I Am Sorry The Three Hardest Words To Say Annotations Questions and Answers

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year English Study Material Pdf and I Am Sorry The Three Hardest Words To Say Annotations Questions and Answers Pdf.

AP Inter 2nd Year English I Am Sorry The Three Hardest Words To Say Questions and Answers Annotations

I Am Sorry The Three Hardest Words To Say Annotations Pdf

Contextual Questions

Answer the following contextual questions in the given pattern.
a) Identify the essay and name the author of the given lines.
b) Discuss the context of the lines and appreciate them critically in about 75 words.

Question 1.
If I dwell on those memories, I can feel myself wanting to hurt my father back, in the same ways he hurt my mother.
Answer:
“To err is human; To forgive is divine.’
The Essay and the Essayist: One can find the given words in ‘I Am Sorry: The Three Hardest Words to Say. It was drafted by Desmond Tutu. He was an African religious leader, human rights activist, and the Nobel Peace Prize winner (1984). The write-up is a profound treatise on the challenging concept of ‘forgiveness’. He admits that forgiveness is very difficult to practise. But he quickly adds that forgiveness is the best form of self-interest.

Context and Critical Analysis: The essay opens with Tutu’s personal experiences. As a child, Tutu saw his father beating his mother regularly. That too, for none of her faults. It was bitterly painful to watch that violence every day. Tutu admits that recalling those memories angers him. He adds that he would be provoked to hurt his father. But he announces that father had his bundle of sufferings. He tries to free himself from the memories of those sad incidents.

Comment: Tutu’s struggle to overcome the agony of painful memories is evident here. This struggle gradually leads him to success. That way the words are significant.

‘తప్పు చేయటం మానవ సహజం; క్షమించటం దైవత్వం.’
వ్యాసం మరియు వ్యాసకర్త : ఇచ్చిన పదములను ‘ఐ యామ్ సొరి” ది త్రీ హార్డెస్ట్ వర్డ్జ్ టు సెఇ – లో చూడవచ్చు. ఆ వ్యాస రూపకర్త డెస్మండ్ టుటు.

సందర్భం మరియు విమర్శనాత్మక విశ్లేషణ : వ్యాసాన్ని టుటు తన వ్యక్తిగత అనుభవాల కథనంతో ప్రారంభిస్తారు. చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే తన తండ్రి తన తల్లిని రోజూ కొట్టడం చూసేవాడు. అదీ కూడా, ఆమె తప్పు ఏమీ లేకుండానే. ప్రతి రోజూ ఆ క్రూర హింసను చూడటం అత్యంత బాధాకరం. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంటే, తనకు బాధ మరింత పెరుగుతుంది అని టుటు ఇక్కడ ఒప్పుకుంటున్నారు. తత్ఫలితంగా తన తండ్రిని గాయపరచాలనేలా రెచ్చగొట్టబడుతున్నాడు. అయితే తన తండ్రికి ఆయన బాధల గాధ ఆయనకు ఉంది. ఆ విచారకర సంఘటనల జ్ఞాపకాల నుండి తనను తాను విముక్తి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు టుటు.

వ్యాఖ్య : ఆ బాధాకర సంఘటనల చేదు జ్ఞాపకాల నుండి బయట పడటం కోసం టుటు చేసే పోరాటం సుస్పష్టం ఇక్కడ. ఈ పోరాటం క్రమానుగతంగా టుటును విజయం అంచుకు చేరుస్తుంది. ఆ విధంగా ఈ పదాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

I Am Sorry The Three Hardest Words To Say Annotations Questions and Answers

Question 2.
Forgiveness, in other words, is the best form of self-interest.
Answer:
“To err is human; To forgive is divine.’
The Essay and the Essayist: One can find the given words in ‘I Am Sorry: The Three Hardest Words to Say. It was drafted by Desmond Tutu. He was an African religious leader, human rights activist, and the Nobel Peace Prize winner (1984). The write-up is a profound treatise on the challenging concept of ‘forgiveness’. He admits that forgiveness is very difficult to practise. But he quickly adds that forgiveness is the best form of self-interest.

Context and Critical Analysis: The entire essay centres round the theme of forgiveness. Tutu seeks to promote the quality of forgiveness in all. He tries different methods to convince us that forgiveness is for ourselves. We normally believe that forgiveness is for others. Tutu says that it is not for others. Forgiveness frees us from the prison of anger and pain. It offers us peace. Hence, it is very clear that forgiveness is the best form of self-interest. Comment: The words highlight the value of persuasive skills. They also emphasise the importance of forgiveness.

‘తప్పు చేయటం మానవ సహజం; క్షమించటం దైవత్వం:’ వ్యాసం మరియు వ్యాసకర్త : ఇచ్చిన పదములను ‘ఐ యామ్ సొరి” ది త్రీ హార్డెస్ట్ వర్డ్జ్ టు సెఇ – లో చూడవచ్చు. ఆ వ్యాస రూపకర్త డెస్మండ్ టుటు.

సందర్భం మరియు విమర్శనాత్మక విశ్లేషణ : ఈ వ్యాసం మొత్తం కూడా ‘క్షమాగుణం’ అనే కథాంశం చుట్టే తిరుగుతుంది. ప్రతి ఒక్కరిలో ఈ క్షమాగుణాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు టుటు. భిన్న మార్గాలలో వారు పాఠకులను క్షమాగుణం స్వీయ లాభం కొరకే అని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా మనం అందరం క్షమించటం ఇతరుల కొరకు అనుకుంటాము. క్షమించటం ఇతరుల కొరకు కాదు అంటారు టుటు. క్షమాగుణం మనలను బాధ, కోపం అనే బంధం నుండి విడిపిస్తుంది. అది మనకు మానసిక శాంతిని అందిస్తుంది. కావున క్షమాగుణం స్వీయ ఆసక్తులలో ఆత్యుత్తమ రూపం అనేది సుస్పష్టం.

వ్యాఖ్య : ఒప్పించే నైపుణ్యాల విలువను గొప్పగా చిత్రిస్తున్నాయి ఇచ్చిన పదాలు. అంతేకాక ఈ పదాలు క్షమాగుణం ప్రాధాన్యతను నొక్కి చెబుతున్నాయి.

Question 3.
We know that even the things they did wrong were op- portunities for us to teach them to be citizens of the world.
Answer:
“To err is human; To forgive is divine.’
The Essay and the Essayist: One can find the given words in ‘I Am Sorry: The Three Hardest Words to Say. It was drafted by Desmond Tutu. He was an African religious leader, human rights activist, and the Nobel Peace Prize winner (1984). The write-up is a profound treatise on the challenging concept of ‘forgiveness’. He admits that forgiveness is very difficult to practise. But he quickly adds that forgiveness is the best form of self-interest.

Context and Critical Analysis: Tutu relates his personal experiences to explain to us the concept of forgiveness. Here he narrates how his children repeatedly tested their patience. He turned their mistakes into teaching opportunities. Their wrongdoings provided him with chances to train them as responsible future global citizens. What an amazing outlook! What a positive attitude! Astound- ing patience ! Lessons to parents!

Comment: Each of the given words is pregnant with pragmatic wisdom. It is for us to make best use of it, in our self-interest!

‘తప్పు చేయటం మానవ సహజం; క్షమించటం దైవత్వం.’ వ్యాసం మరియు వ్యాసకర్త : ఇచ్చిన పదములను ‘ఐ యామ్ సొరి” ది త్రీ హార్డెస్ట్ వర్డ్ టు సెఇ – లో చూడవచ్చు. ఆ వ్యాస రూపకర్త డెస్మండ్ టుటు.

సందర్భం మరియు విమర్శనాత్మక విశ్లేషణ: ‘క్షమాగుణం’ అనే భావనను మనకు వివరించుటకు టుటు తన వ్యక్తిగత అనుభవాలను చెబుతున్నారు. తమ పిల్లలు పదే పదే తమ ఓపికను ఎలా పరీక్షించేవారో తెలుపుతున్నారు. అయితే పిల్లల పొరపాట్లను వారు బోధనా సాధనాలుగా మలుచుకున్నారు. భావి విశ్వపౌరులుగా వారిని తీర్చి దిద్దే అవకాశాలు పిల్లల తప్పులు అందించాయి టుటుకు. ఎంత అద్భుత దృక్పథం ! ఎంత సానుకూల ఆలోచనా విధానం ! అమితాశ్చర్యకర ఓపిక ! తల్లిదండ్రులకు చక్కని పాఠాలు !

వ్యాఖ్య : ఇచ్చిన ప్రతి పదం కూడా ఆచరణాత్మక జ్ఞాన గర్భితం. మన స్వీయ లాభానికి ఆ వివేకాన్ని వాడుకోవటం మన వంతు !

I Am Sorry The Three Hardest Words To Say Annotations Questions and Answers

Question 4.
No one is born a liar or a rapist or a terrorist. No one is born full of hatred.
Answer:
‘To err is human; To forgive is divine.
The Essay and the Essayist: One can find the given words in ‘I Am Sorry: The Three Hardest Words to Say ‘. It was drafted by Desmond Tutu. He was an African religious leader, human rights activist, and the Nobel Peace Prize winner (1984). The write-up is a profound treatise on the challenging concept of ‘forgiveness’. He admits that forgiveness is very difficult to practise. But he quickly adds that forgiveness is the best form of self-interest.

Context and Critical Analysis: Tutu employs multiple modes of convincing to impress upon us the need to forgive others – for our sake. Here he takes his argument to its peak. He makes a bold and philosophical statement. No one is born bad. By birth, none is a liar. Everyone is a mixture of good and bad. Situations bring out good or bad, inherent in one. This is not a belief. It is a fact. Its acceptance is good for all. Then forgiveness embraces us effortlessly.

Comment: Understanding here broadens beyond all boundaries. Catching it benefits us!

‘తప్పు చేయటం మానవ సహజం; క్షమించటం దైవత్వం.’ వ్యాసం మరియు వ్యాసకర్త : ఇచ్చిన పదములను ‘ఐ యామ్ సొరి” ది త్రీ హార్డెస్ట్ వర్డ్జ్ టు సెఇ – లో చూడవచ్చు. ఆ వ్యాస రూపకర్త డెం టుట.

సందర్భం మరియు విమర్శనాత్మక విశ్లేషణ : ఇతరులను క్షమించాల్సిన ఆవశ్యకతను మనం గుర్తించేలా చేసేందుకు, టుటు విభిన్న వాదనా విధానాలను ఉపయోగిస్తున్నారు. అలా క్షమించటం మన కొరకే అని కూడా చెబుతున్నారు. ఇక్కడ తన సంభాషణా చాతుర్యాన్ని పతాక స్థాయికి తీసుకు వెళుతున్నారు. అత్యంత సాహసోపేత మరియు తాత్విక ప్రకటనను చేస్తున్నారు టుటు ఇక్కడ. ఎవ్వరూ చెడ్డవారిగా జన్మించరు. ఎవ్వరూ పుట్టుకతో అబద్ధాల కోరులు కారు. ప్రతి ఒక్కరూ మంచి చెడుల సమ్మిశ్రమమే. పరిస్థితులు మాత్రమే మనలో అంతర్లీనంగా ఉన్న మంచిని, లేదా చెడును బయటకు తెస్తాయి. ఇది కేవలం నమ్మకం కాదు. యథార్థం. దానిని స్వీకరించడం అందరికీ మంచిది. అప్పుడు క్షమాగుణం అందరికీ అలవోకగా అలవడుతుంది.

వ్యాఖ్య : : అవగాహన ఇక్కడ అవధులన్నింటిని అధిగమిస్తుంది. దానిని – అందుకోవటం మనకు లాభదాయకం.

I Am Sorry The Three Hardest Words To Say Questions and Answers

Answer the following questions in about 150 words each.

1. Desmond Tutu considers forgiveness the highest form of self-interest. Discuss this idea in the light of his views expressed in the lesson I Am Sorry: The Three Hardest Words to Say.
Answer:
‘To err is human; To forgive is divine.’
Introduction: Desmond Tutu was a powerful moral voice apart from being a human rights activist. His writings blend spirituality, justice and compassion. His works seek to promote human dignity. He does this with clarity, warmth and persuasive simplicity. The present essay ‘I Am Sorry’… has ‘forgiveness’ as its centre of gravity. Forgiveness is a liberating force. It heals wounds, opens hearts and restores relationships. Sincere apologies pave the way for forgiveness to get in with ease.

Main Answer: Forgiveness forms the axis of the essay. Forgiveness is the best form of self-interest, Tutu declares. Forgiveness is NOT for others. It frees US from many chains. It heals. It opens hearts. It restores relationships. It purgates pent up emotions. Tutu relates his personal experiences. He shows how difficult it is to forgive. Yet, he emphasises the need to forgive. And he DID forgive his father, his children and HIMSELF. Thus, he proves his point.

‘తప్పు చేయటం మానవ సహజం; క్షమించటం దైవత్వం.’
ఉపోద్ఘాతం : డెస్మండ్ టుటు మానవ హక్కుల కార్యకర్త మరియు శక్తివంత నైతిక గొంతు కూడా. ఆయన రచనలలో ఆధ్యాత్మికత, న్యాయం మరియు దయాగుణం సమ్మిశ్రమంగా కనిపిస్తాయి. మానవుల హుందాతనాన్ని పెంపొందించే ప్రయత్నం టుటు రచనలది. ఆయన ఈ ప్రయత్నాన్ని స్పష్టత, ఆప్యాయత మరియు ఆమోదయోగ్య నిగర్వంతో చేస్తారు. ప్రస్తుత వ్యాసం, ‘ఐ యామ్ సొరి’… క్షమాగుణాన్ని కేంద్ర బిందువుగా కలిగి ఉన్నది. క్షమాగుణం బంధనాలను తొలగించే శక్తి. అది గాయాలను మాన్పుతుంది. హృదయాలను తెరుస్తుంది మరియు మానవ సంబంధాలను పునరుద్ధరింప చేస్తుంది. క్షమాగుణానికి రాజమార్గాలను తెరిచేది నిజాయితీతో కూడిన తప్పు ఒప్పుకునే గుణం (క్షమించమని అడగటం).

ప్రధాన సమాధానం : వ్యాసానికి మూలాధారం క్షమాగుణం. క్షమాగుణం అత్యుత్తమ స్వీయ లాభదాయక రూపం. క్షమించటం ఇతరుల (తప్పు చేసినవారి) కోసం కాదు. అది మనను బంధిస్తున్న ఎన్నో గొలుసుల నుండి విముక్తిని కలిగిస్తుంది. అది ఉపశమనాన్నిస్తుంది. మూసుకుపోయిన మనసులను తెరుస్తుంది. చెడిపోయిన మానవ సంబంధాలను పునరుద్ధరిస్తుంది. మనసులలో పేరుకుపోయిన భావోద్వేగాలను బయటకు పంపుతుంది. టుటు తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటున్నారు. ఆయన క్షమించటం ఎంత కష్టమో మనకు చూపుతున్నారు. అయినప్పటికి క్షమించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతున్నారు. ఆయన తన ఆచరణతో మనకు చూపారు – తన తండ్రిని, పిల్లలను, తనను తాను క్షమించడం ద్వారా. ఈ విధంగా తన వాదనను నిరూపిస్తున్నారు.

I Am Sorry The Three Hardest Words To Say Annotations Questions and Answers

Question 2.
Apologizing is a sign of strength, not weakness. How does the lesson ‘I am Sorry’ justify the statement?
Answer:
‘To err is human; To forgive is divine.’
Introduction: Desmond Tutu was a powerful moral voice apart from being a human rights activist. His writings blend spirituality, justice and compassion. His works seek to promote human dignity. He does this with clarity, warmth and persuasive simplicity. The present essay ‘I Am Sorry’… has ‘forgiveness’ as its centre of gravity. Forgiveness is a liberating force. It heals wounds, opens hearts and restores relationships. Sincere apologies pave the way for forgiveness to get in with ease.

Main Answer: ‘Apologizing’ is a sign of strength. It is not weakness. Desmond Tutu proves it beyond any doubt. The discussion starts with the title ‘I Am Sorry’. And the concluding lines emphasise the idea. Saying sorry demands moral courage. It requires honesty to admit one’s wrongs. But once said, it fosters healing. It nurtures forgiveness, another noble trait. Asking for forgiveness frees us from our past mistakes. Thus it helps us move forward into future with ease.

‘తప్పు చేయటం మానవ సహజం; క్షమించటం దైవత్వం.’
ఉపోద్ఘాతం : డెస్మండ్ టుటు మానవ హక్కుల కార్యకర్త మరియు శక్తివంత నైతిక గొంతు కూడా. ఆయన రచనలలో ఆధ్యాత్మికత, న్యాయం మరియు దయాగుణం సమ్మిశ్రమంగా కనిపిస్తాయి. మానవుల హుందాతనాన్ని పెంపొందించే ప్రయత్నం టుటు రచనలది. ఆయన ఈ ప్రయత్నాన్ని స్పష్టత, ఆప్యాయత మరియు ఆమోదయోగ్య నిగర్వంతో చేస్తారు. ప్రస్తుత వ్యాసం, ‘ఐ యామ్ సొరి’… క్షమాగుణాన్ని కేంద్ర బిందువుగా కలిగి ఉన్నది. క్షమాగుణం బంధనాలను తొలగించే శక్తి. అది గాయాలను మాన్పుతుంది. హృదయాలను తెరుస్తుంది మరియు మానవ సంబంధాలను పునరుద్ధరింప చేస్తుంది. క్షమాగుణానికి రాజమార్గాలను తెరిచేది నిజాయితీతో కూడిన తప్పు ఒప్పుకునే గుణం (క్షమించమని అడగటం).

ప్రధాన సమాధానం : ‘క్షమాపణ’ అడగడం బలం. బలహీనత అస్సలు కాదు. ఈ విషయం నిస్సందేహంగా నిజం అని నిరూపిస్తున్నారు. డెస్మండ్ టుటు. ఈ చర్చ, పేరుతోనే (I am sorry) ప్రారంభమవుతుంది. వ్యాస ముగింపు పంక్తులు కూడా ఈ విషయాన్నే బలంగా పునరుద్ఘాటిస్తున్నాయి. క్షమాపణ అడగడానికి చాలా నైతిక ధైర్యం కావాలి. తన తప్పును తాను ఒప్పుకోవడానికి నిజాయితీ కావాలి. కాని ఒక్కసారి ఒప్పుకోగలిగితే మనసులోని గాయాలకు లేపనం పూసినట్లే. అది క్షమాగుణాన్ని కూడా పెంపొందిస్తుంది. క్షమాగుణం మరొక సమున్నత గుణం. క్షమాపణ అడగడం అంటే మన గత తప్పిదాల బంధనాల నుండి విముక్తి పొందడమే. ఈ విధంగా అది మనకు భవిష్యత్తులోకి సాఫీగా, తేలికగా పయనించేలా దోహదపడుతుంది.

Question 3.
Do you think Desmond Tutu forgave his father? If yes, what thoughts led him to forgive his father?
Answer:
‘To err is human; To forgive is divine.’
Introduction: Desmond Tutu was a powerful moral voice apart from being a human rights activist. His writings blend spirituality, justice and compassion. His works seek to promote human dignity. He does this with clarity, warmth and persuasive simplicity. The present essay ‘I Am Sorry’… has ‘forgiveness’ as its centre of gravity. Forgiveness is a liberating force. It heals wounds, opens hearts and restores relationships. Sincere apologies pave the way for forgiveness to get in with ease.

Main Answer: Yes, Desmond Tutu DID forgive his father. He reaped rich dividends. He then shares the fruits. Desmond Tutu was a man to practise before preaching. Tutu was pained and angry to see his father’s violent behaviour. But intellectually, he realised that his father had his own bundle of pressures. Spiritually, he knew God forgives everyone, including his father. His contemplation made him see forgiveness as the best form of self-interest. The cumulative effect led Tutu to forgive his father.

‘తప్పు చేయటం మానవ సహజం; క్షమించటం దైవత్వం.’
ఉపోద్ఘాతం : డెస్మండ్ టుటు మానవ హక్కుల కార్యకర్త మరియు శక్తివంత నైతిక గొంతు కూడా. ఆయన రచనలలో ఆధ్యాత్మికత, న్యాయం మరియు దయాగుణం సమ్మిశ్రమంగా కనిపిస్తాయి. మానవుల హుందాతనాన్ని పెంపొందించే ప్రయత్నం టుటు రచనలది.

ఆయన ఈ ప్రయత్నాన్ని స్పష్టత, ఆప్యాయత మరియు ఆమోదయోగ్య నిగర్వంతో చేస్తారు. ప్రస్తుత వ్యాసం, ‘ఐ యామ్ సొరి’… క్షమాగుణాన్ని కేంద్ర బిందువుగా కలిగి ఉన్నది. క్షమాగుణం బంధనాలను తొలగించే శక్తి. అది గాయాలను మాన్పుతుంది. హృదయాలను తెరుస్తుంది మరియు మానవ సంబంధాలను పునరుద్ధరింప చేస్తుంది. క్షమాగుణానికి రాజమార్గాలను తెరిచేది నిజాయితీతో కూడిన తప్పు ఒప్పుకునే గుణం (క్షమించమని అడగటం).

ప్రధాన సమాధానం : అవును, డెస్మండ్ టుటు తన తండ్రిని నిజంగా క్షమించారు. తత్ఫలితంగా మంచి ఉపయోగాలనే పొందారు. ఆ ఫలాలను అందరికీ పంచుతున్నారు. చేసేది మాత్రమే చెప్పే అద్భుత వ్యక్తి డెస్మండ్ టుటు. తండ్రి క్రూర ప్రవర్తనను చూసినప్పుడు పసి వయసులో ఉన్న టుటు ఎంతో కోపానికి, బాధకు గురి అయ్యాడు. అయితే మేధోపరంగా టుటు గ్రహించింది తన తండ్రి ఈ ప్రవర్తన వెనుక ఆయన భరిస్తున్న ఒత్తిడులు ఉన్నాయని. ఇక ఆధ్యాత్మికంగా చూస్తే దేవుడు తన తండ్రిని మరియు అందరిని క్షమిస్తాడని. తన తీవ్ర ఆలోచన, మేధోమథనం ‘క్షమాగుణం’ స్వీయ లాభదాయకం అని తేల్చింది. వీటన్నింటి సమష్టి ఫలితమే టుటును తన తండ్రిని క్షమించేలా పురికొల్పింది.

Leave a Comment