AP Inter 2nd Year Accountancy Notes Chapter 2 Depreciation

Students can go through AP Inter 2nd Year Accountancy Notes 2nd Lesson Depreciation will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Accountancy Notes 2nd Lesson Depreciation

→ Assets are classified into fixed assets and current assets. Depreciation is provided on fixed assets.

→ Depreciation is permanent, continuous and gradual decrease in the book value of assets due to various causes.

→ Main causes of depreciation are wear and tear, physical forces, expiry of legal rights, obsolescence, accidents and depletion.

→ We can ascertain the true profit or loss of business operations and know the true and fair financial position of the business by providing depreciation on fixed assets.

AP Inter 2nd Year Accountancy Notes Chapter 2 Depreciation

→ There are several methods of providing depreciation of these methods most commonly used methods are Straight line method, Reducing balance method.

→ Straight line method is simple and suitable to those assets in which repair charges are less and possibility of obsolescence is low.

→ Reducing balance method is suitable for those assets which are affected by technological changes and require more repair expenses with passage time and this method is recognized by income tax authorities.

→ వ్యాపార సంస్థ యొక్క స్థిరాస్తులపై అనగా ప్లాంటు – యంత్రాలు, భూమి భవనాలు, ఫర్నిచర్ మొదలైన వాటిపై తరుగుదలను ఏర్పాటు చేస్తారు. వివిధ కారణాల వలన స్థిరాస్తుల విలువ శాశ్వతముగా క్రమేణా తగ్గటాన్ని తరుగుదల అంటారు.

→ అరుగు, తరుగు, భౌతిక శక్తులు, కాలగమనం, లుప్తత మరియు ప్రమాదాలు తరుగుదల ఏర్పడటానికి ముఖ్యమైన కారణాలు.

→ స్థిరాస్తులపై తరుగుదలను ఏర్పాటు చేయుట ద్వారా వ్యాపార కార్యకలాపాల వాస్తవిక లాభాన్ని మరియు సంస్థ ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవచ్చు

→ తరుగుదలను ఏర్పాటు చేయడానికి ఎన్నో పద్ధతులున్నది. వాటిలో ముఖ్యమైనవి సరళరేఖా పద్ధతి, తగ్గుతున్న నిల్వల పద్ధతి.

AP Inter 2nd Year Accountancy Notes Chapter 2 Depreciation

→ సరళరేఖా పద్ధతిలో ప్రతి సంవత్సరము ఒక స్థిరమైన మొత్తాన్ని తరుగుదల క్రింద తీసివేస్తారు.

→ తగ్గుతున్న నిల్వల పద్ధతి ఆస్తి యొక్క తగ్గింపు విలువ మీద ఒక స్థిరమైన నిర్ణీత శాతాన్ని తరుగుదల క్రింద తీసివేస్తారు.

Leave a Comment