AP Inter 2nd Year English Study Material Poem 2 The Tables Turned

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year English Study Material Poetry 2nd Poem The Tables Turned Textbook Questions and Answers, Summary.

AP Inter 2nd Year English Study Material 2nd Poem The Tables Turned

Paragraph Questions

Question 1.
Why does Wordsworth consider nature to be a good teacher ?
Answer:
The Tables Turned’ is a famous poem written by William Wordsworth. He was a romantic poet and his love towards nature is of great value. The poet believes that nature is the main source for education. From books, we learn only a little but nature gives us complete knowledge. The beautiful scenery, the lustrous plants and trees, the birds and all that is there give us complete knowledge of the creation. The birds do not read books but they know the secrets of this world. For research, we dissect and kill certain creatures. But if we have an affectionate heart, we can acquire a lot of knowledge from the nature. So, the poet thinks that the nature is a good teacher.

విలియం వర్డ్స్ వర్త్ అను కవి, ప్రకృతిని ఒక ఉపాధ్యాయుడిగా ఎందుకు చెబుతున్నాడు ?
The Tables Turned’ అనబడేది విలియం వర్డ్స్ వర్త్ వ్రాసిన ఒక ప్రఖ్యాతి గల పద్యము. ఆయన Romantic కవి. ఆయనకు ప్రకృతి పట్ల గల ప్రేమ చాలా విలువైనది. ప్రకృతి అనునది విద్యకు చాలా ప్రాముఖ్యమైన విషయము అని కవి నమ్ముతున్నాడు. పుస్తకముల నుండి మనం కొంతవరకే నేర్చుకొంటాము కానీ ప్రకృతి పూర్తి పరిజ్ఞానాన్నిస్తుంది. అందమైన దృశ్యము, పచ్చని మొక్కలు, చెట్లు, పక్షులు మొదలైనవన్నియు మనకు సృష్టి యొక్క జ్ఞానాన్నందిస్తున్నాయి. పక్షులు పుస్తకాలు చదువవు కాని వాటికి సృష్టి చిత్రాలు తెలియును. రీసర్చి కొరకు మనము కొన్ని జీవులను హింసిస్తాము. కానీ ప్రేమగల హృదయముంటే, ఈ ప్రకృతి నుండి అనేక విషయాలు గ్రహించవచ్చు. అందుచేత కవి ఈ ప్రకృతిని ఒక ఉపాధ్యాయుడిగా ఆలంచుచున్నాడు.

AP Inter 2nd Year English Study Material Poem 2 The Tables Turned

Question 2.
Do you prefer to gain knowledge through books or become wise through experience of nature ? Give reasons in support of your answer with reference to the poem “The Tables Turned’.
Answer:
The Tables Turned’ is a famous poem written by William Wordsworth. He was a romantic poet and his love towards nature is of great value. In the poem, the poet suggests two ways of learning. A common view is reading books and get knowledge. But in the view of the poet learning is possible and complete by the study of nature. The secret of creation, the dynamic changes, the natural powers, the happiness of the birds and creatures and others are found in nature. The bookish knowledge is not enough for the ripening of mind. The good and bad can be seen by practical study only. Kind behaviour towards the things of nature, fills our heart with happiness. So along with the study of books, the study of nature should also be given importance. Everything is possible when the study of nature takes importance in our life.

నీవు పుస్తకాల ద్వారా జ్ఞానార్జన ఇష్టపడతావా ? లేక ప్రకృతితో అనుభవము వలన జ్ఞానమార్జించడం ఇష్టపడతావా ? Tables Turned అనే ఈ పద్యమును ఆధారముగా చేసుకొని ప్రశ్నకు జవాబునిమ్ము. The Tables Turned’ అనే ఈ ప్రఖ్యాతి గల పద్యము విలియం వర్డ్స్ వర్త్ వ్రాశారు. ఆయన ఒక రొమాంటిక్ కవి మరియు ఆయనకు ప్రకృతి పట్ల గల ప్రేమ గొప్పది. ఈ పద్యంలో కవి రెండు విధానాలను గురించి చెబుతున్నాడు. పుస్తకములు చదివి జ్ఞానం సంపాదించడం ఒక సామాన్య విషయము. కానీ కవి ఉద్దేశ్యములో ఈ ప్రకృతిని గ్రహించి దాని నుండి జ్ఞానము సంపాదించాలి అనేది సాధ్యము. సృష్టి రహస్యము, మారుతున్న లోకం, సహజశక్తులు, పక్షుల కోలాహలము మరియు ఇతరములు, ప్రకృతిలో కనబడుతున్నాయి. మనస్సు వికసించుటకు కేవలము పుస్తక జ్ఞానము చాలదు. మంచి చెడులు ప్రత్యక్ష పరిశీలన ద్వారానే తెలుస్తాయి. ప్రకృతి పట్ల దయా స్వభావము చూపుట వలన మన హృదయం సంతోషంతో నిండిపోవును. కనుక పుస్తకములు చదువుటతోపాటు, ప్రకృతి యొక్క పఠనము కూడా ప్రాధాన్యత నీయాలి. మన జీవితంలో ప్రకృతిని పఠించుట ప్రాముఖ్యతనొందితే ప్రతిదీ సాధ్యము.

Annotations

Question 1.
Up! Up ! My friend, and clear your looks;
Why all this toil and trouble ?
Answer:
Context : These lines are taken from the poem “The Tables Turned” written by William Wordsworth. These lines suggest how the poet creates interest in the study of nature.

Explanation : William Wordsworth was a romantic poet. He wants the tables having books on them should be turned. He wishes that the books should be thrown away. He thinks that mere study of books for knowledge is not advisable. It is nothing but a waste of time and an unnecessary task. Whole of the nature gives education to an open mind. The secret of creation, the abundance of this world and all the other things could be gathered by the study of nature.

General relevance : The poet wants people to turn to the wealth in nature given by God. There is every possibility to learn from nature and so books should be given second priority.

సందర్భము : ‘The Tables Turned’ అనబడే విలియం వర్డ్స్ వర్త్ వ్రాసిన పద్యము నుండి ఈ లైనులు తీసుకొనబడినవి. ” ప్రకృతి పఠనము పట్ల ఈ కవి ఏ విధంగా ఆసక్తి కలిగిస్తున్నాడు అనే విషయాన్ని ఈ లైనులు తెలుపుచున్నవి.

వివరణ : విలియం వర్డ్స్ వర్త్ ఒక రొమాంటిక్ కవి. పుస్తకములతో నిండియున్న బల్లలను తిరగద్రోసేయాలి అంటున్నాడు. పుస్తకములు విసిరివేయాలి అంటున్నాడు. జ్ఞానము కొరకు కేవలం పుస్తకములు ‘చదువడం మంచిది కాదు అంటున్నాడు. అది కేవలం సమయం వృధా అగుట కొరకే. అది పనికిరాని పనియైయున్నది. ప్రకృతి అంతా తెరచియుంచిన మనసుకు విద్య నేర్పుతుంది. ‘సృష్టి రహస్యము, ఈ ప్రపంచము యొక్క సమృద్ధి, ఇంకా అనేక విషయములు ప్రకృతి పఠనము ద్వారా తెలుసుకొనవచ్చును.

సామాన్య అవగాహన : దేవుడిచ్చిన ఈ ప్రకృతిలోని సంపదవైపు తిరుగవలెనని కవి ఆశిస్తున్నాడు. ప్రకృతి నుండి నేర్చుకొనడానికి అవకాశము ఉన్నది. ‘గనుక పుస్తకములకు రెండవ ప్రాధాన్యతనీయాలి.

AP Inter 2nd Year English Study Material Poem 2 The Tables Turned

Question 2.
Books ! ‘Tis a dull and endless strife,
Come, hear the woodland linnet.
Answer:
Context: These lines are extracted from the poem “The Tables Turned” written by William Wordsworth. These lines suggest how the poet creates interest in the study of nature.

Explanation : The poet thinks that nature is the main source of education. He shuns the books. Laborious study of the books is not advisable. Moreover it is an endless process. Rather than studying things from the books, the poet says, study of nature helps us to learn more. He wishes that everybody should know the importance of the wealth of this world. A bird like the linnet exhibits its happiness. One should know that the birds even though they have no knowledge of the book, enjoy the blessings of this nature. So, one should leave the books and know the importance of nature’s bounty.

General relevance : The wealth of the nature is to be recognised by all. The birds are happy because they enjoy the knowledge got from nature.

సందర్భము : ‘The Tables Turned’ అనబడే విలియం వ వర్త్ వ్రాసిన పద్యము నుండి ఈ లైనులు తీసుకొనబడినవి. ప్రకృతి పఠనము పట్ల ఈ కవి ఏ విధంగా ఆసక్తి కలిగిస్తున్నాడు అనే విషయాన్ని ఈ లైనులు తెలుపుచున్నవి.

వివరణ : చదువుకు ముఖ్యమైన విషయము ప్రకృతి అని కవి తలంచుచున్నాడు. ఆయనకు పుస్తకములంటే గిట్టదు. ఆయాసకరంగా చదువడం అనేది తగినది కాదు. అంతేగాక అది సుదీర్ఘమైన పని. పుస్తకములు చదువడం కంటే, కవి ఉద్దేశ్యములో ప్రకృతి ఎక్కువ విషయములను తెలుసుకొనడానికి సహాయపడుతుంది. ఈ ప్రపంచంలోని సంపదను గ్రహించాలి. లిన్నెట్ పక్షి కూడా తన ఆనందాన్ని చూపుతున్నది. పక్షులు, అవి ఏ పుస్తకము చదువకపోయినను, ఈ ప్రకృతి నుండి ఆశీస్సులు పొందుతున్నాయి. కనుక పుస్తకములు విడచి ప్రకృతి సంపదను గ్రహించాలి.

సామాన్య అవగాహన : ప్రకృతి సంపద అందరూ గ్రహించాలి. పక్షులు ఆనందంగా ఉంటాయి ఎందుకంటే, అవి ప్రకృతి నుండి జ్ఞాన సముపార్జన చేస్తాయి.

Question 3.
She has a world of ready wealth,
Our minds and hearts to bless.
Answer:
Context: These lines are extracted from the poem “The Tables Turned” written by William Wordsworth. These lines suggest how the poet creates interest in the study of nature.

Explanation : Here the poet-speaks about the bounty of nature. He wants us to treat nature as our teacher. There is a lot of knowledge in nature and it wants to teach us whatever is needed. Health and wealth are there in nature. The nature is personified and described as a woman, who is in possession of a lot of things. She blesses one and all to get knowledge. Their hearts shall be blessed by the nature and they could become successful. So one should be happy to study nature and become self sufficient.

General relevance : Here we can understand that nature is an embodiment of giving. There is a lot of wealth and knowledge, which one has to get without hesitation.

సందర్భము : The Tables Turned’ అనబడే విలియం వర్డ్స్ వర్త్ వ్రాసిన పద్యము నుండి ఈ లైనులు తీసుకొనబడినవి. ప్రకృతి పఠనము పట్ల ఈ కవి ఏ విధంగా ఆసక్తి కలిగిస్తున్నాడు అనే విషయాన్ని ఈ లైనులు తెలుపుచున్నవి.

వివరణ : ఇక్కడ కవి ప్రకృతి యొక్క సంపదను గురించి చెబుతున్నాడు. ఆయన ప్రకృతిని మన ఉపాధ్యాయుడుగా తీసుకొనాలి అని చెబుతున్నాడు. ప్రపంచంలో ఎంతో పరిజ్ఞానము ఉన్నది. అది మనకు అవసరమైనదంతా ఇవ్వడానికి కోరుతున్నది. ప్రకృతిలో సంపద మరియు ఆరోగ్యము ఉన్నది. ప్రకృతిని మనిషిగా పోల్చి, ఒక స్త్రీగా పోల్చి చెబుతున్నాడు. ఆమె చాలా వస్తువులను కలిగి ఉన్నది. అందరికి జ్ఞానమిచ్చి ఆశీర్వదిస్తుంది. వారి హృదయాలను ఆశీర్వదించగా వారు విజయులవుతున్నారు. కనుక ఈ ప్రకృతిని చదివి, స్వయం సమృద్ధమవడానికి సంతోషించాలి.

సామాన్య అవగాహన : ఇక్కడ ప్రకృతి అనేది ‘ఇవ్వడం’ అనే దానికి ప్రతిరూపం అని చూపబడుచున్నది. చాలా సంపద, పరిజ్ఞానము ఉన్నాయి. వాటిని పొందడానికి ప్రయత్నించాలి.

AP Inter 2nd Year English Study Material Poem 2 The Tables Turned

Question 4.
Enough of Science and of Arts,
Close up those barren leaves.
Answer:
Context: These lines are extracted from the poem “The Tables Turned” written by William Wordsworth. These lines suggest how the poet creates interest in the study of nature.

Explanation : These are the lines from the concluding stanza. The central idea of the poem is knowing the importance of nature in education. The poet wants the tables of books to be turned. There is no need of the books. Laborious study is to be shun. There are many books of science or of arts. They have plenty of knowledge in each subject. But. This study is not equivalent with the study of nature which gives a lot of knowledge. Those books do not think of the natural messages available in the nature. So, the poet stresses the need of the study of nature.

General relevance : All the knowledge, including that, which belongs to science and art, is available in the study of nature. So one should not hesitate to go in for the study of nature.

సందర్భము : ‘The Tables Turned’ అనబడే విలియం వర్డ్స్ వర్త్ వ్రాసిన పద్యము నుండి ఈ లైనులు తీసుకొనబడినవి. ప్రకృతి పఠనము పట్ల ఈ కవి ఏ విధంగా ఆసక్తి కలిగిస్తున్నాడు అనే విషయాన్ని ఈ లైనులు తెలుపుచున్నవి.

వివరణ : ఇవి పద్యము యొక్క చివరి భాగంలో నుండి ఇవ్వబడినవి. ఈ పద్యము యొక్క భావం, చదువు విషయంలో ప్రకృతి యొక్క ప్రాధాన్యతను గురించియై ఉన్నది. పుస్తకములున్న బల్లను కవి తిరుగగొట్టేశాడు. పుస్తకముల అవసరం లేదు. బండచదువు మానివేయాలి. సైన్సు మరియు ఆర్ట్స్ కు సంబంధించిన చాలా పుస్తకాలున్నాయి. ప్రతి సబ్జెక్టులో ఎంతో జ్ఞానముంది. కానీ ఈ చదువు, ప్రకృతి పఠనము వలె గొప్ప జ్ఞానమునీయలేదు. ప్రకృతిలోని సహజ సలహాలు ఆ పుస్తకాలలో కనబడవు. కనుక ప్రకృతిని పఠించడంను కవి ప్రోత్సహిస్తున్నాడు.

సామాన్య అవగాహన : సైన్సు మరియు ఆర్ట్స్ తో సహా జ్ఞానము యావత్తు ప్రకృతి పఠనములో నిక్షిప్తమై ఉన్నది. కనుక ప్రకృతి పఠనానికి వెనుకాడరాదు.

The Tables Turned Poem Summary in English

William Wordsworth was a great English Romatic poet. He produced works like Lyrical Ballads, The Solitary Reaper, Tables Turned and many others. He gives a definition for the poem “A poem is a spontaneous1 overflow of feelings and emotions recollected in tranquility2. His poetic diction is different from others. Simple3 rural language is used in his poetry. He likes nature, The Tables Turned’ was published in the year 1798. In this poem, he asks his friend to change his attitude4. He advises his friend to give up reading books and go to nature for study.

He says that reading books is not the right way for learning. There is plenty5 of knowledge in nature. The sun shining in the sky, the green fields making a feast to the eyes, the birds singing with delight, make the nature a treasure of knowledge. Nature is like a teacher. Spontaneous knowledge is possible from nature.

A priest teaches many things but the nature gives something more than what is given by the Priest. So the nature should become a teacher for everybody. There is wealth and health in this world and the wisdom6 should be improved by the study of nature. When we see the green groves, when we enjoy the cool breeze7 and when we look to the calm atmosphere in nature, we have a pleasant mind and we have the bliss8 of the nature. Science and Art are known by the nature and its movements. There is no need of dissection9 to find out the secrets. Mere love shall lead us to the bounty10 of nature.

1. అప్పటికప్పుడు
2. వెలుగు, నిర్మలత్వము
3. గ్రామీణ
4. వైఖరి
5. సమృద్ధి
6. జ్ఞానము
7. గాలి
8. ఆశీర్వాదము
9. ముక్కలు చేయుట
10. సంపద.

The Tables Turned Poem Summary in Telugu

William Wordsworth గొప్ప ఇంగ్లీషు రొమాంటిక్ కవియైయున్నాడు. Lyrical Ballads, The Solitary Reaper, Tables Turned మరియు అనేక పద్యాలు వ్రాశాడు. ఆయన పద్యాన్ని ఈ విధంగా నిర్వచించాడు. “మంచి మనసులోనికి అత్యంత వేగంగా, అప్పటికప్పుడే పెల్లుబికిన భావనల సముదాయమే పద్యము” అంటాడు. ఆయన పద్యముల శైలి మిగతావారికి భిన్నంగా ఉంటుంది. గ్రామీణ భాష వాడబడింది. ఆయనకు – ప్రకృతి అంటే ఇష్టము. ఈ పద్యము 1798లో ప్రచురించబడినది. ఆయనలో స్నేహితుని వాలకము మార్చుకొనమని కోరాడు. పుస్తకం చదవడం మాని ప్రకృతి పఠనం చేయమన్నాడు.

పుస్తకములు చదువడం అనేది నేర్చుకొనడానికి సరియైన మార్గము అంటాడు. ప్రకృతిలో చాలా జ్ఞానముంటుంది. ఆకాశంలో ప్రకాశిస్తున్న సూర్యుడు కళ్ళకు మంచి దృశ్యాన్నేర్పరచే పచ్చని పొలాలు, ఆనందంతో పాటలు పాడుతున్న పక్షులు మొదలైనవి ఈ ప్రకృతిని ఒక జ్ఞాన సంపదతో నింపుతున్నవి. ఈ ప్రకృతి ఒక ఉపాధ్యాయుని వలె ఉన్నది. . అప్పటికప్పుడు, ప్రకృతి నుండి జ్ఞానము లభిస్తుంది.

ఒక బోధకుడు చాలా విషయాలు చెప్పగలడు కానీ ప్రకృతి అంతకంటే ఎక్కువ ఇవ్వగలదు. అందుచేత ప్రకృతి ప్రతి వ్యకిి గురువులాంటిది. ‘ఈ ప్రపంచంలో ఆస్తి, ఆరోగ్యం ఉన్నాయి.
జ్ఞానము అనేది ప్రకృతి పఠనము వలన పెరుగవలసి గుబుర్లను, చల్లని గాలిని అనుభవించేటప్పుడు, ప్రకృతిలోని చల్లని వాతావరణమునకు మనము వెళ్ళినప్పుడు, మంచి మనస్సు కలుగుతుంది. మనకు ప్రకృతి ఆశీర్వాదం లభిస్తుంది. సైన్సు, ఆర్ట్స్ అనునవి ప్రకృతికి తెలుసు. జీవులను కోసి పరిశోధన చేయనవసరం లేదు. కేవలము ప్రేమ అనేది ప్రకృతి సంపదకు సమీపం చేస్తుంది.

The Tables Turned Poem Glossary

1. Toil (v) : /AP Inter 2nd Year English Study Material Poem 2 The Tables Turned 1/ (టోయిల్) :
(M) to work very hard and/ or for a long time, usually doing hard physical work; కష్టపడుట.
(U) Hundreds of men toiled for years to build the pyramid.

2. Lustre(n) : ‘l\(\Lambda\)stə(r)/ (లస్టర్) :
(M) the shining quality of a surface; వెలుగు
(U) Her hair lost its lustre as she grew old.

AP Inter 2nd Year English Study Material Poem 2 The Tables Turned

3. Mellow (adj) : /’melə\(U\)/ (మెల్లొ) :
(M) soft, rich and pleasant; సాఫీగా ఆకర్షణీయముగానున్న.
(U) The leaves looked golden in the mellow afternoon light.

4. Strife (m) : /straıf (స్ట్రైఫ్ ) :
(M) angry or violent disagreement between two people or groups of people; వివాదము.
(U) The country was torn apart by strife

5. Linnet (n) : /lınıt/ (లినెట్ ) :
(M) A small brown and grey bird of the finch family; లినెట్ పేరుగల పక్షి.

6. Blithe (adj) : /blaıAP Inter 2nd Year English Study Material Poem 2 The Tables Turned 2/బ్లైత్ :
(M) showing you do not care or are not anxious about what you are doing; నిర్లక్ష్యంగా.
(U) He drove with blithe disregard for the rules of the road and hence met with an accident.

7. Throstle (n) : /AP Inter 2nd Year English Study Material Poem 2 The Tables Turned 3/ (త్రోసిల్)
(M) A small medium sized singing bird found in U.K.; పాట పాడగల చిన్న పక్షి.

8. Preacher (n) : /’pri:t\(\int \partial(r)\)/ (ప్రీచర్) :
(M) a person, often a member of the clergy, who gives religious talks and often performs religious ceremonies; బోధకుడు.
(U) In a church, a preacher is famous for her inspiring sermons.

‘9. Impulse (n) : /ımp\(\mathbf{\Lambda}\)ls/ (ఇంపల్స్) :
(M) a sudden strong wish or need to do something, without stopping to think about the results; మనసులో కలిగిన ఆలోచన
(U) He had a sudden impulse to stand up and sing.

AP Inter 2nd Year English Study Material Poem 2 The Tables Turned

10. Vernal (adj) ; /’v3:nl/ (వెర్నల్) :
(M) connected with the season of spring; పచ్చనైన.
(U) Swans were racing along in the vernal currents.

11. Sage (n) : /seld\(3\)/ (సేజ్) :
(M) a very wise person, especially as a reslice of great experience; ఋషి.
(U) Valmiki was a famous sage.

12. Lore (n) /lAP Inter 2nd Year English Study Material Poem 2 The Tables Turned 4(r)/ (లోర్) :
(M) traditional knowledge and stories about a subject; పురాణకథలు.
(U) According to a local lore, water has healing properties.

13. Meddling (n) : /medlin/ (మెడ్లింగ్) :
(M) involvement in something that does not concern you; అనవసరంగా కలుగజేసుకొనుట.
(U) The government is completely opposed to out side forces meddling in domestic affairs.

14. Barren (adj) : /’bærən/ (బ్యారన్) :
(M) waste, not fertile; నిస్సారమైన.
(U) Plants do not grow in a barren desert

Leave a Comment