AP Inter 2nd Year Accountancy Notes Chapter 5 Partnership Accounts

Students can go through AP Inter 2nd Year Accountancy Notes 5th Lesson Partnership Accounts will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Accountancy Notes 5th Lesson Partnership Accounts

→ When two or more persons enter into an agreement to carry on business and share profits and losses is called partnership.

→ The essential features of partnership are

  1. There must be atleast two persons to form a partnership
  2. It is created by an agreement
  3. The agreement is to carry on legal business
  4. Sharing profits and losses.

→ A document which contains the terms of partnership as agreed among the partners is called partnership deed.

→ In the absence of partnership deed the following rules are applied.
a) Profit sharing ratio will be equal
b) No interest on capital and drawings
c) No remuneration or salary to the partners
d) Interest on loan advanced by the partner @ 6% p.a.

AP Inter 2nd Year Accountancy Notes Chapter 5 Partnership Accounts

→ After preparation of Profit and Loss accounts entries relating partners interest on capital, salary commission, interest on drawings, share of profit or loss are shown separately in a newly opened profit and loss appropriation account.

→ Under fixed capital method, the capitals remains fixed, the transactions relating to interest on capital, salary, commission, drawings, interest on drawings, share of profit/ loss are shown in a separate account known as partners current account.

→ Under fluctuating capital method, all the transactions relating to partners are directly recorded in the capital account. Hence, the capital is fluctuated.

→ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి వ్యాపారాన్ని నిర్వహిస్తూ వచ్చే లాభనష్టాలను పంచుకోవడానికి ఏర్పడిన వ్యాపారమే భాగస్వామ్య వ్యాపారము.

→ భాగస్వామ్య సంస్థ ముఖ్య లక్షణాలు :
ఎ) కనీసం ఇద్దరు సభ్యులు ఉండాలి.
బి) న్యాయబద్ధమైన వ్యాపారం చేయాలి.
సి) వచ్చిన లాభనష్టాలను పంచుకోవాలి.
డి) ఒప్పందం ద్వారా ఏర్పడాలి.
ఇ) ఒక భాగస్తుడు యజమానిగా, మిగిలిన భాగస్తులకు ప్రతినిధిగా వ్యవహరించాలి.

→ భాగస్వామ్య వ్యాపారానికి సంబంధించిన అనేక అంశాలపై భాగస్తులు అంగీకరించిన షరతులను భాగస్వామ్య ఒప్పందము అంటారు. ఒప్పందము లేకపోతే భాగస్తులు లాభనష్టాలను సమానముగా పంచుకోవాలి. భాగస్తుల మూలధనాలపై వడ్డీ, సొంతవాడకాలపై వడ్డీ లెక్కించరాదు. భాగస్తులకు జీతాలు, కమీషన్ ఇవ్వరాదు. భాగస్తుడు ఇచ్చిన అప్పుపై సంవత్సరమునకు 6% వడ్డీ లెక్కించాలి.

→ లాభనష్టాలఖాతా తయారుచేసిన తర్వాత కొనసాగింపుగా లాభనష్టాల వినియోగిత ఖాతా తయారుచేస్తారు. దీనిలో భాగస్తులకు చెందిన అంశాలకు అనగా మూలధనంపై వడ్డీ, సొంతవాడకాలపై వడ్డీ, జీతాలు, కమీషన్ మొదలైనవి సర్దుబాటు చేసి వచ్చిన లాభనష్టాలను భాగస్తుల మూలధనఖాతాలకు బదిలీ చేస్తారు.

AP Inter 2nd Year Accountancy Notes Chapter 5 Partnership Accounts

→ స్థిరమూలధన పద్ధతి భాగస్తుల మూలధన నిల్వలు దాదాపు స్థిరముగా ఉంటాయి. మూలధనముపై వడ్డీ, సొంతవాడకాలపై వడ్డీ, భాగస్తుల జీతాలు / కమీషన్ భాగస్తుల కరెంటు ఖాతాలో చూపుతారు.

→ అస్థిర మూలధన పద్ధతిలో భాగస్తుల మూలధన ఖాతా మాత్రమే తయారుచేస్తారు. భాగస్తులకు చెందిన అంశాలను మూలధన ఖాతాలోనే చూపాలి.

→ భాగస్వామ్య ఒప్పందములో చెప్పిన రేటు ప్రకారము మూలధనము మీద, సొంతవాడకాలపైన వడ్డీని లెక్కించాలి.

Leave a Comment