AP Inter 2nd Year Civics Notes Chapter 1 The Constitution of India

Students can go through AP Inter 2nd Year Civics Notes 1st Lesson The Constitution of India will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Civics Notes 1st Lesson The Constitution of India

→ Constitution deals with powers and functions of the state and rights and duties of citizens.

→ A Constitution is a collection of principles of laws which have judicial sanctity.

→ A Constitution mentions the relations between the government and the people.

→ A Constitution is available in the form of a written document.

→ A Constitution specifies the structure of the organs of the government.

→ During the second decade of the 20th century the leaders of Indian National Movement demanded several times for a separate constitution for Indians.

AP Inter 2nd Year Civics Notes Chapter 1 The Constitution of India

→ Constituent Assembly was set up basing on the Recommendations of Cabinet Mission.

→ Reflections were held to the Constituent Assembly in 1946 July.

→ Dr. Babu Rajendra Prasad was the Chairman of Constituent Assembly.

→ Dr. B.R. Ambedkar was the chairman of Drafting Committee.

→ The Constituent Assembly approved the Indian Constitution on November 26, 1949.

→ Indian constitution came into force on 26 January, 1950.

→ Preamble is the philosophy of Indian constitution. It declares India as a Sovereign, Socialist, Secular, Democratic, Republic,

→ Indian constitution is a lengthiest written constitution.

→ K.C. Wheare described the Indian constitution as Quasi-Federal.

Synopsis

  • The Constitution prescribes a set of basic rules that ensures coordination amongst the members and groups of a society.
  • The founding fathers of the Indian Constitution had generously borrowed ideas from the contemporary politics.
  • Justice Hidayatullah described the preamble as The Soul of the Indian Constitution.
  • The Indian Constitution came into existence on 26th January 1950, Hence 26th of January every year is celebrated as the Republic day.
  • The Indian Constitution contains 12 Schedules, 395 Articles and it runs nearly into 300 pages.
  • Part III of the Constitution, Articles 12 to 35, provides for a set of basic Fundamental Rights to all the people of India.
  • The 42nd Amendment to the Constitution incorporated the Fundamental Duties in Article 51A under Part – IVA.
  • Our Constitution hinted out certain Directive Principles as the policy of the State in Part IV from articles 36 to 51.
  • Our Constitution stands for a Secular State.
  • The Indian Constitution provides single citizenship to all those persons who are born in India or who resided in India for a specific period i.e., citizen of India.

→ ప్రభుత్వం – పాలితుల మధ్య సంబంధాన్ని నియంత్రించే అత్యున్నత పత్రమే రాజ్యాంగం.

→ భారతదేశంలో పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభల చట్టాల రూపకల్పనకు రాజ్యాంగం వీలు కల్పించింది.

→ భారత రాజ్యాంగం మూడోభాగం, నాల్గోభాగం (ఎ)లు రాజ్యాం, పౌరుల మధ్య పరస్పర సంబంధాన్ని సూచిస్తాయి. బ్రిటిష్ పాలిత భారతదేశంలోనే రాజ్యాంగం ప్రారంభమైంది.

→ భారత ప్రభుత్వ చట్టం, 1935 భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ ఏర్పాటు, బ్రిటీష్ పాలిత ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి కల్పనలకు వీలు కల్పించింది.

→ స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగ నిర్మాణం చేయడానికి 9 డిసెంబర్, 1946లో రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం జరిగింది.

→ డిసెంబర్ 11, 1946న రాజ్యాంగ పరిషత్తు అధ్యక్షుడిగా డా|| బాబూ రాజేంద్రప్రసాద్ ను, ఉపాధ్యక్షుడిగా హెచ్.సి. ముఖర్జీని ఎన్నుకున్నారు.

→ 1947వ సం॥లో మౌంట్ బాటన్ ప్రణాళిక ప్రకటించబడింది.

→ 1947వ సం||లో దేశ విభజన జరిగింది.

→ రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా డా|| బి.ఆర్. అంబేద్కర్ వ్యవహరించారు.

→ 1950, జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది.

→ భారత రాజ్యాంగం ప్రపంచంలోని రాజ్యాంగాల్లోకెల్లా అతిపెద్ద రాజ్యాంగం.

→ రాజ్యాంగాన్ని పూర్తిచేయడానికి రాజ్యాంగ పరిషత్తుకు 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు పట్టింది.

→ భారత రాజ్యాంగం దృఢ, అదృఢ లక్షణాలు గల రాజ్యాంగం.

→ రాజ్యాంగంలో ఎక్కడా సమాఖ్య అనే పదం వాడలేదు.

AP Inter 2nd Year Civics Notes Chapter 1 The Constitution of India

→ రాజ్యాంగ నిర్మాతలు భారతదేశాన్ని సమాఖ్య రాజ్య లక్షణాలు గల ఏకకేంద్ర రాజ్యాంగా రూపొందించారు.

→ 1742వ రాజ్యాంగ సమరణ ద్వారా ‘లౌకిక’, సామ్యవాద, ‘సమగ్రృత’ అనే పదాలను ప్రవేశికకు చేర్చారు.

→ ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలోని 3వ భాగంలో 12వ అధికరణం నుండి 35వ అధికరణం వరకు ప్రస్తావించారు.

→ రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆదేశిక సూత్రాలు పేర్కొనబడ్డాయి.

→ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత పౌరులు నెరవేర్చవలసిన 11 ప్రాథమిక విధులు రాజ్యాంగంలో చేర్చబడ్డాయి.

→ రాజ్యాంగం భారతదేశాన్ని మత ప్రమేయంలోని లౌకికరాజ్యంగా రూపొందించింది.

Leave a Comment