Andhra Pradesh BIEAP AP Inter 2nd Year English Study Material Pdf and Hiroshima Child Annotations Questions and Answers Pdf.
AP Inter 2nd Year English Hiroshima Child Questions and Answers Annotations
Hiroshima Child Annotations Pdf
Contextual Questions
Answer the following contextual questions in the given pattern.
a) Identify the poem and name the poet of the given lines.
b) Discuss the context of the lines and appreciate them critically in about 75 words.
Question 1.
I knock yet remain unseen For I am dead for I am dead
Answer:
‘O ! War Vanish! Peace, Please Prevail !’
The Plea and the Pleader: The given heartwrenching words appear in ‘Hiroshima Child’. It is a powerful plea for peace. It flowed out from the mighty pen of Nazim Hikmet. His skillful art and feeling heart joined together to produce this painful poem. The Second World War formed the background. Bombs dropped on Hiroshima squeezed life out of millions of people. Even innocent children died for none of their faults. One such seven-year- old dead girl addresses us here.
Context and Critical Analysis: The strength of the poem is its speaker. She is a war victim. Her voice sounds authentic. It carries force and conviction. The poet exploits this strategy. That girl says the given words in the first stanza. She says she visits every home. She knocks each door. Yet, none sees her. Nor does someone hear her. The reason is obvious. She is the spirit of a dead child. She has no bodily form.
Comment: The repetition is at once forceful and effective.
ఓ యుద్ధమా, వెళ్ళిపో; శాంతీ, ఇక్కడే నిలిచి ఉండు.
విన్నపం మరియు విన్నవించుకొనువారు : గుండెను పిండివేసే ఈ పదాలు ‘హిరోషిమా చైల్డ్’ అనే పద్యంలో కనిపిస్తాయి. అది శాంతి కోసం అత్యంత శక్తివంత విజ్ఞాపన. అది నాజమ్ హిక్మెట్ యొక్క అత్యంత ప్రతిభావంత కలం నుండి పెల్లుబికి ప్రవహించిన పద్యం.
సందర్భం మరియు విమర్శనాత్మక విశ్లేషణ : ఈ కవిత శక్తి అంతా కథకురాలే ! ఆమె కంఠం నిజాయితీ భరితం. ఆమె గొంతు బలాన్ని, ఆమోద యోగ్యతను అందిస్తుంది తన ప్రార్థనకు. కవి ఈ ఎత్తుగడను బాగా ఉపయోగించుకున్నారు. పైన ఇచ్చిన పదాలను ఆ బాలిక మొదటి స్టాంజాలోనే అంటుంది. ఆమె అంటుంది తను ప్రతి ఇంటిని సందర్శిస్తున్నాను అని ! అన్ని తలుపులను తట్టుతుంది. అయినా ఎవ్వరూ ఆమెను చూడలేరు. ఏ ఒక్కరూ ఆమె మాటలు వినలేరు. కారణం సుస్పష్టం. ఆమె ఆత్మ మాత్రమే ! ఆమెకు శారీరక రూపం లేదు.
వ్యాఖ్య : పునరుక్తి శక్తివంతము మరియు ప్రభావవంతము.
![]()
Question 2.
I’m seven now as I was then. When children die, they do not grow
Answer:
‘O ! War Vanish! Peace, Please Prevail !’
The Plea and the Pleader: The given heartwrenching words appear in ‘Hiroshima Child’. It is a powerful plea for peace. It flowed out from the mighty pen of Nazim Hikmet. His skillful art and feeling heart joined together to produce this painful poem. The Second World War formed the background. Bombs dropped on Hiroshima squeezed life out of millions of people. Even innocent children died for none of their faults. One such seven-year- old dead girl addresses us here.
Context and Critical Analysis: The given words conclude the second stanza. The war victim continues her prayer. She was seven when she died in the bomb blast. She is still seven even after many years. She explains why. She speaks out the plain truth. When one dies, there is no more growth. That is why she is seven now as she was then! Facts, some, are so bitter! Yet they serve the needed purpose.
Comment: These tragic words jerk and push the reader into action.
ఓ యుద్ధమా, వెళ్ళిపో; శాంతీ, ఇక్కడే నిలిచి ఉండు.
విన్నపం మరియు విన్నవించుకొనువారు : గుండెను పిండివేసే ఈ పదాలు ‘హిరోషిమా చైల్డ్’ అనే పద్యంలో కనిపిస్తాయి. అది శాంతి కోసం అత్యంత శక్తివంత విజ్ఞాపన. అది నాజమ్ హిక్మెట్ యొక్క అత్యంత ప్రతిభావంత కలం నుండి పెల్లుబికి ప్రవహించిన పద్యం.
సందర్భం మరియు విమర్శనాత్మక విశ్లేషణ : ఇచ్చిన పదాలు కవిత రెండవ స్టాంజా ముగింపులో వస్తాయి. యుద్ధ బాధితురాలు తన ప్రార్థనను (శాంతి కొరకు) కొనసాగిస్తుంది. బాంబు పేలుళ్ళలో మరణించినప్పుడు కథకురాలి వయసు ఏడు సంవత్సరాలే ! అది జరిగి చాలా సంవత్సరాలు అయినా, ఆమె వయసు ఇప్పటికీ ఏడు సంవత్సరాలే ! ఎందుకు అలా ? ఆమే వివరిస్తుంది. స్పష్టంగా కనిపించే సత్యాన్ని బయట పెడుతుంది. మరణించిన తరువాత ఎదుగుదల ఉండదు. అందుకే ఆమె వయసు అప్పుడూ, ఇప్పుడూ ఏడు సంవత్సరాలే ! వాస్తవాలు, కొన్ని, అంత చేదు ! అయినప్పటికి అవి అవసర కార్యాన్ని నెరవేరుస్తాయి.
వ్యాఖ్య : ఈ బాధాకర పదాలు పాఠకుణ్ణి కుదిపి, కదిలించి కార్యరంగంలోకి ముందుకు నెడతాయి.
Question 3.
Death came and turned my bones to dust, and that was scattered by the wind.
Answer:
‘O ! War Vanish! Peace, Please Prevail !’
The Plea and the Pleader: The given heartwrenching words appear in ‘Hiroshima Child’. It is a powerful plea for peace. It flowed out from the mighty pen of Nazim Hikmet. His skillful art and feeling heart joined together to produce this painful poem. The Second World War formed the background. Bombs dropped on Hiroshima squeezed life out of millions of people. Even innocent children died for none of their faults. One such seven-year- old dead girl addresses us here.
Context and Critical Analysis: The given words picture the severity of those bombs. They killed millions of innocent civilians. The burning flames reduced her hair into ash. Her eyes were damaged. That cruel Death crushed her tender bones into dust. The wind scattered it all around. Death was pathetically painful to her. The poet plans to push everyone into a fight for peace with these moving words.
Comment: The words move every reader into tears first and into action next.
ఓ యుద్ధమా, వెళ్ళిపో; శాంతీ, ఇక్కడే నిలిచి ఉండు.
విన్నపం మరియు విన్నవించుకొనువారు : గుండెను పిండివేసే ఈ పదాలు ‘హిరోషిమా చైల్డ్’ అనే పద్యంలో కనిపిస్తాయి. అది శాంతి కోసం అత్యంత శక్తివంత విజ్ఞాపన. అది నాజమ్ హిక్మెట్ యొక్క అత్యంత ప్రతిభావంత కలం నుండి పెల్లుబికి ప్రవహించిన పద్యం.
సందర్భం మరియు విమర్శనాత్మక విశ్లేషణ : ఇచ్చిన పదాలు బాంబుల తీవ్ర నాశనకర శక్తిని చిత్రిస్తున్నాయి. ఆ అణుబాంబు అనేక లక్షల అమాయక పౌరుల జీవితాలను అంతమొందించింది. ఆ బాంబుల భీకర అగ్ని కీలలు ఆమె జుట్టును బూడిద చేశాయి. ఆమె కళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ క్రూర మృత్యువు ఆ పసిపాప లేత ఎముకలను నుగ్గు, నుగ్గు చేసింది. ఆ ఎముకల ధూళిని గాలి అన్ని దిశలా వెదజల్లింది. మరణం ఆమెకు అత్యంత దయనీయం మరియు బాధాకరము. ఈ కదిలించే పదాలతో కవి పాఠకులందరిని యుద్ధాన్ని వ్యతిరేకించే ఉద్యమంలోకి తీసుకువచ్చే ప్రణాళికతో ప్రయత్నిస్తున్నారు. శాంతికై పోరాడమని పిలుపు.
వ్యాఖ్య : పదాలు ముందు పాఠకుడికి కన్నీళ్ళను తెప్పిస్తాయి; తరువాత కార్యరంగంలోకి కదం తొక్కిస్తాయి.
![]()
Question 4.
So that the children of this world can live and grow and laugh and play
Answer:
‘O ! War Vanish! Peace, Please Prevail !’
The Plea and the Pleader: The given heartwrenching words appear in ‘Hiroshima Child’. It is a powerful plea for peace. It flowed out from the mighty pen of Nazim Hikmet. His skillful art and feeling heart joined together to produce this painful poem. The Second World War formed the background. Bombs dropped on Hiroshima squeezed life out of millions of people. Even innocent children died for none of their faults. One such seven-year- old dead girl addresses us here.
Context and Critical Analysis: This is the concluding couplet of the powerful poem. The appeal for peace becomes all the more ardent. The speaker strikes a note of hope here. She says she needs nothing for herself. She only wants peace. That too she asks for the sake of other children. She asserts that peace promotes prosperity. When peace pervades, children can live and grow and laugh and play. Four action words here demand our action for peace.
Comment: This final couplet with repetition of ‘and’ and children’s life, laughter, growth and play highlight the need for peace.
ఓ యుద్ధమా, వెళ్ళిపో; శాంతీ, ఇక్కడే నిలిచి ఉండు.
విన్నపం మరియు విన్నవించుకొనువారు : గుండెను పిండివేసే ఈ పదాలు ‘హిరోషిమా చైల్డ్’ అనే పద్యంలో కనిపిస్తాయి. అది శాంతి కోసం అత్యంత శక్తివంత విజ్ఞాపన. అది నాజమ్ హిక్మెట్ యొక్క అత్యంత ప్రతిభావంత కలం నుండి పెల్లుబికి ప్రవహించిన పద్యం.
సందర్భం మరియు విమర్శనాత్మక విశ్లేషణ : ఇచ్చిన పదాలు అత్యంత శక్తివంత కవిత యొక్క ముగింపు పంక్తులు (2) శాంతి కొరకు చేస్తున్న ఈ విన్నపం పతాక స్థాయికి చేరుకుంటుంది. ఇక్కడ కథకురాలు తన ఆశావాదపు స్ఫూర్తిని ప్రకటిస్తున్నారు. ఆమె తన కోసం ఏమీ కోరుకోవడం లేదు. కేవలం శాంతి కావాలి. అదీ ఇతర పిల్లల సుఖం కొరకు. శాంతి మాత్రమే అభివృద్ధిని తెస్తుంది అని నొక్కి చెబుతుంది. శాంతి వెల్లివిరిసి నప్పుడు, పిల్లలు బ్రతుకగలరు, ఎదగగలరు, నవ్వగలరు మరియు ‘ఆడుకోగలరు. ఇక్కడ ఉన్న నాలుగు క్రియా పదాలు మన ‘క్రియ’ (ac- tion – పని) ని బలంగా అర్థిస్తున్నాయి. ఆ పని శాంతి కొరకు.
వ్యాఖ్య : ఇచ్చిన ద్విపదలోని ‘అండ్’ పునరుక్తి మరియు పిల్లల జీవనం, నవ్వు, ఎదుగుదల మరియు ఆట శాంతి ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయి.
Hiroshima Child Questions and Answers
Answer the following questions in about 150 words each.
Question 1.
How does the poem ‘Hiroshima Child’ highlight the effect of war on childhood and how it pleads for peace of the world?
Answer:
‘WAR WINS; MAN VANISHES.’
Introduction: Nazim Hikmet was a Turkish poet of international reputation. His poem ‘Hiroshima Child’ is a haunting anti-war lyric. A seven-year-old war victim voices the violence spread by wars. With stark simplicity, the poem condemns nuclear violence. It urges collective responsibility for human safety. Its quiet plea for peace is profoundly enduring and universal. The theme and the form make the poem relevant forever.
Main Answer: ‘Hiroshima Child’ highlights the effects of war on children very effectively. And equally forceful is its plea for peace. The title, at the very outset, proposes the war theme. The spirit of a seven-year-old dead girl speaking strengthens the argument. The description of death further deepens the effect. The dead girl seeking peace for other children’s safety intensifies the efforts. The prayer, the narrator asserts, is for children to live, grow, laugh and play. This forms the fitting finale to the poem.
యుద్ధం గెలుస్తుంది; మనిషి అంతరిస్తాడు !
ఉపోద్ఘాతం : నాజమ్ హిక్మెట్ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఒక టర్కిష్ కవి. ఆయన కవిత ‘హిరోషిమా చైల్డ్’ వెంటాడే యుద్ధ భీతి వ్యతిరేక గేయము. ఒక ఏడు సంవత్సరాల యుద్ధ బాధితురాలు యుద్ధాలు ప్రేరేపించే హింసకు వ్యతిరేకంగా తన గొంతు విప్పుతుంది. అత్యంత సరళ భాషను వాడే ఈ పద్యం, అణ్వాయుధ నాశనకర శక్తిని తీవ్రంగా ఖండిస్తుంది. మానవ జాతి సంక్షేమానికై సామూహిక బాధ్యత ఆవశ్యకతను వివరిస్తుంది. శాంతి కొరకు ఆ కవిత చేస్తున్న నిశ్శబ్ద విన్నపము దీర్ఘకాలిక, విశ్వవ్యాప్త అన్వయం కలిగి ఉంది. కవిత కథాంశము మరియు నిర్మాణశైలి కవితను ఏ కాలానికైనా వర్తించేలా చేస్తున్నవి.
ప్రధాన సమాధానం : యుద్ధ దుష్ప్రభావాలు పిల్లలపై ఎంత తీవ్రంగా ఉంటాయనే విషయాన్ని ‘హిరోషిమా చైల్డ్’ సమర్థవంతంగా ఎత్తి చూపుతుంది. అంతే శక్తివంతమైనది శాంతి కోసం ఆ పద్యం చేసే విన్నపం. అన్నింటికన్న ముందే కవిత నామధేయం ‘యుద్ధం’ కథాంశమని ప్రతిపాదిస్తుంది. ఏడు సంవత్సరాలప్పుడు చనిపోయిన బాలిక కథకురాలు కావడం ‘యుద్ధ’ కథాంశ వాదనను బలపరుస్తుంది. ఇక మరణ తీవ్రత వర్ణన ఈ చర్చను లోతుగా తీసుకువెళుతుంది. మరణించిన బాలిక ఇతర పిల్లల క్షేమం కొరకు ‘శాంతి’ని కోరుకోవటం ప్రయత్నాన్ని ప్రభావవంతం చేస్తుంది. కథకురాలు నొక్కి చెప్పేదేమంటే తన ప్రార్థన అమాయక పిల్లల బ్రతుకు, నవ్వు, ఎదుగుదల మరియు ఆట కోసమే అంటుంది. ఇది కవితకు చక్కని, సరియైన ముగింపుని అందిస్తుంది.
Question 2.
Why do you think that the Hiroshima Child doesn’t want anything for herself? What does she ask to fight for and why?
Answer:
‘WAR WINS; MAN VANISHES.’
Introduction: Nazim Hikmet was a Turkish poet of international reputation. His poem ‘Hiroshima Child’ is a haunting anti-war lyric. A seven-year-old war victim voices the violence spread by wars. With stark simplicity, the poem condemns nuclear violence. It urges collective responsibility for human safety. Its quiet plea for peace is profoundly enduring and universal. The theme and the form make the poem relevant forever.
Main Answer: Yes, the speaker in ‘Hiroshima Child’ asks nothing for herself. She is selfless (in many respects). And selfless service carries extra weight. This is the deeper reason. On the surface, the speaker is a dead child. Dead persons need nothing. So, the narrator asks nothing for herself. Even for living children she seeks not material benefits. She fights for their basic right to live, to grow, to laugh and to play. That makes the need for peace significant.
![]()
యుద్ధం గెలుస్తుంది; మనిషి అంతరిస్తాడు !
ఉపోద్ఘాతం : : నాజమ్ హిక్మెట్ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఒక టర్కిష్ కవి. ఆయన కవిత ‘హిరోషిమా చైల్డ్’ వెంటాడే యుద్ధ భీతి వ్యతిరేక గేయము. ఒక ఏడు సంవత్సరాల యుద్ధ బాధితురాలు యుద్ధాలు ప్రేరేపించే హింసకు వ్యతిరేకంగా తన గొంతు విప్పుతుంది. అత్యంత సరళ భాషను వాడే ఈ పద్యం, అణ్వాయుధ నాశనకర శక్తిని తీవ్రంగా ఖండిస్తుంది. మానవ జాతి సంక్షేమానికై సామూహిక బాధ్యత ఆవశ్యకతను వివరిస్తుంది. శాంతి కొరకు ఆ కవిత చేస్తున్న నిశ్శబ్ద విన్నపము దీర్ఘకాలిక, విశ్వవ్యాప్త అన్వయం కలిగి ఉంది. కవిత కథాంశము మరియు నిర్మాణశైలి కవితను ఏ కాలానికైనా వర్తించేలా చేస్తున్నవి.
ప్రధాన సమాధానం : అవును, ‘హిరోషిమా చైల్డ్’ కథకురాలు తన కోసం ఏమీ అడగడం లేదు. ఆమె స్వార్థరహితురాలు (ఎన్నో విధాలుగా !). నిస్వార్థ సేవకు అదనపు విలువ ఉంటుంది. ఇది అత్యంత గంభీర, నిగూఢ కారణం. పైపైన చూస్తే, కథకురాలు మరణించిన బాలిక. మరణించిన వారికి స్వంత అవసరాలు ఏమీ ఉండవు. కావున కథకురాలు తన కోసం ఏమీ అడగదు. ఆఖరకు సజీవంగా ఉన్న పిల్లల కోసం కూడా ఆమె వస్తు రూపంగా ఏమీ అడగడం లేదు. ఆమె వారి ప్రాథమిక హక్కుల – జీవించటానికి, ఎదగడానికి, నవ్వడానికి, ఆడటానికి – కోసం అడుగుతుంది. ఆ వాదన శాంతి ఆవశ్యకతకు అదనపు ప్రాధాన్యతను అందిస్తుంది.