AP Inter 2nd Year Civics Notes Chapter 11 Elections and Representation

Students can go through AP Inter 2nd Year Civics Notes 11th Lesson Elections and Representation will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Civics Notes 11th Lesson Elections and Representation

→ Elections are the central institution of democratic representative governments.

→ Articles 324 to 329 in part XV of the constitution deals with provisions with regard to the electoral system in India.

→ In our country we have been following first past the post system (FPTP) in our elections.

→ Right to vote has given to all citizens who crossed the 18 years of age by providing Election Photo Identity Card (EPIC).

→ An Electronic Voting Machine (EVM) is a simple electronic device used to record votes in place of ballot papers and boxes.

→ The Election Commission of India was established March, 1950.

AP Inter 2nd Year Civics Notes Chapter 11 Elections and Representation

→ The Election Commission consists of Chief Election Commissioner and two other Commissioners. They are appointed by The President of India.

→ Each polling booth on an average caters to about a more than thousand voters.

→ India adopted the multiparty system i.e., existence of more than two political parties.

→ INC, CPI, CPM, BSP, BJP are the Major National Parties.

→ DMK, AIADMK, Telugu Desam, TRS, Akalidal, Shivsena, National conference are the important Regional Parties in India.

Synopsis

  • Elections are very Important for political system of a modern democratic states.
  • The elections may be used or interpreted as a plebiscite, a referendum, or a mandate.
  • Elections are important agencies of political communication between the people and the government in the sense of political linkage.
  • The Constitution provides for a uniform franchise to all citizens.
  • Indian Election system provides for the creation of single-member territorial constitutencies.
  • The Election Commission has Introduced the using of Electronic Voting Machines (EVMs) for casting of votes by people and counting of votes in India.
  • Political parties have to be registered with the Election Commission.
  • Representation Is an essential aspect of representative form of democracy.
  • The Election Commission of India is a permanent, autonomous, constitutionally independent body.
  • The Election Commission prepares all periodically revised electoral rolls.

→ ఆధునిక ప్రజాస్వామ్య దేశాలలో రాజకీయ వ్యవస్థలకు ఎన్నికలు చాలా ప్రధానమైనవి.

→ ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకోవటం ద్వారా ప్రభుత్వ ప్రక్రియలో పాల్గొంటారు.

→ రాజకీయ వ్యవస్థలో చట్టబద్ధతకు, వ్యవస్థ నిర్వహణకు, సహకార నిర్మాణానికి ఎన్నికలు ముఖ్య సాధనాలు.

→ ఎన్నికల విధులను నాలుగు రకాలుగా వర్గీకరించారు. అవి

  • రాజకీయ ఎంపిక
  • రాజకీయ భాగస్వామ్యం
  • మద్దతును అందించటం, కొనసాగించటం
  • అనుబంధ విధులు.

→ ఓటింగులో బ్యాలెట్ పత్రాలకు బదులుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగించడమైంది.

→ ఓటర్లు ఏ అభ్యర్థికీ ఓటు వేయటం ఇష్టం లేనట్లయితే ఓటింగ్ యంత్రంలో నోటా (NOTA) అనే బటన్ను నొక్కేందుకు ఇటీవల కాలంలో అవకాశం కల్పించారు.

→ రాజ్యాంగంలోని 324 ప్రకారం దేశంలోని ఎన్నికల నిర్వహణ భారత ఎన్నికల సంఘం యొక్క ముఖ్య బాధ్యత.

→ భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ సభ్యులు, విధానమండలి సభ్యుల ఎన్నికకు నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు పద్ధతిని ఉపయోగిస్తారు.

AP Inter 2nd Year Civics Notes Chapter 11 Elections and Representation

→ రాష్ట్రపతిచే నియమితమైన నియోజక వర్గాల పునర్విభజన సంఘం ప్రతి 10 సంవత్సరాలకు నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియను చేపడుతుంది.

→ దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సంఘం గుర్తింపు పొందాల్సి వుంటుంది.

→ ఎన్నికల సంఘం దేశంలోని అర్వత కలిగిన అందరు ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులు ఆగష్టు 1993 నుండి జారీ చేయటం జరిగింది.

→ ఎన్నికలలో యువతకు అవకాశం కల్పించేందుకు మనదేశంలో ఓటింగ్ వయస్సును 18 సంవత్సరాలుగా నిర్ణయించడమైంది.

Leave a Comment