AP Inter 2nd Year Commerce Notes Chapter 2 Domestic and International Trade

Students can go through AP Inter 2nd Year Commerce Notes 2nd Lesson Domestic and International Trade will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Commerce Notes 2nd Lesson Domestic and International Trade

→ Trade means buying and selling of goods between persons or nations.

→ Trade may be classified into Home trade and Foreign trade.

→ Home trade refers to trade within the country. It is divided into two types.
a) Wholesale trade
b) Retail trade

→ The trade that takes place between nations is called International trade. International trade can be divided into

  1. Import trade
  2. Export trade and
  3. Entrepot trade.

→ Import trade consists of purchases are made from other country.

AP Inter 2nd Year Commerce Notes Chapter 2 Domestic and International Trade

→ Export trade consists of sale of goods and services to other countries.

→ When goods are imported into a country with the purpose of re-exporting them to some other country, it is known as Entrepot trade.

→ Special economic zones is new incornation of export processing zone and aims at creation of employment opportunities and inf restructure along with promotion of exports.

→ SEZ are also aimed at importing capital goods and raw materials duty free.

→ Special economic zones are criticised on many grounds. They are criticised for forceable acquisition of land.

→ SEZs displace many people from their traditional livelihood and employment sources.

→ వస్తువులు లేదా సేవల అమ్మకము మరియు కొనుగోలు చేయడాన్ని వర్తకం అని అంటారు.

→ వర్తకం అనేది రెండు రకాలు. అవి :

  • స్వదేశీ వర్తకం,
  • విదేశీ వర్తకం

→ ఒక దేశ సరిహద్దులోపల కొనుగోలు మరియు అమ్మకాలు జరగడాన్ని స్వదేశీ వర్తకం అని అంటారు.

→ స్వదేశీ వర్తకాన్ని “దేశీయ వర్తకం” అని కూడా అంటారు.

→ స్వదేశీ వర్తకాన్ని రెండు రకాలుగా విభజించవచ్చును. అవి :

  • టోకు వర్తకం,
  • చిల్లర వర్తకం

→ ఉత్పత్తిదారుల నుండి పెద్ద పెద్ద పరిమాణంలో వస్తువులను కొనుగోలు చేసి వాటిని చిన్న చిన్న పరిమాణాలలో చిల్లర వర్తకులకు కానీ, తుది వినియోగదారులకు కాని అమ్మకం చేయడాన్ని టోకు వర్తకం అని అంటారు.

→ టోకు వర్తకం చేయువారిని “టోకు వర్తకులు” అని అంటారు.

→ టోకు వర్తకుల నుండి చిన్న మొత్తాలలో సరుకులను కొనుగోలు చేసి తుది వినియోగదారులకు చేరవేసే ప్రక్రియను ‘చిల్లర వర్తకం’ అని అంటారు.

→ చిల్లర వర్తకం చేసేవారిని చిల్లర వర్తకులు అని అంటారు.

AP Inter 2nd Year Commerce Notes Chapter 2 Domestic and International Trade

→ చిల్లర వర్తకమును ఈ క్రింది విధంగా విభజించవచ్చును. అవి :

  • చిన్నతరహా చిల్లర వర్తకం,
  • భారీ తరహా చిల్లర వర్తకం.

→ రెండు వేరు వేరు దేశాల మధ్య జరిగే కొనుగోలు మరియు అమ్మకాలను అంతర్జాతీయ వర్తకం లేదా విదేశీ వర్తకం అంటారు.

→ విదేశీ వర్తకాన్ని 3 రకాలుగా విభజించవచ్చు. అవి :

  • దిగుమతి వర్తకం,
  • ఎగుమతి వర్తకం,
  • ఎంట్రిపో (లేదా) మారు వర్తకం.

→ ఎగుమతి ప్రక్రియ అనుభవం నుంచి సెజ్ విధానం ఆవిర్భవించి పరిగణించబడే సుంకాలు (పన్నులు) చెల్లించనవసరం లేని ప్రత్యేక ప్రాంగణములే సేజ్లు.

→ భారతదేశములో APSEZ అనేది ఒక భారీతరహా బహుళ ఉత్పాదక ప్రత్యేక ఆర్థిక మండలి.

→ భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన SEZ ల పాలసీ ప్రయోజనాలను ఉపయోగించుకొని APIIC (Andhra Pradesh Industrial Infrastructural Corporation) ఆంధ్రప్రదేశ్ SEZ లను అభివృద్ధి చేయడం మొదలుపెట్టింది.

→ వస్తువులు లేదా సేవల కొనుగోలు అమ్మకాన్ని వర్తకము అంటారు. వర్తకము రెండు రకాలు.

  • స్వదేశీ వర్తకము
  • విదేశీ వర్తకము.

→ స్వదేశీ వర్తకము : ఒక దేశ సరిహద్దుల లోపల జరిగే వర్తకమును స్వదేశీ వర్తకము అంటారు. స్వదేశీ వర్తకము రెండు రకాలుగా ఉంటుంది.

  • టోకు వర్తకము,
  • చిల్లర వర్తకము.

పెద్ద పరిమాణములో ఉత్పత్తిదారుల నుంచి సరుకును కొని, చిన్న పరిమాణములో చిల్లర వర్తకులు సరుకును అందజేయడాన్ని టోకు వర్తకము అంటారు. పెద్ద మొత్తములలో టోకు వర్తకుల నుంచి సరుకు కొన్ని చిన్న మొత్తాలలో తుది వినియోగదారులకు అందజేసే వ్యాపారమును చిల్లర వర్తకము అంటారు.

→ విదేశీ వర్తకము : రెండు దేశాల మధ్య జరిగే వర్తకాన్ని విదేశీ వర్తకము అంటారు. ఇది మరల మూడు రకాలుగా ఉంటుంది.

  • దిగుమతి వర్తకము,
  • ఎగుమతి వర్తకము,
  • మారు వర్తకము.

→ విదేశాల నుంచి సరుకును కొని దిగుమతి చేసుకోవడాన్ని దిగుమతి వర్తకము అంటారు. విదేశాలకు సరుకును అమ్మి ఎగుమతి చేయడాన్ని ఎగుమతి వర్తకము అంటారు. ఒకవేళ విదేశాల నుంచి సరుకు దిగుమతి చేసుకొని, విదేశాలకు తిరిగి ఎగుమతి చేయడాన్ని మారు వర్తకము అంటారు.

AP Inter 2nd Year Commerce Notes Chapter 2 Domestic and International Trade

→ ప్రత్యేక ఆర్థిక మండలి : ప్రత్యేక ఆర్థిక మండలి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి స్థాపించబడినవి. ఆర్థికాభివృద్ధిని ఈ సెజ్ లు సాధనాలుగా ఉపయోగపడుతున్నది. ఎగుమతి ప్రక్రియల అనుభవాల నుంచి సెజ్ విధానము ఆవిర్భవించి పరిగణించబడే సుంకాలు చెల్లించనవసరములేని ప్రత్యేక ప్రాంగణాలే సెజ్లు.

Leave a Comment