AP Inter 2nd Year Economics Notes Chapter 6 Tertiary Sector

Students can go through AP Inter 2nd Year Economics Notes 6th Lesson Tertiary Sector will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Economics Notes 6th Lesson Tertiary Sector

→ The tertiary sector also called service sector. It includes all other activities like transport, communications, banking, insurance, trade, irrigation, power etc. Which help the primary and secondary sector in the country.

→ Importance of service sector – share of tertiary sector in GDP, percentage of labour force, investment in tertiary sector unemployed and underemployed and economic development.

→ ‘Infrastructure’ is an umbrella term of many service activities suffered to as social overhead capital.

→ Generally infrastructure is categorized in two groups 1. Economic infrastructure 2. Social infrastructure. The services and facilities that are used in the economic production and by households is called as economic inf restructure.
Social infrastructure includes education, healthcare family welfare housing, labour welfare etc.

AP Inter 2nd Year Economics Notes Chapter 6 Tertiary Sector

→ Tourism – WTO defined as tourism as “the activities of persons travelling and staying in places outside their usual environment for not more than one consecutive year for leisure business and other purposes.

→ Forms of tourism – Domestic Tourism – International tourism.

→ Various forms of transport in India – Railways, Road transport, water transport and civil aviation.

→ Insurance in India – LIC and GIC.

→ Banking in India – A strong banking structure is important in influencing the mobility and allocation of capital and channalising savings into productive investment. Banks in India may be classified in commercial banks, industrial banks, agricultural and rural development banks, exchange banks and central bank i.e. Reserve Bank of India.

→ Communication system in India – Postal services, telegraphs, and telecommunications etc.,

→ The software industry is the main component of the information technology in India.

→ Service Sector : Service sector is also known as tertiary sector. Service sector is the life line for the social and economic growth of a country. The service sector activities include trade, transport, communications, banking, insurance, education, health, energy, marketing etc., all these facilities and services constitutes collectively the tertiary sector.

→ Infrastructure: An umbrella term for service activities in the economy. Infrastructure . is categorized into two groups. They are economic infrastructure and social infrastructure.

AP Inter 2nd Year Economics Notes Chapter 6 Tertiary Sector

→ Tourism : Tourism is the sub-sector of tertiary sector in general and services industry in particular. Tourism as “the activities of persons travelling and staying in places outside their usual environment for not more than one consecutive year for leisure, business and other purposes.

→ L.I.C : Life Insurance Corporation of India was set up in 1956. LIC has its central office at Mumbai with 7 Zonal offices, 101 divisional offices and 2,048 branch offices. It mobilise savings of the public to invest in the industrial securities.

→ Micro Insurance: A system that blends insurance with savings and credit practices. The member of self help groups, farmers, migrant workers and tribals are the target groups for this micro finance. This insurance offers both individuals and group insurance services.

→ Communication : he communication system is an integral part of the development process. Communication means the transmission of information. By providing necessary information about markets and supply of goods. It consists of posts of telegraphs, telecommunications broadcasting, television etc.

→ Science and technology : Science and technology are ideas and mans with which man seeks to change his environment. Science represents accumulation of knowledge, while technology represents ‘refinement in tools. These two have helped to improve the quality of human life.

→ ఆర్థిక వ్యవస్థలో సేవారంగాన్ని తృతీయరంగం అంటారు. బ్యాంకులు, బీమా సంస్థలు, రవాణా, సమాచారం, వ్యక్తిగత సేవలు తృతీయ రంగంలో ఉంటాయి. దేశంలోని జనాభాలో అత్యధిక మంది సేవారంగంలో నిమగ్నమై ఉండటమే ప్రగతికి సూచిక.

→ పారిశ్రామికీకరణకు, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను పటిష్టం చేయటానికి రవాణా సౌకర్యాల అభివృద్ధి చాలా అవసరము. రవాణా అనేది ఆర్థిక వ్యవస్థనంతటిని దగ్గరికి చేర్చే సాధనము. భారతదేశంలో రైల్వేలు, రోడ్లు, నౌకా, వాయు మార్గాలను ముఖ్యమైన రవాణా మార్గాలుగా పరిగణిస్తారు.

→ దేశ ఆర్థికాభివృద్ధిలో రైల్వేలు కీలకపాత్ర వహిస్తాయి. రైల్వేల విస్తరణ, అభివృద్ధి ప్రపంచ రవాణా వ్యవస్థలో విస్తృతమైన మార్పుకు కారణమైంది. రైల్వేలు ఒకవైపు వ్యాపార సంస్థగాను, మరొక వైపు ప్రజాసేవా సంస్థగాను తన పాత్రను పోషిస్తున్నాయి. ప్రభుత్వరంగ వ్యవస్థలన్నింటిలోను రైల్వేలు ఎక్కువమందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. రవాణా రంగంలో రోడ్లు కీలకమైనవి. రోడ్లు అన్ని గ్రామాలను, ప్రాంతాలను కలుపుతూ రవాణాలో ముఖ్యమైన రైల్వేలకు కూడా సహకరిస్తున్నాయి. ఇతర రవాణా సాధనాలతో పోలిస్తే రోడ్డు రవాణా చాలా సరళమైంది. జాతీయ భద్రత దృష్ట్యా కూడా రోడ్లు చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి.

→ రవాణా సాధనాలన్నింటిలోను జల రవాణా చాలా చౌక. ఇది రెండు విధాలు.

  • దేశీయ జల రవాణా,
  • అంతర్జాతీయ జల రవాణా.

→ భారతదేశ ఆర్థికాభివృద్ధిలో పౌర వైమానికరంగం కూడా కీలకపాత్ర వహిస్తోంది. పౌర విమాన రవాణా ఎక్కువ ఖర్చుతో కూడినప్పటికీ, ఇది అత్యంత వేగవంతమైనది, ఆధునికమైనది. మన దేశంలో ఇండియన్ ఎయిర్లైన్స్ కార్పొరేషన్ స్వదేశీ వైమానిక సేవలను, ఎయిర్ ఇండియా అంతర్జాతీయ వైమానిక సేవలను అందిస్తాయి.

→ బీమా వ్యాపారం అనేది ముఖ్యంగా నష్ట భయాలను ఎదుర్కొనేందుకు ఉద్దేశితమైంది. వ్యక్తులకు లేదా సంస్థలకు బీమా సదుపాయాలు అనేక విధాలుగా ప్రయోజనాలను అందిస్తాయి.

→ బీమా అనేది మూడు విధాలు

  • జీవిత బీమా,
  • ఆరోగ్య బీమా,
  • సాధారణ బీమా.

→ భారతదేశంలో జీవిత బీమా సదుపాయాన్ని జీవితబీమా సంస్థ అందిస్తే, మిగిలిన రెండు రకముల బీమా సదుపాయాలను జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అందిస్తోంది.

→ పర్యాటకం తృతీయ రంగంలో ఒక ఉప విభాగం. ప్రత్యేకించి సేవల రంగంలో ముఖ్యమైన విభాగం. పర్యాటక రంగానికి ఉన్నటువంటి అంతర్జాతీయ దృక్కోణాల కారణంగా ఈ రంగాన్ని ‘అదృశ్య వాణిజ్యం’ అని ‘ధూమరహిత పరిశ్రమ’ అన అంటారు.

AP Inter 2nd Year Economics Notes Chapter 6 Tertiary Sector

→ ఏదైనా ఒక వ్యాపార నమూనాను అనుసరించి కంప్యూటర్ సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేయడం, నిర్వహించడం, ప్రచురించడం లాంటి వాటినే సాఫ్ట్వేర్ పరిశ్రమ అంటారు.

→ ఆర్థికాభివృద్ధి త్వరితగతిన కొనసాగించాలంటే అవసరమైన మైన సమయానికి, తక్కువ వడ్డీ రేటుతో పరపతి లభ్యం కావాలి. అందుకు అభివృద్ధి చెందిన, పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ అత్యావశ్యకము.

→ భారతదేశంలో ఆశించినంత ఆర్థికాభివృద్ధిని సాధించటానికి నాణ్యమైన, సముచిత ధరలలో లభించే సాంఘిక, ఆర్థిక అవస్థాపనా సౌకర్యాలు అత్యవసరము. ఇందుకు ప్రభుత్వం భారీ ఎత్తున పెట్టుబడులు నిర్వహించాలి. ఈ సౌకర్యాల అభివృద్ధికి అధునాతనమైన, ఉన్నతమైన సాంకేతిక పరిజ్ఞానం అవసరము.

→ సేవా రంగాన్ని తృతీయ రంగం అంటారు. బాంకులు, భీమా సంస్థలు, రవాణా, సమాచారం, మొదలైనవి తృతీయ రంగంలో ఉంటాయి.

→ రవాణా అనేది ఆర్థిక వ్యవస్థనంతటిని దగ్గరికి చేర్చే సాధనం. భారతదేశంలో రైల్వేలు, రోడ్లు, నౌక, వాయు మార్గాలు ముఖ్యమైన రవాణా మార్గాలు

→ రవాణా రంగంలో రోడ్లు కీలకమైనది. ఇతర రవాణా సాధనాలతో పోలిస్తే రోడ్డు రవాణా చాలా సరళమైనది.

→ పర్యాటకం తృతీయ రంగంలో ఒక ఉప విభాగం. పర్యాటక రంగానికి ఉన్నటువంటి అంతర్జాతీయ సంబంధాల కారణంగా ఈ రంగాన్ని అదృశ్య వాణిజ్యం లేదా ధూమ రహిత పరిశ్రమ అంటారు.

→ భీమా వ్యాపారం అనేది ముఖ్యంగా నష్ట భయాలను ఎదుర్కొనేందుకు ఉద్దేశించబడింది. భీమా అనేది మూడు రకాలు

  • జీవిత భీమా,
  • ఆర్యోగ భీమా,
  • సాధారణ భీమా

→ అర్థికాభివృద్ధి త్వరితగతిన కొనసాగించాలంటే అవసరమైన సమయానికి తక్కువ వడ్డీ రేటుతో పరపతి లభ్యం కావాలి. అందుకు అభివృద్ధి చెందిన పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ అత్యావశ్యకం.

→ ఏదైనా ఒక వ్యాపార నమునాను అనుసరించి కంప్యూటర్ సాఫ్ట్వేర్ ని అభివృద్ధి చేయడం, నిర్వహించడం. ప్రచురించడం లాంటి వాటినే సాఫ్ట్వేర్ పరిశ్రమ అంటారు.

Leave a Comment