AP Inter 2nd Year Accountancy Notes Chapter 3 Consignment

Students can go through AP Inter 2nd Year Accountancy Notes 3rd Lesson Consignment will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Accountancy Notes 3rd Lesson Consignment

→ Consignment means goods are consigned or sent to the agent or consignee for the purpose of sale.

→ There are two parties in the consignment. Consignor or the owns who send goods on consignment. Consignee or the agent who receives the goods sent by the consignor and sells them for consideration.

→ The main difference between the consignment and sale is that in consignment ownership of goods remain with consignor and possession is transferrable. In sale both ownership and possession are transferred to buyer.

AP Inter 2nd Year Accountancy Notes Chapter 3 Consignment

→ Proforma invoice means a statement forwarded by the consignor along with the goods giving a description of goods consigned, the weight, quantity, price and other relevant data. Proforma invoice price is the minimum price at which the consignee is expected to sell the goods.

→ Account sales is a document or statement sent by the consignee to the consignor showing the details of gross sale proceeds, the various expenses incurred by him and the commission due is deducted. Any advance payment to the consignor is deducted and net amount due is shown.

→ Consignee is remunerated by a commission which is calculated as a fixed percentage on gross sale proceeds. Sometimes, consignor in order to avoid the risk or loss of bad debts, provides additional commission known as Del Credre Commission. Over riding commission is allowed Over the normal commission. This is offered when the agent is required to workhard if a new product is introduced in the market.

→ కన్నానార్ కనానికి అమ్మడానికి, సరుకును పంపడాన్ని కన్సెన్మెంటు అంటారు. సరుకును పంపే వ్యక్తిని కన్పైనార్ అని, ఎవరికయితే సరుకు పంపబడుతుందో అతనిని కన్సైనీ అంటారు.

→ ప్రొఫార్మా ఇన్వాయిస్ అనేది ఒక నివేదిక. దీనిని సరుకుతో పాటుగా కన్సైనీకి పంపుతాడు. ఈ నివేదికలో సరుకు వివరాలు అనగా వర్ణన, బరువు, పరిమాణము, ధర, ప్యాకింగ్ మొదలగునవి ఉంటాయి.

→ అకౌంట్ సేల్స్న కనైన్ కన్సైనార్కు పంపుతాడు. దీనిలో అమ్మిన సరుకు విలువ, అయిన ఖర్చులు, రావలసిన కమీషన్, పంపిన బయానా మినహాయించి ఎంత పంపవలెనో చూపుతాడు.

AP Inter 2nd Year Accountancy Notes Chapter 3 Consignment

→ కన్సానార్ పంపిన సరుకు అంతా అమ్ముడు కాకపోతే కొంత సరుకు మిగిలితే, దీనిని అసలు ధర లేదా మార్కెట్ ధర ఏది తక్కువైతే దానికి విలువ కట్టవలెను. ఖరీదుతోపాటు సరుకు విలువను పెంపొందించే పునరావృత ఖర్చులను కలుపవలెను.

→ కన్నానార్ సరుకు పంపినపుడు మార్గమధ్యములో కాని, కన్సైన్ వద్ద కొంత సరుకు నష్టము కావచ్చు. సహజసిద్ధ కారణాల వలన సరుకు నష్టము జరిగితే దానిని సాధారణ నష్టము అని, అనుకోని సంఘటనల వల్ల నష్టం జరిగితే దానిని అసాధారణ నష్టం అంటారు.

Leave a Comment