AP Inter 2nd Year Economics Notes Chapter 8 Environment and Sustainable Economic Development

Students can go through AP Inter 2nd Year Economics Notes 8th Lesson Environment and Sustainable Economic Development will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Economics Notes 8th Lesson Environment and Sustainable Economic Development

→ The word environment is derived from the French word environner which means to surround or to encircle.

→ Components of environment – Physical component – Land water, air, forests rivers – Biological component – flora and fanna – Social component – population, customs, urbanisation – Physchological component – knowledge and wisdom etc.

→ Concepts Environment- Eco system – Biodiversity – Greenhouse effect – Global warming – Acid rain – Ozone depletion.

→ Classification of Natigcil Resources – Renewable resources – Non renewable resources.

→ Environmental pollution – Air pollution – Water pollution – Soil pollution – Noise pollution. 11 The Basic causes forJBnvironmental pollution or Degradation.
Social factor –
a. Population
b. Poverty
c. Urbanisation – Economic factors – Institutional factors.

AP Inter 2nd Year Economics Notes Chapter 8 Environment and Sustainable Economic Development

→ Harmony between environment and economy.

→ The process of development which sustains,the human well being in future.

AP Inter 2nd Year Economics Notes Chapter 8 Environment and Sustainable Economic Development 1 AP Inter 2nd Year Economics Notes Chapter 8 Environment and Sustainable Economic Development 2

→ Environment: The word environment is derived from French word environner which means to surround or encircle. Everything which surrounds us is collectively called as environment.

→ Greenhouse effect: It is a phenomenon in which the atmosphere of a planet traps radiation emitted by the sun caused by gases such as CO2, water vapor and methane, that allow incoming sunlight to pass through but retain heat radiated back from the planet’s surface. It leads radiation climate changes etc.

AP Inter 2nd Year Economics Notes Chapter 8 Environment and Sustainable Economic Development

→ Air Pollution : The excessive concentration of contaminated substance in the air which adversely affect the well being of the individuals, living organs and properly of all forms is called air pollution.

→ Water Pollution : It is defined as “the addition of some substance or factor which
degrades the quality of water, so that it becomes unfit for use”. The major pollutants that pollute water are, domestic wastes and sewage, slit etc. .

→ Ozone Layer : The Ozone layer is present in the stratosphere which is immediately above the troposphere at a height of 12 k.m from the earth. It is 40 k.m thick layer. Ozone absorbs the dangerous ultra violet rays from the sun and protects life on earth from death. .

→ Global Warming : Global warming is the increase of Earth’s average surface temperature due to the effects of green house gases such as carbon dioxide emissions from burning fossil fuels or from deforestation, which trap heat that would otherwise escape from earth.

→ Sustainable Development: The process of development which sustains the human well being in future also.

→ Cost – benefit analysis of environment : Evaluation and comparison of capital and environmental costs of a project to estimate its relative merits and demerits. Every economic activity consists of both benefits as well as costs.

→ పర్యావరణం అనే పదము Environment అనే ఆంగ్ల పదమునకు తెలుగు అనువాదము. Environment అనే పదము ప్రాచీన ఫ్రెంచ్ పదము Environ నుండి రూపొందించబడింది. Environ అంటే ‘చుట్టూ ఉన్న’ అని అర్ధము.

→ ఒక జీవరాశిని ప్రభావితం చేస్తూ (మార్పులకు గురిచేస్తూ) ఉన్న సజీవ, భౌతిక మూల పదార్థాల కలయికనే ‘పర్యావరణం’ అని చెప్పవచ్చు.

→ జీవశాస్త్ర పరంగా ప్రాణమున్న అన్నిరకాల జీవులను జంతువులనే అంటారు.

→ పర్యావరణం ప్రధానంగా ఆరు అనుఘటకాలతో నిండి ఉంటుంది. అవి : భౌతిక అనుఘటకాలు, జీవ అనుఘటకాలు, సాంఘిక అనుఘటకాలు, సాంస్కృతిక అనుఘటకాలు, శక్తి అనుఘటకాలు, మానసిక అనుఘటకాలు.

→ పర్యావరణ వ్యవస్థను ప్రధానంగా నాలుగు ముఖ్య విభాగాలుగా విభజింపవచ్చును. అవి:

  • వాతావరణం,
  • జలావరణం,
  • శిలావరణం,
  • జీవావరణం.

→ అర్థశాస్త్ర పరిభాషలో చెప్పాలంటే పర్యావరణం సరఫరా చేసే వనరులన్నింటినీ ‘పర్యావరణ వస్తువులుగా’ చెప్పుకోవచ్చు.

→ ఇవన్నీ కూడ సమిష్టి ప్రజావస్తువులు (Public goods). ఇతరుల నుండి ఎలాంటి పోటీ లేకుండా, నష్టం కలగకుండా వ్యక్తులందరూ కూడ ఏక కాలంలో వినియోగించుకొనే వస్తువులను ‘సమిష్టి ప్రజావస్తువులు” అంటారు.

→ ఒక నిర్ణీత భౌగోళిక ప్రదేశంలో ఉన్నటువంటి స్వాభావిక (natural), భౌతికమైన పర్యావరణం కలయికను, వాటి మధ్య జరిగే చర్య, ప్రతి చర్యలను కలిపి స్థూలంగా ‘ఆవరణ వ్యవస్థ’ అంటారు.

→ ఆవరణ వ్యవస్థ రెండు రకాలు. అవి:

  • సహజ ఆవరణ వ్యవస్థ
  • కృత్రిమ ఆవరణ వ్యవస్థ (మానవ నిర్మిత ఆవరణ వ్యవస్థ)

→ సజీవ, నిర్జీవ రాశులన్నింటినీ కలిపి ‘జీవసంపద’ (Bio wealth) అంటారు. సంక్లిష్టంగా ఉండే అసంఖ్యాకమైన జీవరాశుల సముదాయాన్ని ‘జీవ వైవిధ్యం’ అంటారు.

→ సహజవనరులను పునరావృతం అయ్యే వనరులు, పునరావృతం కాని వనరులుగా వర్గీకరిస్తారు.

→ కాలుష్య కారకాలు భౌతికమైన కారణాలుగా వ్యవహరిస్తాయి. ఎప్పుడైతే ఇవి ఉండవలసిన ప్రమాణం కన్న కూడా ఎక్కువగా ఉండి మనం పర్యావరణం నుండి గ్రహించే వనరుల భౌతిక, రసాయనిక, శారీరక ధర్మాల్లో మార్పులు తీసుకువస్తాయో అప్పుడు పర్యావరణం కలుషితమై పోయిందని అంటాము.

AP Inter 2nd Year Economics Notes Chapter 8 Environment and Sustainable Economic Development

→ కాలుష్య రకాలు వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, మృత్తిక (నేల) కాలుష్యం, శబ్ద కాలుష్యం. ఘన వ్యర్థ పదార్థాల కాలుష్యం, ఉష్ణ కాలుష్యం.

→ ఎప్పుడైతే భూమి భౌతిక స్థితి, స్వచ్ఛత, ఉత్పాదకతా శక్తిలో మార్పులు సంభవిస్తాయో అప్పుడు భూమి విచ్ఛేదనానికి గురైందని చెప్పవచ్చును.

→ ‘సుస్థిరమైన అభివృద్ధి’ భావనలో మూడు ముఖ్యమైన అనుఘటకాలుంటాయి. అవి ఆర్థిక, సాంఘిక, పర్యావరణమనే మూడు అనుఘటకాలు.

→ పర్యావరణం అనే పదం “environment” అనే ఆంగ్ల పదం. Environment అనే ఆంగ్ల పదం ‘environ’ నుండి రూపొందించబడినది. environ అంటే “చూట్టూ ఉన్న” అని అర్ధం.

→ ఒక జీవరాశిని ప్రభావితం చేస్తూ ఉన్న సజీవ, భౌతిక మూల పదార్థాల కలయికనే పర్యావరణం అంటారు.

→ కాలుష్య కారకాలు ‘భౌతికమైన కారణాలుగా వ్యవహరిస్తాయి. ఎప్పుడైతే ఇవి ఉండవలసిన ప్రమాణం కన్నా కూడా ఎక్కువగా ఉండి మనం పర్యావరణం నుండి గుహించే వనరుల భౌతిక, రసాయనిక, శారీరక ధర్మాల్లో మార్పులు తీసుకువస్తాయో అప్పుడు పర్యావరణం కలుషితమైపోతుంది.

→ కాలుష్యరకాలు – వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం మొదలగునవి.

→ సుస్థిరమైన అభివృద్ధి భావనలో మూడు ముఖ్యమైన అనుఘటకాలుంటాయి. అవి ఆర్ధిక, సాంఘిక, పర్యావరణమనే మూడు అనుఘటకాలు.

Leave a Comment