AP Inter 2nd Year Commerce Notes Chapter 5 Consumer Protections

Students can go through AP Inter 2nd Year Commerce Notes 5th Lesson Consumer Protections will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Commerce Notes 5th Lesson Consumer Protections

→ Consumer is a person who buys goods or hires services to be used or consumed by himself / herself or by someone on behalf of the buyer.

→ Consumer protection refers to the measures adopted for the protection of consumers from unscrupulous and unethical malpractices by the business and to provide them speedy redressal of their grievance.

→ Consumer Protection Act 1986 provides six rights for consumers. They are Right to safety, Right to information, Right to choice, Right to consumer education, Right to seek redressal and Right to heard or represent.

→ In addition to exercising his rights, a consumer should keep in mind the responsibilities while purchasing, using and consuming goods and services.

AP Inter 2nd Year Commerce Notes Chapter 5 Consumer Protections

→ There are various ways in which the objective of consumer protection can be achieved. These include Lok Adalat, Public interest litigation, Self regulations by business, consumer awareness, consumer organisations Govt.

→ The main objective of Consumer Protection Act 1986 to provide better and all round protection to consumers and effective safeguard against different types of exploitations such as defective goods, deficient services and unfair trade practices.

→ It provides for the establishment of consumer protection council at the central, state and district levels to promote and protect the rights of customers.

→ The judicial machinery set up under the Consumer Protection Act 1986 consists of consumer courts (Forms) at the district, state and national levels. These are known as District forum, State commission and National commission.

→ ఒక వ్యక్తి ఎవరైతే వస్తువులు వినియోగముకాని లేక సేవలు పొందువాడే వినియోగదారుడు అని పిలువబడుతాడు.

→ చట్టము దృష్టిలో ఎవరైతే వస్తువులను కొనుగోలు చేస్తాడో, సేవలను పొందుతాడో. అతను మాత్రమే గాక ఆ వస్తు సేవలను కొనుగోలుదారుని అనుమతితో ఉపయోగించే వ్యక్తిని కూడా వినియోగదారుడు అంటారు.

→ వినియోగదారుల ఆసక్తిని, హక్కులను పరిరక్షించడాన్ని వినియోగదారీ రక్షణ అంటారు.

→ అసాంఘిక, నీతిబాహ్య చర్యలకు పాల్పడే వ్యాపారస్తుల బారినుండి సాధారణ వినియోగదారులను రక్షించుటయేగాక, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకొనుటయే ఈ 1986 చట్టము యొక్క ముఖ్య ఉద్దేశము.

→ ఇది వినియోగదారులకు 6 హక్కులను ప్రసాదించినది.

  • భద్రతా హక్కు,
  • సమాచార హక్కు,
  • ఎంపిక హక్కు,
  • వినియోగదారునికి అవగాహన కల్పించబడే హక్కు,
  • సమస్యకు పరిష్కారము పొందే హక్కు
  • సమస్యను విన్పించి, ఫిర్యాదు చేసుకునే హక్కు

→ తన హక్కుల సాధనేగాక వినియోగదారుడు తన బాధ్యతలను గూడా గుర్తెరగవలెను.

→ వస్తువుల కొనుగోలు, వినియోగము గురించి అవగాహన కలిగివుండవలెను.

→ వినియోగదారునికి రక్షణ కల్పించుటకు చాలా మార్గాలున్నాయి. అవి లోక్ అదాలత్, ప్రజా ప్రయోజన వ్యాజ్యము, వ్యాపారుల స్వీయ విధి విధానాలు, వ్యాపార సంఘాలు, వినియోగదారుల అవగాహన సదస్సులు, వినియోగదారుల సంఘాలు.

→ ప్రభుత్వము అసాంఘిక వ్యాపారుల నుండి దోపిడీ వ్యవస్థ నుండి రక్షణ కల్పించి అన్ని విధాలైన భద్రత కల్పించే ఉద్దేశ్యముతో ఈ వినియోగదారులు చట్టము 1986లో ప్రవేశపెట్టబడినది.

→ వినియోగదారుల హక్కులను కాపాడుటకు గాను జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అనేక మండళ్ళు ఏర్పాటు చేయబడినవి.

AP Inter 2nd Year Commerce Notes Chapter 5 Consumer Protections

→ వీటికి ప్రత్యేక న్యాయాధికారములు యివ్వబడి కేవలము వినియోగదారుల రక్షణ దృష్టిలో పెట్టుకుని ఈ చట్టము చేయబడినది.

→ ఈ చట్టము ద్వారా జిల్లా ఫోరం జిల్లా స్థాయిలో, రాష్ట్ర కమీషన్ రాష్ట్ర స్థాయిలో జాతీయ కమీషన్ దేశ స్థాయిలో ఏర్పాటు చేయబడినవి. ఇవి వాటికి కేటాయించిన ప్రత్యేక అధికారాలు కలిగివుంటాయి.

→ ఒక వ్యక్తి వస్తువులను కొనుగోలు చేసి, సేవలను వినియోగించుకుంటున్నాడో, అతని ఆమోదముతో వస్తువులను, సేవలను ఇతరులు కూడా వినియోగించుకుంటున్నట్లయితే వీరు వినియోగదారులుగా పరిగణింపబడతారు.

→ అసాంఘిక, నీతి బాహ్యమైన చర్యలకు పాల్పడే వ్యాపారస్తుల బారి నుండి సాధారణ వినియోగదారుని రక్షించుటయేకాక, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడమే 1986 చట్టం యొక్క ఉద్దేశ్యము.

→ ఈ చట్టము వినియోగదారులకు 6 హక్కులను ప్రసాదించినది.

  • భద్రత హక్కు
  • సమాచార హక్కు
  • ఎంపిక హక్కు
  • అవగాహన కల్పించే హక్కు
  • సమస్యకు పరిష్కారము పొందే హక్కు
  • సమస్యను విన్పించి, ఫిర్యాదు చేసుకునే హక్కు.

→ ఈ హక్కుల సాధనేకాక వినియోగదారుడు బాధ్యతలను కూడా గుర్తించాలి. వస్తువుల కొనుగోలు, వినియోగం గురించి అవగాహన ఉండాలి.

→ వినియోగదారులకు రక్షణ కల్పించడానికి అనేక మార్గాలున్నవి. అవి లోక్ అదాలత్, ప్రజా ప్రయోజన వ్యాజ్యము, వ్యాపారుల స్వీయ విధి విధానాలు, వ్యాపార సంఘాలు, వినియోగదారుని అవగాహనా సదస్సులు, వినియోగదారుల సంఘాలు.

→ ప్రభుత్వము అసాంఘిక వ్యాపారస్తుల దోపిడి వ్యవస్థ నుంచి రక్షణ కల్పించి అన్ని విధాలైన భద్రత కలిగించే ఉద్దేశముతో ఈ వినియోగదారుల చట్టం 1986లో ప్రవేశపెట్టబడినది. వినియోగదారుల హక్కులను కాపాడటానికి ఈ చట్టం జిల్లా స్థాయిలో జిల్లా ఫోరం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కమీషన్, జాతీయ స్థాయిలో జాతీయకమీషన్లు ఏర్పాటు చేసినది.

Leave a Comment