income which is transfered to capital funds.

→ Balance sheet shows various assets and liabilities and capital or general fund and other funds.

→ ప్రజలకు, సంస్థలలోని సభ్యులకు లాభాపేక్ష లేకుండా కేవలం సేవ చేయాలనే ఉద్దేశ్యముతో ఏర్పడిన సంస్థలను వ్యాపారేతర సంస్థలు అంటారు. వీటి ప్రధాన ఆశయం సేవ చేయుట.

→ వ్యాపారేతర సంస్థలు సంవత్సరాంతాన దిగువ ఖాతాలు, నివేదికను తయారు చేస్తాయి. అవి :
ఎ) వసూళ్ళు – చెల్లింపుల ఖాతా
బి) ఆదాయ – వ్యయాల ఖాతా
సి) ఆస్తి-అప్పుల పట్టిక

→ వ్యాపార సంస్థలలో అప్పుపై ఆస్తుల మిగులును మూలధనంగా పరిగణిస్తారు. కాని వ్యాపారేతర సంస్థలలో దీనిని మూలధన నిధి అంటారు. ఇది ఆదాయ మిగులు మరియు కొన్ని అంశాలను మూలధనీకరించుట ద్వారా ఏర్పడుతుంది.

AP Inter 2nd Year Accountancy Notes Chapter 4 Not-for-Profit Organizations

→ రాబోయే కాలానికి ప్రయోజనము సమకూర్చే వ్యయాన్ని పెట్టుబడి వ్యయాన్ని, ప్రస్తుత కాలానికి ప్రయోజనము సమకూర్చే దానిని రాబడి వ్యయం అంటారు. మూలధన వసూళ్ళలో లేదా ఆదాయములో యజమానులు సమకూర్చిన మూలధనము ఉంటుంది. రాబడి ఆదాయాలలో వడ్డీ, డిస్కాంటు, కమీషన్ ఆర్జించినవి, మామూలు వ్యాపారములో ఆర్జించిన ఆదాయాలు ఉంటాయి.

Leave a Comment