AP Inter 2nd Year Zoology Study Material Pdf | Intermediate 2nd Year Zoology Textbook Solutions

Telangana & Andhra Pradesh BIEAP TS AP Intermediate Inter 2nd Year Zoology Study Material Textbook Solutions Guide PDF Free Download, TS AP Inter 2nd Year Zoology Blue Print Weightage 2022-2023, Telugu Academy Intermediate 2nd Year Zoology Textbook Pdf Download, Questions and Answers Solutions in English Medium and Telugu Medium are part of AP Inter 2nd Year Study Material Pdf.

Students can also read AP Inter 2nd Year Zoology Syllabus & AP Inter 2nd Year Zoology Important Questions for exam preparation. Students can also go through AP Inter 2nd Year Zoology Notes to understand and remember the concepts easily.

AP Intermediate 2nd Year Zoology Study Material Pdf Download | Sr Inter 2nd Year Zoology Textbook Solutions

AP Inter 2nd Year Zoology Solutions in English Medium

AP Inter 2nd Year Zoology Solutions in Telugu Medium

TS AP Inter 2nd Year Zoology Weightage Blue Print 2022-2023

TS AP Inter 2nd Year Zoology Weightage 2022-2023 | TS AP Inter 2nd Year Zoology Blue Print 2022

TS AP Inter 2nd Year Zoology Weightage Blue Print

Intermediate 2nd Year Zoology Syllabus

TS AP Inter 2nd Year Zoology Syllabus

Unit I Human Anatomy and Physiology – I (22 Periods)

Unit IA: Digestion and Absorption
Alimentary canal and digestive glands; Role of digestive enzymes and gastrointestinal hormones; Peri¬stalsis, digestion, absorption, and assimilation of proteins, carbohydrates, and fats, egestion. The calorific value of proteins, carbohydrates, and fats (for box item – not to be evaluated); Nutritional disorders: Protein Energy Malnutrition (PEM), indigestion, constipation, vomiting, jaundice, diarrhea, Kwashiorkor.

Unit IB: Breathing and Respiration
Respiratory organs in animals; Respiratory system in humans; Mechanism of breathing and its regulation in humans – Exchange of gases, transport of gases and regulation of respiration; Respiratory volumes; Respiratory disorders: Asthma, Emphysema, Occupational respiratory disorders – Asbestosis, Silicosis, Siderosis, Black Lung Disease in coal miners.

Unit II Human Anatomy and Physiology – II (22 Periods)

Unit IIA: Body Fluids and Circulation
Covered in I year composition of lymph and functions; Clotting of blood; Human circulatory system- the structure of the human heart and blood vessels; Cardiac cycle, cardiac output, double circulation; regulation of cardiac activity; Disorders of circulatory system: Hypertension, coronary artery disease, angina pectoris, heart failure.

Unit IIB: Excretory Products and their Elimination
Modes of excretion – Ammonotelism, Ureotelism, Uricotelism; Human excretory system – the structure of kidney and nephron; Urine formation, osmoregulation; Regulation of kidney function – Renin – Angiotensin – Aldosterone system, Atrial Natriuretic Factor, ADH and diabetes insipidus; Role of other organs in excretion; Disorders: Uraemia, renal failure, renal calculi, nephritis, dialysis using artificial kidney.

Unit III Human Anatomy and Physiology – III (20 Periods)

Unit IIIA: Muscular and Skeletal System
Skeletal muscle – ultrastructure; Contractile proteins & muscle contraction; Skeletal system and its functions; Joints, (to be dealt with relevance to practical syllabus); Disorders of the muscular and skeletal system: myasthenia gravis, tetany, muscular dystrophy, arthritis, osteoporosis, gout, Gregor Mortis.

Unit IIIB: Neural Control and Co-ordination
The nervous system in human beings – Centralnfervous system. Peripheral nervous system and Visceral nervous system; Generation and conduction of nerve impulse; Reflex action: Sensory perception; Sense organs; Brief description of other receptors; Elementary structure and functioning of eye and ear.

Unit IV Human Anatomy and Physiology – IV (15 Periods)

Unit IVA: Endocrine System and Chemical Co-ordination
Endocrine glands and hormones; Human endocrine system – Hypothalamus, Pituitary, Pineal, Thyroid, Parathyroid, Adrenal, Pancreas; Gonads; Mechanism of hormone action (Elementary idea only); Role of hormones as messengers and regulators) Hypo and Hyperactivity and related disorders: Common disorders – Dwarfism, acromegaly, cretinism, goiter, exophthalmic goiter, diabetes, Addison’s disease, Cushing’s syndrome. (Diseases & disorders to be dealt in brief).

Unit IVB: Immune System
Basic concepts of Immunology – Types of Immunity – Innate Immunity, Acquired Immunity, Active and Passive Immunity, Cell-mediated Immunity and Humoral Immunity, Interferon, HIV, and AIDS.

Unit V Human Reproduction (22 Periods)

Unit VA: Human Reproductive System
Male and female reproductive systems; Microscopic anatomy of testis & ovary; Gametogenesis is Sper-matogenesis & Oogenesis; Menstrual cycle; Fertilization, Embryo development up to blastocyst formation. Implantation; Pregnancy, placenta formation. Parturition, Lactation (elementary idea).

Unit VB: Reproductive Health
Need for reproductive health and prevention of sexually transmitted diseases (STD); Birth control – need and methods, contraception and medical termination of pregnancy (MTP); Amniocentesis; infertility and assisted reproductive technologies – IVF-ET, ZIFT, GIFT (Elementary idea for general awareness).

Unit VI Genetics (20 Periods)
Heredity and variation: Mendel’s laws of inheritance with reference to Drosophila. (Drosophila melanogaster Grey, Black body colour; Long, Vestigial wings), Pleiotropy; Multiple alleles: Inheritance of blood groups and Rh-factor; Co-dominance (Blood groups as an example); Elementary idea of polygenic inher¬itance: Skin colour in humans (refer Sinnott, Dtinn and Dobzhansky); Sex determination – in humans, birds, Fumea moth, genic balance theory of sex determination in Drosophila melanogaster and honey bees; Sex-linked inheritance – Haemophilia, Colour blindness; Mendelian disorders in humans: Thalassemia, Haemophilia, Sickle celled anemia, cystic fibrosis PKU, Alkaptonuria; Chromosomal disorders – Down’s syndrome. Turner’s syndrome and Klinefelter syndrome; Genome, Human Genome Project and DNA Finger Printing.

Unit VII Organic Evolution (15 Periods)
Origin of Life, Biological evolution and Evidence for biological evolution (palaeontological, comparative anatomical, embryological and molecular evidence); Theories of evolution: Lamarckism (in brief), Darwin’s theory of Evolution – Natural Selection with example (Kettlewell’s experiments on Biston Bulgaria). Mutation Theory of Hugo De Vries; Modern synthetic theory of Evolution – Hardy- Weinberg law; Types of Natural Selection; Geneflow and genetic drift; Variations (mutations and genetic recombination); Adaptive radiation – viz., Darwin’s finches and adaptive radiation in marsupials; Human evolution; Speciation – Allopatric, sym- Patric; Reproductive isolation.

Unit VIII Applied Biology (15 Periods)
Apiculture; Animal Husbandry:’Pisciculture, Poultry management. Dairy management; Animal breeding; Bio-medical Technology: Diagnostic Imaging (X-Ray, CT scan, MRI), ECG, EEG; Application of Biotechnology in health: Human insulin and vaccine production; Gene Therapy; Transgenic Animals; ELISA; Vaccines, MABs, Cancer biology, stem cells.

TS AP Inter 2nd Year Zoology Syllabus in Telugu

యూనిట్ I మానవ శరీరనిర్మాణశాస్త్రం, శరీర ధర్మశాస్త్రం – I (22 పీరియడ్లు)

యూనిట్ IA జీర్ణక్రియ, శోషణం
ఆహారనాళం, జీర్ణగ్రంథులు; జీర్ణఎన్జైమ్లు, జఠరాంత్ర హార్మోన్ల పాత్ర; తరంగ చలనాలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, జీర్ణక్రియ, శోషణ, స్వాంగీకరణం. మలవిసర్జన; పోషకాహార అపస్థితులు; ప్రోటీన్ – శక్తి పోషకాహార లోపం (PEM), అజీర్ణం, మలబద్దకం, వాంతి చేయడం, కామెర్లు, నీళ్ళ విరేచనాలు, క్వాషియార్కర్.

యూనిట్ IB శ్వాసక్రియ
శ్వాసక్రియ రకాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వుల కెలోరిఫిక్ విలువలు, (పేటిక అంశం – మూల్యాంకనం కోసం కాదు); జంతువులలో శ్వాసాంగాలు; మానవుడి శ్వాస వ్యవస్థ; శ్వాసక్రియా సంవిధానం, నియంత్రణం – వాయువుల వినిమయం, వాయువుల రవాణా, శ్వాసక్రియా నియంత్రణ; శ్వాస ఘనపరిమాణాలు; శ్వాస అపస్థితులు : ఆస్తమా, ఎంఫైసీమా, వృత్తిపర శ్వాస అపస్థితులు – ఆస్బెస్టాసిస్, సిలికోసిస్, సిడిరోసిస్, బొగ్గుగనుల కార్మికుల్లో నలుపు ఊపిరితిత్తి వ్యాధి.

యూనిట్ II మానవ శరీరనిర్మాణశాస్త్రం, శరీర ధర్మశాస్త్రం – II (22 పీరియడ్లు)

యూనిట్ IIA శరీర ద్రవాలు, ప్రసరణ
శోషరస వ్యవస్థ – శోషరస సంఘటనం, విధులు మొదటి సంవత్సరంలో వివరించబడింది. రక్తస్కందనం; మానవుడిలో హృదయ ప్రసరణ వ్యవస్థ, గుండె నిర్మాణం, రక్తనాళాలు; హార్దిక వలయం; హార్దిక వెలువరింత, ద్వంద్వ ప్రసరణ; హృదయ స్పందన క్రమత; ప్రసరణ వ్యవస్థ అపస్థితులు; అధిక రక్తపోటు; కరోనరి ధమని వ్యాధి, అంజినా పెక్టోరిస్, హృదయ వైఫల్యం.

యూనిట్ IIB విసర్జక పదార్థాలు, వాటి విసర్జన
విసర్జక పద్ధతులు – అమ్మోనోటెలిజమ్, యూరియోటెలిజమ్, యూరికోటెలిజమ్, మానవుడిలో విసర్జక వ్యవస్థ – మూత్రపిండాలు, వృక్క ప్రమాణ నిర్మాణం; మూత్రం ఏర్పడే విధానం, ద్రవాభిసరణ క్రమత, మూత్రపిండ విధుల క్రమత – రెనిన్ – ఆంజియోటెన్సిన్ – ఆల్డోస్టిరాన్ వ్యవస్థ, ఏట్రియల్ నాట్రియారిటిక్ కారకం, ADH మరియు డయాబెటిస్ ఇన్సిపిడస్; విసర్జనలో ఇతర అవయవాల పాత్ర; అపస్థితులు : యూరిమియా, వృక్క వైఫల్యం, వృక్క కాల్క్యులి, నెఫ్రైటిస్, కృత్రిమ మూత్రపిండం – డయాలసిస్.

యూనిట్ III మానవ శరీరనిర్మాణశాస్త్రం, శరీర ధర్మశాస్త్రం – III (20 పీరియడ్లు)

యూనిట్ IIIA కండర; అస్థి పంజర వ్యవస్థ
అస్థికండరం – సూక్ష్మ నిర్మాణం; సంకోచ ప్రోటీన్లు & కండర సంకోచం; అస్థిపంజర వ్యవస్థ, వాటి విధులు; కీళ్ళు (ప్రయోగ పాఠ్యప్రణాళికకు అనుబంధంగా); కండర – అస్థిపంజర వ్యవస్థల్లో అపస్థితులు; మయాస్థీనియా గ్రావిస్, టిటాని, కండర డిస్ట్రోఫి, ఆర్ధ్రయిటిస్, ఆస్టియోపోరోసిస్, గౌట్, రిగర్ మోర్టిస్.

యూనిట్ IIIB నాడీ నియంత్రణ; సమన్వయం
మానవుడిలో నాడీవ్యవస్థ – కేంద్ర నాడీవ్యవస్థ, పరిధీయ నాడీవ్యవస్థ, అంతరాంగ నాడీవ్యవస్థ, నాడీ ప్రచోదన ఆవిర్భావం, వహనం; ప్రతీకార చర్య, జ్ఞానగ్రహణం, జ్ఞాన అవయవాలు, ఇతర గ్రాహకాల గురించి క్లుప్త వివరణ, కన్ను, చెవి ప్రాథమిక నిర్మాణం – విధులు.

యూనిట్ IV మానవ శరీరనిర్మాణశాస్త్రం, శరీర ధర్మశాస్త్రం – IV (15 పీరియడ్లు)

యూనిట్ IVA అంతస్థావర వ్యవస్థ, రసాయన సమన్వయం
అంతస్రావక గ్రంథులు, హార్మోన్లు, మానవ అంతస్రావక వ్యవస్థ – హైపోథలామస్, పిట్యూటరీ, పీనియల్, థైరాయిడ్, పారాథైరాయిడ్, అడ్రినల్, క్లోమం, బీజకోశాలు; హార్మోన్ చర్యల సంవిధానం (ప్రాథమిక సమాచారం మాత్రమే); వార్తాహరులుగా, నియంత్రణకారులుగా హార్మోన్ల పాత్ర; అల్ప, అధికోత్పత్తి వల్ల కలిగే అపస్థితులు; సామాన్య అపస్థితులు – మరుగుజ్జుతనం, ఆక్రోమెగాలి, క్రెటినిజమ్, గాయిటర్, ఎక్సాప్తాల్మిక్ గాయిటర్, డయాబెటిస్, అడిసన్స్ వ్యాధి, కుషింగ్స్ సిండ్రోమ్ (వ్యాధులను, అపస్థితులను క్లుప్తంగా వివరించాలి).

యూనిట్ IVB రోగ నిరోధక వ్యవస్థ
రోగ నిరోధకత మూలభావనలు – రోగనిరోధకత రకాలు – సహజ రోగ నిరోధకత, ఆర్జిత రోగ నిరోధకత, క్రియాశీల, స్తబ్ద రోగ నిరోధకత, కణ నిర్వర్తిత నిరోధకత, దేహద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత, ఇంటర్ఫెరాన్లు, HIV, AIDS.

యూనిట్ V మానవ ప్రత్యుత్పత్తి (22 పీరియడ్లు)

యూనిట్ VA మానవ ప్రత్యుత్పత్తి
పురుష, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలు, పురుష బీజకోశాలు (ముష్కాలు) & స్త్రీ బీజకోశ సూక్ష్మ అంతర్నిర్మాణం; బీజకణోత్పత్తి శుక్రకణోత్పత్తి (పురుష బీజకణోత్పత్తి) & అండోత్పత్తి (స్త్రీ బీజకణోత్పత్తి); రుతుచక్రం; ఫలదీకరణం; పిండాభివృద్ధి-బ్లాస్టోసిస్ట్ ఏర్పడే వరకు, ప్రతిస్థాపన; గర్భధారణ; జరాయువు ఏర్పడటం; ప్రసవం; క్షీరోత్పత్తి (ప్రాథమిక సమాచారం).

యూనిట్ VB ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం
ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం, ఆవశ్యకత, లైంగిక సంపర్క వ్యాధుల నివారణ; జనన నియంత్రణ- ఆవశ్యకత, పద్ధతులు, గర్భ నిరోధకం, వైద్యపరంగా గర్భాన్ని తీసివేయడం, (MTP) ఉల్బధృవ పరీక్ష, సంతాన రాహిత్యం, ప్రత్యుత్పత్తి సహాయక సాంకేతికతలు – IVF-ET, ZIFT, GIFT (ప్రాథమిక సమాచారం).

యూనిట్ VI జన్యుశాస్త్రం (20 పీరియడ్లు)
అనువంశికత, వైవిధ్యం : డ్రోసోఫిలా ఉదాహరణగా మెండల్ అనువంశికత సూత్రాలు (డ్రోసాఫిలా మెలనోగాస్టర్, బూడిద, ‘ నలుపు దేహ వర్ణం; పొడవు, క్షీణించిన రెక్కలు), ప్లియోట్రోపి; బహుళ యుగ్మ వికల్పాలు; రక్తవర్గాల అనువంశికత, Rh కారకం; సహ బహిర్గతత్వం (ఉదాహరణగా రక్తవర్గాలు); బహుజన్యు అనువంశికత – ప్రాథమిక సమాచారం; మానవుడిలో శరీర రంగు (సిన్నాట్, డూన్, డాబిన్స్కలను చూడండి) మానవుడిలో లింగ నిర్ధారణ – పక్షులలో లింగ నిర్ధారణ, ఫ్యూమియా మాత్, డ్రోసాఫిలా మెలనోగాస్టర్లో జన్యు సంతులన సిద్ధాంత లింగ నిర్ధారణ, తేనెటీగలలో లింగ నిర్ధారణ, లింగ సహలగ్న అనువంశికత – హీమోఫీలియా, వర్ణాంధత్వం, మానవుడిలో మెండీలియన్ అపస్థితులు – థాలసెమియా, హీమోఫీలియా, సికిల్ కణరక్తహీనత, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఫీనైల్కి టోన్యూరియా PKU, ఆల్కాప్టోన్యూరియా, క్రోమోసోమ్ల అపస్థితులు : డౌన్స్ సిండ్రోమ్, టర్నర్స్ సిండ్రోమ్, క్లైన్ ఫిల్టర్ సిండ్రోమ్, జీనోమ్, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్, DNA ఫింగర్ ప్రింటింగ్,

యూనిట్ VII జీవ పరిణామం (15 పీరియడ్లు)
జీవ ఆవిర్భావం, జీవుల ఉద్భవం, జీవ పరిణామం, జీవ పరిణామ నిదర్శనాలు (పురాజీవ శాస్త్ర, తులనాత్మక శరీర నిర్మాణ శాస్త్ర, పిండోత్పత్తి శాస్త్ర, కణ – అణుజీవశాస్త్ర నిదర్శనాలు) జీవ పరిణామ సిద్ధాంతాలు : లామార్కిజం (క్లుప్తంగా) డార్విన్స్ జీవ పరిణామ సిద్ధాంతం – ప్రకృతి వరణం ఉదాహరణతో (బిస్టన్ బిటులేరియాపై కెటిల్వెల్ (ప్రయోగాలు) హ్యూగోడివ్రీస్ ఉత్పరివర్తన సిద్ధాంతం, ఆధునిక జీవ పరిణామ సంశ్లేషణ సిద్ధాంతం, హార్డీ – వెయిన్బర్గ్ సూత్రం, ప్రకృతి వరణం రకాలు, జన్యు ప్రవాహం, జన్యు విస్థాపన, వైవిధ్యాలు (ఉత్పరివర్తనాలు, జన్యు పునఃసంయోజనాలు), డార్విన్ ఫించ్లలో ఉపయుక్త వికిరణాలు; మార్సూపియల్స్లో ఉపయుక్త వికిరణం, మానవ పరిణామం, జాతుల ఉత్పత్తి – అల్లోపాట్రిక్, సింపాట్రిక్ జాతుల ఉత్పత్తి; ప్రత్యుత్పత్తి వివక్తత.

యూనిట్ VIII అనువర్తిత జీవశాస్త్రం (15 పీరియడ్లు)
ఎపికల్చర్, పశు సంవర్ధనం; చేపల పెంపకం, పౌల్ట్రీ నిర్వహణ, పాడి నిర్వహణ, జంతు ప్రజననం, జీవవైద్య సాంకేతికత, డయాగ్నాస్టిక్ ఇమేజింగ్ (X-కిరణ, CT-స్కాన్, MRI), ECG, EEG; వైద్యశాస్త్రంలో జీవసాంకేతిక అనువర్తనాలు, మానవ ఇన్సులిన్, వ్యాక్సిన్ ఉత్పాదన; జన్యు చికిత్స; జన్యు పరివర్తిత జంతువులు; ELISA; వ్యాక్సిన్లు, MABs, క్యాన్సర్ జీవశాస్త్రం, మూలకణాలు.

We hope that this Telangana & Andhra Pradesh BIEAP TS AP Intermediate Inter 2nd Year Zoology Study Material Textbook Solutions Guide PDF Free Download 2022-2023 in English Medium and Telugu Medium helps the student to come out successful with flying colors in this examination. This Sr Inter 2nd Year Zoology Study Material will help students to gain the right knowledge to tackle any type of questions that can be asked during the exams.

Leave a Comment