Students always start with AP Board Solutions Class 12 English and Kindly Adjust to Our English Summary in English Telugu for seamless learning.
Kindly Adjust to Our English Summary in Telugu & English
Kindly Adjust to Our English Summary in English
Shashi Tharoor is a famous Indian public representative. As a thinker, writer, and administrator, his reputation is worldwide. His essay, ‘Kindly Adjust to Our English ‘, is insightful and thought- provoking. It celebrates the uniqueness and creativity of Indian English. The essay describes Indian English as a living, vigorous, and legitimate language. It adds that Indian English has been evolving, drawing strength from Indian culture, history, linguistic variety and social practices. Tharoor lists Indianisms and the sources of their origin in a systematic way. Indians continue to use words like ‘fur- long’ and ‘fortnight’ long after London stopped using them. Indian culture and social habits have added expressions like ‘auntie’ and ‘non-veg’. Words such as ‘airdash’ and ‘history sheeter’ are media’s contributions. Usages like ‘mugging up’ took birth on campuses of educational institutions.
And Indian languages display their role in coining phrases as ‘good name’. Creative angle of Indian users is evident in using ‘kindly adjust’ like sentiment-evoking word-grouping. ‘Wheatish complexion’ reveals culture’s impact on evolution of Indian English. While Indians can boast of their contribution to varieties of English, one cannot take liberty to use English as they like, as in ‘I will return back’. Thus, the essay highlights the distinct flavour of Indian English and invites global attention and appreciation to this variant.
![]()
Kindly Adjust to Our English Summary in Telugu
శశి థరూర్ ఒక ప్రముఖ భారతీయ ప్రజా ప్రతినిధి. ఒక ఆలోచనా పరుడిగా, రచయితగా, ఉద్యోగిగా ఆయన ఖ్యాతి విశ్వవ్యాప్తం. ఆయన రచన “కైండ్ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్” లోతైన పరిశీలనతో కూడి ఆలోచన రేకెత్తించేదిగా ఉంది. అది భారతీయ ఆంగ్ల ప్రత్యేకతను మరియు సృజనాత్మకతను స్తుతిస్తుంది. ఈ వ్యాసము భారతీయ ఆంగ్లాన్ని సజీవ, ఉత్తేజభరిత మరియు ఆమోదయోగ్య భాషగా అభివర్ణిస్తుంది. ఇంకా అదనంగా భారతీయ ఆంగ్లం నిత్యం పరిణామం చెందుతుంది అంటుంది. తన సంస్కృతి, చరిత్ర, భాషా వైవిధ్యం మరియు సాంఘిక సాంప్రదాయాలననుసరించి, భారతదేశం తన ఆంగ్ల భాషను నిరంతరాయంగా పరిపుష్టం చేస్తుంది. భారతీయ ఆంగ్లంలోకి ప్రవేశించిన పద ప్రయోగాలను థరూర్ చాలా క్రమపద్ధతిలో వివరిస్తున్నారు. ఆంగ్లేయులు వాడటం బంద్ చేసిన ‘ఫర్లాంగ్’ ‘ఫోర్ట్ నైట్’ లాంటి పదాలను భారతీయులు బాజాప్తాగా ఉపయోగిస్తున్నారు.
భారతీయుల సాంస్కృతిక, సాంఘిక అలవాట్లు ‘ఆంటి’ ‘నాన్-వెజ్’ లాంటి పదాలను వినియోగంలోకి తెచ్చాయి. ఇక పత్రికలు ‘ఎయిర్ష్డ్’ ‘హిస్టరి షీటర్’ వగైరా ప్రయోగాలను విస్తృత పరిచాయి. ‘మగింగ్ అప్’ లాంటి పద బంధాలు విద్యాలయాల ఆవరణలలో ఆవిర్భవించాయి. ‘యువర్ గుడ్ నేమ్” వంటి పదబంధాలు భారతీయ భాషల (బెంగాలి / వంగ) ప్రభావాన్ని తెలుపుతాయి. భారతీయుల సున్నిత మనోభావాలు సృజనాత్మకంగా పనిచేసి ‘కైండ్ అడ్జస్ట్’ లాంటి పదబంధాలను సృష్టించాయి. ఇక భారతీయ వివాహ ప్రకటనలు వింతైన ‘వీటిష్ కాంప్లెక్షన్’ అనే పదాలను వాడుకలోకి తెచ్చాయి. అయితే భారతీయులు ఆంగ్లేయరకాలకు ఒక కొత్త విధానాన్ని చేర్చాము అని గొప్పగా ప్రకటించుకోవచ్చు కాని, విపరీత స్వేచ్చను తీసుకొని ‘ఐ విల్ రిటన్ బ్యాక్’ లాంటి వ్యాకరణ రహిత వాక్యాలను వాడరాదు. ఈ విధంగా ఈ వ్యాసం భారతీయ ఆంగ్లం యొక్క విశిష్టతలను నొక్కి వక్కాణిస్తూ విశ్వవ్యాప్త ఆమోదాన్ని, అభినందనను, ముందు దృష్టిని ఆహ్వానిస్తుంది.
Kindly Adjust to Our English Word Meanings
immodestly (adv) /I’modistli/ (ఇమోడిస్టులి) (actions) lacking humility, boastfully, proudly; గర్వంగా, అహంభావంతో (Note: modestly – antonym)
prepone (v) /pri:’pǝun/ (ప్రీప్ ఉన్) move an event to an earlier time; ముందుకు జరుపు; ఏదైనా పనిని అనుకున్న సమయంకన్నా ముందే చేయాలనుకొను:
‘advance’; opposite of postpone; mainly used in Indian English. Sometimes, it is written as pre-pone.
came up with (phrasal verb) extensively (adv) used : thought of; ఉపయోగించెను; ఆలోచించెను ek’stensivli/(ఎక్స్‌టెన్సివ్ లి) widely; to a great extent; విస్తృతంగా; ఎక్కువగా
back-construction (n) Back-construction, also known as back- formation is the process of creating a new word by removing or replacing (here, replacing) affixes. Prefixes suffixes (affixes) ను తీసివేసి లేదా మార్చి, కొత్త పదాలను సృష్టించడం back-construction or back – formation. Postpone prepone గా మార్చడం – ‘post’ తీసివేసి pre పెట్టడం ద్వారా – opinion – ‘ion’ – opine – new word
gratified (v-pp) /’gretifard/ (గ్ర్యాటిఫైడ్) pleased, satisfied; ఆనందింపచేయబడెను; సంతృప్తి పరచబడెను
persistence (n) /pǝ(r)’sist(ǝ)ns/ (ప(ర్)సిస్టన్స్) continuing to exist; నిరంతరాయంగా ఉనికిలో ఉండటం
sneer (n) /sniǝ(r)/ (స్నిఅ(ర్)) disrespectful comment; అవమానకర వ్యాఖ్య; చిన్న చూపు
propah (adj) /’propǝ/ (ప్రొప) correct, authentic; సరియైన, స్వచ్ఛమైన : Note : ‘propah’ is the stylised variation of the word ‘proper’.
Queen’s English (noun phrase) ‘Queen’s English’ or ‘King’s English refers to ‘the standard, correct and educated form of British English’.
vigorous (adj) /’vigǝrǝs/ (విగరస్) robust; ఉత్తేజభరిత
archaism (n-pl) /’a(r)kenzǝmz/ (ఆర్) కెఇఇజమ్జ్) words or expressions that are no longer in use; అంతగా వాడుకలో లేని పదాలు లేదా పద ప్రయోగాలు
furlong (n) /’f3:(r)lor/ (ఫ(ర్)లొంగ్) a unit of distance; 200 metres; దూరపు కొలమానం; 200 మీటర్లు
fortnight (n) /’fɔ:(r)tnart/ (ఫో(ర్)ట్ నైట్) a period of fifteen days or two weeks; పక్షము; 15 రోజులు
legitimate (adj) /lidzıtımǝt/ (లిజిటిమట్) fair, reasonable, correct; సరియైన; సమర్థనీయ
take for granted (v.phrase) accept as so common that no attention is paid; సర్వసాధారణమైనదిగా స్వీకరించి, ప్రత్యేక శ్రద్ధ చూపకపోవుట
![]()
quaint (adj) /kwent/ (క్వెఇంట్) strange; odd; unusual; విచిత్ర; అసాధారణ
bewilderment(n) /br’wildǝ(r)mǝnt/ (బివిల్డ(ర్)మన్) confusion; “తికమక
Englishisms (n/pl) /’InglI∫rzmz/ (ఇంగ్లిషి జ్మ్జ్) expressions peculiar to that language; ఆ భాషకు మాత్రమే ప్రత్యేకమైన పద ప్రయోగములు
interlocutor (n) /intǝ(r)’lokjutǝ(r)/ (ఇంట(ర్)లొక్యుట(ర్)) a participant in a dialogue; సంభాషణలో ఒక పాత్రధారి
squeezing (v + ing) /’skwi:z/ (స్క్వీజింగ్) fitting into tight place; అత్యంత ఇరుకుగా ఉన్న స్థలంలో ఇరకటం
tropes (n-pl) /trǝups/ (ట్రఉప్స్) expressions; పద ప్రయోగములు
anything goes (phrase) all are accepted; no rules; full freedom; అన్నీ ఆమోదమే; నియమాలు లేవు; పూర్తి స్వేచ్ఛ
redundancy (n) /rI’d∧nd(ǝ)nsi/ (రిడండన్సి) repetitive; needlessly wordy; ఒకే అర్థం వచ్చే రెండు పదాలు వాడే స్థితి. ఒక పదం చాలినా, అదే అర్థంతో మరొక పదం వాడటం; పేపరు కాగితం; పక్క సైడు లాగా; Note the special use of ‘unnecessary redundancy’ by Shashi Tharoor for emphasis.
waive (v) /weIv/ (వెఇవ్) relinquish claim on a payment; వసూలుపై, బాకీపై హక్కు వదులుకొను; బాకీ రద్దు పరచు
profusely (adv) /prǝ’fjusli/ (ప్రఫ్యుస్) in great quantity; భారీగా
hilarity (n) /hI’læriti/ (హిల్యారిటి) . amusement; వినోదము; నవ్వు కలిగించటము
unwitting (adj) /∧n’wItIn/ (అన్ విటింగ్) urfntended; not knowing what is happening; ఉద్దేశించని; తెలియని
proclaiming (v + ing) /prǝ’klermIŋ/ (ప్రక్లె ఇమింగ్) announcing publicly; బహిరంగంగా ప్రకటించటము
rubric (n) /’ru:brIk/(రూబ్రిక్) a rule; a heading; ; విభాగము
defiantly (adv) /dr’farjǝntli/ (డిఫైయంట్) boldly; ధైర్యంగా
integral (adj) /’intigrǝl/ (ఇంటిగ్రల్) necessary; not removable; అవసర; తొలగించ వీలుకాని