विष्णुभक्तः अम्बरीषः Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Sanskrit Study Material Pdf पद्यभागः 1st Poem विष्णुभक्तः अम्बरीषः Questions and Answers Summary.

Inter 2nd Year Sanskrit विष्णुभक्तः अम्बरीषः Questions and Answers

अभ्यासः

1. निबन्धप्रश्नौ

१. विष्णुभक्तः अम्बरीषः इति पाठ्यभागस्य सारांशं सङ्ग्रहेण लिखत ।
(విష్ణుభక్తుడైన అంబరీషుని) – విష్ణుభక్తః – అంబరీషః పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని రాయండి.

२. अम्बरीषस्य भक्त्या दुर्वासाः सुदर्शनचक्रात् कथं त्रातः ?
““అంబరీషుని భక్తి వలన దుర్వాసుడు సుదర్శన చక్రం నుండి ఏవిధంగా రక్షింపబడ్డాడు” అనే వృత్తాంతాన్ని రాయండి.

जवाब:
కవి పరిచయం : कवी परिचय:

లౌకిక, అలౌకిక విశేష్టత కలిగిన భగవాన్ వేదవ్యాస మహర్షిచే విరచితమైన అష్టాదశపురాణాలు, పంచమవేదంగా పేరుగాంచిన శ్రీమన్మహాభారతము, శ్రీమద్భాగవతం మొదలగునవి లోకప్రసిద్ధి గాంచిన గ్రంథకావ్య
కుసుమాలు.

వేదవిభజన చేసిన కారణంగా వ్యాసమహర్షిని వేదవ్యాసుడని, కృష్ణుడు జన్మించిన ద్వీపమునందే వ్యాసుడు కూడా జన్మించుటచే కృష్ణద్యైపాయనుడని, పరాశరమహర్షి కుమారుడు అగుటచే పారాశర్యుడు అని, బదరికావనమునందు ఘోర తపమాచరించుటచే బాదరాయణుడు అని కూడా సంబోధించెదరు. (అన్యనామాలతో కూడా పిలిచెదరు).

Introduction: This lesson is taken from the 9th Canto (Navama Skandha) of the shrimad Bhagavata purana, authored by sage vedavyasa.

పాఠ్యభాగ పరిచయం : पाट्यभाग परिचय: అష్టాదశ పురాణాలలో శ్రీమద్భాగవత మహాపురాణం “పురాణ తిలకం” వంటిదని ప్రతీతి.

వేదవ్యాసమహర్షి విరచితమైన శ్రీమద్భాగవత మహాపురాణం వ్యాసమహర్షి తన సుతుడైన శుకయోగీంద్రునకు బోధించెను.

భాగవత పురాణమునందు శ్రీకృష్ణుని యొక్క దివ్యలీలా విశేషములు తెలియజేయబడినవి. వాటియందు ధ్రువుడు, ప్రహ్లాదుడు, అంబరీషుడు మొదలగు సత్పురుషులైన భక్తుల దివ్యచరితలు కూడా తెలుపబడెను.

ప్రస్తుత పాఠ్యభాగము “విష్ణుభక్తః – అంబరీషః” శ్రీమద్భాగవతం నందలి నవమస్కధంలోని చతుర్ధ, పంచమాశ్వాసముల నుండి గ్రహింపబడినది.

ఇక్ష్వాకువంశమునకు చెందిన నాభాగుని కుమారుడు, ఈ పాఠ్యాంశమున విష్ణుభక్తుడైన అంబరీషుని యొక్క భక్తివైరాగ్యం, శ్రీహరి ప్రీత్యర్థం అతడు భార్యతో కలిసి ఆచరించిన ద్వాదశీవ్రతానుష్ఠానం.

దుర్వాసమహర్షి అతిథిగా వచ్చుట, జలమును స్వీకరించినందులకు కోపంతో అంబరీషనృపతిని నాశనం చేయుటకు కృత్యను సృష్టించుట, అందులకు తగిన దుష్ఫలితాన్ని అనుభవించుట, చివరకు అంబరీషుని శరణువేడుట మొదలగు విషయములు వర్ణింపబడెను. కావున భగవాన్ శ్రీహరి తన భక్తులకు ఏమాత్రం, కలలోనైనాసరే ఆపద కలిగించినా సహింపజాలడని అంబరీష నృపతి వృత్తాంతం ద్వారా తెలియుచున్నది.

ఇది కేవలం ఒక భక్తుడి కథ మాత్రమే కాదు. క్రమశిక్షణతో కూడిన వ్రతాచరణ వల్ల కలిగే ఫలితాన్ని మరియు భగవంతుడు ‘భక్తపరాధీనుడు’ అనే సత్యాన్ని ఈ పాఠ్యభాగం మనకు బోధిస్తుంది.

కావుననే కురువంశ చక్రవర్తియగు పరీక్షిన్మహారాజు ఈ విధంగా పలికెను …… “పూజ్య నీయుడవైన ఓ ! శుకమహర్షీ! రాజర్షి; బుద్ధిశాలి అయినట్టి అంబరీషనృపతిని అతిక్రమింపశక్యము కాని బ్రాహ్మణుని శాపము ఆయనపై ప్రయోగింపబడిననూ రాజును ఏమీ చేయలేకపోయెను, అట్టి రాజు యొక్క దివ్య చరితను నేను వినగోరుచున్నాను.” అని పరీక్షిన్మహారాజు పలుకగా

Context: While sage shuka was narrating the history of the Sun Dynasty (Surya Vamsha) to King Parikshit, he described the illustrious life of king Ambarisha as an example of supreme devotion.

Objective: The primary background of this lesson is to demonstrate the god cannot be attained merely through penance or power. He is won over only through pure and selfless devotion.

The context introduces the Sudarshana Chakra not just a weapon, but as a divine shield provided by lord Vishnu to protect his devotee from any harm, signifying that god takes personal responsibility for a devotee’s safety.

विष्णुभक्तः अम्बरीषः Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

పాఠ్యాంశ వివరణ : శ్రీశుక ఉవాచ : (శ్రీ శుకమహర్షి ఈ విధంగా పలికెను.

ఓ రాజా ! బంభాగుని కుమారుడైన అంబరీషుడు గొప్ప అదృష్టవంతుడు. ఆయన ఏడుఖండములతో కూడిన భూమండలము పై సాటిలేని ఈశ్వరభావమును పొందెను. భూలోకమున తరిగిపోని సంపదతో తులతూగినవాడు. శ్రీమహావిష్ణువుపై అచంచలమైన భక్తిని కలిగి ఉండేవాడు. అంతేకాదు, వాసుదేవుని భక్తులగు సత్పురుషులయందు అతిశయించిన భక్తి ఉండెడిది. అటువంటి సద్భక్తులకు ఈ లోకమంతా విలువలేనిదిగా మట్టిబెడ్డవలె కనబడును.

అట్టి అంబరీషుడు సర్వకాలములలో సర్వము ఆత్మస్వరూపమే అనే భావన కలవాడై, తన కర్మలన్నింటినీ యజ్ఞపురుషుడగు శ్రీహరికి సమర్పిస్తూ ఉండెను. ప్రకృతికి అతీతుడగు శ్రీహరి ప్రత్యక్షాది ప్రమాణాలకు గోచరుడు కాడు. అంబరీషుడు ఆ శ్రీహరి యందు నిష్ఠగల వేదవేత్తల వద్ద శిక్షణను పొంది, ఈ భూమిని పాలించెను.

అంబరీషుని అనన్యమగు భక్తి భావముచే ప్రసన్నుడైన శ్రీహరి ఆయనకు చక్రమునిచ్చెను (ఆయన రక్షణకు చక్రమును నియోగించెను) ఆ చక్రము శత్రుపక్షము వారికి భయము గొల్పి, భక్తులను రక్షించును.

వీరుడగు అంబరీషుని భార్య కూడా ఆయనతో సమానమైన సద్గుణ సంపన్నురాలు. అంబరీషుడు శ్రీహరి ప్రీత్యర్థం భార్యతో గూడి సంవత్సర కాలము ద్వాదశీ (ఏకాదశి నాడు ఉపవశించి ద్వాదశినాడు ఉదయమే ఉపవాసము సమాప్తి చేసే వ్రతము)ను పూనెను.

కార్తీక మాసములో వ్రతము యొక్క చివరి మూడురోజులు ఉపవశించి, ద్వాదశినాడు యమునానదిలో స్నానమాచరించి, మధువనంలో శ్రీహరిని అర్చించెను. అటుపిమ్మట దానయోగ్యులైన బ్రాహ్మణులకు రుచికరమైన ఆతిథ్యమొసంగి అనేక దానధర్మాలను చేసెను.

అంబరీష చక్రవర్తియొక్క మర్యాదలకు (దక్షిణలు) సంతృప్తి నొందిన వేదవేత్తలు వ్రతము అంతమైనది కనుక భుజింపుమని అనుమతినిచ్చెను. అంబరీషుడు భుజించుటకు సంసిద్ధుడగుచుండగా, పూజ్యనీయుడగు దుర్వాసమహర్షి అతిథిగా ప్రత్యక్షమాయెను.

దుర్వాసమహర్షిని చూడగానే పరమేశ్వరుడే అతిథిగా వచ్చాడని భావించి, లేచి నిలబడి ఎదురేగి ఆసనముపై కూర్చుండబెట్టి కుసుమాక్షతలు, ఉదకము మొదలగు పూజాద్రవ్యములతో పూజించి, మహర్షి పాదములకు ప్రణమిల్లి ఆతిథ్యం స్వీకరింపుమని కోరెను.

దుర్వాస మహర్షి అంబరీషుని కోరికను స్వీకరించి మాధ్యాహ్నిక నిత్యకర్మను నిర్వర్తించుటకై వెళ్ళెను. ముని శుభప్రదమైన యమునానదిలో స్నానముచేసి పరబ్రహ్మను ధ్యానించుచుండెను.

ఆ సమయాన ద్వాదశి ఘడియలు అర్థగంట మాత్రమే మిగిలియుండెను. అయితే ద్వాదశి వెళ్లేలోపు వ్రతమును భోజనముతో ముగించవలెను. కానీ అతిథికి తినరాదు. ధర్మము తెలిసినవాడే పెట్టకుండా గూర్చి రాజు పండితులను సంప్రదించెను.

అయినా, ఈ ధర్మ సందేహమును బ్రాహ్మణుడు రాకుండా భోజనము చేయుట తప్పు. ద్వాదశి తిథి మించకుండా వ్రతాంత భోజనం చేయకుండుట కూడా తప్పే. కావున తనకు అధర్మము చుట్టుకొనకుండా ఉండుటకు కేవలం నీటిని మాత్రమే త్రాగి వ్రతమును ముగించెదనని తెలిపి, జలమును స్వీకరించెను.

Present story of the Lesson :

Devotion and Opulence of Ambarisha:

King Ambarisha was the emperor of the entire world (seven Islands) despite possessing incomparable wealth and power, he was a humble and supreme devotee of lord Vishnu. He dedicated his mind. Senses, and every action to the service of the lord. Pleased by his unswerving devotion, lord Vishnu granted him his own protective weapon, the Sudarshana Chakra, to guard him.

विष्णुभक्तः अम्बरीषः Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

శ్రీశుక ఉవాచ : (శ్రీ శుకమహర్షి) కురువంశీయులలో శ్రేష్ఠుడవగు పరీక్షిన్మహా రాజా ! ఈ విధంగా శ్రీశుకయోగీంద్రుడు పలికెను.

రాజర్షియగు అంబరీషుడు జలమును స్వీకరించి శ్రీహరిని స్మరించెను. భగవాన్ దుర్వాసమహర్షి రాక కొరకు వేచియుండెను.

అటుపిమ్మట దుర్వాసమహర్షి నిత్యకర్మలను పూర్తిచేసుకొని యమునానది నుండి తిరిగిరాగా, మహారాజు ఆయనకు ప్రణమిల్లెను. కానీ రాజు నీటిని స్వీకరించెననే విషయాన్ని మహర్షి దివ్యానుగ్రహంతో గ్రహించి, క్రోధంతో వణికిపోవుచు, మిక్కిలి ఆకలితో రాజుతో ఇట్లు పలికెను.

దుర్వాస ఉవాచ : దుర్వాసుని పలుకులు : దుర్వాసుడు అంబరీషరాజును ఉద్దేశించి ఇట్లుపలికెను. “నేను అతిథినై ఈతని దగ్గరకు వచ్చితిని. పైగా, ఇతను నన్ను అతిథి సత్కారము కొరకు ఆహ్వానించి నాకు ఆతిథ్యమివ్వకుండానే భుజించాడు. అని.

ఓయీ ! రాజా చేసినదానికి ఫలితమును అనుభవింపవలెనంటూ ” తన జటను ఊడబెరికి క్షుద్రదేవతను నిర్మించి అంబరీషరాజును నాశనం చేయుటకు ప్రోత్సహించెను. కానీ రాజు ఆ క్షుద్రదేవతవైపు పట్టిపట్టి చూచెనేగానీ ఒక్క అడుగైననూ కదలలేదు.

అయితే గతంలో శ్రీహరి తన భక్తుడగు అంబరీషుని రక్షణ కొరకు సుదర్శన చక్రమును ఆదేశించి యుండెను. ఈ సందర్భంగా ఆ చక్రము క్షుద్రదేవతను కోపముతో బుసలుకొట్టే పాము కార్చిచ్చువలే కాల్చివేసెను.

అంతట, చక్రము దుర్వాసమహర్షి వైపు దూసుకువెళ్ళెను. తనవైపుకు దూసుకువస్తున్న చక్రమును గాంచి, మహర్షి తన ప్రాణములను రక్షించుకొనుటకు నలువైపులా పరుగులు తీస్తూ మేరుపర్వతము యొక్క గుహలో ప్రవేశించబోయెను.

దిక్కులు, ఆకాశము, భూలోకము, పాతాళ లోకములు, సముద్రములు, యముడు మొదలగు లోకపాలకులతో కూడియున్న నరకము మొదలగు లోకములు, స్వర్గము అనే స్థానములన్నింటికి మహర్షి వెళ్ళెను. బ్రహ్మరుద్రులను కూడా ఆశ్రయించెను. వారుకూడా భగవాన్ శ్రీహరిని వేడుకొమ్మని పలికిరి.

అపరాజితుడగు శ్రీహరియొక్క చక్రము నుండి పుట్టిన ఆ అగ్ని దుర్వాసమహర్షిని అధికంగా తగులబెట్టుచుండెను. మహర్షి వణికిపోతూ శ్రీపాదములందు పడి ……………………. తాను అపరాధము చేసితినని రక్షింపుడని వేడుకొనెను.

The vow and Arrival of Durvasa !

Ambarisha, along with his queen, observed the Dvadashi vrata strictly for one year. At the conclusion of the vow in the month of Kartika, while he was preparing to break his fast (parana), the powerful sage, Durvasa arrived as a guest.

The king invited him for a meal, and the sage went to the Yamuna river for his daily rituals.

The Dilemma: The auspicious time for Dvadashi (breaking the fast) was quickly passing away. According to the scriptures, the fast must be broken within a specific timeframe to earn the merit. However, eating before the guest returns would be disrespectful. On the advice of learned Brahmanas, Ambarisha decided to sip only a little water (Tulasi Tirtha) this was considered both breaking the fast and not eating a full meal.

The Wrath of Durvasa: Upon returning, sage Durvasa perceived that the king had sipped water before his arrival. Feeling insulted, he grew furious and created a terrifying demoness named Kritya from a lock of his matted hair to kill Ambarisha. The king, however, remained calm and fearless, meditating on the lord.

Protection of Sudarshana Chakra !

Instantly the Sudarshana Chakra intervened, destroyed the demoness, and began chasing sage Durvasa. Terrified, the sage filed to lord Brahma and lord Shiva, but they expressed their inability to protect him from Vishnu’s weapon. Finally, he reached Vaikunta and sought refuge with lord Vishnu.

The Lord replied, “I am completely under the control of my devotees” (Bhakta paradheena). I can’t help you unless you seek forgiveness from Ambarisha himself”.

Forgiveness and Conclusion: Sage Durvasa returned to Ambarisha and fell at his feet. The humble king, feeling embarrassed by the sage’s signature, prayed to the Sudarshana chakra to pacify it. The chakra withdrew, and the sage was saved. A moved by the king’s patience and compassion, Durvasa blessed him wholeheartedly.

Moral of the lesson: The supreme lord is always bound by the love of his devotees. A true devotee is fearless, and their quality of forgiveness can overcome even the greatest ego.

శ్రీ భగవానువాచ !

శ్రీహరి భగవానుడు, తాను భక్తులకు వశమైయుండెదనని, భక్తులు తన హృదయమును వశము చేసుకున్నారని, అదేవిధంగా తానుకూడా భక్తజనులకు ప్రియుడగుటచే వారుకూడా తనకు ప్రియమైనవారని మహర్షికి తెలిపెను. “సాధవో హృదయం మహ్యం సాధూనామ్ హృదయం త్వహమ్” ||

“కావున నీవు ఎవరిని బాధించి నీకు నీవే పీడను కొనితెచ్చుకున్నావో అతడినే శరణు వేడుము. సత్పురుషులపై తన దుష్టశక్తులను ప్రయోగిస్తే అది ప్రయోగించిన వానికే అనర్ధమును కలిగించును. అందుచే అంబరీషమహారాజును ఆశ్రయించి క్షమాపణ కోరుమని,” దుర్వాసమహర్షికి శ్రీహరి బోధించెను.

శ్రీశుక ఉవాచ : శ్రీశుకమహర్షి ఇట్లు పలికెను. కావున మహర్షి అంబరీష చక్రవర్తిని ఆశ్రయించి శరణువేడగా రాజు శ్రీహరి చక్రములు స్తుతించి శాంతింపజేసెను. అటు పిమ్మట దుర్వాసమహర్షికి ఆతిథ్య మొసంగెను. ముని సంతుష్టుడై రాజుతో…………..

దుర్వాస ఉవాచ : దుర్వాస మహర్షి ఇట్లు పలికెను……. తప్పుచేసిన తనను చక్కగా మర్యాదలు చేసినందుకు ఆశ్చర్యపడుతూ…….. శ్రీహరి భక్తులయొక్క మహిమ తనకు అనుభవమునకు వచ్చుచున్నదనియు, రాజు యొక్క కీర్తిని ముల్లోకాలలోని స్త్రీలు కీర్తించెదరని కొనియాడి అనేక ఆశీర్వచనములు చేసి ఆతిథ్యమును స్వీకరించి, రాజును కూడా భుజించమని పలికెను.

ఈ విధంగా అనేక గుణములకు నిధియగు అంబరీషమహారాజు తనయొక్క మనస్సును ఆత్మరూపుడైన భగవాన్ వాసుదేవుని యందు నిల్పి, సత్త్వరజస్తమోగుణ ములకు అతీతుడాయెను. అతడు రాజ్యమును పుత్రులకు అప్పగించి అడవులకు వెళ్ళెను. ఈ విధంగా విష్ణుభక్తుడైన అంబరీషుని గూర్చి శుకయోగీంద్రుడు పరీక్షిన్మహారాజుకు వివరించెను.

సందేశం (నీతి) : “అంబరీష వృత్తాంతం” కేవలం ఒక కథ మాత్రమేకాదు. భక్తి, సహనం, ధర్మపాలనలోని గొప్పతనం మొదలగు విషయాలను నేర్పుతుంది. అంతేకాదు, అంబరీషరాజు ఆచరించిన వ్రతం, ఆ సమయంలో ఆయన ఎదుర్కొన్న పరీక్షల ద్వారా, భగవంతుడు తనను నమ్మిన భక్తుడిని సర్వకాల సర్వావస్థలయందు కాపాడుతాడని తెలుస్తుంది. “నేను నా భక్తులకు దాసుడిని” అని శ్రీహరి పలికిన మాటలు “ఆర్తత్రాణపరాయణుడైన భగవంతుడు తన భక్తులను ఎల్లప్పుడూ రక్షించును” అనే నానుడిని నిరూపిస్తూ భక్తిమార్గంలో ఉన్నవారికి కొండంత అండగా నిలుస్తారని ఈ పాఠ్యాంశం ద్వారా బోధింపబడింది.

विष्णुभक्तः अम्बरीषः Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

2. लगसमाधानप्रश्ना:

प्रश्न १.
हरिः अम्बरीषाय कीदृशं चक्रम् अदात् ?
जवाब:
हरिः अम्बरीषाय प्रत्यनीकभयावहम्, भृत्याभिरक्षणम् चक्रम अदात् ।

प्रश्न २.
अम्बरीषः किं व्रतं दधार ?
जवाब:
अम्बरीषः द्वादशीव्रतम् दधार ।

प्रश्न ३.
दुर्वासाः कुत्र निमज्ज ?
जवाब:
दुर्वासाः कालिन्दीसलिले निमज्ज ।

3. एकपदसमाधानप्रश्ना:

प्रश्न १.
अम्बरीषः कुत्र हरिम् अर्चयत् ?
जवाब:
अम्बरीषः कालिन्धां मधुवने हरिम् अर्चयत् ।

प्रश्न २.
मधुवने कः अतिथिः अभूत् ?
जवाब:
मधुवने दुर्वास महर्षिः अतिथिः साक्षात अभूत् ।

प्रश्न ३.
दुर्वासाः कां निर्मामे ?
जवाब:
दुर्वासाः क्रुत्यम् निर्मामे ।

विष्णुभक्तः अम्बरीषः Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

4. सन्दर्भवाक्यानि

प्रश्न १.
विश्वं येनेदं लोष्ठवत् स्मृतम् ।
जवाब:
परिचयः – इदम् वाक्यं “विष्णुभक्तः अम्बरीषः ” पाठ्यभागात् स्वीकृतम् ।

कविः – भगवान् वेदव्यासः

काव्यं – श्रीमद्भागवत – नवमश्कन्धात् – चतुर्थ – पञ्चमाध्याया – भ्यांसङ्गृहीतः ।

संदर्भ – इदं वाक्यं राज्ञः शुकमुनिः अवदत् ।
(शुकमुनिः परीक्षिन्महाराज्ञः प्रति एवमवदत् ।)

भावः -oh! राजा ! सः वासुदेवे भगवते, तद्भक्तेषु च साधुषु परम् भावम् प्राप्तः । सः विश्वंयेनेदं लोष्ठवत् स्मृतम् । इति शुकमुनिः अवदत् ।

प्रश्न २.
गुहां विविक्षुः प्रससार मेरोः ।
जवाब:
परिचयः – इदम् वाक्यं “विष्णुभक्तः अम्बरीषः ” पाठ्यभागात् स्वीकृतम् ।

कविः – भगवान् वेदव्यासः

काव्यं – श्रीमद्भागवत – नवमश्कन्धात् – चतुर्थ – पञ्चमाध्याया – भ्यांसगृहीतः ।

संदर्भ- इदं वाक्यं राज्ञः शुकमुनिः अवदत् ।
(शुकमुनिः परीक्षिन्महाराज्ञः प्रति एवमवदत् । )

भावः – तयानुषक्तम् मुनिरीक्षमाणो “गुहाम् विविक्षः प्रससार मेरोः” इति शुकमुनिः अवदत् ।

प्रश्न ३.
साधवो हृदयं मह्यं साधूनां हृदयं त्वहम् ।
जवाब:
परिचयः – इदम् वाक्यं “विष्णुभक्तः अम्बरीषः” पाठ्यभागात् स्वीकृतम् ।

कविः – भगवान् वेदव्यासः
काव्यं – श्रीमद्भागवत – नवमश्कन्धात् – चतुर्थ – पञ्चमाध्याया – भ्यांसगृहीतः ।

संदर्भ – इदं वाक्यं श्रीहरिः दुर्वासाः अवदत् ।

भावः – मदन्यप्ते न जानन्ति नाहम् तेश्यी मनागपि । “साधवो हृदयं मध्यंम् – साधूनां हृदयं त्वहम ” इति श्रीहरिः अवदत् ।

विष्णुभक्तः अम्बरीषः Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

विष्णुभक्तः अम्बरीषः Summary in Telugu & English

परिचय

अथालौकिकशेमुषीविलासः भगवान् व्यासः अमरवाण्याम् अष्टादशपुराणानि, पञ्चमवेदत्वेन प्रकीर्तितं श्रीमन्महाभारतञ्च लोकायानुजग्राह । एकराशिरूपेण विराजमानस्य सुमहतः वेदस्य विभाजनं चकारेति वेदव्यास इति, श्रीकृष्णाख्ये द्वीपे लब्धजन्मा इत्यतः श्रीकृष्णद्वैपायन इति, पराशरमहर्षेः पुत्र इति हेतोः पाराशर्य इति, बदरिकावने घोरतरं तपश्चचार इति कारणात् बादरायण इति नामान्तराणि प्रथितानि विद्यन्ते ।

अष्टादशपुराणेषु श्रीमद्भागवताभिधं महापुराणं ‘पुराण तिलक’ मिति पौराणिकाः प्रवदन्ति । एतत्पुराणस्य प्रवक्ता तावत् व्यासमहर्षेः पुत्रः श्रीशुकयोगीन्द्रः । पुराणेऽस्मिन् भगवतः श्रीकृष्णस्य दिव्यलीलाः समुपवर्णिताः । एतदतिरिक्ततया ध्रुव-प्रह्लाद – अम्बरीषादीनां भगवद्भक्तानाम् आदर्शचरितं साधु समुदीरितम् । प्रस्तुतपाठ्यभागस्तु श्रीमद्भागवतगत नवमस्कन्धात् चतुर्थ- पञ्चमाध्यायाभ्यां सङ्गृहीतः । पाठ्यभागेऽस्मिन् अम्बरीषनृपतिना श्रीहरेः प्रीतत्यर्थं द्वादशीव्रतानुष्ठानम्, दुर्वासमहर्षेः आगमनम्, द्वादशी व्रतपारणम्, अम्बरीषेण नृपतिना जलस्य स्वीकारः, कुपितेन दुर्वासमुनिना कृत्यासर्जनम्, तद्वैफल्यम्, दुर्वाससः पलायनम्, अन्ते अम्बरीषनृपालाय क्षमायाचनम् इत्यादयो अंशाः साधूपवर्णिताः । भगवान् श्रीहरिः स्वभक्तानां किञ्चिदपि हानिम् अपमानं वा स्वप्नेऽपि न सहते इति अम्बरीषवृत्तान्तात् वेद्यते ।

కవి పరిచయం

లౌకికాలౌకిక విశేషజ్ఞత కలిగినట్టి భగవాన్ వ్యాసమహర్షిచే విరచితమైన అమృతధారాతుల్యమైన కావ్యగ్రంథ సుమాలుగా అష్టాదశపురాణాలు, పంచమవేదంగా పిలువబడే శ్రీమన్మహాభారతము, శ్రీమద్భాగవతము మొదలయినవి. విశ్వశ్రేయస్సుకై విలసిల్లినవి. వ్యాసమహర్షికి వేదవిభజన (ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం చేసిన కారణంగా వేదవ్యాసుడని, యమునా నదిలోని ద్వీపంలో జన్మించుటచే ద్వైపాయనుడని, నల్లని (కృష్ణ) ఛాయ కలిగి ఉండుట వలన కృష్ణద్వైపాయనుడు అని, పరాశరమహర్షి కుమారుడగుటచే పారాశర్యుడని, బదరికావనమునందు తపమాచరించిన కారణంగా బాదరాయణుడు అని నామములు
కలవు.

ప్రస్తుత పాఠ్యాంశం వ్యాసవిరచితమైనట్టి అష్టాదశపురాణాలలో పురాణ తిలకంగా పేరుగాంచిన శ్రీమన్మహాభాగవతం నందలి నవమస్కంధంలోని చతుర్ధ, పంచమాశ్వాసాల నుండి గ్రహించబడినది.

శ్రీమన్మహాభాగవత పురాణాన్ని వ్యాసమహర్షి తన సుతుడు శుకమహర్షికి బోధించగా, శుకమహర్షి ఆపత్కాలంలో ఉన్నట్టి, శమీకమహర్షి కుమారుడైన శృంగిచే శపింపబడిన పరీక్షిన్మహారాజుకు శ్రీకృష్ణలీలను వివరిస్తూ, విష్ణుభక్తి పరాయణులైన ప్రహ్లాద, ధృవ, అంబరీషుడు మొదలగు వారి దివ్యచరితలను బోధించెను. అంతట పరీక్షిన్మహారాజు రాజర్షి అయిన అంబరీషుడు బ్రాహ్మణుడైన దుర్వాస మహర్షి కోపాగ్నిచే ఏవిధంగా రక్షింపబడెనో విశదీకరింపుమని శుకమహర్షి కోరెను.

ప్రస్తుత పాఠ్యభాగం నందు అంబరీషునిచే ఆచరింపబడిన ద్వాదశి తిథి అనుష్ఠానం, అతిథిగా దుర్వాసముని ఆగమనం, పారణకు ఆలస్యం కావటం చేత అంబరీషుడు జలాన్ని స్వీకరించడం, కోపించిన దుర్వాసముని కృత్యను సృష్టించి అంబరీషుని బాధింప ప్రయత్నించడం, విష్ణుచక్రం దుర్వాసునికి బుద్ధిచెప్పడం, దుర్వాసుడు అంబరీషుని శరణు వేడుకొనుట మొదలగు విశేషాలు వివరింపబడెను.

భగవాన్ శ్రీహరి తన భక్తులకు కలలోనైనా ఎటువంటి ఆపద కలిగినా, కలిగించినా సహింపజాలడని అంబరీషుని వృత్తాంతము ద్వారా తెలియుచున్నది.

विष्णुभक्तः अम्बरीषः Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

Bhagavan Vyasa, endowed with extraordinary divine splendor, composed the eighteen puranas and Mahabharata for the welfare of the world. He is known as ‘Vedavyasa’ because he divided the single veda into four distinct parts.

He is called ‘Shri Krishna Dvaipayana’ because he was born on an island (Dveepa) and had a dark complexion. Since he is the son of sage Parashara, he is known as ‘Parasharya’. Furthermore, he earned the name ‘Badarayana’ due to his intense penance in the Badarikavan (the forest of Badari trees)”.

This story is taken from the 9th canto (Navama Skandha) of the Srimad Bhagavata Purana. It highlights the idea life of king Ambarisha. He dedicated his mind and sense entirely to the service of Lord Vishnu.

The text describes that famous incident where Ambarisha observes the Ekadashi fast. When he consumes a sip of water to break the fast (parana) on Dvadashi, sage Durvasa becomes angry and tries to harm him. However, Lord Vishnu’s Sudarshana Chakra protects the king and chases the sage, demonstrating that god always protects his true devotees and does not tolerate any harm caused to them.

Leave a Comment