पापस्य फलम् Questions and Answers Summary Inter 1st Year Sanskrit

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Sanskrit Study Material उपवाचकम् 3rd Lesson पापस्य फलम् Questions and Answers Summary.

Inter 1st Year Sanskrit पापस्य फलम् Questions and Answers

अभ्यासः

प्रश्नौ

प्रश्न 1.
वणिजो मैत्री कीदृशी ?
जवाब:
वणिजो मैत्री प्रगाढा ।

प्रश्न 2.
ग्रामप्रमुखस्य मनसि का उत्पन्ना ?.
जवाब:
ग्राम प्रमुखस्य मनसि पापबुद्धिः उत्पन्न ।

प्रश्न 3.
ग्रामप्रमुखस्य कति पुत्रौ ?
जवाब:
ग्रामप्रमुखस्य द्वौ पुत्रौ ।

प्रश्न 4.
वणिजौ कुत्र रात्रिं यापितवन्तौ ?
जवाब:
वणिजौ गोशालायां शयानौ रात्रिं यापितवन्तौ ।

पापस्य फलम् Questions and Answers Summary Inter 1st Year Sanskrit

पापस्य फलम् Summary in Telugu

डा. सञ्जीवः

परिचय:-

भारतीय इतिहासे साहित्ये, विशिष्य संस्कृतसाहित्ये बोधकथानां महत् स्थानं विद्यते । बोधकथाः महत् स्थानमावहन्ति च । तादृशाः कथाः सत्कथाः वास्तविक्यः च । एतासु कथासु अनेके सन्देशाः निहिताः वर्तन्ते । बहोः कालादारभ्य एताः कथाः जनान् परमसत्यं प्रति प्रेरयन्ति । छात्राणां बालानां मानसिकविकासाय, नैतिक जीवनं यापयितुं च एताः महदुपकरिष्यन्ति । तासु अन्यतमा एषा कथा । बोधकथाः प्रथमं हिन्दीभाषायाम् अशोककौशिकेन विरचिताः । डा. सञ्जीवः एताः संस्कृतभाषायाम् अनूदितवान् । डा. सञ्जीवः संस्कृतविद्वान् / संस्कृतमातुः सेवार्थ कटिबद्धश्च ।

పరిచయం:

భారతీయ ఇతిహాసమునందు విశేషంగా సంస్కృత సాహిత్యము నందు బోధక కథలకు గొప్ప స్థానం కలదు. బోధక కథలు గొప్ప స్థానమును పొందినవి. అటువంటి కథల యందు సత్కథలు వాస్తవికముగా ఉండును. ఈ కథలయందు అనేక ‘సందేశములు సూచించబడుచున్నవి. చాలాకాలం నుండి ఈ కథలు జనులను గొప్పదైన సత్యమునందు నడిపించుటకు ప్రేరకములైనవి.

విద్యార్థులకు బాలురకు మానసిక వికాసము కొఱకు, నైతిక జీవనం వైపు నడిపించుటకు ఈ కథలు చాలా ఉపయుక్తమగును. వాటియందు ఒకటి ఈ కథ. బోధక కథలు మొదట హిందీ భాషయందు అశోక కౌశికునిచే రచింపబడినవి. డా॥ సంజీవః ఈ కథలను సంస్కృత భాషయందు అనువదించెను. డా. సంజీవః సంస్కృత విద్వాంసుడు. సంస్కృత మాతకు సేవ చేయుట కొఱకు నియమబద్ధులు.

पाठ्यांशः

कुत्रचिद् अभौ वणिजौ आस्ताम् । तयोः प्रगाढा मैत्री । अभौ अपि एकस्य एव ग्रामस्य निवासिनौ । ग्रामे तयोः वाणिज्यम् असफलं जातम् । तदा तौ चिन्तितवन्तौ अन्यः देशः गन्तव्यः इति । उभौ अपि सहैव अन्यदेश गतवन्तौ । तस्मिन् देशे वाणिज्यं कृत्वा तौ प्रचुरं धनार्जनं कृतवन्तौ । परिश्रमशीलता निष्कपटता च तयोः स्वभावः । तयोः कारणेन एव तौ शीघ्रमेव धनवन्तौ सञ्जातौ । गृहस्य स्मरणं यदा आगतं तदा तौ निर्णीतवन्तौ यत् गृहं प्रति गन्तव्यम् इति ।

वाणिज्यस्य यथायोग्यं व्यवस्थां कृत्वा तौ गृहं प्रति प्रस्थितवन्तौ । स्वधनं स्वर्णमुद्रारूपेण परिवर्त्य कटिभागे बद्ध वा तौ यात्राम् आरब्धवन्तौ ।

यात्रायां रात्रिः उपस्थिता । तदा तौ चिन्तितवन्तौ समीपवर्तिनि ग्रामे वासः करणीयः इति । तौ द्वौ अपि ग्रामप्रमुखस्य गृहं प्राप्तवन्तौ । ग्रामप्रमुखः तयोः स्वागतं कृतवान् । एतौ कुतः आगतौ, कुत्र गमिष्यतः इति सर्वं सः विविधैः प्रश्नैः ज्ञातवान् । सः अवगतवान् यत् एतौ प्रभूतं धनार्जनं कृत्वा आगतवन्तौ इति ।

ग्रामप्रमुखस्य मनसि पापबुद्धिः उत्पन्ना । सः तयोः सत्कारं कृत्वा शयनस्य व्यवस्थां गृहात् बहिः कृतवान् । गृहाब्दहिः स्थापिते मञ्चद्वये तौ शयनं कृतवन्तौ । ग्रामप्रमुखः ग्रामस्य लुण्ठाकस्य पार्श्वं गत्वा उक्तवान् यद् भवान् एतयोः द्वयोः अपि हननं कुर्यात्, तन्निमित्तम् अहं भवते प्रभूतं धनं दास्यामि इति ।

क्रूरस्य लुण्ठाकस्य दृष्ट्या तु इदं कार्यम् अत्यन्तं सरलम् । धनं स्वीकृत्य सः उक्तवान् – “गच्छतु, भवतः इच्छापूर्तिः भविष्यति ।” ग्रामप्रमुखः प्रसन्नः सन् गृहम् आगत्य शयनं कृतवान् । ग्रामप्रमुखस्य द्वौ पुत्रौ । तौ रात्रौ कृषिक्षेत्ररक्षणाय गच्छतः । तस्मिन् अपि दिने तौ कृषिक्षेत्रं गतवन्तौ रक्षणाय । अर्द्धरात्रे ग्रामप्रमुखस्य सेवकः तस्मिन् कार्ये स्वयं तिष्ठन् तौ गृहं प्रति प्रेषितवान् । गृहम् आगतौ तौ द्वारसमीपे शयानौ उभौ अपरिचितौ दृष्ट्वा तौ तर्जयित्वा ततः अपसार्य स्वयं तंत्र शयनं कृतवन्तौ । रात्रौ क्रूरलुण्ठाकः आगत्य पूर्वयोजनानुसारं स्वीयं कार्यं कृतवान् ।

तौ द्वौ अपि वणिजौ पार्श्वे विद्यमानायां गोशालायां शयानौ रात्रिं यापितवन्तौ । प्रातः उत्थाय तौ धन्यवादं वक्तुं ग्रामप्रमुखं यदा आह्वातुम् उद्यतौ तावता तत्र रक्तप्रवाहः दृष्टः । तौ भीत्या ग्रामप्रमुखम् आहूतवन्तौ । ग्रामप्रमुखः पुत्रयोः एव मृतशरीरौ दृष्ट्वा स्वशिरः गृहीतवान् ।
परेभ्यः निर्मिते गर्ते कदाचित् स्वस्य एव पतनं भवितुम् अर्हति ।

పాఠ్యాంశం :

ఒక చోట ఇద్దరు వ్యాపారులు ఉన్నారు. వారిద్దరు గొప్ప మిత్రులు. వారిద్దరు కూడా ఒకే గ్రామ నివాసులు. వారిద్దరు గ్రామము నందే వాణిజ్యము చేయుట చేత గొప్ప లాభములు పొందలేదు. అప్పుడు వారిద్దరు ఈ విధంగా ఆలోచించిరి. మనము వేరే దేశమునకు వెళ్ళవలెను అని. వారిద్దరూ కూడా కలసి వేరొక దేశమునకు వెళ్ళెను.

ఆ దేశమునందు వాణిజ్యమును చేసి వారు అధికంగా ధనార్జన చేసిరి. వారిరువురు కష్టపడు స్వభావం కలవారు, కపటంలేని స్వభావులు. ఆ కారణం చేతనే వారు ఇద్దరు శీఘ్రంగానే ధనవంతులు అయినారు. ఎప్పుడైతేయ ఇంటికి వెళ్ళవలెనని అనుకున్నారో, అప్పటి నుండి వారిరువురు నిర్ణయించి గృహమునకు బయలుదేరిరి.

వాణిజ్యమునకు యోగ్యమైన వ్యవస్థను చేసి వారిద్దరు గృహమును గూర్చి బయలుదేరిరి. వారి ధనమును సువర్ణ నాణెముగా మార్చుకొని నడుము యందు బిగించి వారిద్దరూ ప్రయాణమును ప్రారంభించిరి. ప్రయాణము నందు రాత్రి అయ్యెను. అప్పుడు సమీపమునందున్న గ్రామమునందు నివశించవలెనని వారిద్దరూ ఆలోచించిరి. వారిద్దరు. కూడా గ్రామ పెద్ద యొక్క గృహమునకు వెళ్ళిరి.

గ్రామపెద్ద వారిద్దరికి స్వాగతం పలికెను. “మీరిద్దరు ఎక్కడ నుండి వచ్చుచున్నారు ? ఎక్కడకు వెళుతున్నా అని” అతడు వివిధములైన ప్రశ్నలు వేసి తెలుసుకొనెను. గ్రామాధికారి వారిద్దరు అధికముగా ధనమును సంపాదించి వచ్చినారని తెలుసుకొనెను.

గ్రామపెద్ద యొక్క మనస్సు నందు పాపబుద్ధి కలిగెను. వారిద్దరికి సత్కారము చేసి పడకలను ఏర్పరచి గృహము నుండి బయటకు వెళ్ళెను. గృహము బయట ఏర్పాటు చేయబడిన రెండు మంచములయందు శయనించిరి. గ్రామ పెద్ద గ్రామము యొక్క తలారి ప్రక్కకు వెళ్ళి ఈ విధంగా చెప్పెను. నీవు వీరిద్దరిని చంపినచో దాని నిమిత్తము నేను అధిక ధనము ఇచ్చెదను అని.

కౄరుడైన తలారుని దృష్టిలో ఈ పని చాలా తేలిక. ధనము తీసుకొని అతడు పలికెను. మీరు వెళ్ళండి. మీ యొక్క కోరిక పూర్తి చేయగలను. గ్రామపెద్ద ప్రసన్నుడగుచు గృహమునకు వచ్చి శయనించెను. గ్రామ ప్రముఖునకు ఇద్దరు పుత్రులు. వారు రాత్రి వ్యవసాయ క్షేత్రమును రక్షించుటకు వెళ్ళిరి. ఆ దినమందు వారిద్దరు పొలమును రక్షించుటకు వెళ్ళిరి.

అర్థరాత్రియందు గ్రామపెద్ద యొక్క సేవకులు పొలం రక్షించుటకు స్వయంగా ఉండి గ్రామపెద్ద కుమారులను ఇంటికి పంపిరి. గృహమునకు వచ్చిన వారిద్దరు ద్వార సమీపమునందున్న అపరిచితులైన వారిని చూచి వారిని బాది (కొట్టి) రి. అలసి వారే స్వయంగా అక్కడ ఉన్న మంచములపై పడుకొనిరి. రాత్రి యందు తలారుడు వచ్చి ఒప్పందం ప్రకారం చేసెను.

ఆ వ్యాపారులిద్దరు ప్రక్కనే ఉన్న గోశాలయందు నిదురించి రాత్రిని గడిపిరి. ప్రొద్దుటనే లేచి వారు ఇద్దరు గ్రామ ప్రముఖునికి ధన్యవాదములు చెప్పుటకు పిలుచుచుండగా అంతలోనే అక్కడ రక్త ప్రవాహం చూచిరి. వారిద్దరు భయంతో గ్రామ ప్రముఖుని పిలచిరి. గ్రామపెద్ద పుత్రుల యొక్క మృత శరీరము చూచి తలను పట్టుకొనెను. ఇతరులకు అపకారం చేస్తే మన పతనమునకు కారణమగును.

Leave a Comment