Students always start with AP Board Solutions Class 12 English and Hiroshima Child Summary in English Telugu for seamless learning.
Hiroshima Child Summary in Telugu & English
Hiroshima Child Summary in English
Nazim Hikmet was a Turkish poet. His works won for him worldwide reputation. Most of his writings were translated into multiple languages. The present poem ‘Hiroshima Child’ is a powerful plea for peace. It condemns war. Hikmet adopts a special technique. He makes a dead girl appeal for peace. It worked. A victim’s voice is authentic first. Her selfless prayer for other innocent children moves the readers. The speaker died when Atom bombs destroyed Hiroshima (Japan) on 6th August 1945.
At that time she was just seven. Her request goes on like this. “I come to every home. I knock on each door. Yet, none sees me, nor does one hear me. For, I am dead. I am just seven even today. For dead children do not grow. My hair was burned in flames. I lost my eyesight. My bones were reduced to dust. War was the villain. I ask not for fruits or food. I need nothing as I am dead. What I request you all is that you should fight for peace. Fight against wars. Let children live, grow, laugh, and play.”
![]()
Hiroshima Child Summary in Telugu
నాజమ్ హిక్మెట్ ఒక టర్కిష్ కవి. ఆయన రచనలు ఆయనకు ప్రపంచ వ్యాప్త ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఆయన రచనలలో చాలా ఎక్కువ భాగం వివిధ భాషలలోకి అనువదించబడ్డాయి. ప్రస్తుత కవిత ‘హిరోషిమా చైల్డ్’ శాంతి కొరకు శక్తివంత విన్నపము. అది యుద్ధాన్ని ఖండిస్తుంది. హిక్మెట్ ఒక ప్రత్యేక ప్రక్రియను ఎంపిక చేసుకున్నారు ఇక్కడ. మరణించిన అమ్మాయి చేత శాంతి కొరకు విజ్ఞప్తి చేయిస్తున్నారు. అది అద్భుతంగా పని చేసింది. ఒక బాధితురాలి కంఠం ముందుగా అత్యంత నిజాయితీ భరితం. ఆమె నిస్వార్థ ప్రార్థన – పూర్తిగా ఇతర చిన్నారులకోసం పాఠకులను కదిలించి వేస్తుంది. కథకురాలు జపాన్లోని హిరోషిమా నగరంపై ఆగస్టు 6, 1945న అణుబాంబులు వేసినపుడు మరణిస్తుంది. అప్పుడు ఆమె వయసు కేవలం ఏడు సంవత్సరాలు.
ఆమె విన్నపము ఇలా కొనసాగుతుంది: “నేను ప్రతి ఇంటికి వస్తాను. ప్రతి తలుపు తడతాను. అయినా ఎవ్వరూ నన్ను చూడలేరు, వినలేరు. కారణం, నేను చనిపోయాను. నా వయసు ఇప్పుడు కూడా ఏడు సంవత్సరాలే. ఎందుకంటే మరణం తరువాత వయసు పెరగదు. ఆ యుద్ధ మంటలలో నా జుట్టు కాలిపోయింది. నా కంటి చూపు పోయింది. నా ఎముకలు నుగ్గు నుగ్గు అయ్యాయి. యుద్ధం అసలు దుర్మార్గుడు. నాకు ఫలాలు వద్దు, ఆహారం వద్దు ! నేను చనిపోయాను కనుక నాకు ఏమీ వద్దు. నేను విమ్ములందరను కోరుకునేది మీరందరూ శాంతి కొరకు పోరాటం చేయాలని. యుద్ధానికి వ్యతిరేకంగా పోరాడండి. పిల్లలందరిని బ్రతకనివ్వండి, పెరగనివ్వండి, నవ్వనివ్వండి మరియు ఆడుకోనివ్వండి.”
Hiroshima Child Word Meanings
Hiroshima (prop.n) /həˈrəʊʃəmə/ (హరటషమ) a city in Japan : atom bombs were hurled on it in the Second World War (on 6th August 1945); రెండవ ప్రపంచ యుద్దంలో ఆటంబాంబుల దాడికి గురి అయిన ఒక జపాన్ నగరము
tread (n) /tred/ (|టెట్) walk; నడక
scorched (v-pp) /skɔ:(r)tst/ (స్కో(ర్)చ్‌ట్) burnt; కాల్చబడెను; మండిపోయెను.
![]()
swirling (v+ing=adj) /’swɜ:(r)lıŋ/ (స్వ(ర్)లింగ్) moving in circular motion; సుళ్ళు తిరుగుతున్న
scattered (v-pp) /’skætə(r)d/ (స్క్యాట(ర్)డ్) moved and spread in different directions; అంతటా వెదజల్లబడెను