AP Inter 2nd Year English Study Material Poem 1 On His Having Arrived at the Age of Twenty-Three

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year English Study Material Poetry 1st Poem On His Having Arrived at the Age of Twenty-Three Textbook Questions and Answers, Summary.

AP Inter 2nd Year English Study Material 1st Poem On His Having Arrived at the Age of Twenty-Three

Paragraph Questions

Question 1.
Time and Tide wait for no man’ is an old saying. Discuss this in the context of the poem “On His Having Arrived at the age of Twenty Three”.
Answer:
John Milton was an epic poet. He writes in a grand style. “On His Having Arrived at the Age of Twenty Three” is a sonnet, written by this poet. Here the saying of “Time and Tide wait for no man’ is suitable to be discussed. It is a fact that the tides in the sea move on to the shores at a high speed and they cannot be stopped by anything. Similarly time doesnot stay or stop at any place. It is a natural phenomena. The consumption of time is a continuous process. Milton looks to himself and wonders how his years have passed away. He cannot find a reason in the beginning. So he complains against God. But after introspection, he finds a solace. He thinks that time does not wait for him or for his maturity. Thus the saying can be applied to the views of John Milton.

‘కాలము, అల, ఎవరి కొరకు ఆగవు’ ఈ సామెత ప్రస్తుత పద్యభావమునకు ఎట్లు సరిపోతుంది ?
జాన్ మిల్టన్ ఒక పురాణ రచయిత. ఆయన గొప్ప స్టెలు కలిగియుంటాడు. “On His Having Arrived at the Age of Twenty Three” అను సోనెట్ ఈ కవి వ్రాశారు. ఇక్కడ కాలము, అల ఒక చోట ఎవరి కొరకు ఆగవు అనే సూక్తి తగియున్నది. అలలు సముద్రపు ఒడ్డునకు చాలా వేగంగా పరుగెడుతుంటాయి, వాటిని ఎవరూ ఆపలేరు. అది సహజమైన
అంశము. సమయము వాడబడుట అనేది ఒక నిత్య క్రతువు. మిల్టన్ తన స్థితిని చూచి, ఇన్ని సంవత్సరములు ఎలా .. జరిగినవి అని ఆశ్చర్యపడతాడు. దీనికి కారణము మొదట్లో తెలియలేదు. అందుచేత దేవుణ్ణి తప్పుపడుతున్నాడు. కానీ ఆత్మపరిశీలన చేసికొనగా ఆయనకు ఒక ఓదార్పు లభించింది. కాలము, అతని కొరకు గానీ, అతని అభివృద్ధి కొరకు ఆగదు. ఈ విధంగా ఈ నానుడి మనము జాన్ మిల్టన్ యొక్క అభిప్రాయములతో సరిపోల్చవచ్చును.

Question 2.
Attempt a critical appreciation of the poem, ” On His Having Arrived at the Age of Twenty Three”.
Answer:
‘On His Having Arrived at the Age of Twenty Three’ is a poem written by, John Milton. It is a sonnet. A sonnet has fourteen lines. In the first eight lines, we find a problem and in the last six lines the solution is given. In the first part, Milton has a complaint against God. He tells that time is like a thief and he has no buds or blossoms in life. His ambition for writing has no progress. So groans in his mind. But afterwards his introspection help him to understand reality. God is the taskmaster and he endows everything out of his grace. Everything in this world is directed by God. Whatever is given to an individual, is given according to his will. Thus the poem is about maturity of mind and talents.

“On His Having Arrived at the age of Twenty Three” అను పద్యమును గురించి వ్యాఖ్యానించుము. ఈ పద్యం జాన్ మిల్టన్ వ్రాశాడు. ఇది ఒక సోనెట్ అయియున్నది. సోనెట్ కు 14 లైన్లుంటాయి. మొదటి 8 లైన్లలో ఒక సమస్య మరియు చివరి ఆరు లైన్లలో దానికి పరిష్కారము వుంటాయి. మొదటి భాగములో మిల్టన్ కు ఒక సమస్య దేవుని నాద కలిగింది. కాలము దొంగవలెనున్నది. ఆయనకు స్ప్రింగ్ లో పూసే పూలు లేవు. ఆయనకున్న వ్రాయవలెననే కోరిక ఫలించలేదు. అందుచేత ఆయన మనసులో బాధపడ్డాడు. తరువాత ఆయన ఆత్మపరిశీలన ఆయన పూర్తి వాస్తవాన్ని తెలిసికొనజేశాయి. దేవుడు కార్యనిర్వాహకుడు. ఆయన తన కృపను బట్టి ఒక్కొక్కరికి కలుగజేస్తాడు. ప్రపంచంలో ప్రతిదీ దేవుని నడిపింపులో వుంటుంది. వ్యక్తికి ఇవ్వబడినది, ఆయన చిత్త ప్రకారము ఇవ్వబడుతుంది. ఈ విధంగా ఈ పద్యము మనస్సు మరియు తలాంతుల అభివృద్ధి గురించినదైయున్నది.

AP Inter 2nd Year English Study Material Poem 1 On His Having Arrived at the Age of Twenty-Three

Annotations

Question 1.
How soon hath Time, the subtle thief of youth,
Stol’n on his wing my three and twentieth year.
Answer:
Context ; These lines are taken from the poem “On His Having Arrived at the Age of Twenty Three”. It was written by the epic poet John Milton. It is about his dissatisfaction towards God. Later he reconciled.

Explanation : The poet expresses his inner feeling that he has reached the age of 23 years, but without proper development. His age of 23 years has passed away at a high speed. There is no maturity of his talents. Time has stolen away the years just like a thief and it carries away the years on its wings like a bird. This is the problem, created in the first eight lines of the sonnet and an interesting solution is sought by him. The six lines find a solution to this problem.

General Relevance : These are the first two lines of the sonnet. There is a straight description of the event, in these lines. Milton’s style is a grand style.

సందర్భము : “On His Having Arrived at the Age of Twenty Three” అను పద్యములో నుండి ఈలైన్లు తీసికొనబడినవి. అది పురాణముల రచయితయగు జాన్ మిల్టన్ రచనయైయున్నది. అది దేవుని పట్ల ఆయనకు గల అసంతృప్తిని గురించినదైయున్నది. తరువాత ఆయన అవగాహనకు వచ్చాడు.

వివరణ : ఆ కవి తాను 23 సంవత్సరముల వయసుకు చేరుకొన్నానని కానీ తగిన అభివృద్ధి లేదు అన్నాడు. ఆయన 23 సంవత్సరములు చాలా వేగంగా జరిగిపోయాయి తన తలాంతులలో అభివృద్ధి లేదు. ఒక దొంగ వలె సమయము అనునది ఆ కాలమును దొంగిలించినది. అది ఒక పక్షివలె తన రెక్కల మిద మోసికొనిపోయినది. ఇది మొదటి 8 లైనులలో ఏర్పరచిన సమస్య దానికి తగిన పరిష్కారము కొరకు చూస్తున్నాడు. ఆరవ లైనులలో పరిష్కారమున్నది.

సామాన్య అవగాహన : ఇవి ఈ పద్యంలోని మొదటి రెండు లైన్లు. వీనిలో ఆ సమస్య చక్కగా వర్ణింపబడినది. మిల్టన్ యొక్క స్టైల్ ను ‘గ్రాండ్ స్టైల్’ అంటారు.

AP Inter 2nd Year English Study Material Poem 1 On His Having Arrived at the Age of Twenty-Three

Question 2.
And inward ripeness doth much less appear,
That some more timely-happy spirits endu’th.
Answer:
Context : These lines are taken from the poem “On His Having Arrived at the Age of Twenty Three”. It was written by the epic poet John Milton. It is about his dissatisfaction towards God. Later he reconcil.

Explanation : John Milton regrets that he has no proper development in life. He gets 23 years of age but his talents are not ripened. He thinks that he is growing rapidly. His age grows but his talent of writing has not developed. His capability is much less than what is expected to be. He is unhappy that his appearance, his age and his achievements are quite disagree one with the other. But afterwards he turns to introspection and consoles himself.

General Relevance : These lines give a vivid description of the originality of the poet. It is aspiration to become a poet is given here.

సందర్భము : “On His Having Arrived at the Age of Twenty Three” అను పద్యములో నుండి ఈ లైన్లు తీసికొనబడినవి. అది పురాణముల రచయితయగు జాన్ మిల్టన్ రచనయైయున్నది. అది దేవుని పట్ల ఆయనకు గల అసంతృప్తిని గురించినదైయున్నది. తరువాత ఆయన అవగాహనకు వచ్చాడు.

వివరణ : జీవితంలో తనకు తగిన అభివృద్ధి లేదని బాధపడుతున్నాడు. ఆయనకు 23 సంవత్సరముల వయసు వచ్చింది కానీ ఆయన తలాంతులు పెరుగలేదు. అతడు త్వరగా పెరుగుతున్నాడనుకుంటాడు. వయసు పెరుగుతుంది కానీ ఆయన వ్రాయునట్టి కళ పెరగడం లేదు. ఆయనలో వుండవలసినంత శక్తియుక్తులు లేవు. ఆయన వర్చస్సు, ఆయన వయసు మరియు ఆయన సాధించినవి ఒకదానితో నొకటి కలవదు. తరువాత ఆత్మపరిశీలన చేసికొని తనను ఓదార్చుకొన్నాడు.

సామాన్య అవగాహన : ఆ కవి యొక్క వాస్తవ పరిస్థితి ఈ లైనులలో వున్నది. ఆయన తానొక కవి కావలయునను వుద్దేశము ఇక్కడ ఇస్తున్నాడు.

Question 3.
It shall be still in strictest measure ev’n,
To that same lot, however mean or high.
Answer:
Context : These lines are taken from the poem “On His Having Arrived at the Age of Twenty Three”. It was written by the epic poet John Milton. These lines explain the introspection of John Milton.

Explanation : The poet finds displeasure with his development. He attains twenty three years of age. There is no proper development according to the poet. He thinks that God has not provided the talents due to him. He wants to get maturity in writing. But when he comes to introspection, he understands the will and authority of God. Whatever is to be given by God, is given. He has a plan for Milton and that will be adopted. Whether the development is slow or fast it is to be accepted by the individual. So, the poet has to wait upon God and get his lot.

General Relevance : Every body in this world has to obey God and his plans. Though there is dissatisfaction in the beginning in course of time the individual will satisfy himself with the blessings of God.

సందర్భము : “On His Having Arrived at the Age of Twenty Three” అను పద్యములో నుండి ఈలైన్లు తీసికొనబడినవి. అది పురాణముల రచయితయగు జాన్ మిల్టన్ రచనయైయున్నది. ఈ లైన్లు జాన్ మిల్టన్ యొక్క ఆత్మ . పరిశీలనకు సంబంధించినవి.

వివరణ : అతడు మంచి రచనా పటిమ కావాలనుకొంటున్నాడు. కానీ తనను తాను పరిశీలించుకొనినప్పుడు, దేవుని శక్తిని, ఆయన ఉద్దేశమును గ్రహిస్తాడు. దేవుడు ఇవ్వవలసినది ఇచ్చాడు. మిల్టన్ కొరకు ఒక ప్రణాళిక వుంది అది నెరవేరుస్తున్నాడు. ఆ అభివృద్ధి నెమ్మదిగానా, వేగంగానా అనేది చూడక అంగీకరించాలి. కనుక కవి, దేవుని మిద ఆధారపడి తన మొత్తాన్ని పొందాలి.

సామాన్య అవగాహన : ప్రతి వ్యక్తి దేవుణ్ణి, ఆయన ప్రణాళికలను అంగీకరించాలి. మొదట్లో అసంతృప్తి వున్నా, కాలక్రమేణా వ్యక్తి దేవుడిచ్చే ఆశీర్వాదములతో తృప్తి చెందుతాడు.

Question 4.
All is, if I have grace to use it so
As ever in my great task-master’s eye.
Answer:
Context : These lines are taken from the poem “On His Having Arrived at the Age of Twenty Three”. It was written by the epic poet John Milton. These lines explain the introspection of John Milton.

Explanation : The poet has a thirst to get the talent of writing. He becomes a grown up man now. Having attained the age of 23 years, he finds himself to be behind his age. He complains that he is not completely ripened. Then he falls into introspection. The great task-master is God. He is ready to do whatever is needed for an individual. If he shows grace, everything will be successful. So, the poet now yields to the will of God. He prays that his talents should be guided according to God only. He knows that everything is in the hands of the great taskmaster, God. Thus the problem has a solution in the last six lines of the sonnet.

General Relevance : God is Omnipotent. He is all powerful. So, one has to submit to God. The desires and wants are to be answered by God only.

సందర్భము : “On His Having Arrived at the Age of Twenty Three” అను పద్యములో నుండి ఈ లైన్లు తీసికొనబడినవి. అది పురాణముల రచయితయగు జాన్ మిల్టన్ రచనయైయున్నది. ఈ ‘లైన్లు జాన్ మిల్టన్ యొక్క ఆత్మ పరిశీలనకు సంబంధించినవి.

వివరణ : కవికి వ్రాయడం అనే తలాంతు కొరకు దాహముండేది. ఇప్పుడు ఆయన పెరిగిన పెద్దమనిషి. 23 సంవత్సరములు వచ్చిన ఆయన తన వయసుకు తగినట్టు లేడు. ఆయన తాను పూర్తిగా పెరుగలేదంటున్నాడు. అప్పుడు ఆత్మపరిశీలనలో పడ్డాడు, గొప్ప కార్యనిర్వాహకుడు దేవుడు. ఆయన చేయడానికి సిద్ధంగా వున్నాడు. ఆయన కృప చూపితే అంతా విజయవంతమవుతుంది. అందుచేత కవి దేవుని ఉద్దేశమునకు లోబడుతున్నాడు. తన తలాంతులు దేవుని ఉద్దేశప్రకారమే జరగాలి. ప్రతిదీ ఆయన చేతులలోనే యున్నది. ఈ విధంగా ఆ సమస్యకు జవాబు చివరి ఆరు వరుసలలో దొరికింది.

సామాన్య అవగాహన : దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఎంతో శక్తి గలవాడు. అందుచేత దేవునికి లోబడాలి. మన కోరికలు అవసరతకు దేవుడే జవాబివ్వాలి. ”

On His Having Arrived at the Age of Twenty-Three Poem Summary in English

John Milton Summary of the lesson John Milton was a poet with grand style. He wrote the epic poem “Paradise Lost” along ‘with the other works. In the poem “At The Age of Twenty Three” the expresses his mental worry1, about his condition. He is dissatisfied with his development as a man. He got twenty three years, but no proper maturity2 is experienced. He thinks about the art of writing and complains that there is no advancement in the field. In the sonnet, first eight lines create a problem and in the succeeding six lines, the solution3 is presented.

Milton draws a cause of dissatisfaction before God and looks forward for divine4 guidance. His introspection5, proposes a great relief. Whatever is given to an individual, is given from the great taskmaster6, God. He find a solace, by thinking about his destiny7. He is given all that is suitable for him. He has to accept it as the God given gift. God’s driving is always there in each and every phase8 of life. Time, is like a thief and steals. It does not wait for any one.

Milton is ready to accept the will of God. He accepts the supremacy9 of God. He praises God to be the great taskmaster. Finally it is observe that an individual has to accept the grace of God, whether high or low.

1. మానసిక ఆందోళన
2. నైపుణ్యము.
3. పరిష్కారము
4. ఆధ్యాత్మిక నడిపింపు
5. ఆత్మ పరిశీలన
6. కార్య నిర్వాహకుడు
7. గమ్యము
8. జీవిత దశ
9. ఘనత

On His Having Arrived at the Age of Twenty-Three Poem Summary in Telugu

జాన్ మిల్టన్ Grand Style కలిగియున్న కవి. ఆయన Paradise Lost అనే పురాణ కావ్యముతోపాటు ఇతర రచనలు చేసెను. “At the Age of Twenty three” అను ఈ పద్యంలో ఆయన తన పరిస్థితిని గురించి మానసిక ఆందోళన ప్రకటిస్తున్నాడు. మనిషిగా ఆయన తన అభివృద్ధి పట్ల అసంతృప్తిగా వున్నాడు. ఆయనకు 23 ఏండ్లు వచ్చాయి గానీ తగిన అభివృద్ధి లేదు. ఆయన తన రచనల గురించి ఆలోచించి, ఆ దిశగా ఏమి అభివృద్ధి లేదు అంటున్నాడు. ఒక Sonnet లో మొదటి 8 వరుసలు ఒక సమస్యను వివరించగా, తరువాతి ఆరు లైనులు దానికి పరిష్కారము తెలుపుతాయి.

మిల్టన్ తన అసంతృప్తికి కారణము దేవుడి ముందు పెట్టి, ఆయన యొక్క దైవిక నడిపింపు కొరకు చూస్తున్నాడు. అతడు ఆత్మ పరిశీలన చేసికొనగా అతనికి ఎంతో నెమ్మది కలిగింది. ఒక వ్యక్తికి ఏమి ఇవ్వబడినను, అది దేవుడిచ్చినదే. అతడు తన గమ్యమును ఆలోచించి నెమ్మదినొందాడు. అతనికి పనికివచ్చేదంతా ఇవ్వబడినది. అది దేవుడిచ్చినవరముగా తీసికొనాలి. దేవుని నడిపింపు ప్రతి క్షణము వుంటుంది. సమయము అనేది దొంగవంటిది, అది దొంగిలిస్తుంది. అది ఎవరి కొరకు ఆగదు.

మిల్టన్ దేవుని ఆలోచనను అంగీకరించడానికి సిద్ధంగా వున్నాడు. అతడు దేవుని యొక్క ఘనతను అంగీకరిస్తున్నాడు. ఆయన దేవుడంటే గొప్ప కార్యనిర్వాహకుడు అంటున్నాడు. చివరిగా ఆయన దేవుని దయను, ఎక్కువగా వున్ననూ లేక తక్కువగా వున్నను మనం అంగీకరించాలి అంటాడు.

On His Having Arrived at the Age of Twenty-Three Poem Glossary

1. Subtle (adj) : ‘S\(\Lambda\)tl / (సటిల్) :
(M) not very noticeable or obvious (here); ప్రత్యేకత గల.
(U) There is a subtle difference between these two plans.

2. Shew (v) : \(/ \int\)ə\(U\) (ఘ్యా) :
(M) An old form of the word ‘show’; చూపుట.

3. Semblance (n) : /’sembləns/ సెంబ్లెన్స్ :
(M) The outward appearance, especially when the reality is different; పై రూపము.
(U) The city has now returned to some semblance of normality after last night’s celebrations.

AP Inter 2nd Year English Study Material Poem 1 On His Having Arrived at the Age of Twenty-Three

4. Grace (m) : /gress/ (గ్రేస్) :
(M) the kindness that God shows towards the human race; దేవుని కృప.
(U) It was only by the grace of God that Mr. Khan has survived from the accident.

5. Task-Master(n) : /ta:sk/ /ma:stə/ : (టాస్క్ మాస్టర్) :
(M) God (here); కార్యనిర్వాహకుడు.

Leave a Comment