Students always start with AP Board Solutions Class 11 English and The Lamb and The Tyger by William Blake Summary in English Telugu for seamless learning.
The Lamb and The Tyger Summary in Telugu & English
The Lamb and The Tyger by William Blake Summary
The Lamb and The Tyger Summary in English
“The Lamb” is a poem from William Blake’s Songs of Innocence. It is written in a gentle, musical tone and structured as a conversation between a child and a little lamb. The child asks the lamb if it knows who created it-who gave it life, soft wool, and a sweet voice.
In the second stanza, the child answers that it is God, who is gentle and meek like the lamb and even became a little child himself-referring to Jesus Christ. The poem emphasizes innocence, purity, and divine love, portraying the lamb as a symbol of Jesus and creation’s tenderness. The lamb – The poem explores themes of spirituality and the relation between creator and creation.
William Blake’s poem “The Tyger” explores the mystery and power of creation. The poet looks at the tiger, a fierce and beautiful creature, and asks who could have created such a powerful being. With its burning eyes and perfect shape, the tiger represents strength and danger.
![]()
The poet questions how the same God who made the gentle lamb could also make the fearsome tiger. The poem suggests that creation includes both beauty and terror, innocence and experience. Blake leaves the question open, allowing readers to wonder about the nature of the Creator. It is reflecting the poet’s fascination with the tiger’s power.
The Lamb and The Tyger Summary in Telugu
విలియం బ్లేక్ రాసిన కవిత “ది ల్యాంబ్” సారాంశం:
ఈ కవితలో కవి ఒక పిల్లవాడి దృష్టికోణంలో చిన్న గొర్రెతో సంభాషిస్తూ, దాన్ని సృష్టించింది ఎవరో తెలుసా అని అడుగుతాడు. చిన్న గొర్రెకు జీవం ఇచ్చింది. దువ్వదగిన మెత్తని ఒలిచిన వాలుగా ఉన్న నూలు కప్పినదెవరో అని ప్రశ్నిస్తాడు. రెండవ స్టాంజాలో పిల్లవాడు సమాధానంగా చెప్తాడు -చిన్న గొర్రెను సృష్టించినవాడు దేవుడు.
ఆయనే “ల్యాంబ్”గా పిలవబడతాడు, ఎందుకంటే ఆయనే అహింస, వినయం మరియు మానవరూపం ధరించిన దేవుని రూపంగా వచ్చిన యేసుక్రీస్తు. ఈ కవితలో చిన్న గొర్రెను దైవ ప్రేమ, శాంతి, స్వచ్ఛతకు చిహ్నంగా చూపిస్తాడు బ్లేక్. ‘
విలియం బ్లేక్ రాసిన “ది టైగర్” కవితలో సృష్టి యొక్క రహస్యాలను, శక్తిని గురించి విచారణ ఉంటుంది. కవి ఒక పులిని చూసి ఆశ్చర్యపోతాడు. అంత భయానకంగా, శక్తివంతంగా ఉండే జీవిని ఎవరు సృష్టించగలరు? పులి యొక్క మంటల వలె వేడిగా మెరుస్తున్న కళ్ళు, సమతుల్యమైన శరీర నిర్మాణం కవిని విస్మయానికి గురిచేస్తాయి.
అతను ప్రశ్నిస్తాడు – అదే దేవుడు, దయామయమైన “ల్యాంబ్” (చిన్న గొర్రెను సృష్టించినవాడే ఈ భయంకరమైన టైగర్ను కూడా సృష్టించాడా? ఇలా సృష్టిలో మృదుత్వం (innocence) తో పాటు భీకరత్వం (experience) కూడా ఉన్నాయని కవి సూచిస్తున్నాడు. కవిత చివరకు ఓ ప్రశ్నలతో ముగుస్తుంది. సృష్టికర్త గురించి ఒక అర్ధం లేని, విస్తృతమైన తత్వచింతనను మన ముందుంచుతుంది.
Paraphrasing “The Lamb”
Stanza 1
The speaker poses a series of gentle, almost sacred questions to the little lamb, inviting it to reflect on the mystery of its creation. Who gave it life and shaped its delicate form? Who adorned it with soft, radiant wool to shield it from the cold? The speaker marvels at the tender voice bestowed upon the lamb, a voice that fills the fields with joy and wonder, resonating with the harmony of nature.
![]()
కవితలో మూట్లాడే వ్రక్రి (పిల్లవాడు) చిన్న గొర్రెను చూసి మృదువుగా, గారవభావంతో ప్రశ్నలు వేస్తాడు.
అది ఎవరు సృష్టించారో, దానికి జీవం ఇద్చినవాడు ఎవరో, దాని నాజూకైన శరీరాన్ని ఎవరు రూపొందించారో అడుగుతాడు. చలిలో దాన్ని కాపాడేందుకు మెత్తగా, ప్రకాశవంతంగా ఉన్న నూలుతో దాన్ని ఎవరు కప్పారో అనే ఆళ్కర్యం వ్యక్తం చేస్తారు.
పసితనాన్ని ప్రతిబింబించే దాని మృదువైన స్వరం గురించి కూడా ఆయన ఆశ్రర్యపోతాడు. త్వ స్వరి వాల్లీలను ఆనందంతో నింపుతుంది, ప్రకృతిలో సమరసతను ప్రతిబింబిస్తుంది.
Stanza 2
In a reverent tone, the speaker reveals the answer: the lamb’s creator is called by the same name, “Lamb,” a symbol of divine gentleness and purity. The creator’s kindness and humility are reflected in the lamb itself, embodying innocence, and grace. With heartfelt blessings, the speaker venerates the lamb, recognizing it as a cherished and sacred emblem of love and divinity.
ఇప్పుడు పిల్లవాడు గౌరవభావంతో సమాధానమిస్తాడు.
చిన్న గొర్రెను సృష్టించినవాడే “ల్యాంబ్” అనే పేరుతో పిలవబడతాడు, అదే దైవ మృదుత్వం మరియు పవిత్రతకు చిహ్నం. ఆ దేవుని దయ, వినయం గొర్రెలో ప్రతిబింబిస్తాయి — అవి నిర్దోషత, గ్రేస్ (కరుణతో కూడిన అందం) తో నిండి ఉంటాయి. పిల్లవాడు మనస్ఫూర్తిగా దాన్ని ఆశీర్వదిస్తూ, దానిని ప్రేమ మరియు దివ్యత్వానికి ప్రతీకగా చూస్తాడు.
Paraphrasing “The Tyger”
Stanza 1
The speaker looks at the tiger, burning bright like a fire in the dark forest, and wonders who could have ereated such a powerful and intense creature. He is amazed by its fierce beauty and mystery.
కవితలో మాట్లాడే వ్యక్తి పులిని చూస్తూ — అది చీకటి అడవిలో మంటలా మెల్లగా వెలుగుతున్నట్లుగా కనిపిస్తుంది. అంతటి శక్తివంతమైన, ఉగ్రంగా ఉన్న జీవిని ఎవరు సృష్టించగలిగారు అనే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు. పులి యొక్క భయంకరమైన అందం, దాని రహస్యత కవిని ఆశ్చర్యపరుస్తాయి.
![]()
Stanza 2
The speaker asks where the creator might have come from. Was it from the heaven or somewhere deep and unknown? He wonders what kind of strength and skills were needed to shape the tiger, with its bold and perfect form.
ఇప్పుడు కవి ఆ సృష్టికర్త ఎక్కడ నుంచి వచ్చాడో ఆలోచిస్తాడు. ఆకాశం నుండి వచ్చాడా? లేక మరింత లోతైన, తెలియని ప్రదేశం నుంచా?అంతటి బలమైన మరియు సరైన నిర్మాణాన్ని కలిగిన పులిని రూపొందించడానికి ఎంత శక్తి, నైపుణ్యం అవసరమయ్యిందో అన్వేషణగా ప్రశ్నిస్తాడు.
Stanza 3
He imagines the creator shaping the tiger’s heart, which would need to be incredibly strong to match its fierce nature. The speaker wonders what kind of determination and courage the creator must have had to make something so intense.
కవి సృష్టికర్త పులికి గుండెను రూపొందిస్తున్న దృశ్యాన్ని ఊహించుకుంటాడు. ఆ గుండె ఉగ్రతను భరిస్తే, అది బలమైనదిగా ఉండాలి.ఈ దృఢమైన ప్రాణిని తయారు చేయడానికి ఎంత స్థిరమైన సంకల్పం, ధైర్యం అవసరమయ్యిందో కవి ఆశ్చర్యపోతాడు.
Stanza 4
The speaker questions if the creator was fearless enough to keep going, even while making such a powerful creature. Did he tremble at the tiger’s fierce qualities, or did he continue confidently, with skill and bravery?
కవి ఇప్పుడు ఇంకొక ప్రశ్నను వేస్తాడు. సృష్టికర్త ఎంత ధైర్యవంతుడు? ఇంతటి శక్తివంతమైన జంతువును తయారు చేస్తూ భయపడకుండా పనిచేశాడా ? లేదా పులి యొక్క ఉగ్ర లక్షణాలు చూసి అతడు భయపడ్డాడా? కాని చివరికి, అతడు అర్హతతో, ధైర్యంతో, నైపుణ్యంతో కొనసాగాడా అనే ఆలోచనతో ఈ స్టాంజా ముగుస్తుంది.
Stanza 5
The speaker now asks if the same creator who made the innocent, gentle lamb could also have made the fierce, dangerous tiger. He is trying to understand how both gentle and terrifying creatures could come from the same hands.
ఇప్పుడు కవి మరో ఆశ్చర్యకరమైన ప్రశ్న వేస్తాడు. చిన్న, మృదువైన, నిర్దోషమైన గొర్రెను (Lamb) సృష్టించిన అదే సృష్టికర్త, ఈ క్రూరమైన, భయంకరమైన పులిని (Tyger) కూడా సృష్టించగలడా? అని ప్రశ్నిస్తాడు. ఎలా మృదుత్వం మరియు భయాన్ని కలిగిన రెండు వ్యత్యాసమైన జీవులు ఒకే చేతుల నుంచి వెలువడతాయి? అన్న ఆలోచన అతడిని ఆశ్చర్యంలో ముంచుతుంది.
Stanza 6
The poem ends with the speaker still marveling at the boldness of the creator in mak- ing the tiger. The repeated question reflects the speaker’s awe and wonder at the creator, who could form something so fearsome yet beautiful.
కవిత చివరిలో, కవి ఇంకా అదే ఆశ్చర్యంతో నిండిపోయి ఉన్నాడు. ఈ అంత భయంకరమైన, అదే సమయంలో అందమైన జీవిని సృష్టించగల సృష్టికర్త ధైర్యాన్ని మెచ్చుకుంటూ కవిత ముగుస్తుంది.”Did he who made the Lamb make thee?” అనే ప్రశ్నను మళ్ళీ పునరావృతం చేస్తూ, కవి తన భయభక్తి మరియు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు. ఈ ప్రశ్న తీరని ప్రశ్నగా మిగిలిపోతుంది. దీని ద్వారా సృష్టి యొక్క రహస్యం ఇంకా లోతుగా తెలుస్తుంది.
Words from Old English
- Thou – You (Singular, when used as the subject in a sentence)
- Thee – You (Singular, when used as the object in a sentence)
- Dost – Do
- O’er – Over
- Thine – Your or Yours (when used before a vowel)
- Thy – Your or Yours (when used before a consonant)
Important Words
- Lamb – చిన్న గొర్రె (పసిపిల్లలాంటి స్వచ్ఛతకు, నిర్దోషతకు ప్రతీక)
- Conversation సంభాషణ
- Soft wool – మెత్తని నూలు
- Gentle – మృదువు
- Emphasizes – ప్రాముఖ్యతనిచ్చే విధంగా చెప్పడం
- Portraying – చిత్రీకరించడం
- Tenderness – మృదుత్వం
- Mystery – రహాస్యము
- Fierce – క్రూరమైన
- Suggests – సూచిస్తుంది
- Innocence – నిర్దోషత
- Experience – అనుభవం
- Creator – సృష్టికర్త
![]()
Glossary
1. Anvil (noun): A heavy iron block used for shaping metal, often by blacksmiths
Usage: The blacksmith hammered the metal on the anvil.
Telugu : ఇనుపపు గడ్డ, లోహాన్ని మలచే పరికరం
2. Blaze (verb): To burn brightly
Usage: Within minutes the whole building was blazing.
Telugu : మంటగా మండడం, తివాచిగా వెలగడం
3. Burning (adjective): Glowing intensely; often suggests passion or intensity
Usage: The fire was burning brightly in the dark night.
Telugu : మంటగా వెలిగే, తివ్రంగా మండే
4. Fearful (adjective): Inspiring fear or awe; frightening
Usage: The storm was a fearful sight to behold.
Telugu : భయానకమైన, భయపెట్టే
5. Fierce (adjective): Angry and aggressive in a way that is frightening
Usage: A fierce dog.
Telugu: ఉగ్రమైన, క్రూరమైన
6. Furnace (noun): An enclosed structure for intense heat, often used for melting or forging
Usage: The blacksmith worked in the heat of the furnace.
Telugu: భట్టి, లోహ కరిగించే పరికరం
7. Harmony (noun): A state of peaceful existence and agreement
Usage: They lived together in perfect harmony.
Telugu: సమరసత, శాంతియుత స్థితి
8. Immortal (adjective): Live or last forever
Usage: He believed himself immortal.
Telugu : అమరుడు, శాశ్వతమైన
![]()
9. Innocence (noun) : Purity; the state of being free from guilt or sin
Usage: The child is innocent.
Telugu : నిర్దోషత, పసితనము
10. Lamb (noun): A young sheep; also a symbol of innocence and purity
Usage: The lamb wandered freely in the meadow.
Telugu : చిన్న గొర్రె, పవిత్రతకు చిహ్నం
11. Meek (adjective): Gentle and humble; submissive
Usage: She had a meek and quiet personality.
Telugu : వినయపూర్వకమైన, మృదుత్వం కలిగిన
12. Pasture (noun): Land covered with grass that is suitable for feeding animals on
Usage: The cattle were put out to pasture.
Telugu : మేతపొలం, గడ్డి పొలాలు
13. Symmetry (noun): Balanced and harmonious arrangement; a mirror-like balance in shape
Usage: The artist admired the symmetry of the butterfly’s wings.
Telugu : సమతుల్యత, సమాన ఆకృతి
14. Tender (adjective): Kind, gentle and loving
Usage: Tender words
Telugu : మృదువైన, ప్రేమతో కూడిన
15. Tyger (noun): A poetic spelling of “tiger,” symbolizing power, strength, and mystery
Usage: The tyger prowled through the dense jungle.
Telugu: పులి (శక్తి, భయానికి ప్రతీక)
16. Vales (noun): Valleys, often referring to lowland areas surrounded by hills or mountains
Usage: The mist settled gently over the vales.
Telugu : లోయలు, కొండల మధ్య ఉన్న తక్కువ ఎత్తు ప్రదేశాలు