AP Inter 2nd Year Economics Notes Chapter 7 Planning and Economic Reforms

Students can go through AP Inter 2nd Year Economics Notes 7th Lesson Planning and Economic Reforms will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Economics Notes 7th Lesson Planning and Economic Reforms

→ Planning means the efforts taken to reach the already set goals during a particular time period.

→ Rational arrangements of economic resources, predetermined and well defined objectives, constitution of a body for taking responsibility of planning, time bound programme suitable development strategy, formulation of special programmes and estimation of natural and human resources available in the country are the features of planning.

→ Capital formation, industrialisation, changes in the out look of the people structural changes full employment social and economic equality are the factors which emhasise the need for planning in India.

→ Perspective plan, rolling plan, five year plan and annual plan are the types of planning.

→ Raising National and percapita income, rapid industrialisation, Self satticiency, removing unemployment, eradication of poverty and achievement of balanced regional development are the objectives of Indian planning.

→ Achievements of planning : National income A.P I – ground performance – Agricultural development – Industrial development progress of economic infrastructure – Development of Educational system – Progress of science and technology.

AP Inter 2nd Year Economics Notes Chapter 7 Planning and Economic Reforms

→ Failures of planning : Eliminate poverty – provide employment, reduce inequalities of income and wealth, reduce concentration of economic power, implementation of land reforms.

→ 12th five year plan started 2012 – 2017. It’s main objective is “faster, sustainable A more inclusive growth”.

→ Causes of Regional imbalances – Geographical Reasons – Climate condition, Brish rule, concentration of industries, scarcity of Natural resources, lack of infrastructural facilities.

→ Need for balanced Regional development – Rapid economic development – minimise back wash effects – optimum utilisation of resources – Create employment opportunities – maintain political stability.

→ Role of International Trade – Increase output, Expands market, increase employment, internal and external economies, indirect benefits – strong backwash effects, educative effect.

→ The Congress Government led by Ex. Prime Minister Sri P.V.Narasimha Rao and Finance minister Dr. Manmohan Singh announced the new economic reforms in 24.7.199. All the reforms can be summarized as 1. Liberalisation 2. Privatization 3. Globalisation.

→ GATT came into force on 1st January 1948 with 23 trading nations. The main aim of GATT is expand international trade by eliminating various tariffs on trade.

→ W.T.O started functioning from 1st January 1995 with its head quarters at Geneva.

AP Inter 2nd Year Economics Notes Chapter 7 Planning and Economic Reforms

→ Plan : Plan may be defined as an outline or broad statement of schemes or programmes designed or evolved to relaise certain pre – determined economic objectives.

→ Rolling plan : This concept was introduced by Yunnar Myrdal. This kind of plan
does not have a fixed period of time. It has only duration and moves forward, the completed year will be deleted and next year will be added.

→ Perspective plan : A perspective plan is a macro plan formulated for a period of 15 to 20 years. Keeping in view the. long term needs and long term objectives.

→ Regional imbalance : The coexistence of relatively developed and economically depressed states and even regions with each country or state is known as regional imbalance. It may be natural or mammal.

→ Balanced regional development: It implies the extension of the economic progress to the backward area and widespread diffussion of industry. It does not mean equal development of the different regions in the country. The objective is to raise the standard of living of the people into backward regions.

→ Liberalisation : It refers to relaxation of previous government restrictions usually in areas of social and economic policies. Thus, when government liberalised trade it means’it has removed the tariff, subsidies and other under employment restrictions on the flow of goods and services between the countries.

→ Globalisation : it is the process of integrating various economies of the world without creating any hindrance in the free flow of goods and services, technology, capital even labour or human capital.

→ Disinvestment : The sale of the public sector equity to the private sector is called disinvestment.

→ W.T.O : The W.T.O Agreement came into force from January 1, 1995. WTO is a new international organisation setup as a permanent body and is designed to play the role, of a watch dog in the spheres of trade in goods, trade in services, foreign investment, intellectual property rights etc.

→ అర్థశాస్త్ర పరిభాషలో ‘ప్రణాళిక’ అంటే నిర్ణీత కాలవ్యవధిలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి లేదా ఆర్థిక వ్యవస్థలోని కార్యకలాపాలను నిర్దేశించిన లక్ష్యాల వైపుకు ఒక క్రమంలో నడవడాన్ని ప్రణాళిక అని అంటారు.

→ భారతదేశంలో పంచవర్ష ప్రణాళికల అమలు సం॥ 1951లో ప్రారంభమయ్యాయి. అది మొదలు మనం 11 పంచవర్ష ప్రణాళికలను పూర్తి చేసుకున్నాం. ప్రస్తుతం 12వ ప్రణాళిక అమలులో ఉంది.

→ స్వాతంత్య్రానంతరం కేంద్ర కాబినెట్ తీర్మానం ద్వారా మార్చి 15, 1950లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇది రాజ్యాంగేతర, శాసనేతర సంస్థ. కేంద్రప్రభుత్వానికి సలహా సంస్థ. ప్రణాళికా సంఘానికి ఛైర్మన్ గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. ప్రణాళికా సంఘంలో క్రియాశీలకంగా పనిచేసే ఒక ఉపాధ్యక్షుడు, సభ్యులు ఉంటారు.

AP Inter 2nd Year Economics Notes Chapter 7 Planning and Economic Reforms

→ జాతీయ అభివృద్ధి మండలి : ఇది కూడా రాజ్యాంగేతర సంస్థ. 1952లో ఏర్పాటైంది. ప్రణాళికా సంఘం రూపొందించిన ప్రణాళికలను పరిశీలించడం దీని ముఖ్య విధి. జాతీయాభివృద్ధి మండలి ఆమోదించకపోతే ప్రణాళికలు అమలు కావు. ఈ మండలికి కూడా చైర్మన్ ప్రధానమంత్రి వ్యవహరిస్తారు.

→ ప్రణాళికల సాధారణ లక్ష్యాలు : జాతీయాదాయంలో సాలుసరివృద్ధిని సాధించడం. తద్వారా దేశ ప్రజల తలసరి ఆదాయం, జీవన ప్రమాణాలను పెంచడం. త్వరితగతిన పారిశ్రామికాభివృద్ధి కృషికి ఉద్యోగ అవకాశాలు అధికం చేయడం మొదలైనవి.

→ 12వ ప్రణాళిక లక్ష్యాలు : వాస్తవిక వృద్ధి రేటు 8.0 శాతం సాధించడం, పేదరికాన్ని అంతకుముందున్న స్థాయి నుండి 10 బిందువులకు తగ్గించడం, అసంఘటిత రంగంలో 50 మిలియన్ల ఉద్యోగావకాశాలు కల్పించడం, ప్రణాళికా కాలం ముగింపునకు అక్షరాస్యతను 85 శాతానికి పెంచడం. ఈ ప్రణాళిక పూర్తయ్యేనాటికి పాఠశాలలో లింగ వివక్షత, సామాజిక వివక్షతలను తొలగించడం, జననాలరేటును 25 శాతానికి, మాతా మరణాలరేటు 1 శాతానికి తగ్గించటం. జి.డి.పిలో 9 శాతం పెట్టుబడిని అవస్థాపనా సౌకర్యాలకు కేటాయించడం. ప్రతి గ్రామానికి విద్యుత్తు సదుపాయం కల్పించటం, అడవులను భూభాగంలో 33 శాతానికి పెంచడం, ప్రణాళిక పూర్తయ్యేనాటికి 90 శాతం కుటుంబాలకు బాంకింగ్ సేవలు అందేలా చేయడం మొదలైనవి.

→ ప్రాంతాల మధ్య నెలకొన్న అసమానతలను సూచికల ఆధారంగా తెలుసుకోవచ్చు. అవి : రాష్ట్ర తలసరి ఆదాయం, పేదరికం, మానవ అభివృద్ధి సూచిక.

→ ప్రాంతీయ అసమానతకు కారణాలు : భౌగోళిక కారణాలు, శీతోష్ణస్థితి పరిస్థితులు, బ్రిటిష్ వారి పరిపాలన, వరి కేంద్రీకరణ, సహజ వనరుల కొరత, అవస్థాపనా సౌకర్యాల కొరత, ప్రభుత్వ విధానాలు మొదలైనవి.

→ సంతులిత ప్రాంతీయాభివృద్ధికి భివృద్ధికి తీసుకోవలసిన చర్యల : వెనుకబడిన ప్రాంతాలకు వనరులను బదిలీ చేయడం, ప్రభుత్వం పరిశ్రమలను స్థాపించడం. అవస్థాపనా సౌకర్యాలను కల్పించడం, పారిశ్రామిక వికేంద్రీకరణను ప్రోత్సహించటం. పారిశ్రామిక క్షేత్రాల ఏర్పాటు, ప్రత్యేక అభివృద్ధి పథకాలు, పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించటం మొదలైనవి.

→ అంతర్జాతీయ వాణిజ్యము పాత్ర : ఉత్పత్తి పెరుగుదల, ఉపాధి పెరుగుదల, ప్రత్యక్ష పరోక్ష ప్రయోజనాలు, ప్రాథమిక వస్తువుల ఎగుమతి – మూలధన వస్తువుల దిగుమతి. విద్యాపరమైన కీలక ప్రభావాలు. విదేశీ మూలధనం దిగుమతికి ఆధారం మొదలైనవి.

AP Inter 2nd Year Economics Notes Chapter 7 Planning and Economic Reforms

→ ఆర్థిక సంస్కరణలు : సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ.

→ సుంకాలు మరియు వ్యాపారంపై సాధారణ ఒప్పందం (GATT), ఆశయాలు

→ ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) లక్షణాలు, లక్ష్యాలు, విధులు, ఒప్పందాలు

→ ప్రణాళిక అంటే నిర్ణీత కాల వ్యవధిలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించటానికి రూపొందించినటువంటిది ప్రణాళిక

→ మన దేశంలో పంచవర్ష ప్రణాళికలు 1951లో ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 11 పంచవర్ష ప్రణాళికలు పూర్తిచేసుకుని 12వ ప్రణాళిక అమలులో ఉంది.

→ 1950లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇది రాజ్యాంగేతర సంస్థ ఐతే జనవరి 1, 2015న ప్రణాళిక సంఘం స్థానంలో “నీతి ఆయోగ్” ఏర్పాటు అయ్యింది. 12వ ప్రణాళిక లక్ష్యాలు ఆర్థిక వృద్ధి, పేదరికం మరియు ఉద్యోగ కల్పన ఆరోగ్యం అపస్థాపన సౌకర్యాలు కల్పించటం పర్యావరణ సుస్థిరత మొదలైనవి.

→ ప్రాంతాల మధ్య అసమానత కారణాలు భౌగోళిక కారణాలు, శీతోష్ణ పరిస్థితులు, బ్రిటీష్ పాలన, సహజ వనరుల కొరత పారిశ్రామిక కేంద్రీకరణ.

→ భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ,

→ ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) లక్ష్యాలు, విధులు, లక్షణాలు.

Leave a Comment