AP Inter 2nd Year English Study Material Poem 4 Any Woman

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year English Study Material Poetry 4th Poem Any Woman Textbook Questions and Answers, Summary.

AP Inter 2nd Year English Study Material 4th Poem Any Woman

Paragraph Questions
Answer the following questions in 10 – 15 lines each.

Question 1.
How does the poetess portray the bond between the mother and her children in the poem “Any Woman” ?
Answer:
Katharine Tynan wrote the poem “Any Woman”. The poem is an interesting account of a woman in the house. She describes how a mother is interested in her children. The mother is like a pillar in the family. She is like the heat from the Sunlight giving warmth to her children. She shows love towards the children and they grow happily in her lap. She is like a twist bringing all the children together. If the care of the mother fails, the children shall be spoiled. A mother decorates the house, prepares the food for the children guards them from all dangers. Thus she has the affection and the children grow under the care of a mother.

Any Woman అనే పద్యంలో కవయిత్రి, తల్లి బిడ్డల. బాంధవ్యమును ఏ విధంగా వర్ణించారు ?

Katharine Tynan గారు ‘Any Woman’ అనే పద్యాన్ని వ్రాశారు. ఇంట్లో స్త్రీ యొక్క పాత్రను చాలా ఆసక్తి కలిగించే విధంగా వ్రాశారు. ఒక తల్లి తన బిడ్డల పట్ల ఏ విధంగా శ్రద్ధ కలిగియుంటుందో వ్రాశారు. తల్లి ఇంటికి స్తంభములాంటిది. తన బిడ్డలకు కావలసిన వేడిమి కలిగించునట్టి సూర్యుని వెలుతురులాంటిది. తల్లి, ఆమె వారి పట్ల ప్రేమ చూపుతుంది. వారు ఆమె ఒడిలో హాయిగా పెరుగుతారు. అందరూ కలిసియుండుటకు అవసరమైన మెలికలాంటిది, తల్లి. తల్లి రక్షణ లేకపోతే పిల్లలు పాడయిపోతారు. తల్లి ఇంటినీ అలంకరిస్తుంది.
పిల్లలకు ఆహారము సిద్ధపరచును. అన్ని ప్రమాదముల నుండి రక్షించును. ఈ విధంగా ప్రేమ చూపుతుంది. బిడ్డలు ఆ తల్లి సంరక్షణలో పెరుగుతారు.

AP Inter 2nd Year English Study Material Poem 4 Any Woman

Question 2.
The poem “Any Woman” is a celebration of the glory of womanhood. Illustrate.
Answer:
The poem “Any Woman” was written by Katharine Tynan, a British writer. She produced a number of novels and poems and became a noted writer. Any woman is a poem depicting the supremacy of a woman in the family. She loves her children and guards them carefully. Without a woman, there is no house of recognition. A mother takes care of the children providing food and shelter. She keeps the house neat and tidy. She protects them at the time of danger. If the mother leaves a child, he will be spoiled. She is like a pillar in the house and keeps the house graceful. A good woman brings respect to the family.

‘Any Woman’ అనే పద్యము, స్త్రీత్వము యొక్క ఘనతను చెబుతోంది. సోదాహరణంగా వర్ణించండి ?

‘Any Woman’ అనబడే ఈ పద్యము, బ్రిటీషు రచయిత్రియయిన Katharine Tynan చేత వ్రాయబడింది. ఆమె అనేక నవలలు, పద్యాలు వ్రాసి గొప్ప రచయిత్రి అయినారు. కుటుంబంలో స్త్రీ యొక్క ఔన్నత్యమును చక్కగా వర్ణించిన పద్యము ఇది. ఆమె తన బిడ్డలను ప్రేమిస్తుంది. వారిని జాగ్రత్తగా కాపాడుతుంది. స్త్రీ లేకుండా ఏ యిల్లూ గమనింపు కలిగియుండదు. ఒక తల్లి ఆహారము, నీడనిచ్చి బిడ్డను కాపాడుతుంది. ఆమె ఇంటిని పరిశుభ్రంగా వుంచుతుంది. వారు ప్రమాదంలో వుంటే రక్షిస్తుంది. తల్లి విడచిపెడితే, బిడ్డ పాడయిపోతాడు. ఆమె ఇంటిని నిర్మాణంలోనున్న స్తంభము వంటిది. ఆమె ఇంటిని ఘనంగా వుంచుతుంది. ఒక మంచి స్త్రీ కుటుంబానికి మంచి గౌరవము తెస్తుంది.

Annotations

Question 1.
Take me away, and roof and walk
Would fall to ruin me utterly.
Answer:
Context : These lines are extracted from the poem “Any Woman” written by Katharine Tynan. She was British writer. She produced a number of novels and poems. These lines describe the place of a mother in a family.

Explanation : While giving the supreme role of a mother in the family the writer describes her position. The mother is like a pillar of the house. If the pillar is not strong, the house is collapsed. The walls are fallen and the roof is also broken. So, a mother has the respected place, keeping all the children together and taking care of their progress. There is no affection in the family if the mother is not there.

General Relevance : These lines tell us that the mother has a pivotal place in the family. She is the backbone to take care of the children and help them to flourish.

సందర్భము : క్యాథరీన్ టైనన్ వ్రాసిన “Any Woman” అనే పద్యము నుండి ఈ లైనులు తీసికొనబడినవి. ఆమె ఒక బ్రిటీషు రచయిత్రి. ఆమె చాలా సంఖ్యలో నవలలు, పద్యాలు వ్రాశారు. ఈ లైనులు కుటుంబములో తల్లి యొక్క పాత్రను తెలుపుచున్నది.

వివరణ : కుటుంబములో స్త్రీకి ప్రధానపాత్రను ఇస్తూ, కవయిత్రి ఆమె స్థితిని వర్ణిస్తున్నది. తల్లి, ఇంటికి స్తంభము వంటిది. స్తంభము బలంగా లేకపోతే ఇల్లు పడిపోతుంది. గోడలు పడిపోతాయి. పైకప్పు కూడా పగిలిపోతుంది. కనుక పిల్లలనందరిని ఒకటిగా వుంచి, వారి అభివృద్ధి కొరకు జాగ్రత్త చేస్తున్న తల్లి, ఒక గౌరవప్రదమైన స్థానము కలిగి యున్నాడు. తల్లి లేకపోతే ఆ యింటిలో ప్రేమ లేదు.

సామాన్య అవగాహన : ఒక కుటుంబంలో తల్లికి ప్రధానపాత్ర కలదని ఈ లైనులు చెప్పుచున్నవి. ఆమె అందరినీ జాగ్రత్తగా చూచుకొంటూ, వారి అభివృద్ధికి కృషి చేస్తుండే ఒక వెన్నెముక వంటిది.

Question 2.
Without me cold the hearthstone stands,
Nor could the precious children thrive.
Answer:
Context : These lines are extracted from the poem “Any Woman” written by Katharine Tynan. She was British writer. She produced a number of novels and poems. These lines describe the place of a mother in a family.

Explanation : The mother describes how her role in the family, is important. The mother takes care of the children. She feeds them, gives them warmth at the time of need, and helps them flourish in life. Till the time they grow they will be in the lap of the mother. Eventhough the hearth in the house do not have the heat, the mother gives them the warmth. Here ‘me’ is use for the mother. If the mother is removed, the children shall be spoiled.

General Relevance : A mother is so important that no family or children can thrive without her. The condition of children shall be spoiled. So woman has the chief role in a family.

సందర్భము : క్యాథరీన్ టైనన్ వ్రాసిన “Any Woman” అనే పద్యము నుండి ఈ లైనులు తీసికొనబడినవి. ఆమె ఒక బ్రిటీషు రచయిత్రి. ఆమె చాలా సంఖ్యలో నవలలు, పద్యాలు వ్రాశారు. ఈ లైనులు కుటుంబములో తల్లి యొక్క పాత్రను తెలుపుచున్నది.

వివరణ : తల్లి, తన స్థానం ఏ విధంగా ప్రధానమైనదో వివరిస్తున్నది. తల్లి బిడ్డలను జాగ్రత్త పరుస్తుంది. ఆమె ఆహారం పెడుతుంది. అవసరమైనప్పుడు తగిన వేడిమి ఇస్తుంది మరియు జీవితంలో అభివృద్ధి చెందునట్లు చేయును. వారు పెరిగే వరకు, తమ తల్లి ఒడిలోనే యుందురు. ఇంటిలోని కుంపటిలో వేడిమి లేకపోయినను, తల్లివారి వెచ్చదనాన్ని కలుగజేస్తుంది. ఇక్కడ “నన్ను” లేక “నాకు” అనే పదము తల్లికి బదులుగా వాడబడినది. తల్లిని తొలగిస్తే పిల్లలు నాశనమవుతారు.

సామాన్య అవగాహన : తల్లి లేకుండా ఏ కుటుంబము నిలువలేదు అనే అంతటి ప్రధానపాత్ర తల్లి పాత్ర. పిల్లల స్థితి పాడయిపోతుంది. కనుక ఒక కుటుంబంలో తల్లి పాత్ర ప్రాముఖ్యమైనది.

AP Inter 2nd Year English Study Material Poem 4 Any Woman

Question 3.
I am the twist that holds together.
The children in its sacred ring.
Answer:
Context : These lines are extracted from the poem “Any Woman” written by Katharine . Tynan. She was British writer. She produced a number of novels and poems. These lines describe the place of a mother in a family.

Explanation : In the poem, the role of a woman in the family is given in detail. A mother loves her children. She keeps all her children united and at one place supplying all that is necessary. The children, if they are in the ring, shall grow well. Otherwise their lives shall be spoiled. She tells that she is the chief character in the house. The mother is the head of the house who guards it like a watch dog. The children shall be safe in her lap.

General Relevance : A mother keeps the family united and develops the children in a safe way. The importance of a mother is given in an interesting way.

సందర్భము : క్యాథరీన్ టైనన్ వ్రాసిన “Any Woman” అనే పద్యము నుండి ఈ లైనులు తీసికొనబడినవి. ఆమె ఒక ” బ్రిటీషు రచయిత్రి. ఆమె చాలా సంఖ్యలో నవలలు, పద్యాలు వ్రాశారు. ఈ లైనులు కుటుంబములో తల్లి యొక్క పాత్రను తెలుపుచున్నది.

వివరణ : ఈ పద్యంలో, స్త్రీ యొక్క పాత్ర కుటుంబములో ఏ విధంగా ఉంటుంది అని వివరంగా ఇచ్చారు. తల్లి తన బిడ్డలను ప్రేమిస్తుంది. ఆమె తన బిడ్డలందరిని కలిసియుండునట్లుగా, ఒకే స్థలంలో ఉండునట్లుగా అవసరమైనవన్నీ ఇచ్చి వుంచుతుంది. పిల్లలంతా ఒక రింగులో వుంటే వారు బాగుగా పెరుగుతారు. లేని యెడల వారి బ్రతుకులు చెడిపోతాయి. ఆమె తన పాత్ర ముఖ్యమైనది అని చెబుతున్నది. తల్లి, పిల్లలను కాపాడుకొంటూ వుండే ఒక కాపలా దారులాంటి యింటి యజమానురాలు అయియున్నది. ఆమె ఒడిలో పిల్లలు క్షేమంగా వుంటారు.

సామాన్య అవగాహన : ఒక తల్లి కుటుంబాన్ని ఒకటిగా వుంచుతుంది. పిల్లలను క్షేమకరమైన దారిలో పెంచుతుంది. తల్లి యొక్క ప్రాధాన్యత ఇక్కడ మంచిగా ఇవ్వబడినది.

Question 4.
I am their wall against all danger,
Their door against the wind and snow.
Answer:
Context : These are the lines taken from the poem “Any Woman” written by the British : writer, Katharine Tynan. It is about the sacred place of a mother in the family.

Explanation : The mother is like a pillar in the family. She takes care of the children every now and then. She gives warmth to the children. She keeps them united. She shows her love and keeps them safe in her lap. She is like a wall when there is a danger for the children. She saves them from the winds and rain. Just like a bird guarding her chicks, the mother saves her children from the outwards dangers. In this world she refines her children, to be fit for future life.

General Relevance : A mother is like a mother bird, to the children. Natural calamities create problems but the mother does not leave her children to their fate. She is always at their rescue.

సందర్భము : క్యాథరీన్ టైనన్ వ్రాసిన “Any Woman” అనే పద్యము నుండి ఈ లైనులు తీసికొనబడినవి. ఆమె ఒక బ్రిటీషు రచయిత్రి. ఆమె చాలా సంఖ్యలో నవలలు, పద్యాలు వ్రాశారు. ఈ లైనులు కుటుంబములో తల్లి యొక్క పాత్రను తెలుపుచున్నది.

వివరణ : తల్లి కుటుంబములో ఒక స్తంభము వంటిది. ఆమె తన బిడ్డలను ఎల్లవేళలా కాపాడుతుంది. వారికి వెచ్చదనం కలిగిస్తుంది. వారిని ఒకటిగా వుంచుతుంది. వారి పట్ల ప్రేమ చూపి, తన ఒడిలో క్షేమంగా వుంచుతుంది. వారికి ప్రమాదం వస్తే ఒక గోడవలె వుంటుంది. గాలులు, వర్షాల నుండి ఆమె రక్షిస్తుంది. పక్షి తన పిల్లలను రక్షించునట్లు తల్లి తన పిల్లలను అపాయము నుండి రక్షించును. భవిష్యత్తు ఉపయోగపడే రీతిలో వారిని సిద్ధము చేసి, వారిని మేలుతో నింపుతుంది.

సామాన్య అవగాహన : ఒక తల్లి తన పిల్లలకు తల్లి పక్షిలాంటిది. సహజంగా వచ్చే భీభత్సము, సమస్యలు కలుగజేస్తాయి. కానీ తల్లి తన బిడ్డలను వారి కర్మకు వదలివేయదు. ఆమె ఎప్పుడూ వారిని రక్షిస్తుంది.

Any Woman Poem Summary in English

Katharine Tynan was an English novelist and poetess. She wrote a number of poems of which ‘Any woman’ is a lovely description of a woman.

The writer gives an interesting account of a woman as a mother and guardian1 in a house. The mother’s affection towards the children, is seen at every level. Her sacrifice2 of all the benefits is praise worthy. She is the pillar of the house without which, the house collapses3. She is like the warmth produced by the Sunlight.

She loves her children and feeds them fully well. The children are safe at the house because of the care taken by the mother. She is like a knot4 in the ring to keep them together. A mother keeps the house clean and tidy5. She decorates the walls, arranges the curtains and keep the beds ready for children to sleep.

A mother shall always be saving the children from danger. When there is a fierce6 wind, she takes them into her lap7 and protects them. Just like a mother bird, extending her wings to protect her baby birds, mother shows her affection towards the children. Finally, the writer submits herself to God and prays to him to extend her life till the children grow to be fit to live of their own. Womanhood is praised by the writer.
1. సంరక్షణ చేయువారు
2. త్యాగము
3. పడిపోవును
4. ముడి
5. పరిశుభ్రంగా
6. బలమైన
7. ఒక

Any Woman Poem Summary in Telugu

Katharine Tynan ఒక ఇంగ్లీషు నవలా రచయిత్రి మరియు ఒక కవయిత్రి. ఆమె అనేక పద్యాలు వ్రాశారు. ‘Any Woman’ అనబడేది ఒక స్త్రీ గురించి వర్ణనయై యున్నది.

ఒక స్త్రీ ఇంటిలో తల్లిగా, సంరక్షకురాలిగా వుండే స్థితిని గురించి మంచి వివరణ ఇచ్చారు. తల్లికి పిల్లల పట్ల ఉండే ప్రేమను ప్రతిసారి చెప్పారు. ఆమె యొక్క త్యాగాలు చాలా పొగడదగినవి. ఆమె ఒక స్తంభమువంటిది. ఆస్తంభము లేకపోతే ఇల్లు కూలిపోతుంది. ఆమె సూర్యుని వెలుతురు నుండి కలిగే వేడిమి వంటిది.

ఆమె పిల్లలను ప్రేమిస్తుంది. వారికి సమృద్ధిగా ఆహారం పెడుతుంది. తల్లి తీసుకునే జాగ్రత్తను బట్టి పిల్లలు క్షేమంగా ఉంటారు. ఆమె వారందరిని కలిపియుంచే రింగులాంటిది. ఆమె ఆ రింగులో ముడి వంటిది. తల్లి ఇంటిని పరిశుభ్రంగా గాను, మంచిగాను వుంచుతుంది. ఆమె గోడలను అలంకరిస్తుంది. తెరలు అమర్చుతుంది. పిల్లలు నిద్రించడానికి తగినట్లుగా పడకలు సిద్ధంగా ఉంచుతుంది.

తల్లి ఎల్లప్పుడు తన బిడ్డలను ప్రమాదం జరుగకుండా కాపాడుతుంది. పెద్దగాలి వచ్చినప్పుడు, వారిని తన ఒడిలోనికి తీసికొని కాపాడుతుంది. ఒక తల్లి పక్షి, తన పిల్లలను కాపాడడానికి రెక్కలు చాచి భద్రపరచునట్లు, తల్లి తన బిడ్డల పట్ల ప్రేమ కలిగియుండును. వారు పెరిగి పెద్దవారై తమకు తాము బ్రతకడానికి అనువైనవారగు వరకు కాపాడుతుంది. రచయిత్రి స్త్రీత్వమును పొగడుచున్నది.

Any Woman Poem Glossary

1. ruin (v) : /ru:ın/ (రూయిన్)
: (M) to spoil or destroy something completely; నాశనం చేయుట.
(U) Her injury ruined her chances of winning the race.

2. hearth(n) : /hd:\(\theta\)/ (హాత్)
: (M) the area around a fire place; కుంపటి చుట్టూర స్థలము.
(U) They were reluctant to leave hearth and home.

AP Inter 2nd Year English Study Material Poem 4 Any Woman

3. thrive (v) : /\(\theta\)raıv/ (తైవ్)
: (M) to grow vigorously; flourish; అభివృద్ధి చెందుట.
(U) Some plants thrive in sandy soil.

4. scared (v) : /skeəd /(స్కేర్డ్)
: (M) frightened or worried; కంగారుపడెను.
(U) He’s scared of snakes.

5. tether (n) : /AP Inter 2nd Year English Study Material Poem 4 Any Woman 1/ (టెదర్)
: (M) a rope or chain used to tie, especially an animal, so as to restrict its movement; కట్టుగొయ్యకుండు త్రాడు.
(U) The horse had been tethered to a post.

6. deck(n) / dek : (డెక్)
(M) a flat area for walking on, built across space between the sides of the boat; నావకు ప్రక్క ప్రదేశములోని ఖాళీ.
(U) We sat on the deck until it was dark.

7. manger (n) : /’meın(d) 3ə/ (మేంగర్)
(M) a long trough from which horses or cattle feed; పశువుల మేత కొరకైన తొట్టె.

8. Thou (n) : /AP Inter 2nd Year English Study Material Poem 4 Any Woman 2/ (దౌ) :
(M) It is an old fashioned, poetic or religious word for ‘you’, here it refers to God; నీవు.

Leave a Comment