TS 10th Class Hindi Guide 11th Lesson जल ही जीवन है

Telangana SCERT TS 10th Class Hindi Study Material 11th Lesson जल ही जीवन है Textbook Questions and Answers.

TS 10th Class Hindi 11th Lesson Questions and Answers Telangana जल ही जीवन है

प्रश्न उत्तर :

प्रश्न 1.
यह विज्ञापन किसके बारे में है?
(ఈ ప్రకటన దేని గురించి ?)
उत्तर :
यह विज्ञापन पेड़-पौधों के संरक्षण के बारे में है।)
(ఈ ప్రకటన చెట్లు-మొక్కల సంరక్షణ గురించి.)

प्रश्न 2.
यह विज्ञापन किस समाचार-पत्र का है?
(ఈ ప్రకటన ఏ వార్తా పత్రికకు సంబంధించినది?)
उत्तर :
यह विज्ञापन “दैनिक भास्कर” समाचार पत्र का है।
(ఈ ప్రకటన “దైనిక్ భాస్కర్” వార్తా పత్రికకు సంబంధించినది.)

TS 10th Class Hindi Guide 11th Lesson जल ही जीवन है

प्रश्न 3.
इससे क्या संदेश मिलता है ?
(దీని వల్ల ఏం సందేశం లభిస్తుంది ?)
उत्तर :
इससे यह संदेश मिलता है कि – “पेडों को लगाओ ओर जिंदगी को बचाओ” क्यों कि पेड़ों को लंगाने से पर्यावरण की रक्षा होती है।

(చెట్లని నాటండి మరియు జీవితాన్ని కాపాడండి – అనే సందేశం లభిస్తుంది. ఎందుకంటే చెట్లని నాటడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు.)

प्रश्न (ప్రశ్నలు) :

प्रश्न 1.
सर्वेक्षण में क्या बताया गया ?
(పరిశీలనలో ఏమి చెప్పబడింది ?)
उत्तर :
सर्वेक्षण में यह बताया गया कि पृथ्वी पर निरंतर पानी की कमी होती जा रही है।
(పరీశీలనలో భూమి పై నిరంతరం జలరాశి తగ్గుముఖం పడుతూ ఉందని చెప్పబడింది. )

प्रश्न 2.
प्रो.दीपेश के होश क्यों उड़ गये ?
(ప్రొఫిసర్ దీపేశ్ ఎందుకు స్షృహ కోల్పోయాడు ?)
उत्तर :
पृथ्वी पर उतरते-उतरते एक यान पुनः आकाश की ओर मुड़ गया। पृथ्वी पर ऐसे यान का कभी आविष्कार ही नहीं हुआ है, फिर यह यान कहाँ से आया ? इस प्रश्न का उत्तर कुछ समझ में आसे पर प्रो. दीपेश के होश उड़ गये।

(భూమిపై దిగుతూ – దిగుతూ ఒక విమానం మరల ఆకాశం వైపుకు మరలెను భూమిపై ఇటువంచి విమానాలు ఎప్పుడు కనుగొనబడనేలేదు. మరి ఈ విమానం ఎక్కడ నుండి వచ్చింది ? ఈ ప్రశ్న యొక్క జవాబు కొంత ర్థమయ్యేసరికి (ప్రొఫెసర్ దీపేశ్ స్పృహ కోల్సోయాడు.)

TS 10th Class Hindi Guide 11th Lesson जल ही जीवन है

प्रश्न 3.
जासूसी यान से क्या तात्पर्य है?
(గూఢచారి విమానమంటే అర్థమేమిటి ?)
उत्तर :
जासूसी यान से तात्पर्य है कि – यह वह यान है जो गुप्त रूप से किसी बात का पता लगाने का कार्य करता है। उसके द्वारा शत्रुओं का पता चलता है। और होनेवाले शत्रुओं के हमलों को रोका जा सकता है।

(గూఢచారి విమానమంటే, ఇది రహస్యంగా ఏదో ఒక విషయము యొక్క జాడ తెలియజేస్తుంది. దీనివల్ల శత్రువుల జాడ తెలుస్తుంది. మరియు రాబోయే శత్రువుల దాడులను ఎదుర్కొనగలుగుతాము.)

प्रश्न 4.
मानवाकृति अंतरिक्षयात्री कहाँ से आये थे ?
(మానవ రూపంలోనున్న అంతరిక్ష యాత్రికులు ఎక్కడ నుండి వచ్చి యుండిరి ?)
उत्तर :
मानवाकृति अंतरिक्ष यात्री एक प्रकाशवर्ष दूर के एक ग्रह से आये थे। वे यहाँ एक मिशन के तहत आये थ।

(మానవ రూపంలోనున్న అంతరిక్ష యాత్తికులు ఒక కాంతి సంవత్సరమునకు దూరంగానున్న ఒక గగహం నుండి వచ్చియుండిరి. వారు ఇచ్చటకు ఒక బాధ్యత గల అప్పజెప్పిన పని మీద వచ్చారు.)

प्रश्न 5.
वे पृथ्वी पर क्यों आये थे ?
(వారు నేలపై ఎందుకు వచ్చియుండిరి ?)
उत्तर :
उनके ग्रह के जल में एक विशेष प्रकार के विषाणुओं के मिल जाने के कारण वहाँ की जलराशि जहरीली हो गयी है। इसलिए हमारी विशाल जलराशि की कुछ मात्रा अपने ग्रह पर ले जाने के लिए वे पृथ्वी पर आये थे।

(వారి గ్రహం యొక్క నీరు ఒక విశేష ప్రకారమైన విషాణువుల కలయిక కారణంగా అక్కడి నీరు విషపూరితమైనది. ఇందువలన మన అపార జలరాశి నుండి కొంతభాగం తమ గ్గహంపై తీసుకు వెళ్ళుటకు వారు నేలపై వచ్చి యుండిరి.)

TS 10th Class Hindi Guide 11th Lesson जल ही जीवन है

प्रश्न 6.
उनकी प्रार्थना क्या थी ?
(వారి ప్రార్థన ఏమిటి ?)
उत्तर :
उनकी प्रार्थना यह थी कि – “आप अपने जलाशयों को साफ़ और सुरक्षित रखें ताकि आपको भी हमारी तरह जलचोर न बनना पड़े।”

(మీరు తమ జలాశయాలను పరిశుభ్రంగా మరియు సురక్షితంగా ఉంచండి లేకపోతే మీరు కూడా మా వలే దొంగలుగా మారవలసి వస్తుంది.)

अर्थग्राहयता – प्रतिक्रिया (అర్థగ్రహణ – ప్రతిస్పందనన) :

अ. प्रश्नों के उत्तर दीजिए। (ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి).

प्रश्न 1.
हमारे जीवन में जल का क्या महत्व है ?
(మన జీవితంలో నీటి గొప్పతనమేమి ?)
उत्तर :
हमारे जीवन में जल का बड़ा महत्व है। इसके कारण ही मानव का अस्तित्व है। यही नहीं सारे प्राणी इसके आधार पर ही अपना जीवन यापन करते हैं। जल हमारे जीवन का एक प्रमुख आधार है। अतः हमें इसका अच्छा सदुपयोग करना चाहिए।)

(మన జీవితంలో నీటికి చాలా గొప్పదనముంది. దాని కారణంగానే మానవుని అస్థిత్వముంది. ఇంతేకాదు, ప్రాణ్లున్ని దీన్ని ఆధారంగ్రా చేసుకుని తమ జీవితాన్ని గడపుతున్నాయి. నీరు మన జీవితానికి ముఖ్య ఆధారం. ఇందువల్ల మనం దీనిని సద్వినీయోగపర్చుకొనవలెను.)

TS 10th Class Hindi Guide 11th Lesson जल ही जीवन है

प्रश्न 2.
धरती पर हर हिस्से में जल है, कितु स्वच्छ जल की मात्रा बहुत कम है। ऐसी स्थिति में जल का सदुपयोग कैसे करेंगे?
(భూమిపైనున్న ప్రతీభాగంలో నీరుంది. కాని స్వచ్ఛమైన నీటి మోతాదు (పరిమాణం) చాలా తక్కువగా ఉంది. ఇటువంటి స్థితిలో నీటి సద్వినియోగం ఎలా చేయుదము ?)
उत्तर :
यथा संभव जल का सदुपयोग करना चाहिए।
जल को व्यर्थ नहीं करना चाहिए।
बचे हुए पानी को सुरक्षित रखना चाहिए।
जल को साफ रखने के लिए प्रयास करना चाहिए।
जल को कलुषित होने नहीं देना चाहिए।

(సాధ్యమైనంతవరకు నీటిని సద్వినియోగం చేయవలెను.
నీటిని వ్యర్థం చేయకూడదు.
మిగిలిన నీటిని సురక్షితంగా ఉంచవలెను.
నీటిని పరిశుభ్రంగా ఉంచుటకు (ప్రయత్నించవలెను.
నీటిని కలుషితం కాకుండా చూడవలెను.)

आ. पाठ पढ़िए। अभ्यास कार्य कीजिए। (పాఠం చదవండి, అభ్యాసక్రియలు చేయండి)

प्रश्न 1.
हमारे घर पहुँचनेवाले जल का उपयोग हम किसके लिए कर रहे हैं?
(మన ఇంటికి చేరేటటువంటి నీటిని మనం దేన కోసం ఉపయోగించుచున్నాము ?
उत्तर :
हमारे घर पहुँचनेवाले जल का उपयोग हम पीने के लिए कर रहे हैं। यदि पानी बचा गया तो फिर उसे पीने के लिए सुरक्षित रखेंगे।
(మన ఇంటికి చేరేటటువంటి నీటిని మనం త్రాగడం కోసం ఉపయోగించుచూ ఉన్నాము. ఒకవేళ నీరు మిగిలిపోతే మరల దానిని త్రాగుటకు సురక్షితంగా ఉంచెదము.)

प्रश्न 2.
जल की समस्या भविष्य में क्या आपदाएँ ला सकती हैं?
(నీటి సమస్య భవిష్యత్తులో ఏ ఆపదలను తీసుకు రాగలదు ?)
उत्तर :
जल की समस्सा भविष्य में बहुत खतरनाक आपदाएँ ला सकती हैं। क्योंकि हम सब जल पर निर्भर प्राणी हैं। जल के अभाव में कई समस्याएँ उत्पन्न होने की संभावना है।

  • मानव प्यासे ही मर जायेंगे।
  • फसलों का उत्पादन कम हो जायेंगे।
  • पशु – पक्षी भी मर जायेंगे।
  • इसके अभाव में बच्चे कई बीमारियों के शिकार हो जायेंगे।

(నీటి సమస్య భవిష్యత్తులో చాలా భయంకరమైన ఆపదలను తీసుకు రాగలదు. ఎందుకంటే మనమందరం నీటి మీద ఆధారపడ్డ ప్రాణులం. నీరు లేకపోతే అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది.

  • మానవుల దాహంలో చనిపోతారు.
  • పంటల ఉత్పత్తి తగ్గిపోతుంది.
  • పశువులు-పక్షులు కూడా చనిపోతాయి.
  • నీరు లేకపోవడం వల్ల పిల్లలు అనేక రోగాల బారిన పడశారు.)

प्रश्न 3.
जल की समस्या का समाधान क्या है?
(నీటి సమస్యకు పరిష్కారం ఏమిటి?)
उत्तर :
जल ही हमारा जीवन है। इसकें बिना हम जी नहीं सकते। अतः इसका समाधान करना बहुत आवश्यक है। इसके लिए जल का सदुपयोग करना और सुरक्षित रखना अनिवार्य है। व्यर्थ पानी को पेङ-पौधों में बहा देना चाहिए।

(నీరే మన జీవితం. ఇది లేకుండా మనం బ్రతకలేము. ఇందువల్ల దీని పరిష్కరించటం చాలా అవసరం. దీని కొరకు నీటిని సద్వినిమోగపర్చటం మరియు సురక్షియంగా ఉంచటం తప్పనిసరి. వ్రర్ఘమైన నీటిని చెట్లలో, మొక్కలలో ప్రవహింపచేయవలెను.)

TS 10th Class Hindi Guide 11th Lesson जल ही जीवन है

इ. निम्नलिखित पंक्तियों की व्याख्या कीजिए।

प्रश्न 1.
इस प्रकार पृथ्वी का चक्कर लगाने का क्या मतलब हो सकता है?
(ఈ వింగా భూమి చుట్టూ తిరగడానికి గల అర్ధం ఏమవ్వగలదు ?)
उत्तर :
संदर्भ : यह पंक्ति “जल ही जीवन है” नामक पाठ से दी गयी है। इसके लेखक श्री प्रकाश है। वे हिंदी के प्रसिद्ध लेखक हैं। उन्होंने विज्ञान विषय संबंधी बहुत – से निबंध लिखे हैं। प्रस्तुत रचना “संचार माध्यमों के लिए विज्ञान ” नामक पुस्तक से लिया गया है।

व्याख्या : जब अंतरिक्ष यात्रियों का यान बाग में उतरा तो दोनों प्रोफेसर सोचने लगे कि यह यान यहाँ पर क्यों उतरा ? कोई शत्रु हमारा रहस्य जानने के लिए आया तो नहीं ? परंतु ये लोग पानी की तलाश में पृथ्वी की चक्कर लगाने लगे। उनके ग्रह पर जल कलुषित हो गया, यानी जहरीला बन गया। अतः यहाँ के जल की थोड़ी मात्र ले जाने वे लोग हमारे ग्रह पर आये हैं।

(సందర్భం : ఈ పంక్తి “నీరే జీవితం” అను పాఠం నుండి తీసుకొనబడింది. దీనిని శ్రీ ప్రకాష్ గారు రచించారు. ఈయన హిందీలో ప్రసిద్ధి చెందిన రచయిత. ఈయన విజ్ఞాన విషయ సంబంధమైన అనేక వ్యాఖ్య వ్యాసాలు రాశారు. ప్రస్తుత రచన “సంచార మాధ్యమాల కొరకు విజ్ఞానము” అనే పుస్తకము నుండి గ్రహించబడింది.

వ్యాఖ్య : అంతరిక్షవాసుల విమానం తోటలో దిగడం చూసి ఇద్దరు ప్రొఫెసర్లు ఈ విమానం ఇక్కడ ఎందుకు దిగింది అని ఆలోచిస్తూండెను. శత్రువులు మన భూమి రహస్యాలను తెలుసుకొనుటకు వచ్చారా? కానీ వీరు నీటిని వెతుకుతూ భూమి మీదకు వచ్చారు. ఒక విశేష ప్రకారమైన విషాణువు కలయిక కారణంగా వారి గ్రహంపై నీరు విషపూరితమైపోయింది. అందువల్ల మన యొక్క జలరాశి నుండి. కొంతభాగం వారి గ్రహంపై తీసుకువెళ్ళుటకు వచ్చిరి.)

TS 10th Class Hindi Guide 11th Lesson जल ही जीवन है

प्रश्न 2.
हम लोग यहाँ एक मिशन के तहत आए हैं।
(మేము ఇక్కడకు ఒక బాధ్యత గల అప్పజెప్పిన పనిమీద వచ్చాము.)
उत्तर :
संदर्भ : यह ‘जल ही जीवन है” नामक पाठ से दिया गया। इसके लेखक श्री प्रकाश हैं। हिन्दी के प्रमुख लेखक हैं। इन्होंने विज्ञान विषय संबंधी अनेक निबंध लिखे हैं। प्रस्तुत रचना लिए विज्ञान” नामक पुस्तक से लिया गया है। ऊपर का वाक्य अंतरिक्ष यात्री प्रोफेसरों से कहता है।’

व्याख्या : प्रोफेसर दीपेश और प्रो. विकास अंतरिक्ष यात्री को देखकर आश्चर्य चकित हो जाते हैं। उस समय एक अंतरिक्ष यात्री कहता है कि हम लोग यहाँ एक मिशन के तहत आये हैं। उनका कहना है कि हम यहाँ की जलराशि की थोड़ी मात्रा अपने ग्रह पर ले जा रहे हैं। वहाँ के वासियों को बचाना हमारा धर्म है।

(సందర్భం : ఈ పంక్తి “నీరే జీవితం” అను పాఠం నుండి తీసుకొనబడింది. దీనిని శ్రీ ప్రకాష్ గారు రచించారు. ఈయన హిందీలో ప్రసిద్ధి చెందిన రచయిత. ఈయన విజ్ఞాన విషయ సంబంధమైన అనేక వ్యాసాలు రాశారు. ప్రస్తుత రచన “సంచార మాధ్యమాల కొరకు విజ్ఞానము” అనే పుస్తకము, నుండి గ్రహించబడింది.

వ్యాఖ్య : ప్రొఫెసర్ దీపేష్ మరియు ప్రొ. ప్రకాష్ అంతరిక్ష వాసిని చూచి ఆశ్చర్యచకితులౌతారు. ఆ సమయంలో ఒక అంతరిక్ష వాసి ఇలా అనెను. మేము ఇక్కడ ఒక బాధ్యత గల అప్పజెప్పిన పని మీద వచ్చాము. మీ జలరాశి నుండి కొంతభాగం మా గ్రహానికి తీసుకువెళ్ళుటకు వచ్చాము. అక్కడి ప్రజలను కాపాడడం మా కర్తవ్యం.)

प्रश्न 3.
आप अपने जलाशयों को साफ़ और सुरक्षित रखें ताकि आपको भी हमारी तरह जलचोर न बनना पड़ें।
(మీరు మీ జలాశయములను పరిశుభ్రంగా మరియు సురక్షితంగా ఉంచండి. ఎందుకంటే మీరు కూడ మావలె నీటి దొంగలు అవకూడదు.)
उत्तर :
संदर्भ : यह वाक्य “जल ही जीवन है” नामक पाठ से उद्धत है। इसके लेखक श्री प्रकाश हैं। उन्होंने हिन्दी में अनेक निबंध लिखे हैं। प्रस्तुत पाठ “संचार माध्यमों के लिए विज्ञान” नामक पुस्तक से लिया गया है। अंतरिक्ष यात्री प्रो. दीपेश और प्रो. विकास को सचेत करते हुए उपर्युक्त वाक्य कहते हैं।
व्याख्या : उनका कहना है कि हमारे ग्रह के जल में एक विशेष प्रकार के विषाणुओं के मिल जाने के कारण हमारे लोग मर रहे थे। इसलिए हम आपके जल की सिर्फ थोड़ी मांत्रा अपने ग्रह पर चुराकर ले जा रहे हैं।
अतः आप अपने जलाशयों को साफ़ और सुरक्षित रखें क्योंकि आपको भी हमारी तरह जलचोर न बनना पड़े।

(సందర్భం : ఈ పంక్తి “నీరే జీవితం” అను పాఠం నుండి తీసుకొనబడింది. దీనిని శ్రీ ప్రకాష్ గారు రచించారు. ఈయన హిందీలో ప్రసిద్ధి చెందిన రచయిత. ఈయన విజ్ఞాన విషయ సంబంధమైన అనేక వ్యాసాలు రాశారు. ప్రస్తుత రచన “సంచార మాధ్యమాల కొరకు విజ్ఞానము” అనే పుస్తకము నుండి గ్రహించబడింది.

వ్యాఖ్య : వారు ఈ విధంగా చెప్తారు. మా గ్రహంలోని నీటిలో ఒక విశేష ప్రకారమైన విషాణువు కలవటం వలన మా ప్రజలు చనిపోవటం మొదలైనది. అందువల్ల మీ భూమి జలరాశి నుండి కొంత భాగం దొంగిలించి మా గ్రహానికి తీసుకు వెళుతున్నాం. మీరు మీ జలాశయములను పరిశుభ్రంగా మరియు సురక్షితంగా ఉంచండి. ఎందుకంటే మీరు కూడా మావలె నీటిదొంగలు అయ్యే అవకూడదు.)

TS 10th Class Hindi Guide 11th Lesson जल ही जीवन है

ई. विज्ञापन पढ़कर कोई चार प्रश्न बनाइए।
(ప్రకటన చదివి ఏవైనా నాలుగు ప్రశ్నలు తయారు చేయండి.)
उत्तर :
1. भारत सरकार का राष्ट्रीय किशोर कार्यक्रम किसका संकेत है ?
(భారత ప్రభుత్వం యొక్క జాతీయ కిశోర్ కార్యక్రమం దేనిని సూచిస్తుంది?)
2. राष्ट्रीय किशोर स्वास्थ्य कार्यक्रम का उदेदश्य क्या है ?
(జాతీయ కిశోర్ ఆరోగ్య కార్యక్రమము యొక్క ఉద్దేశ్యమేమి ?)
3. राष्ट्रीय किशोर स्वास्थ्य कार्यक्रम कितने प्राथमिकता वाले क्षेत्रों में क्रियाशीलता पर लक्षित है?
(జాతీయ కిశోర్ ఆరోగ్య కార్యక్రమము ఎన్ని ముఖ్య రంగాలలో చురుగ్గా పాల్గొనటానికి ఉద్దేశించబడినది ?)
4. राष्ट्रीय किशोर स्वास्थय कार्यक्रम के अंतर्गत लगभग कितने करोड़ किशोरों तक पहुँच की जाएगी ?
(జాతీయ కిశోర్ ఆరోగ్య కార్యక్రమం క్రింద సుమారు ఎన్ని కోట్ల కౌమారప్రాయులకు చేరుతుంది?)

अभिव्यक्ति – सृजनात्मकता (వ్యక్తీకరణ/ప్రస్తుతీకరణ – నిర్మాణాత్మకత) :

अ. जल स्रोतों के रखरखाव के बारे में आप क्या सुझाव देना चाहेंगे?
(నీటి ప్రవాహములను రక్షించుట గురించి మీరు ఎటువంటి సలహాలివ్వాలనుకుంటారు ?)
उत्तर :
पहले पहल हमें नदियों पर बाँध बनाकर नदियों का जल समुद्र में जाने से रोकना चाहिए।

  • रोके गये पानी को खेतीबारी के लिए उपयोग करना चाहिए।
  • जहाँ तक हो सके जल का सदुपयोग करना चाहिए। दुरुपयोग नहीं करना चाहिए।
  • वर्षा के जल को बचाकर रखना चाहिए। व्यर्थ बहाना नहीं चाहिए।

మొట్టమొదట మనం. నదుల మీద ఆనకట్ట కట్టి నదుల నీరు సముద్రంలో వెళ్ళకుండా ఆపవలెను.

  • నిల్వ చేసిన నీటిని వ్యవసాయం చేయుటకు ఉపయోగించవలెను.
  • సాధ్యమైనంత వరకు నీటిని సద్వినియోగపర్చవలెను. వ్యర్థము చేయకూడదు.
  • వర్షపు నీటిని రక్షించుకుని ఉంచవలెను. వ్యర్థంగా పోనీయకూడదు.)

आ. आज दुनिया के सभी देशों में जल की समस्या बनी हुई है। इसके समाधान में हम सबकी क्या ज़िम्मेदारी है ?
(నేడు ప్రపంచంలో అన్ని దేశాల్లో నీటి సమస్య ఉత్పన్నమైయుంది. దీనిని పరిష్కరించుటలో మనందరి బాధ్యత ఏమిటి?)
उत्तर :
आज दुनिया के सभी देशों में जल की समस्या जटिल बनी हुई है।
विषैले पदार्थ मिलजाने के कारण जल कलुषित होता चला जा रहा है।
पेड़ पौधों को काटना नहीं चाहिए, जिससे पर्यावरण की रक्षा होगी।
पृथ्वी की जलराशि की रक्षा करनी चाहिए।
कारखानों के द्वारा बहनेवाले विषैले पदार्थों को नदियों में नहीं बहाना चाहिए।’
नदियों पर बाँध बनाकर, पानी को सुरक्षित रखना चाहिए।
समुद्र के खारे पानी को तकनीकी के माध्यम से शुद्ध पानी के रूप में बदलना चाहिए।

(నేడు ప్రపంచంలో అన్ని దేశములలో నీటి సమస్య జఠిలంగా ఉంది.
విషపూరితమైన పదార్థములు కలియుట వలన నీరు కలుషితంగా తయారవుతూ పోతోంది.
చెట్లను, మొక్కలను నరకకూడదు. దీనివల్ల పర్యావరణం రక్షించబడుతుంది.
భూగర్భ జలాలను కాపాడుకొనవలెను.
కర్మాగారముల ద్వారా ప్రవహించే విషపూరిత పదార్థములను నదులలో ప్రవహింపచేయకూడదు.
నదులపై ఆనకట్టలు కట్టి నీటిని సురక్షితంగా ఉంచవలెను.
సముద్రంలోనున్న ఉప్పు నీటిని సాంకేతిక విజ్ఞానం (క్లోరినేషన్) ద్వారా పరిశుభ్రం చేయవలెను.)

TS 10th Class Hindi Guide 11th Lesson जल ही जीवन है

इ. “जल ही जीवन है” इस विषय पर एक पोस्टर बनाइए।
(“నీరే జీవితం” అనే విషయంపై ఒక పోస్టర్ తయారు చేయండి.)
उत्तर :

जल की रक्षा करो।
अपने आपको बचा लो।
నీటిని రక్షించండి.
తమని తాము రక్షించుకోండి.
जल की समस्या दूर ‘करेंगे।
सुख से जीवन हम काटेंगे।
నీటి సమస్యను దూరం చేద్దాం.
సుఖంగా జీవితాన్ని గడుపుదాం.

ई. आपके गाँव में जल संरक्षण कैसे किया जा रहा है? इसके बारे में बताते हुए कुछ सुझाव दीजिए।
(మీ గ్రామంలో నీటి సంరక్షణ ఎలా చేయబడుచూ ఉన్నది. దీనిని గురించి వివరిస్తూ కొన్ని సూచనలు ఇవ్వండి.)
उत्तर :
जल संरक्षण के कुछ सुझाव –

  • वर्षा के जल को व्यर्थ न बहाकर तालाबों में पहुँचाकर पानी का संरक्षण किया जाय।
  • पीने के जलाशयों में पशुओं को और कपड़ों को धोने से रोका जाय।
  • गंदा पानी नहरों व तालाबों में नहीं बहने दिया जाय।
  • हर घर में गड्ढे खोदकर वर्षा के जल को सुरक्षित रखा जाय।

(నీటి సంరక్షణకు కొన్ని సలహాలు –

  • వర్షపు నీటిని వ్యర్ధం చేయకుండా చెరువులకు చేర్చి నీటిని సంరక్షించటం.
  • త్రాగునీటి జలాశయాల్లో పశువులను కడగటం మరియు బట్టలను ఉతకటం వంటి పనులు నిరోధించటం.
  • మురికినీరు కాలువలలో మరియు చెరువులలో ప్రవహింపచేయకుండా చేయటం.
  • ప్రతి ఇంటిలో గోతులు త్రవ్వి వర్షపు నీటిని నిల్వ చేయటం.)

भाषा की बात (భాషా విషయము) :

अ. ‘जल’ शब्द से कई शब्द बने हैं। जैसे: जलचर। इसी तरह के तीन उदाहरण दीजिए।
(“జల్” పదంతో అనేక పదములు తయారైనవి. ఉదా: “జల్ చర్” ఇదే విధంగానున్న మూడు ఉదాహరణలు ఇవ్వండి.)
उत्तर :
1. जलयान (జల్ యాన్) 2. जलसेना (జల్ సేన) 3. जलनिधि (జలనిధి)

TS 10th Class Hindi Guide 11th Lesson जल ही जीवन है

आ. नीचे दिये गये वाक्य पढ़िए। कोष्ठक में दी गयी सूचना के अनुसार वाक्य बदलिए।
(క్రింద ఇవ్వబడిన వాక్యములు చదవండి. బ్రాకెట్లలో ఇవ్వబడిన సూచనను అనుసరించి వాక్యములు మార్చండి)

प्रश्न 1.
यह तो कोई यान है। (ఇది ఎదో వాహనము/విమానము.) (भूतकाल में बदलिए।)
उत्तर :
यह तो कोई यान था। (ఇది ఎదో వాహనమై యుండెను.)

प्रश्न 2.
मेरे कई साथी इस संपूर्ण नीले ग्रह पर फैले थे।
(भविष्यकाल में बदलिए।)
(నా యొక్క ఎంతోమంది స్నేహితులు ఈ సంపూర్ణ నీలిరంగు గ్రహంపై వ్యాపించియుండిరి.)
उत्तर :
मेरे कई साथी इस संपूर्ण नीले ग्रह पर फैले होंगे।
(నాయొక్క ఎంతోమంది స్నేహితులు ఈ సంహూర్ట నీలిరంగు ఉపగగగహంపై వ్యాపీంచియుండురు.)

TS 10th Class Hindi Guide 11th Lesson जल ही जीवन है

प्रश्न 3.
पानी के अभाव में हमारे लोग मर रहे थे। (वर्तमान काल में बदलिए।)
(నీరు లేకపోవటం వల్ల మా ప్రజలు చనోపుచుండిరి.)
उत्तर :
पानी के अभाव में हमारे लोग मर रहे हैं।
(నీరు లేకపోవటం వల్ల మా ప్రజలు చనిపోవుచూ ఉన్నారు.)

प्रश्न 4.
हम लोग अपना मिशन चुपचाप पूरा करना चाहते थे। (भविष्यकाल में बदलिए।)
(మేము, మా మిషనని రహస్యంగా హరర్తి చేయదల్చియుంటిమ.)
उत्तर :
हम लोग ‘अपना मिशन चुपचाप पूरा करना चाहेंगे।
(మేము మా మిషన్న రహస్యంగా పూర్తిచేయ తలచెదము. )

इ. नीचे दिया गया उदाहरण पढ़िए। उसके अनुसार एक वाक्य बनाइए।
(క్రింద ఇవ్వబడిన ఉదాహరణ చదవండి. దానిననుసరించి ఒక వాక్యము తయారుచేయండి)
उदाहरण : पृथ्वी पर मानव ने काफ़ी प्रगति कर ली थी।
(నేల మీద మానవుడు చాలినంత ప్రగతిని సాధించియుండెను.)
पृथ्वी पर किसने काफ़ी प्रगति कर ली थी ?
(నేల మీద ఎవరు చాలినంత ప్రగతిని సాధించియండెను?)
उत्तर :
1. हम जल के बिना जीवित नहीं रह सकते।
(మనము జలము లేకుండా బ్రతకజాలము.)
हम किसके बिना जीवित नहीं रह सकते ?
(మనము ఏమి లేకుండా బ్రతకజాలం?)

TS 10th Class Hindi Guide 11th Lesson जल ही जीवन है

ई. अर्थ के आधार पर वाक्य पहचानिए।

प्रश्न 1.
ओह! यह तो कोई यान है।
(ఓహో! ఇది ఏదో వాహనము.)
उत्तर :
विस्मयादि बोधक वाक्य

प्रश्न 2.
यह यान कहाँ से आया?
(ఈ వాహనం ఎక్కడ నుండి వచ్చెను?)
उत्तर :
प्रश्नवाचक वाक्य

प्रश्न 3.
दोनों ने एक साथ उस अंतरिक्ष यात्री से पूछा।
(ఇద్దరూ ఒకసారి ఆ అంతరిక్ష యాత్రికుడిని అడిగారు.)
उत्तर :
विधानार्थक वाक्य

TS 10th Class Hindi Guide 11th Lesson जल ही जीवन है

प्रश्न 4.
यहाँ का जल शुद्ध होगा।
(ఇచ్చట జలము శుభ్రమైన ఉండవచ్చు.)
उत्तर :
संदेहार्थक वाक्य

प्रश्न 5.
हमारे यहाँ जल होता तो हम पृथ्वी पर न आते।
(మా వద్ద జలమయున్నచో మేము భూమిపైకి వచ్చేవాళ్ళం కాము.)
उत्तर :
संकेतार्थक वाक्य

प्रश्न 6.
हमें शुद्ध जल चाहिए।
(మాకు శుభ్రమైన, జలము కావలెను.)
उत्तर :
इच्छा बोधक वाक्य

प्रश्न 7.
आप भी कभी हमारे यहाँ आइए।
(తమరు కూడ ఎప్హుడైన మా వద్దకు రండి.)
उत्तर :
आज्ञार्थक वाचक

TS 10th Class Hindi Guide 11th Lesson जल ही जीवन है

प्रश्न 8.
नदी – नालों में कचरा बहाना मना है।
(నదుల కాలావల్లో మురిని ప్రవహింప చేయటం నిషేధం.)
उत्तर :
निषेधार्थक वाक्य

परियोजना कार्य (నిర్మాణాత్మక పని/ప్రాజెక్ట్ పని) :

‘जल संरक्षण’ संबंधी जानकारी का संकलन कर कक्षा में प्रस्तुत कीजिए।
(‘జలసంరక్షణ’ సంబంధిత సమాచారం సేకించి తరగతి లో ఉంచండి.)
TS 10th Class Hindi Guide 11th Lesson जल ही जीवन है 4
उत्तर :
TS 10th Class Hindi Guide 11th Lesson जल ही जीवन है 5

उद्देश्य (ఉద్దేశ్యము) :

(నీరు మన జీవితానికి ఒక ముఖ్య ఆధారం. నీటిని సద్వినియోగపర్చి రాబోయే తరాల కొరకు రక్షించి ఉంచవలెను. ఈ విషయాన్ని తీసుకుని నీటి యొక్క గొప్పదనము మరియు ఉపయోగము మరియు నీటికి సంబంధించిన వివరణ ఇవ్వబడుచూ ఉన్నది.)

TS 10th Class Hindi Guide 11th Lesson जल ही जीवन है

विधा विशेष (విభాగ-విశేషము) :

(ప్రస్తుత పాఠం కథ రూపంలో ఉంది. పిల్లలకు అన్నింటికంటే ప్రియమైనది కథారూపం. దీనిలో కౌతూహలం, ఉత్సుకత, జిజ్ఞాస, వినోదం మరియు విలువలు దాగియుండును.)

लेखक परिचय (రచయిత పరిచయము) :

శ్రీ ప్రకాశ్ హిందీలో ప్రసిద్ధి చెందిన రచయిత. వీరు విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన అనేక రచనలు చేసిరి. వీరి వ్యాసాలు ఆలోచనలు రేకేత్తించే విధంగా ఉన్నాయి. ప్రస్తుత రచన “సంచార మాధ్యమాల కొరకు విజ్ఞానము” అనే పుస్తకము నుండి గ్రహించబడింది.

विषय प्रवेश (విషయ ప్రవేశము) :

(ప్రపంచం యొక్క అన్ని భాషల్లో నీటికి వేరు వేరు పేర్లున్నాయి. కాని అందరి దాహం ఒకటే. నీరు లేకుండా జీవితాన్ని ఊహించుకోవటం అసంభవం. నీటిలో జీవితం నివశించి యుంటుంది మరియు జీవితంలో నీరు. ప్రస్తుత పాఠంలో ఇదే విషయాన్ని వెలుగులో తీసుకురావటానికి ప్రయత్నం చేయబడింది.)

TS 10th Class Hindi Guide 11th Lesson जल ही जीवन है

व्याकरणांश (వ్యాకరణాంశాలు) :

पर्यायवाची शब्द :

  • माह – महीना, मास
  • स्थान – स्थल, मुकाम, ठौर
  • तबाह – बरबाद, नाश, विनाश
  • लोग – – लोक, जन, प्रजा, जनता
  • यान – सवारी, वाहन, विमान
  • ज़हर – विष, गरल, हलाहल, कालकूट
  • खोज – शोध, तलाश, अनुसंधान
  • चक्कर – परिक्रमा, परिभ्रमण, फेरा
  • राशि – धन, पुंज
  • ओझल – अदृश्य, गायब, लुप्त, अंतर्धान
  • अनुमति – आज्ञा, हुक्म, सम्मति, अनुज्ञा
  • बिजली – तड़ित, विद्युत, दामिनी, चपला, चंचला
  • बगीचा – फुलवारी, बाग, उपवन, उद्यान, वाटिका
  • आवाज़ – ध्वनि, नाद, बोली, वाणी, स्वर, पुकार, शब्द
  • हू – ब- हू – ज्यों का त्यों, समान, बिलकुल अनुरूप
  • जल्द – जल्दी, शीघ्र, तुरंत, तत्क्षण, चटपट
  • शरीर – तन, देह, कलेवर, काया
  • बीमारी – रोग, मर्ज, अस्वस्थता, व्याधि
  • मानव – मनुज, मनुष्य, आदमी
  • भाषा – वाणी, वाक्, भाष्य
  • अपहरण – छीनना, चोरी, लूट
  • रास्ता – राह, मार्ग, पथ, बाट
  • इंतजार – प्रतीक्षा, बाट जोहना, प्रत्याशा
  • साथी – मित्र, मीत, यार, दोस्त, सखा
  • यात्री – मुसाफिर, राहगीर, पथिक
  • क्षण – पल, सेकंड, काल, वक्त, समय

TS 10th Class Hindi Guide 11th Lesson जल ही जीवन है

संधि :

  • विषाणु = विष + अणु
  • दीपेश = दीप + ईश
  • पर्यावरण = परि + आवरण
  • विचारोत्तेजक = विचार + उत्तेजक
  • जलाशय = जल + आशय
  • मानवाकृति = मानव + आकृति
  • मनोरंजन = मन + रंजन
  • ब्रह्मांड = ब्रहम + अंड

समास :

TS 10th Class Hindi Guide 11th Lesson जल ही जीवन है 2

प्रत्यय :

  • प्रकाशवर्ष – वर्ष
  • उपयोग – योग
  • जासूसी – ई
  • प्रकाशित – इत
  • जहरीला – ईला
  • शुरुआंत – आत
  • आश्चर्यचकित – चकित
  • विषहीन – हीन
  • तैयारी – ई
  • उत्सुकता – ता
  • चुपचाप – चाप
  • पृथ्वीवासी – वासी
  • तबाही – ई
  • सहायता – ता
  • इक्कीसवीं – वीं
  • वैज्ञानिक – इक

TS 10th Class Hindi Guide 11th Lesson जल ही जीवन है

उपसर्ग :

  • अभाव – अ
  • उपयोग – उप
  • जनसंख्या – जन
  • अनुमति – अनु
  • अपहरण – अप
  • विशेष – वि
  • सुरक्षित – सु
  • प्रगति – प्र

वचन :

  • सदी – सदियाँ
  • ग्रह – ग्रह
  • दरवाज़ा – दरवाज़े
  • मांत्रा – मात्राएँ
  • आवाज़ – आवाज़ें
  • आँख – आँखें
  • खबर – ख़बरें
  • यान – यान
  • नीला – नीले
  • नज़र – नज़रें
  • जहरीला – जहरीले
  • रास्ता – रास्ते
  • बात – बातें
  • हमला – हमले
  • तबाही – तबाहियाँ
  • वस्तु – वस्तुएँ
  • कल्पना – कल्पनाएँ
  • समस्या – समर्याएँ

TS 10th Class Hindi Guide 11th Lesson जल ही जीवन है

विलोम शब्द :

  • चैन × बेचैन
  • रूप × कुरूप
  • आकार × निराकार
  • विष × अमृत, विषहीन
  • ओझल × प्रकट
  • बनना × बिगडना
  • दिन × रात
  • संपूर्ण × असंपूर्ण
  • उपयोग × दुरुपयोग
  • अमूल्य × मूल्य
  • माफ़ी × सज़ा
  • जहर × अमृत, ज़र
  • प्रश्न × उत्तर
  • मानवाकृति × दानवाकृति
  • सुरक्षित × असुरक्षित
  • सहायता × निस्सहायता
  • अस्तित्य × अस्तित्वहीन

शब्दार्थ (శబ్దార్ధములు) Meanings :

TS 10th Class Hindi Guide 11th Lesson जल ही जीवन है 1

Leave a Comment