My Vocation Annotations Questions and Answers

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year English Study Material Pdf and My Vocation Annotations Questions and Answers Pdf.

AP Inter 2nd Year English My Vocation Questions and Answers Annotations

My Vocation Annotations Pdf

Contextual Questions

Answer the following contextual questions in the given pattern.
a) Identify the poem and name the poet of the given lines.
b) Discuss the context of the lines and appreciate them critically in about 75 words.

Question 1.
“Sing – said God in reply, Chant poor little thing.”
Answer:
The Song and the Singer: The given words form a part of the soothing song titled ‘My Vocation’. It was created originally in French by Pierre-Jean de Beranger. Toru Dutt, a famous Indian poetess, rendered it into English. Composed in simple lyrical style, the poem conveys a powerful message. It shows resilience, inner strength, and spiritual awareness as effective means to overcome neglect, insult, poverty and loss of youth.

Context and Critical Analysis: The given words conclude the first stanza of the poem. This cryptic command from God to the speaker is in reply to the earlier complaint. The narrator is an orphan, sick, ugly and small. So everyone rejected the speaker. That anguish compels her to cry in pain. God responds. He suggests that her song alone is the sustaining solution to all her sufferings and struggles. Art forms the eternal lifeline in adversity. Comment: The words add a spiritual angle to the poem. Their repetition (five times) reveals their value.

గేయం మరియు గాయని : ఇచ్చిన పదములు ఊరట నందించే పాట ‘మై వొకేషన్’ లోని భాగములు. అది మొదట ఫ్రెంచ్ భాషలో పెయర్ జహన్ డె బెరాహన్జ చే సృష్టించబడింది. దానిని ప్రఖ్యాత భారతీయ కవయిత్రి తోరు దత్ ఆంగ్లీకరించారు.

సందర్భం మరియు విమర్శనాత్మక విశ్లేషణ : ఇచ్చిన పదములు గేయము యొక్క మొదటి స్టాంజా చివరి పంక్తులు. ఈ సంక్షిప్త సందేశం భగవంతుని నుండి కథకురాలికి. ఆమె ముందు చేసిన ఫిర్యాదుకు ఇది సమాధానం. అనాథ అయిన కథకురాలు అనారోగ్య, అందవికార బాధితురాలు కూడా. అందువలన ఆమెను అందరూ తిరస్కరిస్తారు. ఆ బాధ ఆమెను విలపింపచేస్తుంది. భగవంతుడు స్పందిస్తాడు. ఆమె కష్టాలకు, పోరాటాలకు అండగా నిలబడగలిగే నిరంతర శక్తి ఆమె పాట మాత్రమే అంటాడు. ఆపదలలో అనంత అండగా, ఆలంబనగా ఉండే జీవన గీతిక పాట మాత్రమే !

My Vocation Annotations Questions and Answers

Question 2.
“Like a bird with clipped wing.”
Answer:
The Song and the Singer: The given words form a part of
the soothing song titled ‘My Vocation’. It was created originally in French by Pierre-Jean de Beranger. Toru Dutt, a famous Indian poetess, rendered it into English. Composed in simple lyrical style, the poem conveys a powerful message. It shows resilience, inner strength, and spiritual awareness as effective means to overcome neglect, insult, poverty, and loss of youth.

Context and Critical Analysis: The speaker continues to pour out her fears and pains. In the third stanza, she talks of taking up toil as a source of livelihood. But it was suffocating. Imagination was in her nature. Hard work chained the wings of her creativity. That was like death. A bird with clipped wings cannot survive. So is the problem of the creative artist.

Comment: The explicit simile and the implied contrast are significant. Imagination’s supremacy over action is symbolically suggested.

గేయం మరియు గాయని : ఇచ్చిన పదములు ఊరట నందించే పాట ‘మై వొకేషన్’ లోని భాగములు. అది మొదట ఫ్రెంచ్ భాషలో పెయర్ జహన్ డె బెరాహన్జ చే సృష్టించబడింది. దానిని ప్రఖ్యాత భారతీయ కవయిత్రి తోరు దత్ ఆంగ్లీకరించారు.

సందర్భం మరియు విమర్శనాత్మక విశ్లేషణ : కథకురాలు తన బాధల, భయాల జాబితాను వెళ్ళబోసుకుంటూనే ఉన్నారు. మూడవ స్టాంజాలో తన జీవనోపాధిగా కఠోర శ్రమను చేపట్టటం గురించి మాట్లాడుతున్నారు. ఆ పని ఊపిరి ఆడనంత ఒత్తిడితో కూడినది. అయితే సృజనాత్మకత, భావుకత ఆమె ఊపిరి. కానీ ఊపిరిని కదలకుండా కట్టిపడవేస్తుంది ఆమె బండచాకిరి అనే బంధనాలు. అది మరణ సమానం. రెక్కలు కట్టిపడవేసిన పక్షి జీవించలేదు. అలాంటిదే సృజనాత్మక భావనాశీలి సమస్య కూడా !

Question 3.
“All men have a task, and to sing is my lot.”
Answer:
The Song and the Singer: The given words form a part of
the soothing song titled ‘My Vocation’. It was created originally in French by Pierre-Jean de Beranger. Toru Dutt, a famous Indian poetess, rendered it into English. Composed in simple lyrical style, the poem conveys a powerful message. It shows resilience, inner strength, and spiritual awareness as effective means to overcome neglect, insult, poverty, and loss of youth.

Context and Critical Analysis: The given words are the first two lines of the last stanza of the poem. The speaker presents her problems. God repeats His reply. That is: “Sing”… The narrator accepts. She says every man has a task (job). And she declares her lot (calling, vocation) is writing poetry. That has divine sanction. Moreover, it lasts long after the creator is gone.

Comment: Men may come, and men may go; but art stays on! When destiny designs that, it gets additional importance! Acceptance is significant.

గేయం మరియు గాయని: ఇచ్చిన పదములు ఊరట నందించే పాట ‘మై వొకేషన్’ లోని భాగములు. అది మొదట ఫ్రెంచ్ భాషలో పెయర్ జహన్ డె బెరాహ చే సృష్టించబడింది. దానిని ప్రఖ్యాత భారతీయ కవయిత్రి తోరు దత్ ఆంగ్లీకరించారు. సందర్భం మరియు విమర్శనాత్మక విశ్లేషణ : కవిత చివరి స్టాంజా మొదటి రెండు పంక్తులు ఇచ్చిన పదాలు. కథకురాలు తన సమస్యల చిట్టా విప్పుతుంది. భగవంతుడు తన స్పందనను పునరుద్ఘాటిస్తారు.

సమాధానం: ‘పాడు’ కథకురాలు స్వీకరిస్తుంది. ఆమె అంటుంది ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని (ఉద్యోగం) ఉంటుంది. ఇక తనకు విధి నిర్ణయించిన వృత్తి (ఉద్యోగం, ఉపాధి) ఏమిటంటే కవితా సేద్యం. అందుకు భగవదనుమతి ఉంది. అంతేగాక కవిత సృష్టికర్త కనుమరుగైనా ఆ కళా ఖండాలు కలకాలం నిలిచి ఉంటాయి.

వ్యాఖ్య : మనుషులు వస్తారు, పోతారు; కానీ కళ నిలిచి ఉంటుంది. ఇక అది విధి నిర్ణయమైతే, దానికి అదనపు విలువ. విధి నిర్ణయాన్ని ఆమోదించటం ప్రధానం.

Question 4.
But like a ripple or smile / My youth passed away.
Answer:
The Song and the Singer: The given words form a part of ‘the soothing song titled ‘My Vocation’. It was created originally in French by Pierre Jean de Beranger. Toru Dutt, a famous Indian poetess, rendered it into English. Composed in simple lyrical style, the poem conveys a powerful message. It shows resilience, inner strength and spiritual awareness as effective means to overcome neglect, insult, poverty and loss of youth.

Context and Critical Analysis: The given words appear in the fourth stanza of the poem. The poet’s lament continues. But here, love cheered her for a while. The happiness was short-lived. It died down soon. So she says her youth passed away like a ripple and a smile. Ripples and smiles remain for a few seconds. Sustaining art supports when one suffers from loss of youth or beauty.

Comment: The poetic device – simile – adds strength and beauty to the content. Immortality of art is highlighted indirectly.

గేయం మరియు గాయని: ఇచ్చిన పదములు ఊరట నందించే పాట ‘మై వొకేషన్’ లోని భాగములు. అది మొదట ఫ్రెంచ్ భాషలో పెయర్ జహన్ డె బెరాహన్జ చే సృష్టించబడింది. దానిని ప్రఖ్యాత భారతీయ కవయిత్రి తోరు దత్ ఆంగ్లీకరించారు.

సందర్భం మరియు విమర్శనాత్మక విశ్లేషణ : ఇచ్చిన పదాలు కవిత నాలుగవ స్టాంజాలో భాగాలు. కథకురాలి విచార వ్యక్తీకరణ కొనసాగుతుంది. అయితే ఇక్కడ ఆమెను ప్రేమ కొంతసేపు ఆనందింప చేస్తుంది. కాని ఆ ఆనందం అతి కొద్ది కాలం మాత్రమే ఆమెకు అందింది. కొంత కాలానికే అది ఆవిరైపోయింది. అందుకే ఆమె తన యవ్వనం ఒక అల మాదిరి, చిరునవ్వులాగా ఇలా మెరిసి అలా మాయమైంది అంటుంది. అలలు మరియు చిరునవ్వులు క్షణాల పాటు మాత్రమే వెలుగుతాయి. కానీ కలకాలం నిలిచి ఉండే కళారూపాలు యవ్వన, అందం నష్టాలను అధిగమించేలా మనకు అండగా ఉంటాయి.

వ్యాఖ్య : ఉపమాలంకారం కవితలోని భావనకు అదనపు ప్రాధాన్యతను అందిస్తుంది. తద్వారా, పరోక్షంగా కళల శాశ్వతత్వం నొక్కి చెప్పబడింది.

My Vocation Annotations Questions and Answers

My Vocation Questions and Answers

Answer the following questions in about 150 words each.

Question 1.
How does the poet describe her feelings toward life and society?
Answer:
Introduction: ‘My Vocation’ is Toru Dutt’s translation of a French poem. Pierre-Jean de Beranger crafted the original poem. The poem appears, on the surface, like a personal lament. But it conveys a profound and powerful message. The style is simple. Poetic devices like simile, contrast, symbolism, and repetition add to its beauty and content. Art is projected as eternal. In contrast, either problems or possessions are temporary. Poetry becomes the sustaining lifeline in adversity.

Main Answer: The poet describes her feelings toward life and society graphically. She feels sad when society neglects her. She cries in anguish. The servants of money and power insult her. She feels bad. Life compels her to take up toil. Her drudge’s chain clips her wings. She feels suffocation. Her youth passes by like a ripple. She takes it as a part of life. Finally she listens to God’s message. She finds a sustaining solution in her song!

ఉపోద్ఘాతం : ‘మై వొకేషన్’ అనే ఈ కవిత ఒక ఫ్రెంచ్ పద్యానికి తోరు దత్ చేసిన ఆంగ్లానువాదం. ఫ్రెంచ్ పద్య సృష్టికర్త పెయర్ జహన్ డె బెరాహన్జ. ఈ గేయం పైకి చూస్తే ఒక వ్యక్తిగత విచార గీతికలాగా కనిపిస్తుంది. కానీ అది అత్యంత గంభీర, శక్తివంత సందేశాన్ని అందిస్తుంది. శైలి సరళం. పద్య ప్రక్రియలు – ఉపమానము, భేదము, సూచనాత్మకత మరియు పునరుక్తి కవిత భావానికి, అందానికి అదనపు విలువను చేకూర్చుతాయి. కళ శాశ్వతము అనే భావనను ప్రతిబింబింపచేస్తుంది కవిత. అందుకు విరుద్ధంగా, సంపదలైనా, కష్టాలైనా తాత్కాలికమే. ఆపత్కాలంలో ఆదుకునే ఆపన్న హస్తంలా ఎప్పటికీ తోడుండేది కవిత్వం.

ప్రధాన సమాధానం : కవయిత్రి జీవితం మరియు సమాజం పట్ల తనకున్న అభిప్రాయాలను కళ్ళకు కట్టినట్లు చిత్రిస్తుంది. సమాజం తనను అశ్రద్ధ చేయటం పట్ల ఆమె విచారిస్తుంది. ఆ బాధతో ఆమె విలపిస్తుంది. డబ్బుకు, అధికారానికి, దాసోహం అన్నవాళ్ళు ఆమెను అవమానిస్తారు. ఆమె అందుకు దుఃఖిస్తుంది. జీవితం ఆమెను కఠోర శ్రమను స్వీకరించేలా ఒత్తిడి చేస్తుంది. ఆ బానిస పని తాలూకు బంధనాలు ఆమె భావుకత రెక్కలను కత్తిరించి వేస్తాయి. ఆమెకు ఊపిరి ఆడనట్లుగా అనిపిస్తుంది. ఇక ఆమె యవ్వనం ఒక అలలాగా అలా వచ్చి, ఇలా మాయం అవుతుంది. దానిని కూడా ఆమె జీవితంలో ఒక భాగంలా స్వీకరిస్తుంది. అంతిమంగా ఆమె దేవుని సందేశాన్ని వింటుంది. ఆమెకు ఆమె పాటలో (కవిత్వంలో) ఆలంబన దొరుకుతుంది.

Question 2.
What is the central idea of the poem ‘My Vocation’?
Answer:
Introduction: ‘My Vocation’ is Toru Dutt’s translation of a French poem. Pierre-Jean de Beranger crafted the original poem. The poem appears, on the surface, like a personal lament. But it conveys a profound and powerful message. The style is simple. Poetic devices like simile, contrast, symbolism, and repetition add to its beauty and content. Art is projected as eternal. In contrast, either problems or possessions are temporary. Poetry becomes the sustaining lifeline in adversity.

Main Answer: The title ‘My Vocation’ proposes the theme of the poem. God’s repeated reply seconds it. And the concluding stanza confirms the central idea. Poetry-song-cre- ativity-art forms the theme of the poem. Song becomes the sustaining solution to all sufferings and struggles of any man. Art becomes the lasting lifeline in times of testing adversity. Poetry becomes one’s permanent companion in the face of neglect, insult, and loss. Thus, the theme acquires universal application.

ఉపోద్ఘాతం : ‘మై వొకేషన్’ అనే ఈ కవిత ఒక ఫ్రెంచ్ పద్యానికి తోరు దత్ చేసిన ఆంగ్లానువాదం. ఫ్రెంచ్ పద్య సృష్టికర్త పెయర్ జహన్ డె బెరాహన్జ, ఈ గేయం పైకి చూస్తే ఒక వ్యక్తిగత విచార గీతికలాగా కనిపిస్తుంది. కానీ అది అత్యంత గంభీర, శక్తివంత సందేశాన్ని అందిస్తుంది. శైలి సరళం. పద్య ప్రక్రియలు – ఉపమానము, భేదము, సూచనాత్మకత మరియు పునరుక్తి – కవిత భావానికి, అందానికి అదనపు విలువను చేకూర్చుతాయి. కళ శాశ్వతము అనే భావనను ప్రతిబింబింపచేస్తుంది కవిత. అందుకు విరుద్ధంగా, సంపదలైనా, కష్టాలైనా తాత్కాలికమే. ఆపత్కాలంలో ఆదుకునే ఆపన్న హస్తంలా ఎప్పటికీ తోడుండేది కవిత్వం.

ప్రధాన సమాధానం : కవిత కథాంశం పేరులోనే ప్రస్ఫుటం. భగవంతుని పునరుక్త సమాధానం పేరు ప్రతిపాదనను బలపరుస్తుంది. ఇక ముగింపు స్టాంజా కవిత ప్రధాన భావనను ధృవీకరిస్తుంది. కవిత్వము / పాట / సృజనాత్మకత / కళారూపాలు కవితకు ప్రధాన అంశాలు. ఏ వ్యక్తి యొక్క పోరాటాలకైనా, బాధలకైనా ఏకైక పరిష్కారం, ఆలంబన, అండ కవిత్వం. పరీక్షించే కఠోర విపత్కర పరిస్థితులలో కూడా కళారూపాలు దీర్ఘ కాలం మన్నే జీవనాడులుగా మిగిలి ఉంటాయి. అశ్రద్ధ, అవమానాలు, నష్టాలు లాంటి కష్టాలలో శాశ్వత తోడు కవిత్వమే. ఈ విధంగా ఈ కవిత ప్రధానాంశానికి విశ్వవ్యాప్త, సర్వకాల అన్వయం అందుతుంది.

Leave a Comment