AP Inter 1st Year English Study Material Non-Detailed Chapter 5 The informer

Andhra Pradesh BIEAP AP Inter 1st Year English Study Material Non-Detailed 5th Lesson The informer Textbook Questions and Answers, Summary.

AP Inter 1st Year English Study Material Non-Detailed 5th Lesson The informer

Questions & Answers

Question 1.
Is the title “The Informer’ appropriate ? (Or) Give an account of the parents’ reactions to the boy’s disappearance from the house?
Answer:
The play ‘The Informer1 was written by Bertolt Brecht a German play wright. It is a one act play written and produced as an anti-Nazi play. The circumstances at the time of the rule of Hitler, were frightening. All the people were very much afraid of the Gestapo or the government officials. The despotic2 rule had informers at every level. Mr and Mrs Klimbtsch were very cautions about their behaviour. That day they were engaged in a dialogue. It was tense. When there was a phone call, they did not attend to it of their own. Their maid was asked to answer. They were afraid3 of the police.

Husband was a school teacher and he was in anxiety. Their dialogue extended over trivial matters. They inspect some informer coming to their house. One complains that the other was intension4 and the other the same. Meanwhile their boy, left the house after getting some money for the mother. The couple was in heated discussion but it was about very small things. The man was anxious because there was rain outside.

Their dialogue turned towards the boy they talked of him and his future. Mother was more anxious in this affair5. Both were suspecting his friendship with the Gestapo. Their dialogue extended towards the mistakes if any committed against the government even by means of complaining before others. The father’s duty as a teacher was completely good and there was no lapse. They can think that they are safe. But at this juncture a phone call came and again tension prevailed.

After some time the door was tapped. Both were at their wits’ends. They suspect an informer coming to them. They stood at a corner. The door was opened and the boy surprised them entering into the house having chacolates in his hands. He bought6 them with the money given by his mother. Tense was eased but the boy was not an informer. The fear of an informer prevailed in the house there also. Thus the title is appropriate.

1. తెలియజేయువాడు.
2. ఎదురులేని.
3. భయపడిన.
4. అభిప్రాయపడటం.
5. వ్యవహారం.
6. కొనడం.

‘The Informer’ అను పేరుగల ఈ నాటిక Bertolt Brecht అనే జర్మను నాటిక రచయిత వ్రాశారు. హిట్లరు పరిపాలనా కాలంలో పరిస్థితులు భయంకరముగా నుండెను. ప్రతివారు Gestapo లేక ప్రభుత్వ అధికారుల పట్ల చాలా భయపడుతున్నారు. ఆ నియంతృత్వ పరిపాలనకు ప్రతిచోట Informers ఉన్నారు. Mr and Mrs. Klimbtsch అనే దంపతులు ఈ విషయం చాలా జాగ్రత్తగా వున్నారు. వారు ఆ రోజు ఒక సంభాషణలోనున్నారు. అది చాలా ఒత్తిడిని కలుగజేస్తుండెను. ఒక ఫోన్ కాల్ వస్తే దానికి జవాబు వారు స్వయంగా ఇవ్వరు. తమ సేవకురాలిని జవాబిమ్మని చెప్పారు. వారికి పోలీసుల భయం.

భర్త స్కూలు టీచరు. .ఆయన చాలా కంగారులో వుంటాడు. వారి సంభాషణ చాలా తేలికైన విషయాల మీద నడిచింది. తమ ఇంటికి informer వస్తున్నాడేమోనని అనుమానము. ఒకరు, మరొకరిని చాలా ఒత్తిడిలో ఉన్నావంటూ మాట్లాడుకొంటారు. ఈ సమయంలో వారి అబ్బాయి వారి తల్లి దగ్గర కొంత డబ్బు తీసికొని బయటికి వెళ్లాడు. వారిద్దరు గట్టిగా వాదించుకొన్నారు కానీ అవి చాలా తేలిక విషయాల మీద మాత్రమే. . ఆ మనిషి బయటి వర్షాన్ని చూసి కంగారు పడతాడు.

వారి సంభాషణ కుమారుడివైపుకు తిరుగుతుంది. అతని భవిష్యత్తును గురించి మాట్లాడుకొంటారు. ఈ విషయంలో వారి తల్లికి మరీ ఆందోళనగా వుంది. అతడు Gestapo తో స్నేహం చేస్తున్నాడేమోనని అనుమానిస్తున్నారు. వారి సంభాషణలో పొరపాటున ప్రస్తుత పరిపాలన గురించి ఎవరితోనైనా తప్పుగా మాట్లాడామా అని ఆలోచన వస్తుంది. తండ్రి టీచరుగా మంచిగా డ్యూటీ చేశాడు ఏమీ తప్పు లేదు. వారు క్షేమము అనుకొనవచ్చును. కానీ ఈ సమయంలో మరొక ఫోన్ కాల్ వచ్చింది. మరలా ఒత్తిడి నిలచియుంది.

కొంత సమయం తరువాత తలుపు మ్రోగింది. వారిద్దరికి భయమనిపించింది. ఇన్ఫార్మర్ వస్తున్నట్లు ఊహించుకొన్నారు. ఒక మూలన నిలబడ్డారు. తలుపు తెరచుకొంది. అబ్బాయి చాక్లెట్లు చేతితో పట్టుకొని లోనికి వచ్చి అందరికీ ఆశ్చర్యం కలిగించాడు. వారి అమ్మ ఇచ్చిన డబ్బుతో వాటిని కొన్నాడు. మనసు చాలా తేలిక పడింది. కానీ ఆ అబ్బాయి informer కాదు. తరువాత కూడా informer పట్ల భయం నిలబడియుంది. ఈ విధంగా ఈ పేరు దీనికి తగియున్నది.

AP Inter 1st Year English Study Material Non-Detailed Chapter 5 The informer

Question 2.
How does Brecht bring out the comic effects out of a seemingly tense situation?
Answer:
The play “The informer” was written by Bertolt Brecht a German play wright. It is a one act play written and produced as an anti-Nazi play. The circumstances at the time of the rule of Hitler were frightening1. All the people were very much afraid of the Gestapo or the government officials. The despotic rule maintained informers at every level. Mr and Mrs. Klimbtsch were in their house but they were left in anxiety. A dialogue was going on between them and when a telephone call was there, the maid was called to attend to it. The dialogue was about trifling things only. The man was anxious about rain.

Husband was a school teacher and he was very careful in his duty. Both of them suspect some informer coming to their house. The dialogue was humorous even though the background was very tense. The boy left the house after taking some money. Their dialogue turned towards the boy and his future. They were in anxiety suspecting2 their boy to have joined as Gestapo’s informer. It was a serious matter but it is humorous at this end.

The father wants to ascertain himself to be courageous3 but his dialogues prove to be otherwise. Every conclusion bend towards the cruel regime of Hitler. The husband said that he had done whatever was asked by them to be done. Thus his tension was expressed and humour peeped4 into it.

The most hilarious5 movement was there when the boy tapped the door and entered. They were afraid that an informer should have come. They were standing attentively6 at a corner. The boy stunned them. He brought chacolates with the money given by his mother. He was no means an informer. But the couple continued their life in similar circumstances, there after. It is an anti-Nazi one act play.

1. భయపెట్టుట.
2. అనుమానించుట.
3. సాహసోపేతమైన
4. తొంగిచూచుట.
5. ఉల్లాసంగా.
6. శ్రద్దగా
‘Bertolt Brecht అను జర్మను రచయిత ఈ The Informer’ అనే నాటికను వ్రాశారు. అది anti-Nazi నాటికగా వ్రాయబడి ప్రచురింపబడినది. హిట్లరు పరిపాలనా కాలంలో పరిస్థితులు చాలా భయంకరంగా ఉండేవి. ప్రజలందరు Gestapo అన్నా లేక ప్రభుత్వ అధికారాలన్నా చాలా భయపడేవారు. ప్రతి స్థాయిలో Informers ను పెట్టేవారు. Mr. and Mrs. Klimbtsch అనేవారు తమ ఇంటిలో వుండి, చాలా కంగారులో వున్నారు. వారిద్దరి మధ్య ఒక సంభాషణ నడుస్తున్నది. ఒక టెలిఫోన్ గంట మ్రోగగానే, పనిమనిషిని పిలచి జవాబివ్వమన్నారు. వారి సంభాషణ చాలా తేలిక అంశాల మీదనే అయియున్నది. ఆ భర్తకు వర్షం అంటే చాలా కంగారు.

భర్త స్కూలు టీచరు. ఆయన తన పనిలో చాలా జాగ్రత్తగా వుంటారు. తమ ఇంటికి ఒక ఇన్ఫర్మర్ వస్తున్నాడేమోనని వారిద్దరికి అనుమానము. ఆ విషయమంతా ఒత్తిడిగా వున్నప్పటికి, వారి సంభాషణ మాత్రం హాస్యం గొలుపుతోంది. కొంత డబ్బు తీసికొని వారి అబ్బాయి బయటికి వెళ్లాడు. వారు వారి అబ్బాయి భవిష్యత్తు గురించి కొంత సేపు మాట్లాడుకొన్నారు. వారి కుమారుడు Gestapo తో సన్నిహితంగా ఉన్నాడేమోనని వారి Informer గా ఉన్నాడేమోనని భయపడతారు. అది చాలా ఒత్తిడి విషయము కానీ చాలా హాస్యం కలుగజేస్తుంది.

ఆ భర్త ధైర్యం కలవాడనని ఋజువు చేయాలనుకొంటాడుగానీ ఆయన సంభాషణలు వేరేగా వుంటాయి. ప్రతి విషయము హిట్లర్ యొక్క క్రూర పరిపాలన గురించే వెళుతోంది. తాను ఉద్యోగంలో వారేది చేయమంటే అదే చేశానన్నాడు. అతడు తన ఒత్తిడి తొలగిస్తున్నాడు. దానిలోనికి హాస్యం చేరుతోంది.

ఆ అబ్బాయి తలుపు కొట్టి ఇంట్లోకి వచ్చినప్పుడు చాలా ఆనందదాయకమైన క్షణముగా వుంది. ఒక informer వచ్చాడు అని వారు భయపడ్డారు. ఒక మూల జాగ్రత్తగా నిలబడ్డారు. ఆ అబ్బాయి వారి ఆశ్చర్యపరచాడు. వాళ్ళ అమ్మ ఇచ్చిన డబ్బుతో చాక్ లెట్లు కొని తెచ్చాడు. అతడు informer కాదు. ఆ తరువాత కూడా ఆ దంపతులు అదే రీతిగా తమ జీవితం గడిపారు. అది ఒక anti-Nazi ఏకాంకిక.

The informer Summary in English

The one act play “The Informer” was written by Bertolt Brecht. It was translated1 by Rurth Norden. A one act play has got certain important qualities. Ordinarily the number of characters shall be very few. Only one subject matter shall be discussed. The three unities, unity of time, place and action shall be observed. The duration2 of the play shall be short. The play has been continued in tense situation throughout but with a touch of humour.

The dialogue took place most of the time between the woman and the man. The maid interferred out for a short time. The end of the play was touched by the re-entry of the boy, the son. The tense is eased from his words.

Mr and Mrs. klimbtsch were engaged in a dialogue. It was the period of the regime of Hitler. The rule was filled with oppressive conditions. So, the couple was very much afraid of the circumstances3. When there was a phone call, they did not attend to it of their own. The maid was asked to answer for fear of the police or the ruling officials. The dialogue was tense but humorous4.

Husband was a school teacher and he was in anxiety when he heard the telephone bell. They suspect some informer intruding into the house. Their dialogue was on trifling5 things only. One complains that the other was in tension and the other the same. Mean while, the boy, their son went out taking money from the mother. Both the parents were very much in hot disenssion about the boy. They suspect an informer in their son. They disenss about his future. Mother is more anxious about him than the father. She gave money to him but suffers much about his safety6. Their talk extended to the faults if any committed by them against the present government. The man is completely cautions about this. Thus the dialogue goes on and these was another phone call. The man was confident that he, as a teacher did not avoid even a bit of duty. Just at that time, the door was tapped. Both of them were shivering7 with fear. The boy enters and there was a sudden change of atmosphere8. He brought chacolates. He purchased then with the money his mother gave, when he had gone out.

The fear and anxiety9 of the couple was caused by the despotic10 rule of Hitler. The play was written as an anti-Nazi one act play.

1. తర్జుమా చేయుట.
2. మొత్తము కాలానికి.
3. సంభవించినది.
4. హాస్యమైన.
5. స్వల్పమైన.
6. క్షేమం.
7. వణుకుతున్నారు.
8. వాతావరణం.
9. చింతించుట.
10. అడ్డులేని

The informer Summary in Telugu

Bertolt Brecht అనే జర్మను రచయిత The Informer’ అనే ఏకాంకికను వ్రాశారు. Ruth Norden దానిని తర్జుమా చేశారు. One act play తనవైన ప్రత్యేక లక్షణాలుంటాయి. సాధారణంగా పాత్రలు తక్కువ సంఖ్యలో వుంటాయి. ఒకే ఒక విషయము చర్చించబడుతుంది. Three unities, unity of time, unity of place, unity of action గమనించబడతాయి. నాటిక సమయము కూడా చాలా తక్కువగా ఉంటుంది. నాటిక పూర్తి సమయము చాలా ఒత్తిడిగా వుంది కానీ అది హాస్యంతో నింపబడింది.

సంభాషణ అంతా ఒక వ్యక్తి ఆయన భార్య మధ్య జరిగింది. ఆ పనిమనిషి కొద్ది సమయము కలుగజేసికొంది. ఆ కుమారుని, రంగ ప్రవేశము రెండవసారి జరుగుటతో నాటిక పూర్తయినది. ఆయన మాటల ద్వారా ఒత్తిడి తగ్గిపోతుంది.

Mr. and Mrs. Klimbtsch అనే వారు ఒక సంభాషణలో ఉన్నారు. అది హిట్లరు పరిపాలనా కాలము. అది అణచివేత ధోరణిలో వుంది. పరిస్థితులను బట్టి వారు చాలా భయంతో వుంటున్నారు. ఫోన్ కాలును వారు స్వయంగా అందుకొనలేదు. పనిమనిషిని జవాబు ఇమ్మని చెప్పారు. వారు పోలీసులు మరియు ప్రభుత్వ అధికారులంటే భయపడుతున్నారు. సంభాషణ అంతా ఒత్తిడిగా కనబడుతుంది కానీ హాస్యంతో కూడుకొనియున్నది.

భర్త స్కూలు టీచరు. ఆయన టెలిఫోన్ బెల్ విని చాలా ఆందోళనలోనున్నాడు. ఒక Informer ఇంటిలోనికి వస్తాడేమోనని అనుమానము. వారి సంభాషణ చాలా తేలికైన విషయాలకు సంబంధించి యుంటుంది. వారిలో ఒకరు నీవు ఒత్తిడి పడుతున్నావంటే మరొకరు అదేవిధంగా అంటారు. ఈ సమయంలో వారి తల్లి డబ్బు ఇస్తే తీసికొని వారి కుమారుడు బయటికి వెళ్లాడు. తమ కుమారుడు ఒక ఇన్ఫార్మర్ ఏమోనని సందేహిస్తారు. అతని భవిష్యత్తును గురించి చర్చిస్తారు. తల్లి తండ్రి కంటే మరీ ఆందోళనలోనున్నది. డబ్బు తాను ఇచ్చింది గానీ చాలా కంగారుపడుతోంది. వారు తమ మాటలలో ఏమైనా ప్రభుత్వం గురించి తప్పుగా మాట్లాడామేమో అని అనుకొంటారు. భర్త ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వుంటాడు. ఈ విధంగా వారు మాట్లాడుకొంటుండగా ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆయన, టీచరుగా తన పనిలో ఏవిధమైన తప్పు చేయలేదంటాడు. అదే సమయంలో, తలుపు మ్రోగింది. వారిద్దరికి భయం పట్టుకొంది. అబ్బాయి లోనికి వస్తాడు. పరిస్థితి వెంటనే మారిపోయింది. అతడు చాక్ లెట్లు తెచ్చాడు. వాళ్ల అమ్మ, అతడు బయటికి వెళ్ళినప్పుడు ఇచ్చిన డబ్బుతో అవి కొన్నాడు.

ఆ భయము ఆందోళన ఆ జంటలో కలగడానికి కారణము హిట్లర్ యొక్క నియంతృత్వ పాలన. ఈ నాటిక నాజీ పరిపాలనకు వ్యతిరేకంగా వ్రాయబడినది.

The informer Glossary

Textual Glossary

1. catastrophe (m)/kə’tæstrəfi/
: sudden event that causes great destruction; మహా విపత్తు, గొప్ప ఆపద.
e.g. WTC attack was the greatest catastrophe in the history of America.

2. lutherans (adj.)/’lu:θərən /
: followers of Martin Luther, leader of the Reformation in Germany; నాయకుడు.
e.g. Jacob has been a member of the Lutheran church.

AP Inter 1st Year English Study Material Non-Detailed Chapter 5 The informer

3. abomination(n)/e,sub>1bɒmı’neıʃən/
: something not acceptable; అసహ్యము, చీదర.
e.g. Eating eggs is an abomination to many vegans.

4. frivolous (adj.)/’frıvələs/
: Of little importance, not serious, playful; అల్పమైన, నిష్ప్రయోజనమైన.
e.g. Political parties spend more money on frivolous publicity than on welfare

5. figure out (Phrasal verb)/’fıgəraυt/
: understand finally; గుర్తించడానికి
e.g. It’s very difficult to figure out the communication modes of the terrorists.

6. disgruntled (adj.)/dıs’grʌntıd/
: dissatisfied and sulky; అసంతృప్త
e.g. The players were disgruntled with the comments of the umpire.

7. straighten out (Phrasal verb)/’streitənaυt/
: To improve or solve a problem; అభివృద్ధిచేయుట
e.g. We thought that his marriage would straighten out his behaviour.

8. judas(n)/’dʒu:dəs/
: the disciple who betrayed Christ for thirty pieces of silver, or any other person who is not loyal, a traitor; ద్రోహం తలపెట్టే వ్యక్తి
e.g. Kunwar Singh is the Judas of the Indian Army.

9. informer(n)/ın’fɔ:mər/
: a person who informs against a crime; తెలియచేయువాడు, చాడీలు చెప్పువాడు.
e.g. Govind acts as a Police informer in the forests.

10. petrified (adj.)/’petrəfaid/
: extremely frightened, terrified; resas e.g. I was petrified when I saw the huge python under the tree.

11. prowl(v)/praυl/
: more around secretly; ఆహారం కొరకు దొంగతనంగా సంచరించు, మెల్లగా నక్కిపోవు.
e.g. Jackals prowl in the ruins of the city.

12. nasty(n)/’na:sti/
: Bad, or unpleasant; మురికియైన, అసహ్యమైన
e.g. He has the habit of making nosty comments on others.

13. trial(n)/traiəl/
: hearing in a court of law, పరీక్ష, శోధన.
e.g. She is going on a trial for fraud in the bank.

14. protestant (n) / “prɒtısǝnt/
a member of the parts of the Christian. Church separated from the Roman Catholic Church; విరుద్ధాభిప్రాయం చెప్పాడు.
e.g. The Protestants do not worship the holy mother Mary.

15. denounce (v) / dı’naυnts/
: To criticize someone strongly and publicly; బహిరంగంగా నిందించు, తప్పుపట్టు
e.g. We must denounce injustice and oppression.

16. gossip (n) / ‘gɒsıp/
: unkind conversations about the private lives of others ; పనిలేని మాటలు, కాలక్షేపపు మాటలు.
e.g. Radha and Rani sat in the kitchen having a good gossip about their friends.

17. constructive (adj.) / kən’strʌktıv/
: Useful and helpful; నిర్మించు శక్తిగల, ఆధారపరంగా
e.g. He always gives constructive suggestions.

18. vindictive(adj.) / vın’dıktıv/ : having an intention to harm others in return to the harm others have done; నిరూపించెడు, ద్వేషపూరితమైన
e.g. Ravana’s attitude to others is always vindictive

19. suspicious (adj.) /sə’spıʃəs/
: create doubts in others; అనుమానపడెడు, సంశయంగల
e.g. Behavior of the woman in the gold shop is very suspicious.

20. upsurge (n)/’\(\Lambda\)ps3:dʒ/ :
sudden increase; సైద్ధాంతికంగా
e.g. There is an upsurge of heat in the month of April.

Additional Glossary

1. peeped ; a look through a hole or crack, little look; తొంగిచూచుట

2. hilarious : mirthful, causing great amusement; ఉల్లాసముగల

AP Inter 1st Year English Study Material Non-Detailed Chapter 5 The informer

3. Informer : somebody who provides the police or authorities with information about criminal activities; తెలియజేయువాడు.

4. anxious : solicitous, uneasy feeling nervouse; చింతించుచున్న

5. complains : make an accusation, మొరపెట్టుకొను.

6. suspect to think (something) likely; అనుమానించుట, సంశయించుట

Leave a Comment