AP Inter 2nd Year English Study Material Chapter 1 Of Studies

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year English Study Material Prose 1st Lesson Of Studies Textbook Questions and Answers, Summary.

AP Inter 2nd Year English Study Material 1st Lesson Of Studies

Paragraph Questions
Answer the following in 10 – 15 lines each :

Question 1.
What according to Bacon is the theme Of Studies ?
Answer:
Francis Bacon was a great english essayist. ‘Of Studies’ is an interesting essay depicting the benefits and disadvantages of studies. Reading books gives us happiness. It helps us to become more intelligent in communication. Natural abilities can be developed by reading books. Sometimes it becomes harmful if too-much time is spent on it. Showy tendency should be avoided. There are books to be skipped through, books to be read completely and some others to be read with great care and to be digested. Through studies an individual becomes a full man. The author tells that the study of different subjects helps us to cure the weaknesses of the mind.

బేకన్ దృష్టిలో ఈ వ్యాసము యొక్క మూల అంశము ఏది ? –
ఫ్రాన్సిస్ బేకన్ గొప్ప ఇంగ్లీషు వ్యాసకర్త. “Of Studies” అనునది చదువు యొక్క ప్రయోజనములు, నష్టములను గురించి వ్రాయబడిన ఆకర్షణీయమైన వ్యాసము. పుస్తకములు చదువుట మనకు సంతోషమునిచ్చును. మనం మాట్లాడే విధానములో ఎక్కువ తెలివిగల వారముగా అగుటకు తోడ్పడును. పుస్తకములు చదువుటవలన సహజమైన శక్తియుక్తులు అభివృద్ధి చెందుతాయి. కొన్నిసార్లు దాని కొరకు ఎక్కువ సమయం ఖర్చు పెడితే అది నష్టంగా ఉంటుంది. ఇతరుల వద్ద మెప్పు కొరకు ప్రయత్నించరాదు. కొన్ని వేగంగా చదివి పూర్తి చేయవలసిన పుస్తకములు, పూర్తిగా చదువవలసిన పుస్తకములు,, ఇంకను కొన్ని జాగ్రత్తగా చదివి నమిలి మ్రింగేయవలసినవిగాను ఉంటాయి. చదువు వలన నిండైన మనిషి తయారగును. వివిధ విషయములు, మనస్సు యొక్క బలహీనతలను సరిచేయును అని రచయిత చెబుతున్నాడు.

Question 2.
How does Bacon emphasize the value of experience ?
Answer:
Francis Bacon was a great english essayist. In the essay “Of Studies” he writes about the value of education. Reading books is a good habit. It is liked by wise people. By studies, one can improve one’s knowledge. They read the books and get a lot of knowledge. They develop themselves by utilising the content in practical life. The views of the authors will be judged and utilised in daily life. By regular study of books, one can become worthy in day to day life. Bookish knowledge becomes ripened by its application in real life situations. Experience perfects our knowledge.

అనుభవము యొక్క విలువను బేకన్ ఎట్లు ఒత్తి పలికాడు ?
ఫ్రాన్సిస్ బేకన్ గొప్ప ఇంగ్లీషు వ్యాసకర్త. “Of Studies” అనబడే. ఈ వ్యాసములో అనుభవము యొక్క విలువను గురించి వ్రాశాడు. పుస్తకాలు చదువడం ఒక మంచి అలవాటు. అది తెలివైనవారు అంగీకరిస్తారు. చదువడం వలన ఒక వ్యక్తి జ్ఞానము పెరుగును. వారు పుస్తకములు చదివి ఎక్కువ జ్ఞానము పొందుతారు. వారు తమ నిజజీవితములోని అనుభవములను ఉపయోగించుకొని అభివృద్ధి చెందుతారు. వ్రాసిన వారి అభిప్రాయములను పరిశీలించి తమ నిత్య జీవితములో ఉపయోగించుకొంటారు. నిత్యము చదువుటచేత, నిత్య జీవితములో విలువైనవారుగాను ఉంటారు. జీవిత అనుభవాలలో ఉపయోగించబడిన పుస్తకముల జ్ఞానము ఎంతో ఉపయోగపడును. అనుభవము మన జ్ఞానాన్ని స్థిరపరచును.

AP Inter 2nd Year English Study Material Chapter 1 Of Studies

Question 3.
What did Bacon mean in the line “Some books are to be tasted, others to be swallowed and some few to be chewed and digested”.
Answer:
Francis Bacon was a great English essayist. In the essay ‘Of Studies’, he gives the benefits of studies and the importance of reading books. He writes with an aphoristic style. He describes books to be of three types. Some books are there for formal reading, just taste it and leave it. Some books have to be studied completely. We read them because of our curiosity. Some other books are to be studied carefully. They are useful to the reader in real life experience. They can be chewed and digested. The subject matter can be tested, brought into experience, by means of applying the knowledge in day to day events. One should real with real understanding books. Sometimes it becomes harmful if too-much time is spent on it. Showy tendency should be avoided. There are books to be skipped through, books to be read completely and some others to be read with great care and to be digested. Through studies an individual becomes a full man. The author tells that the study of different subjects helps us to cure the weaknesses of the mind.

బేకన్ దృష్టిలో ఈ వ్యాసము యొక్క మూల అంశము ఏది ?
ఫ్రాన్సిస్ బేకన్ గొప్ప ఇంగ్లీషు వ్యాసకర్త. “Of Studies” అనునది చదువు యొక్క ప్రయోజనములు, నష్టములను గురించి వ్రాయబడిన ఆకర్షణీయమైన వ్యాసము. పుస్తకములు చదువుట మనకు సంతోషమునిచ్చును. మనం మాట్లాడే విధానములో ఎక్కువ తెలివిగల వారముగా అగుటకు తోడ్పడును. పుస్తకములు చదువుటవలన సహజమైన శక్తియుక్తులు అభివృద్ధి చెందుతాయి. కొన్నిసార్లు దాని కొరకు ఎక్కువ సమయం ఖర్చు పెడితే అది నష్టంగా ఉంటుంది. ఇతరుల వద్ద మెప్పు కొరకు ప్రయత్నించరాదు. కొన్ని వేగంగా చదివి పూర్తి చేయవలసిన పుస్తకములు, పూర్తిగా చదువవలసిన పుస్తకములు,, ఇంకను కొన్ని జాగ్రత్తగా చదివి నమిలి మ్రింగేయవలసినవిగాను ఉంటాయి. చదువు వలన నిండైన మనిషి తయారగును.
వివిధ విషయములు, మనస్సు యొక్క బలహీనతలను సరిచేయును అని రచయిత చెబుతున్నాడు.

Question 2.
How does Bacon emphasize the value of experience ?
Answer:
Francis Bacon was a great english essayist. In the essay “Of Studies” he writes about the value of education. Reading books is a good habit. It is liked by wise people. By studies, one can improve one’s knowledge. They read the books and get a lot of knowledge. They develop themselves by utilising the content in practical life. The views of the authors will be judged and utilised in daily life. By regular study of books, one can become worthy in day to day life. Bookish knowledge becomes ripened by its application in real life situations. Experience perfects our knowledge.

అనుభవము యొక్క విలువను బేకన్ ఎట్లు ఒత్తి పలికాడు ?
ఫ్రాన్సిస్ బేకన్ గొప్ప ఇంగ్లీషు వ్యాసకర్త. “Of Studies” అనబడే. ఈ వ్యాసములో అనుభవము యొక్క విలువను గురించి వ్రాశాడు. పుస్తకాలు చదువడం ఒక ‘మంచి అలవాటు. అది తెలివైనవారు అంగీకరిస్తారు. చదువడం వలన ఒక వ్యక్తి జ్ఞానము పెరుగును. వారు పుస్తకములు చదివి ఎక్కువ జ్ఞానము పొందుతారు. వారు తమ నిజజీవితములోని అనుభవములను ఉపయోగించుకొని అభివృద్ధి చెందుతారు. వ్రాసిన వారి అభిప్రాయములను పరిశీలించి తమ నిత్య జీవితములో ఉపయోగించుకొంటారు. నిత్యము చదువుటచేత, నిత్య జీవితములో విలువైనవారుగాను ఉంటారు. జీవిత అనుభవాలలో ఉపయోగించబడిన పుస్తకముల జ్ఞానము ఎంతో ఉపయోగపడును. అనుభవము మన జ్ఞానాన్ని స్థిరపరచును.

Question 3.
What did Bacon mean in the line “Some books are to be tasted, others to be swallowed and some few to be chewed and digested”.
Answer:
Francis Bacon was a great English essayist. In the essay ‘Of Studies’, he gives the benefits of studies and the importance of reading books. He writes with an aphoristic style. He describes books to be of three types. Some books are there for formal reading, just taste it and leave it. Some books have to be studied completely. We read them because of our curiosity. Some other books are to be studied carefully. They are useful to the reader in real life experience. They can be chewed and digested. The subject matter can be tested, brought into experience, by means of applying the knowledge in day to day events. One should real with real understanding.

“కొన్ని పుస్తకాలు రుచి చూడాలి. కొన్ని మ్రింగివేయాలి. మరికొన్ని పూర్తిగా నమలి జీర్ణం చేసికొనాలి” ఈ వాక్యాలను బట్టి బేకన్ యొక్క అవగాహన ఏమిటి ? ఫ్రాన్సిస్ బేకన్ గొప్ప ఆంగ్ల వ్యాసకర్త. “Of Studies” అనబడే ఈ వ్యాసములో చదువుట వలన ప్రయోజనములు, చదువు యొక్క ప్రాధాన్యత వ్రాస్తున్నాడు. ఆయన (aphoristic style) లో వ్రాశాడు. పుస్తకములు మూడు రకాలు అంటున్నాడు. కొన్ని సామాన్యంగా, చదువడానికి, కేవలం రుచి చూచి వదిలివేసినట్లుండాలి. కొన్నింటిని ఆసాంతం చదువదగినవి వాటి మీద మనకు ఆసక్తి కలుగుతుంది కనుక చదువుతాము. కొన్ని ఇతర పుస్తకములు జాగ్రత్తగా చదువడానికి అయియున్నవి. అవి నిజజీవితంలో ఉపయోగపడతాయి. వాటిని నమిలి, జీర్ణం చేసుకొనాలి. విషయము పరిశీలించి, అనుభవంలోనికి తీసుకొని ఉపయోగించి, నిత్య కార్యకలాపములలో ఉపయోగించుకొనాలి. ప్రతివాడు’ నిజమైన అవగాహనతో నడవాలి.

AP Inter 2nd Year English Study Material Chapter 1 Of Studies

Question 4.
How do studies cure the diseases of the mind?
Answer:
Francis Bacon was a great English essayist. In the essay ‘Of Studies’, he gives the benefits of studies and the importance of reading books. Being an essayist with great knowledge and experience, he tells us that studies are useful to cure some diseases of the mind. History can improve wisdom and poetry can improve imagination. Physical exercise cure the body weaknesses. Similarly, mathematics can cure the weakness of wavering mind. Weak thinking can be cured by the study of philosophy. For memory loss, the study of law shall work as a remedy. Thus study of books is useful not only to acquire knowledge but also to get the weaknesses treated.

మనస్సు యొక్క బలహీనతలను, ఈ విషయములు ఏ విధంగా సరిచేయును ?
ఫ్రాన్సిస్ బేకన్ ఒక ఆంగ్ల వ్యాసకర్త. “Of Studies” అనబడే ఈ వ్యాసంలో ఆయన పుస్తకములు చదువుట వలన ప్రయోజనములు చెబుతున్నాడు. ఆయన గొప్ప అనుభవము, జ్ఞానము కలిగియున్న వాడగుటనుబట్టి, ఆయా subjects మానసిక బలహీనతలను సరి చేయగలవు అని చెబుతున్నాడు. చరిత్ర జ్ఞానమును పెంచును. పద్యాలు ఊహాశక్తిని పెంచును. శారీరక వ్యాయామము శరీర వ్యాధులను బాగు చేయును. అట్లే గణితము నిలకడలేని స్థితి గల మనస్సును బాగు చేయును. ఫిలాసఫీ ద్వారా బలహీనమైన మనస్తత్వము మారిపోవును. జ్ఞాపకశక్తికి లా కోర్సు ఉపయోగపడుతుంది. ఈ విధంగా పుస్తకాలు చదువడం అనేది జ్ఞానం సంపాదించడానికే కాక, బలహీనతలు బాగు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.

Annotations

Question 1.
Studies serve for delight, for ornament and for ability.
Answer:
Context: This line is taken from the essay “Of Studies” written by Francis Bacon. He was called the Father of English Essay. This line is about the benefits of studies.

Explanation : We get delight when we read a book. When we are at leisure, we read and enjoy. Reading enriches our capacity of communication and judgement. Thus it makes us efficient and it is like an ornament. Effective thinking and perfect knowledge are possible by studies. Many people take the advice of a man who studies well.

General Relevance : The short sentence, has got great meaning. Bacon’s sentences are aphoristic and are filled with sensitive views.

సందర్భము : “Of Studies” అనబడే ఫ్రాన్సిస్ బేకన్ వ్రాసిన వ్యాసం నుండి ఈ లైను తీసుకొనబడినది. ఆయనను “ఇంగ్లీషు వ్యాసమునకు తండ్రిలాంటి వాడు” అంటారు. ఈ లైను చదువుట యొక్క ప్రయోజనములను గురించియైయున్నది.

వివరణ : ఒక పుస్తకము ‘ చదివినప్పుడు మనం సంతోషం పొందుతాము. ఖాళీగా ఉన్నప్పుడు చదివి ఆనందిస్తాము. చదువుట అనునది మన సంఘ పరిచయాన్ని మరియు విమర్శనా జ్ఞానాన్ని పెంచుతుంది. ఈ విధంగా అది మనలను శక్తివంతులుగా చేస్తుంది. అది ఒక భూషణంగా అనిపిస్తుంది. శక్తి కలిగిన ఆలోచన, నిక్కచ్చియైన జ్ఞానము చదువు వలన సాధ్యము. బాగుగా చదివిన వాని ఆలోచన చాలామంది తీసుకొంటారు.

సామాన్య అవగాహన : ఈ చిన్న వాక్యము ఎంతో గొప్పభావము కలిగియున్నది. బేకన్ యొక్క వాక్యములు aphoristicగా వర్తిస్తాయి. అవి మంచిభావనలతో నిండియుంటాయి.

Question 2.
Phenomenen contemn studies, simple men admire them, and wise men use them.
Answer:
Context: This sentence is taken from the essay”Of Studies” written by Francis Bacon. He was called the Father of English Essay. This line is about people who treat studies in their own way. Their views are different one from the other.

Explanation : While looking into the practical side of the subject, the writer points out, three kinds of people. Cunning and dishonest people dislike studies. They are proud that they have enough of knowledge. There are people who are interested in studies. These simple men shall have a liking for studies. The third group of people who are wise, study books well, get knowledge and apply it in their daily life.

General Relevance : Bacon’s sentences are aphoristic. They are filled with sensible ideas. The division of the three kinds,’shows the wit of Bacon. Real life situations are shown in the essay.

సందర్భము : ఈ వాక్యము “Of Studies” అనే ఫ్రాన్సిస్ బేకన్ యొక్క వ్యాసములోనిది. ఆయనను ఇంగ్లీషు వ్యాసమునకు తండ్రి వంటివాడు అంటారు. ఈ వాక్యంలో ప్రజలు ఒక్కరొక్కరుగా వేరువేరు భావములు కలిగియుంటారు అనే విషయము చూపబడింది. వారి భావములు భిన్నములు.

వివరణ : ఈ విషయాన్ని వివరిస్తూ రచయిత మూడు రకాలైన మనుష్యులను చూపిస్తున్నాడు. మోసగాళైన నిజాయితీలేని మనుషులు చదువడానికి ఇష్టపడరు. వారు కావలసినంత జ్ఞానమున్నట్లు భావిస్తారు. మరికొంత మందికి చదవడం ఇష్టం. ఈ సామాన్య ప్రజలు చదువంటే ఇష్టపడతారు. మూడవ రకమువారు తెలివైన వారు, పుస్తకాలు చదువుతారు. జ్ఞానం ఆర్జించి తమ నిత్యజీవితంలో ఉపయోగిస్తారు.

సామాన్య అవగాహన : బేకన్ వాక్యములు aphoristic అవి భావగర్భితమైన ఆలోచనలతో నిండి వుంటాయి. ఈ మూడు రకాలుగా విడగొట్టడం బేకన్ యొక్క తెలివికి నిదర్శనం. నిజమైన అనుభవపూర్వక పరిస్థితులు చూపబడినవి.

Question 3.
Some books are to be tasted, others to be swallowed, and some few to be chewed and digested.
Answer:
Context : This sentence is taken from the lesson “Of Studies” written by Francis Bacon. He was called the Father of English Essay. This passage is about the three types of books available. Different books are to be treated differently.

Explanation: The essayist differentiates the books according to the subject matter. Actually one should not read much. If any body reads, he should know the content of the book. Some books are to be read formally. We have to taste it and leave it Some books are to be read completely. We read them because we are curious. Some of the other books are to be studied carefully. They are useful for us in real life experiences. The knowledge acquired shall become our own and so they have to be chewed and digested.

General Relevance : Bacon’s style is aphoristic. The words tasted, swallowed and chewed give an interesting experience. Thus the language of the ‘essay is appreciated.

సందర్భము : ఈ వాక్యము ఫ్రాన్సిస్ బేకన్ వ్రాసిన “Of Studies” నుండి తీసికొనబడినది. ఆయనను ఇంగ్లీషు వ్యాసమునకు తండ్రి లాంటివాడు అంటారు. ఈ వాక్యము మూడు రకాల పుస్తకాలను గురించియైయున్నది. వేర్పెలు పుస్తకములు వేర్వేరురీతులుగా వ్యవహరించాలి.

వివరణ : వానిలోగల విషయాన్ని బట్టి రచయిత పుస్తకాలను మూడురకాలుగా విడగొడుతున్నాడు. వాస్తవంగా వ్యక్తి ఎక్కువగా చదువరాదు. చదివితే దానిలో విషయాన్ని గ్రహించాలి. కొన్ని మామూలుగా చదివే పుస్తకాలు, దానిని రుచి చూచి వదలివేయాలి. కొన్ని పూర్తిగా చదవాలి. అవి మన వాస్తవ అనుభవంలో పనికి వస్తాయి. సంపాదించిన జ్ఞానము మన స్వంతమౌతుంది అందుచేత అది నమిలి మ్రింగివేయాలి.

సామాన్య అవగాహన : బేకన్ స్టెల్ aphoristic tasted, swallowed and chewed అనే మాటలు అనుభవపూర్వకమైనవి. ఈ వ్యాసము యొక్క భాష బాగున్నది.

AP Inter 2nd Year English Study Material Chapter 1 Of Studies

Question 4.
Reading maketh a full man, conference a ready man and writing an exact man.
Answer:
Context: This sentence is an extract from the essay “Of Studies” written by Francis Bacon. He was called the Father of English Essay. The sentence is about reading, speaking and writing. Bacon’s view about these three skills is very great.

Explanation : After giving a description of different kinds of books, Bacon tells us about the virtue of the three skills. Reading enables one to become a full man. By reading, one can get knowledge, speaking and participating in a dialogue with others, shall help one to become a ready man. If a man writes, he becomes an exact man. Bacon’s views of a full man, a ready man and an exact man, exhibit his wit and deep thinking.

General Relevance : Bacon’s style is aphoristic. Here in this sentence man’s abilities are. brought forth for the reader, in an interesting way.

సందర్భము : ఈ వాక్యము ఫ్రాన్సిస్ బేకన్ వ్రాసిన “Of Studies” నుండి తీసికొనబడినది. ఆయనను ఇంగ్లీషు వ్యాసానికి తండ్రి లాంటివాడు అంటారు. ఈ వాక్యము మూడు రకాల పుస్తకాలను గురించియైయున్నది. వేర్వేరు పుస్తకములు – వేర్వేరురీతులుగా వ్యవహరించాలి.

వివరణ : ఈ వాక్యంలో బేకన్ మూడు నేర్పులను గురించి చెబుతున్నాడు. చదువుట వలన జ్ఞానము, మాట్లాడుట, చర్చించుట వలన మనిషి ready man అవుతాడు. వ్రాసినట్లయితే అతడు సరియైన మనిషి (exact man) అవుతాడు. అతడు తన తెలివిని, ఆలోచనాశక్తిని చూపగలడు.

సామాన్య అవగాహన : బేకన్ యొక్క స్టెలు aphoristic style. ఈ వాక్యంలోని మనిషి యొక్క శక్తియుక్తులు బయటికి ఒక ఆకర్షణీయమైన విధానములో వ్రాశాడు.

Speaking Skills

Greeting, Taking leave and Introducing : It is important to know how to use English to greet people politely when we meet them and to end the conversation when we take leave of them. Read the following dialogues. You will find people greeting and taking leave of one another and ‘introducing themselves or others.

Question 1.
Mr. Swamy and Mr. Ramesh meet at the SBI ATM Centre. They stay in the same colony, but do not know each other. They greet each other, exchange a few words and take leave.
Answer:
Swamy : Good morning Mr. Ramesh !
Ramesh : Good morning Mr. Swamy! How are you?
Swamy : I’m very well, thank you and how about you, Mr. Ramesh ?
Ramesh : I’m fine, thanks ! I came here to withdraw money.
Swamy : I want to send money to my son. Bye, Ramesh.
Ramesh : Bye.

Question 2.
It is Sharma’s first day at work. He introduces himself to Mr. Surya, the Manager of the company.
Answer:
Sharma : Good morning Mr. Surya. I’m Sharma, the new Public Relation Officer reporting for duty.
Surya : Good morning Sharma ! I’m pleased to meet you. Welcome to S.V. Telecom Services. We are glad to have you.
Sharma : Thank you sir ! I look forward to working here.

Question 3.
Surya Introduces Sharma, a new PRO to Ashok, Assistant Manager in the company.
Answer:
Surya : Ashok, I’d like to introduce Sharma to you. He’s the new Public Relation Officer, joined duty in our company today.
Ashok : Hello, Sharma. Glad to meet you. I’m Ashok, Assistant Manager in the company.
Sharma : Glad to meet you too.

AP Inter 2nd Year English Study Material Chapter 1 Of Studies

Question 4.
Rohitha meets her neighbour Charan at a restaurant. She introduces him to her cousin Yashwanth, who is with her.
Answer:
Rohitha : Hi, Charan. What a pleasant surprise!
Charan. : Hi, Rohitha, I came to meet my friends here.
Rohitha : Charan, I don’t think you’ve met my cousin Yashwanth. He’s come from Bangalore. Yashwanth, this is Charan, our neighbour. He is studying B.Tech at S.V. Engineering College, Tirupati.
Yashwanth : That’s nice. Pleased to meet you, Charan.
Charan. : Nice to meet you too.

Vocabulary

Vocabulary plays a very important role in learning a language. The more vocabulary you know the more confident you feel about the language. Increasing your vocabulary does not mean merely learning the definitions of large numbers of obscure words; it does not mean memorizing scores of unrelated terms.
Look at this examples
Phone is a Greek root word which means sound.
Phone (G) = sound
Microphone = an instrument to intensify slight sounds
Megaphone = a device that makes a very big sound when speaking into it
Telephone = a device that carries sound over long distances
Symphony = group of instruments which sound together
Euphonious = of a good sound
Cacophony = a harsh, unpleasant sound
Phonetics = the study of sounds
Homophone = words that sound the same but are different in meaning and / or spelling.

So if you have the idea that the word ‘phone’ means ‘sound’ you can guess the meaning of the words which use it as a root. The other part of the word which we attached to the root at the beginning are called prefixes and those attached at the end are called suffixes. Hence in the above word list micro-, mega-, tele-, sym-, eu-, caco-, homo- are all prefixes and -tics is a suffix. Prefixes and suffixes also have an idea attached to them. For example;
Micro – is a prefix which means small. Now let’s examine these words.

Microorganism = a very small organism
Microbe = a small organism /a germ
Microscope = a device that magnifies the image of small objects
Microcosm = a small (miniature) model of something
Microbiology = the study of very small organisms
Microsurgery = surgery using microscopes and small instruments
Microphone = an instrument to intensify slight sounds
Micrometer = an instrument for measuring minute distances
Microwave = a small radio wave
So let’s start.
Ego = I, self
Egoist = who always thinks about self, selfish person
Egotist = always thinks and talks about self, feels superior to others
Egocentric = if you consider yourself the centre of universe, self centered
Egomaniac = thinking about self becomes an obsession, abnormally self absorbed
Superego = the part of yourself (mind) that tells you what is right and what is wrong, the part of the mind that is self-critical
Alter ego = another self, another side of one self, a second self a bosom friend
Egoity = the essence of ego, personality

State whether Yes / No :

Question 1.
Are egomaniacal tendencies a sign of maturity ? Yes / No
Answer:
No

Question 2.
Microorganisms can be seen with the naked eye. Yes / No
Answer:
No

Question 3.
Cacophony is something harsh for ears. Yes / No
Yes

Question 4.
Are egocentric people easy to go with ? Yes / No
Answer:
No

Question 5.
Micrometer can be used to measure roads. Yes / No
Answer:
No

AP Inter 2nd Year English Study Material Chapter 1 Of Studies

Question 6.
Can alter ego be understood as our best friends ? Yes / No
Answer:
No

Question 7.
Are ‘allowed’ and ‘aloud’ homophonous ? Yes / No
Answer:
Yes

Question 8.
We can see microbes through a microscope. Yes / No
Answer:
Yes

Question 9.
Euphony is something unpleasant to ears. Yes / No
Answer:
No

AP Inter 2nd Year English Study Material Chapter 1 Of Studies

Question 10.
Are egocentric people easy to get along with ? Yes / No
Answer:
No

Match the following:

AP Inter 2nd Year English Study Material Chapter 1 Of Studies 1
Answer:
1 – c,
2 – d,
3 – e,
4 – b,
5 – a

Grammar

Simple present tense : The simple present tense is used to describe habits, unchanging situations, general truths, and fixed arrangements. It is simple to form. Just use the base form of the verb : (I take, you take, we take, they take) The third person singular takes an -s at the end. (he takes, she takes)

The simple present tense is used :

→ To express habits, general truths, repeated actions or unchanging situations, emotions and wishes : I drink coffee (habit); I work in Guntur (unchanging situation); Bangalore is a large city. (general truth)
→ To give instructions or directions : You walk for two hundred meters, then you turn left.
→ To express fixed arrangements, present or future : Your exam starts at 09.00.
→ To express future time, after some conjunctions : after, when, before, as soon as, until :
He’ll give it to you when you come next Saturday.
The simple présent is not used to express actions happening now.

Examples :
→ For habits :
He drinks tea at breakfast.
She only eats fish.
They watch television regularly.

→ For repeated actions or events :
We catch the bus every morning.
It rains every afternoon in the hot season.
They drive to Kashmir every summer.

→ For general truths :
Water freezes at zero degrees.
The Earth revolves around the Sun.

→ For instructions or directions :
Open the packet and pour the contents into hot water.
You take the No. 6 bus to Nagarjuna Nagar and then the No. 10 to Railway station.

→ For fixed arrangements :
His mother arrives tomorrow.
Our holiday starts on the 26th March.

→ With future constructions :
She’ll see you before she leaves.
We’ll give it to her when she arrives

Examples :

  • He goes to school every morning.
  • She understands English.
  • It mixes the sand and the water.
  • He tries very hard.
  • She enjoys playing badminton.

Of Studies Summary in English

Francis Bacon was a great English essayist. The ‘essay “Of Studies” is taken from his book “Essays”. It is a clear description of the benefits1 derived by studies.

Reading books, gives us happiness. It helps us to become more intelligent in communication2, good judgement is possible by studies. Natural3 abilities of an individual can be developed by reading books. Cunning4 people do not like reading, simple people are interested in reading and wise people read and better themselves, by studies.

There are different books available in the world. Some books are useful for formal5 reading, some books are to be read completely and some other books are to be read with great care and digested6. Reading helps to make a full man. According to the author, there are distinct7 benefits by each subject. For wisdom, histories, for wit, the poetry, for concentration, the subject of mathematics, and such others are useful Through physical exercises, many diseases of the body can be cured8. Similarly studies, cure different weaknesses of the mind.
1. పొందిన
2. సమాచారము
3. సహజమైన
4. మోసపూరితమైన తెలివి
5. సాదారణమైన
6. పూర్తిగా జీర్ణమగుట
7. ప్రత్యేకమైన
8. బాగు అగుట

Of Studies Summary in Telugu

ఫ్రాన్సిస్ బేకన్ ఒక గొప్ప ఇంగ్లీషు వ్యాసకర్త. ఆయన పుస్తకము “Essays” నుండి ‘Of Studies’ అను ఈ వ్యాసము తీసుకొనబడినది. అది చదువుట మూలంగా కలుగు ప్రయోజనములను గూర్చిన వివరణలతోనున్న ఒక చక్కని వర్ణనయైయున్నది.

పుస్తకములు చదువుట సంతోషమునిచ్చును. అది మనకు తెలివితేటలు పెంచి మంచి సమాచారము పొందునట్లు చేయును. చదువుటవలన మంచి తీర్పు సాధ్యమగును. సహజసిద్ధమైన శక్తియుక్తులు పెరుగును. మోసపూరితమైన తెలివిగలవారు చదువుటకు ఇష్టపడరు. సామాన్య ప్రజలు చదువుటకు ఇష్టపడతారు. తెలివైనవారు చదువుతారు మరియు తమనుతాము తెలివిగలవారుగా చేయుదురు.

ప్రపంచంలో భిన్నమైన పుస్తకాలున్నాయి. కొన్ని మామూలుగా చదువడానికి పనికివస్తాయి, కొన్ని ఇతర పుస్తకములు పూర్తిగా చదువడానికి పనికి వస్తాయి. . ఈ ప్రపంచంలో అనేక ప్రత్యేక పుస్తకాలున్నాయి. కొన్ని పుస్తకాలు మామూలుగా చదవడానికి కొన్ని పూర్తిగా చదువడానికి, ఇతరములు కొన్ని బహు జాగ్రత్తగా చదివి జీర్ణము చేసుకొనడానికి పనికివస్తాయి. చదువు వలన ఒక వ్యక్తి నిండు జీవనము వైపుకు నడుచును. రచయిత ఉద్దేశంలో ప్రతి సబ్జెక్టు వలన ప్రత్యేకమైన ప్రయోజనాలున్నాయి. జ్ఞానము కొరకు చరిత్ర, తెలివి కొరకు పద్యము, ఏకాగ్రత కొరకు గణితము మొదలైనవి సహాయపడును. శారీరక వ్యాయామము ద్వారా అనేక రోగాలు తగ్గిపోవును. అలాగే మనసు యొక్క బలహీనతలను, పఠనము బాగు చేయును.

Of Studies Glossary

1. retiring (adj.) : ri’tarIərin/ : (రిటైరింగ్) :
(M) preferring not to spend time with other people, preferred to be alone (here); ఏకాంతముగా ఉండుటకు ఇష్టపడునట్టి.
(U) Mohan’s son is a shy, retiring sort of boy.

2. discourse (n) : /’diskɔ:s/ : (డిస్ కోర్స్) :
(M) written or spoken communication or debate; ప్రసంగము లేక చర్చ
(U) Mr. Jacob likes to engage in lively discourse with his friends.

3. disposition (n) : /dispə ‘zıs(ə)n/ : (డిస్ పోజిషన్) :
(M) the action of arranging people or things in a particular way; ఒకదారిలో పెట్టుట
(U) Housewives are real financial managers in the disposition of funds given to them by their husbands.

4. counsel (n) : /’kavns(ə)l/ : (కౌన్సిల్) :
(M) advice; beast
(U) We need a wise counsel to develop our business.

5. marshal (v): /’ma:s(ə)1/ : (మార్షల్) :
(M) assemble and arrange in order (here); ఒక క్రమములో ఉంచుట
(U) She marshalled her thoughts before answering to the panel.

AP Inter 2nd Year English Study Material Chapter 1 Of Studies

6. sloth (n) : /sləu\(\theta\)/ : (స్లోత్) :
(M) laziness; బద్ధ కము
(U) Sloth and carelessness are the chief reasons for one’s failure in life.

7. affectation (n) : /afek’teis(ə)n/ : (ఎఫెక్టేషన్) :
(M) behaviour, speech, or writing that is pretentious and designed to impress; ఆకట్టుకొనగలుగు ప్రసంగము మొదలైనవి
(U) He speaks clearly and without affectation.

8. pruning (n) : /’pru:nın/ : ప్రూవింగ్ :
(M) reducing something by removing things that are not necessary; పనికిరాని వాటిని తొలగించుట
(U) The government has decided to prune the budget this year to save money from unnecessary expenditure.

9. crafty (adj.) : /’kra:fti/ (క్రాప్టి) :
(M) clever, especially in a dishonest or secret way; మోసకరమైన తెలివి
(U) She is an old, crafty woman.

10. contemn (V) : /kən’tɛm/ (కంటెమ్) :
(M) treat or regard with contempt, dislike; అయిష్టత
(U) The wicked contemn God.

11. contradict (n) : /kpntrə’dıkt/ ( కాంట్రడిక్ట్) :
(M) deny or be in conflict with; వ్యతిరేకించుట
(U) Fact always contradicts fantasy.

12. confute (n) : /kən’fju:t/ (కన్‌ఫ్యూట్) :
(M) prove to be wrong; తప్పు అని నిరూపణ అగుట
(U) He confuted his opponents with facts and logic.

13. diligence (n) : /’dılıd3(ə)ns/ (డిలిజెన్స్ )) :
(M) careful and persistent work; జాగ్రత్త కలిగి క్రమంగా పని చేయుట
(U) The police are pursuing their enquiries with great diligence.

14. flashy (adj.) : /’flæs.il de /(ఫ్లాషీ) :
(M) lack flavour, tasteless; సువాసనలేనట్టి
(U) Ravi always had a flashy bike.

15. witty (adj.) : /wItI/ (విట్టీ) :
(M) using words in a clever way; మాటలను తెలివిగా ఉపయోగించుట
(U) He was a witty, engaging, clever man who devoted his life to a political philosophy.

16. subtle (adj.) :7’s\(\Lambda\)t(ə)l/ (సటిల్) :
(M) sharp (here); చురుకైన
(U) Newton has a very subtle mind.

17. stond (n) (స్టాండ్) :
(M) (obsolete) stop or hindrance; తప్పని ఆటంకము

18. impediment (n) :/Im’p\(\mathcal{E}\)dIm(ə)nt/ (ఇంపెడింమెంట్) :
(M) a hindrance or obstruction in doing something; అభ్యంతరము
(U) In a number of developing countries, poverty has been one of the impediments to progress.

AP Inter 2nd Year English Study Material Chapter 1 Of Studies

19. wrought (v) :/rɔ:t/ (రాట్) :
(M) worked (here); సాధించినది
(U) Now-a-days one must choose peaceful life, wrought with duty and rest.

20. reins (n) (రెయిన్స్) :
(M) (archaic) kidneys; మూత్రపిండాలు

21. maketh (v) (మేకెత్) :
(M) (archaic form of) make; చేయును

22. doth (v) (డత్) :
(M) (archaic form of) do; చేయును

Leave a Comment