Students can go through AP Inter 2nd Year Accountancy Notes 9th Lesson Computerised Accounting System will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Accountancy Notes 9th Lesson Computerised Accounting System
→ Computerised accounting is accounting done with the aid of computer. It trends to involve dedicated accounting software and digital speeds sheets to keep track of business or clients financial transaction.
→ Computerised accounting is benificial use of current technological advances. Not only it revolutionised the traditional paper methods of accounting, but it has also created new types of accounting applications for business.
→ Computerised accounting system have replaced manual based accounting invirtually all business organisations providing accountants, managers, employees, stockholders access to vital accounting process, improve efficiency and cutting down costs.
→ Computerised accounting has many advantages like speed, accuracy, reliability-up- to-date information, real time user interface, automated document production, scalability, legibility, efficiency, quality reports. M/s reports, storage and retrieval.
→ Limitations of computerised accounting system are cost of training, staff opposition, discription, system failure, Breaches of security and ill effects on health.
→ The accounting packages are broadly classified into three categories. Viz-Ready-to- use, customised and tailored.
→ ఆర్థిక వ్యవహారాలను, సంఘటనలను నమోదు చేసి, వర్గీకరించి, సంక్షిప్తపరచి, నిర్ణయాలు తీసుకోవడములో వాటిని ఉపయోగించే వ్యక్తులకు సమాచారం అందజేసే ప్రక్రియను అకౌంటింగ్ అంటారు.
→ అకౌంటింగ్ ప్రక్రియలో వివిధ దశలైన వ్యాపార వ్యవహారాలను చిట్టాలోకి వ్రాయడం, ఆవర్జాలోకి నమోదు చేయడము, ఖాతా నిల్వలు తేల్చడం, అంకణా తయారుచేయడం, ఆర్థిక నివేదికలను తయారుచేయడములో కంప్యూటర్లను వినియోగిస్తే అప్పుడు ఆ అకౌంటింగ్ పద్ధతిని కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అంటారు.
→ అకౌంటింగ్ ప్రక్రియను కంప్యూటర్ ద్వారా ప్రవేశపెట్టుట వలన వారికి ప్రేరణ మరియు స్ఫూర్తి కలుగుతుంది.
→ కంప్యూటరీకరణ అకౌంటింగ్ పద్ధతిలో లాభాలు వేగవంతము, స్పష్టత, విశ్వసనీయత, అకౌంటింగ్ సమాచారం, సహజమైన సమయ పాలన వినియోగము, స్వయంప్రతిపత్తితో నివేదికల తయారీ, నిర్దిష్ట ప్రమాణాలు, అంకెలలో, అక్షరాలలో స్పష్టత, సామర్థ్యము, నాణ్యత నివేదికలు, యాజమాన్య సమాచార నివేదికలు, సంక్షిప్త సమాచారము, మెరుగైన స్థితి, ఉద్యోగులలో ఆసక్తి,
→ కంప్యూటరీకరణలో ఉన్న అవరోధాలు శిక్షణ ఖర్చు అధికం, సిబ్బంది వ్యతిరేకత, అంతరాయం, కంపూటర్ల వైఫల్యము, భద్రత లేదా ఆరోగ్య సమస్యలు.
→ వ్యాపార లావాదేవీలను, వ్యవహారములను రికార్డు చేసి తగు భద్రత కల్పించుటకు గాను దానిచే వినియోగదారుల అవసరం మేరకు కావలసిన నివేదికలు పొందుటకు కంప్యూటర్ అకౌంటింగ్ పద్ధతిని వాడుకలో తీసుకొని రావడమైనది. ఇది మూడు రకాలుగా వర్గీకరించబడినది. అది రెడీ టు యూస్ సాఫ్ట్వేర్, కస్టమైజేషన్ సాఫ్ట్వేర్, టైలర్డ్ సాఫ్ట్వేర్. అకౌంటింగ్ అవసరాల దృష్ట్యా వారి అభిరుచుల మేరకు సంస్థలు వీటిని ఎంపిక చేసుకుంటాయి.