जीर्णच्छत्रम् Questions and Answers Summary Inter 1st Year Sanskrit

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Sanskrit Study Material गद्यभागः 5th Lesson जीर्णच्छत्रम् Questions and Answers Summary.

Inter 1st Year Sanskrit जीर्णच्छत्रम् Questions and Answers

निबन्ध प्रश्नौ

प्रश्न 1.
“जीर्णच्छत्रम्” इति पाठ्यभागस्य सारांशं सङ्क्षेपेण लिखत ।

प्रश्न 2.
जीर्णच्छत्रकारणेन विजयसिंहस्य कीर्तिः कथं व्याप्ता ?
जवाब:
డా. కవి పరిచయము :
“జీర్ణం చ్ఛత్రం” అను పాఠ్యభాగం మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామ చంద్రుడుగారిచే రచించబడిన కథా కావ్య సంగ్రహము నుండి గ్రహించబడినది.

విజయ సింహుని యొక్క తండ్రి ధన సింహుడు అతడు గొప్ప శూరుడు. అతడు ఒకానొక కాలంలో అగ్నికి ఆహుతి అగుచున్న ఇంటిలోని వృద్ధురాలను రక్షించెను. ఒకసారి ప్రమాదవశాత్తు నదిలో పడిన స్త్రీని రక్షించెను. ఇతని సాహసం గూర్చి జనులు కథలు కథలుగా చెప్పుకొనేవారు.

ఇతనికి జన్మతః లభించిన సాహస ధైర్య విశేషములచే సైనికుడు అయ్యెను. సరిహద్దుల యందు వున్న ఆటవికులు ఇతనిని బలవంతంగా పట్టుకొని చంపివేసిరి. విజయ సింహుని తల్లి ఈ ఉపద్రవమునకు కారణం భర్త సాహసమే అని భావించెను. తన కుమారుని వయసు అప్పటికి 5 సం॥లు పదే పదే భర్త విషయమును చెప్పుచూ కుమారుని పెంచెను. తన వంశమునకు విరుద్ధమైన పిరికి తనమును ఉపదేశించెను. విజయ సింహుడు అనేక సందేహములతో లోకమునందు తిరుగుటకు ఆసక్తుడు అయ్యెను.

అతనికి యవ్వనము ప్రాప్తించినను పిరికితనం వదల లేదు. “अहो विधातुर्विधान वैपरीत्यम् इति” కాణి ఓహో బ్రహ్మ చేసిన విధి వైపరీత్యము అని ధనసింహుని ధైర్యమును గూర్చి తెలిసినవారు పలుకుచుండిరి. ఆ గ్రామములోనివారు అతనిని నిందించిరి. ఆ విషయమును తెలుసుకొని తల్లి పశ్చాత్తాపమును పొందెను. అనతి కాలంలో కుమారునికి వివాహం చేయుట కూడా కష్టమయ్యెను. ఇల్లు గడవటం కష్టము అయ్యెను.

వారి ఇంట రెండు గిన్నెలు, సగము విరిగిన పెట్టె, ఒక గొడుగు మాత్రమే తండ్రి నుండి లభించిన ధనము. ఇవి వివాహ సందర్భమున కొన్నవి. భార్యాభర్తలకు ఈ గొడుగు ఇష్టం అగుటకు కారణమైనది. ఒకనాడు విజయసింహుడు ఈ ఛత్రంతో పని ఏమి ? వారమునకు ఒకసారి శుభ్రంచేసి దాచుట వలన ప్రయోజనమేమి ? దీనిని బయట పడవవేయుదును అని పలికెను.

అతని తల్లి తనయుని అనునయించి ఒక రూపాయిని ఇచ్చి గొడుగును బాగుచేయించుకు రమ్మని గ్రామ సమీపమున నున్న పట్టణమునకు పంపించెను. విజయ సింహుడు ఆ గొడుగును గోళకరము వంటి సంచిలో ఉంచెను. ఎందుకనగా దానిని చూచి లోకులు పరిహసించెదరని నగరమంతా తిరిగినను ఆ గొడుగును బాగుచేయించుటకు కుదరలేదు. తల్లి అభీష్టమును గుర్తుకు తెచ్చుకొని మరల గొడుగుతో ఇంటి ముఖము పట్టెను.

గొడుగు పరిస్థితి :

“छत्रं ममे छिद्र सहस्ररम्यं वीशीर्ण सन्ध्यापत दुच्छलाकम् ।
इदं सदा संवृतमेव शोभते इदं गतं दण्ड दरिद्र भावम् ।।

ఈ గొడుగునకు వెయ్యికి పైగా రంధ్రములు కలవు. అది తెరచిన ఎండ అంతా లోపలే ఉండును. అది ముడిచినపుడే ప్రకాశించును. దరిద్రుడు తన దారిద్ర్యమును ప్రకటించనపుడే శోభించును.

గృహమునకు వెళ్ళుటకు రైలు ఎక్కి ఒక పెట్టెలో పైన ఉన్న ఫలకంపై (bearth) శయనించెను. అలసిఉండుటచే నిద్రలోకి జారుకొనెను. ఇతనితో ఒక వృద్ధుడు తన కుమారునితో ప్రయాణం చేయుచుండెను. అతని వద్ద సువర్ణం కూడా ఉండెను. ఆ పెట్టె యందు ముగ్గురే ఉండిరి. ఈ విషయం గమనించిన ఒక దొంగల నాయకుడు ఇద్దరుతో సహా లోనికి వచ్చిరి. అతడు వృద్ధుని కత్తితో బెదిరించెను.

ఈ హడావిడికి విజయ సింహుడు ఉలిక్కిపడి మేల్కొనెను. అనుకోకుండా తన వద్ద ఉన్న గొడుగును దాచిన సంచితో అతనిని వారించి రైలులో ఉన్న గొలుసును లాగెను. ఆ దొంగలు పారిపోవుచుండగా రైలు ఆగెను. రక్షకభటులు దొంగలను పట్టుకొనెను. ఆ దొంగల నాయకుడు కొన్ని సంవత్సరముల నుండి రక్షకభటుల నుండి తప్పించుకు తిరుగుచున్నారు. రక్షకభటులు విజయసింహుని యొక్క ధైర్యం సాహసములు గూర్చి గొప్పగా ప్రశంసించెను.

వృద్ధుడు తన కుమారుడు విజయసింహుని ఈ విధంగా కీర్తించెను. “ఇతని వలననే మేము రక్షించబడినాము మహాశయా నీవు మా గృహమునకు వచ్చి రెండు మూడు రోజులు అయినా మా ఆతిథ్యము స్వీకరించమని కోరెను. విజయసింహుడు అంగీకరించలేదు. అతని పేరును చిరునామాను వృద్ధుడు తీసుకొని కృతజ్ఞతలు చెప్పి వారు నగరమునకు వెళ్ళిరి. విజయసింహుడు గ్రామమునకు వెళ్ళెను.

ఆనాటి నుండి తన అనుభవము మనస్సు నుండి ఒక్క క్షణం కూడా దూరమగుట లేదు. ఇతఃపూర్వము తాను పొందిన అవమానములు మరచెను. హృదయం పరివర్తన పొందెను. పూర్వ వంశీయుల సహజమైన ధైర్య విశేషములు పొందెను. స్వలాభం విడచి పరోపకారం చేయుచూ ఇతరులు ఆపదలను తొలగించుచుండెను. ఇంతకు పూర్వం అవమానించినవారే విజసింహుని కీర్తించుచుండిరి. ఇది విన్న తల్లి ఆనందించెను.

ఒకనాడు రైలు నందు కనబడిన వృద్ధుడు, పుత్రునితో విజసింహుని ఇంటికి వచ్చెను. అతని ధైర్యసాహసములు తల్లి ఎదుట పొగిడెను. పంచదార కర్మాగారమునకు విజయసింహుని అధికారిగా చేసెను. కార్యనిర్వహణయందు ఇతని శ్రద్ధను తెలుసుకొని ఆనందించెను. విజయసింహునికి తన కుమార్తెతో వివాహం జరిపించెను. ప్రభుత్వంవారు దొంగల నాయకుని పట్టించి నందుకు విజయసింహునికి “రాజ బహద్దూర్” అని బిరుదును ఇచ్చి సత్కరించిరి,

ఈ విధంగా మహా ఐశ్వర్యముచేత రాజ సత్కారం పొందినప్పటికి ఆ జీర్ణచ్ఛత్రమును భద్రపరచుట యందు శ్రద్ధను పొందెను. తల్లి యందు గౌరవమును పెంపొందించుకొనెను.

चिरं दृढनिरुद्धोऽपि नृणां स्वाभाविको गुणः ।
वातो वा कन्दुकाबद्धः उद्गच्छेत् हेतुलेशतः ॥ इति !

మానవునికి స్వాభావికమైన గుణములు ప్రవృత్తి దాచినప్పటికి సమయము వచ్చినప్పుడు అవి ప్రకటితమగును. బంతిని కిందకు వేసినను అది పైకి లేచును కదా !

‘ముగింపు : కొందరు పాత వస్తువులను కూడబెడతారు. వారిని లోభులలో శ్రేష్టులు అందురు. కొందరు బుద్ధిమాంధ్యం కలిగిన వానిగా లోకులు నిందించెదరు. ఇందు విజయ సింహుడు దాచిన జీర్ణచ్ఛత్రమును దాచినందుకు అతని మనస్సు నందు ఏ మధుర భావన కలిగించుచున్నదో ఎవరికి తెలుసు !

Introduction to the poet: The text “Jirnam Chhatram” is taken from the Katha Kavya Sangrah written by Mahamahopadhyaya Pullela Sri Rama Chandra.

Vijaya Simha’s father, Dhana Simha, was a great warrior. He once saved an old woman from a house that was about to be set on fire. Once, he saved a woman who had accidentally fallen into a river. People used to tell stories about his bravery.

He became a soldier due to his innate courage. The savages on the border forcibly captured him and killed him. Vijaya Simha’s mother thought that the reason for this misfortune was her husband’s bravery. Her son was 5 years old at that time and she raised her son by repeatedly telling him about her husband. She taught him how to be a coward, which was against his lineage. Vijaya Simha became interested in wandering around the world with many doubts.

Even when he reached youth, his cowardice did not leave him. “Oh, the fate decreed by Brahma is a contradiction,” said those who knew about Dhanasimha’s bravery. The people of that village blamed him. Knowing that, the mother repented. In time, it became difficult for her son to get married. It became difficult to run the household.

The only money they had from their father was two bowls, a half-broken box, and an umbrella. These were bought on the occasion of their marriage. This was the reason why the husband and wife liked this umbrella. One day, Vijayasimha wondered what was the use of this umbrella? What was the use of cleaning it once a week and storing it? I would throw it outside.

His mother persuaded him and sent him to a nearby town to have the umbrella repaired. Vijayasimha kept the umbrella in a bag like a ball. Because he was afraid that everyone would laugh at it, he could not repair the umbrella even after going all over the city. Remembering his mother’s wish, he again took the umbrella to the house.

Umbrella situation :
“छत्रं ममे छिद्र सहस्रश्म्यं वीशीर्ण सन्ध्यापत दुच्छलाकम् ।
इदं सदा संवृतमेव शोभते इदं गतं दण्ड दरिद्र भावम् ॥”

This umbrella has more than a thousand holes. When it is opened, all the sun stays inside. It shines only when it is tied. The poor person is beautiful only when he does not announce his poverty.

He boarded a train to go home and lay down on the board (bearth) on the top of a box. Being tired, he fell asleep. An old man was travelling with him with his son. He also had gold with him. There were three people in that box. Noticing this, a leader of thieves came in with two of his men. He threatened the old man with a sword. Vijaya Simha was startled by this commotion and woke up. Unexpectedly, the he pulled the chain on the train with a bag containing an umbrella.

The train stopped while the robbers were running away. The guards caught the robbers. The leader of the robbers had been on the run from the guards for some years. The guards praised Vijayasimha’s bravery.

The old man praised his son Vijayasimha in this way. “We were saved by him. Mahasaya requested that you come to our house and accept our hospitality for at least two or three days.” Vijayasimha did not accept. The old man took his name and address, thanked him, and they went to the city. Vijayasimha went to the village.

From that day on, his experience did not leave his mind for a moment. He forgot the insults he had received before. His heart was transformed. The previous generation had acquired the natural courage. He was doing good deeds and removing the dangers of others, abandoning his own interests. Those who had insulted him before were praising Vijayasimha. Hearing this, his mother was happy.

One day, an old man, who was seen on a train, came to Vijayasimha’s house with his son. His bravery was praised in front of his mother. Vijayasimha was made the manager of the sugar factory. He was pleased to know his diligence in the management of the work. Vijayasimha was married to his daughter. The government honored Vijayasimha by giving him the title of “Raja Bahadur” for catching the leader of the robbers.

In this way, even though he received royal honors with great wealth, he took care to preserve that digestive tract. He increased the respect of his mother.

चिरं दृढनिरुद्धोऽपि नृणां स्वाभाविकों गुणः ।
वातो वा कन्दुकाबद्धः उद्गच्छेत् हेतुलेशतः ॥ इति !

The natural qualities of a human being, even though hidden by instinct, will be revealed when the time comes. Even if you throw a ball down, it will rise up!

Conclusion: Some people collect old things. They are considered the best of the greedy. Some people blame them for being mentally retarded. Who knows what sweet feeling Vijaya Simha has in his mind for hiding his hidden stomach!

लघुसमाधान प्रश्नाः

प्रश्न 1.
धनसिंहः कां ररक्ष ?
जवाब:
धनसिंहः वृद्धां ररक्ष ।

प्रश्न 2.
पितुः मरणसमये विजयसिंहः कति वर्षीयः ?
जवाब:
पितुः मरण समये विजयसिंहः पञ्च वर्षीयः ।

प्रश्न 3.
विजयसिंहः कुतः भीरुः आसीत् ?
जवाब:
विजयसिंहः मातुः उपदेशेन भीरुः आसीत् ।

जीर्णच्छत्रम् Questions and Answers Summary Inter 1st Year Sanskrit

एकपद समाधान प्रश्ना:

प्रश्न 1.
“जीर्णच्छत्रम्” इति पाठ्यभागस्य कर्ता कः ?
जवाब:
“जीर्णच्छत्रम् इति पाठ्य भागस्य कर्ता महा महोपाध्याय पुल्लेल श्रीराम चन्द्रः ।

प्रश्न 2.
विजयसिंहस्य पितुः नाम किम् ?
जवाब:
विजयसिंहस्य पितुः नाम धनसिंहः ।

प्रश्न 3.
छत्रं कीदृशम् ?
जवाब:
छत्रं जीर्णं भवति ।

सन्दर्भ वाक्यानि

प्रश्न 1.
इदं गतं दण्डदरिद्रभावम् ।
जवाब:
कवि परिचयः – अयं वाक्यं जीर्णच्छेत्रं इति पाठे अस्ति ।
कविः – श्री पुल्लेल श्रीराम चन्द्रः ।
ग्रन्थः – कथा काव्य ग्रन्थः ।
संदर्भः – जीर्णच्छत्रं वर्णयितुं संदर्भे कविः अवदत् ।
भावः – इदं जीर्णच्छत्रं संवृतमेव शोभते तथा दरिद्र भाव अप्रकटितं चेत् शोभते ।

प्रश्न 2.
किमनेन जीर्णच्छत्रेण प्रयोजनम् ?
जवाब:
कवि परिचयः – अयं वाक्यं जीर्णच्छत्रं इति पाठे अस्ति ।
कविः – श्री पुल्लेल श्रीराम चन्द्रः ।
ग्रन्थः कथा काव्य ग्रन्थः ।
संदर्भः – विजयसिंहः तस्य गृहे निक्षिप्तं जीर्ण च्छत्रं दृष्ट्वा मातरं प्रति अवदत् ।
भावः एतत् जीर्णच्छत्रेण किं प्रयोजनमस्ति । इति मातरं प्रति अवदत् ।

प्रश्न 3.
न मया आकृष्टा ।
जवाब:
कवि परिचयः – अयं वाक्यं जीर्णच्छेत्रं इति पाठे अस्ति ।
कविः – श्री पुल्लेल श्रीराम चन्द्रः ।
ग्रन्थः – कथा काव्य ग्रन्थः ।
संदर्भः – विजयसिंहः रक्षकभटान् प्रति अवदत् ।
भावः प्रथमतः भीतवशेन रक्षकभटान् प्रति न मया आकृष्ट इति अवदत् ।

विशेषतो ज्ञेयाः

कठिनशब्दार्था

1. निक्वणन् = ध्वनिं कुर्वन्
2. जायापत्योः = दम्पत्योः
3. यदृच्छया = दैववशात्
4. तूष्णीम् = मौनम्
5. भीरुता = भीरुत्वम्
6. निर्वाहक: = निर्देशकः
7. अकुतोभयः = भयरहितः

व्याकरणांशाः

सन्धयः

1. विश्लथ + अङ्ग = विश्लथाङ्ग – सवर्णदीर्घसन्धिः
2. एक + एक: = एकैक: – वृद्धिसन्धिः
3. एकः + अपि = एकोऽपि – विसर्गसन्धिः
4. अन्यैः + सर्वैः = अन्यैस्सर्वैः – विसर्गसन्धिः
5. कै: + चित् = कैश्चित् – विसर्गसन्धिः
6. सर्वे + अपि = सर्वेऽपि – पूर्वरूपसन्धिः
7. बलात् + गृहीत्वा = बलाद्गृहीत्वा – जश्त्वसन्धिः
8. अपि + अचिन्तित = अप्यचिन्तित – यणादेशसन्धिः

समासाः

1. जीर्णच्छत्रम् – जीर्णञ्च तत् छत्रञ्च – विशेषणपूर्वपद कर्मधारय समासः
2. छिद्रसहस्रम् – छिद्राणां सहस्रम् – षष्ठीतत्पुरुष समासः
3. छिद्रसहस्ररम्यम् – छिद्रसहस्रैः रम्यम् – तृतीयतत्पुरुष समासः
4. चोरनायकः – चोराणां नायकः – षष्ठीतत्पुरुष समासः
5. सुतापितरौ – सुता च पिता च – द्वन्द्व समासः
6. चित्तवृत्तिः – चित्तस्य वृत्तिः – षष्ठीतत्पुरुष समासः
7. नासाग्रेण – नासस्य अग्रेण – षष्ठीतत्पुरुष समासः
8. नैकभूषणालङ्कृततनुः – न एक भूषणालङ्कृतः तनुः – नञ् तत्पुरुष समासः
9. नैकभूषणालङ्कृततनुः – नैकैः भूषणैः अलङ्कृतः तनुः यस्याः सा – बहुव्रीहि समासः

जीर्णच्छत्रम् Questions and Answers Summary Inter 1st Year Sanskrit

जीर्णच्छत्रम् Summary in Telugu & English

म.म. पुल्लेल श्रीरामचन्द्रः

परिचय:-
‘जीर्णच्छत्रम्” इत्ययं पाठ्यभागः ” श्रीरामचन्द्रलघुकाव्यसङ्ग्रहः” इति नामकात् कथाकाव्यग्रन्थात् स्वीकृतः । अस्य कर्ता महामहोपाध्यायः श्री पुल्लेल श्रीरामचन्द्रः । अयं महाशयः १४-१०-१९२७ दिनाङ्के श्रीमतोः सत्यवती-सत्यनारायणदम्पत्योः आन्ध्रप्रदेशे प्राच्यगोदावरी मण्डलान्तर्गते इन्दुपल्लिग्रामे जन्म लेभे । उस्मानिया विश्वविद्यालये संस्कृतविभागाध्यक्षत्वेन, संस्कृतपरिषदः निर्देशकत्वेन, संस्कृतभारत्याः सचिवत्वेन, संस्कृतभाषाप्रचारसमित्याः कुलपतित्वेन च गीर्वाणवाण्याः समर्चनमकरोत् अयं महाभागः ।

कविपण्डितवर्यः एषः महोदयः शताधिकग्रन्थकर्ता, विमर्शकः, अनुवादकश्च । २०११ तमे वत्सरे भारतसर्वकारेण राष्ट्रपतिपुरस्कारेण पद्मश्री बिरुदेन सभाजितः । अयं संस्कृतान्ध्राङ् – ग्लभाषासु हिन्दी प्राकृतादिभाषासु च प्रवीणः असीत् । विद्वदग्रे सरः महामहोपाध्याय बिरुदेन विभूषितः । १९८७ तमे वर्षे उस्मानियाविश्वविद्यालयगताचर्यपदात् विश्रान्तः । २०१५ तमे वर्षे जून् मासस्य २४ दिनाङ्के भुवं त्यक्त्वा दिवमगमत् ।

పరిచయం : “జీర్ణచ్ఛత్రం” అను పాఠ్యభాగము శ్రీరామచంద్ర లఘుకావ్య సంగ్రహః అను పేరు కలిగిన కథాకావ్య సంగ్రహము నుండి స్వీకరించబడినది. ఈ గ్రంథకర్త మహామహోపాధ్యాయ శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు. ఈ మహాశయులు 14-10-1927 సంవత్సరమున శ్రీమతి సత్యవతీ – సత్యనారాయణ దంపతులకు ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి మండలము నందలి ఇందుపల్లి గ్రామము నందు జన్మించెను.

ఉస్మానియా విశ్వవిద్యాలయము నందు సంస్కృత విభాగాధ్యక్ష పదవిచే సంస్కృత పరిషద్ నిర్వహించు సంస్కృత భారతి యొక్క సూచనలతో సంస్కృత భాషా ప్రచార సమితి యొక్క కులపతిగా, సంస్కృత భాష యొక్క సేవను చేసెను. మహాభాగులు కవి పండితవర్యుడు ఈ మహోదయుడు. వందకు పైగా గ్రంధములను రచించెను.

విమర్శకులు అనువాదకులు కూడా, 2011వ సంవత్సరమున భారత ప్రభుత్వంచే రాష్ట్రపతి పురస్కారముచే పద్మశ్రీ బిరుదుచే సన్మానించబడిరి. ఈయన సంస్కృతాంధ్ర ఆంగ్ల భాషల యందు హింది ప్రాకృత భాషల యందును ప్రవీణులు అయ్యెను. విద్వదగ్రేసులు మహామహోపాధ్యాయ బిరుదుచే అలంకరింపబడినారు. 1987 సంవత్సరమున ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్య పదవీ విరమణ చేసెను. 2015వ సంవత్సరం జూన్ మాసము నందు 24వ తేదీన స్వర్గ

Introduction: The text of “Jirnachatram” is taken from the collection of short poems called Sri Ramachandra Laghukavya Sangraha. The author of this book is Mahamahopadhyaya Sri Pullela Sri Ramachandra. This great man was born on 14-10-1927 to Srimatula Satyavati Satyanarayana in Impalli village of East Godavari mandal of Andhra Pradesh.

He served the Sanskrit language as the Chancellor of the Sanskrit Language Promotion Committee under the guidance of Sanskrit Bharati, which is run by Sanskrit Parishad. This great man is a poet and scholar. More than a hundred critics and translators have also been honored with the Padma Shri title by the Government of India in the year 2011. He was proficient in Sanskrit, Andhra, English, Hindi and Prakrit languages. He was decorated with the title of Mahamahopadhyay in his academic career. He retired as a professor of Osmania University in 1987. He passed away on 24th June 2015.

पाठ्यभाग सारांश:

विजयसिंहस्य पिता धनसिंहः अतीव साहसिकः । अस्य साहसप्रियतयैव युद्धे मृतः । तेन कारणेन पुत्रम् भीरुरूपेण अवर्धयत् विजयसिंहस्य माता । स्वमातापित्रोः प्रेम चिह्नं जीर्णं छत्रम् सुष्ठुकारयितुं समीपनगरं प्रति गतः विजयसिंहः अशक्तः भूत्वा गृहं प्रति निवृत्तः धूमशकटे आकस्मिकतया आगतान् चोरान् दृष्ट्वा भीतः स्थापकशृङ्खलमाकृष्टवान् । तेन धूमशकटे स्थगिते रक्षकभटाः चोरान् निगृहीतवन्तः । तत्र स्थितः वृद्धः स्वतनयया साकं रक्षितश्च । अनन्तरकाले अनेनैव कारणेन विजयसिंहेन दर्शित पराक्रमेण सन्तुष्टः वृद्धः तस्य गृहम् आगत्य तस्मै स्वशर्करायन्त्रागारे उद्योगेन साकं स्वतनयां प्रादात् ।

పాఠ్యభాగ సారాంశం : విజయసింహుని యొక్క తండ్రి ధనసింహుడు. అతడు గొప్ప సాహసుడు. అతడు సాహసము ఇష్టము అగుటచే యుద్ధము చేసి ఆ యుద్ధమున మరణించెను. ఆ కారణంచే తల్లి కుమారుని పిరికివానిగా పెంచెను. విజయ సింహుడు తన తల్లీ తండ్రి ప్రేమ చిహ్నంగా ఉన్న ఒక పాత గొడుగును బాగు చేయించుటకు సమీప నగరమునకు వెళ్ళెను.

విజయసింహుడు గొడుగును బాగుచేయించడం కుదరక గృహమునకు తిరిగి వచ్చుటకు బయలుదేరి రైలును ఎక్కెను. అనుకోకుండా వచ్చిన దొంగలను చూచి భయపడెను. గొలుసును లాగెను. రైలు ఆగెను. రక్షక భటులు దొంగలను పట్టుకొనిరి. ఒక వృద్ధుడు తన కుమారునితో సహా రక్షించబడెను. అనంతర కాలమునందు ఆ కారణంచే విజయసింహుని చూచి అతని పరాక్రమమునకు ఆనందించిన వృద్ధుడు అతని గృహమునకు వచ్చి అతనికి పంచదార తయారుచేయు కర్మాగారమునందు తన కుమారునిచే ఉద్యోగమును ఇప్పించెను.

पाठ्यांशः

छत्रं मम च्छिद्रसहस्ररम्यं विशीर्णसन्ध्यापतदुच्छलाकम् ।
इदं सदा संवृतमेव शोभते इदं गतं दण्डदरिद्रभावम् ॥

इत्यादि यत्किञ्चिदस्पष्टं नासाग्रेण निक्वणन् अन्तरान्तरा च स्वान्तर्विहसन् विजयसिंहः सादरं द्वित्राणि जीर्णच्छत्राणि विश्लथाङ्गसन्धानपूर्वकं समार्जयति स्म । वस्तुतः अवश्यपालनीयं स्वधर्ममिव इत्थमयं प्रतिसप्ताहमेकदापि वा अकरोत् । एवं पुरावस्तुसंचयपरायणः लुब्धाग्रणीरित्येकेषाम्, चिरन्तनं बुद्धिमान्द्यं पुनः पुनरात्मानं प्रकटयतीत्यन्येषां च अधिक्षेपपात्रमभवत् । परन्तु को वां जानाति एकैकोऽपि जीर्णच्छत्रभागः कां कां वा मधुर-मधुरां स्मृतिं तस्य मानसे उद्बोधयतीतिं ।

विजयसिंहस्य पिता धनसिंहः साहसप्रियः अकुतोभयः, असहायशूरश्चाभवत् । कदाचित्किलायं ज्वालामालापरिक्षिप्तात् गृहात् अन्यैः सर्वैरपि नैराश्येन परित्यक्तां काञ्चन वृद्धामबलां ररक्ष । एकदा च किल कूलमुद्रुजे नदीजलपूरे नौकायाः पतितं काञ्चन वृद्धामबलां झटित्यवप्लुत्य मृत्युमुखांदाच्छिनत् । एतादृश्यो नैकाः कथाः तदीयसाहससम्बद्धाः लोकेषु प्रचलन्ति । इत्थम् आजन्मसिद्धा साहसिकता, धैर्यविशेषश्चास्य सैन्यानुप्रवेशेन प्रतिदिनं द्विगुणमवर्धेताम् । परन्तु हन्त ! इयं साहसप्रियतैवान्ततः अस्य अकालमरणे हेतुरभवत् । यतः एकदा सीमान्तस्थैः कैश्चिदाटविकैः पुरातनं कञ्चन वैरमनुस्मरभ्दिः बलाद् गृहीत्वा बलिपशुमारं मारितः ।

मृते च धनसिंहे पञ्चवर्षदेशीयः विजयसिंहः, अनन्यगतिः धनसिंहस्य भार्या च सर्वकारदत्तेन परिमितेन धनेन यथाकथञ्चित् कालम् अयापयताम् । विदितभर्तृस्वभावा विजयसिंहस्य माता भर्तुरियम् अविगणितात्मोपद्रवा साहसप्रियतैव कुटुम्बक्लेशकारणम् इति मन्वाना पुत्राय आबाल्यात् तादृशानुपदेशान् दातुमारभत येन स्ववंशविरुद्धा भीरुताऽस्य हृदये पदमकरोत् । पदे पदे सन्दिहानोऽसौ स्वैरं लोके चरितुमपि न शशाक । इयमेव चित्तवृत्तिः सम्प्राप्तयौवनमपि तं नैवाजहात् ।

अकिञ्चित्करं च तं लोकज्ञानकिंपचानम् अकरोत् । “अहो ! विधातुर्विधानवैपरीत्यम् ! तादृशस्य लोकात्तरधैर्यशालिनः एतादृशम् अकारणभीरुं सूनुं दत्तवतानेन ननु प्रदर्शितः आत्मनः सृष्टिवैचित्र्यविभवः !” इति धनसिंहप्रतापज्ञाः सर्वेऽपि ग्रामीणाः तं विजयसिंहमनिन्दन् । तदा तदा तस्य मातापि आत्मानमेव तत्र हेतुं जानन्ती पश्चात्तापतप्ता आसीत् । तया बहोः कालादुत्प्रेक्षितः पुत्रस्य विवाहोऽपि असम्भाव्य इवादृश्यत । प्रतिदिनं जीविकानिर्वाह एव दुर्घटोऽभूत् का वा कथा विवाहादीनाम् ?

विजयसिंहस्य च गृहे द्वित्राणि पात्राणि भग्नसन्धिबन्धा पेटिका जीर्ण चैकं छत्रम् इत्येतावदेव पितुरुपलब्धं धनमासीत् । तस्मिन्नेव किल दिवसे तस्य पित्रोः विवाहनिर्णयोऽभवत् यदा इदं छत्रमक्रीयत । प्रायः इदमेव कारणं भवेत् यदेतच्छत्रं तयोर्जायापत्योः प्राणपदमासीत् ।

एकदा “किमनेन जीर्णच्छत्रेण प्रयोजनम् ? बहिः प्रक्षेप्स्याम्येतत्” इति वदन्तं विजयसिंहमनुनीय माता यथा कथञ्चित् पुनः सुसंहतं कारयितुम् एकं रूप्यकं गमनव्ययं च दत्त्वा कुमारं तं समीपस्थं नगरं प्रेषयामास । अनिच्छन्नपि विजयसिंहः मातुरभिलषितमनुरुन्धानः तस्य तथैव नयने लोकाः परिहसिष्यन्तीति भयात् एकस्मिन् गोलायुधभस्त्रे निधाय अनयत् । विचिन्त्यापि सर्वमापणं विजयसिंहः न कमप्येताददृशं लब्धुमशक्नोत् यः एकरूप्यकमात्रेण तत् छत्रं सुष्ठु कुर्यात् ।

अन्ततश्च विफलयत्नः तत्कालजनितेन परिभ्रमणायासेन तत् छत्रं तत्रैव प्रक्षेप्तुं प्रेरितोऽपि तस्मिन् जनन्याः दृढबद्धां श्रद्धां संस्मरन् तत् तथैव गोलायुधभस्त्रे निधाय स्वग्रामगमनाभिमुखः अभवत् । धूमशकटे च उपरिफलके शयानः किञ्चित् निद्रापरवशतामवाप । शकटापवरके कश्चन वृद्धः नैकभूषणालङ्कृततनुः तस्य तनया विजयसिंहश्चेति त्रय एवासन् । शकटश्च किञ्चित् चलितुमारभत । अत्रान्तरे कोणे उपविष्टौ तौ सुतापितरौ दृष्ट्वा द्वित्राः चोराः अन्तः प्रविश्य छुरिकाप्रदर्शनेन भाययन्तः सर्वानलङ्कारान् अपहर्तुमुदयुञ्जत हठान्निद्रायाः प्रबुद्धः स्वभावत एव कातरः विजयसिंहः गोलायुधभस्त्रिकां करे धृत्वा यदृच्छया हस्तसमीपगतां स्थापकशृङ्खलां गृहीत्वा अवप्लुत्य द्वारदेशमधावत् । झटित्यचिन्तितोपनतं गोलायुधधारिणं दृष्ट्वा भीतचित्ताः चोराः जंघाबलं प्रदर्शयितुमुदयुञ्जन् ।

अत्रान्तरे धूमशकटोऽपि स्थगितः । “केनाकृष्टा शृङ्खला” इति परीक्षितुं शकटरक्षकादयः शीघ्रं सर्वान् शकटापवरकान् प्रवश्यि निर्गच्छन्तः विजयसिंहापवरकं प्रापन् । ‘“अनेनैवास्माकं प्राणानां दात्रा महाशयेन आकृष्टा शृङ्खला ” इति स वृद्धः विजयसिंहं दर्शयामास । प्रथमतो भीतिवशेन ‘“न मया आकृष्टा” इति विवक्षुरपि विजयसिंहः “अस्माकं प्राणानां दात्रा महाशयेन” इति वृद्धस्य वचनं पुनः परिशील्य अचिन्तितोपनतां कीर्तिं निराकर्तुम् अनिच्छन् तूष्णीं तस्थौ ।

पलायमानाश्च ते चोराः रक्षकभटैर्निगृहीताः, तेषु किल एकः चोरनायकः चिरात् रक्षकभटैः निरोधाय अपेक्षितः । एवं वृद्धस्य तत्कुमार्याश्च प्राणमानधनादिरक्षकं, चोरनायकनिग्रहहेतुं च विजयसिंहं तत्रत्याः महता आदरेण पश्यन्तः तस्य धैर्यविशेषं बहुधा प्रशशंसुः । कृतज्ञताभरितमनाश्च सपुत्रीकः वृद्धः ” अस्मन्नगरमागत्य द्वित्रदिनान्यस्माकम् आतिथ्यमङ्गीकरोतु भवान्” इति तं पुनः पुनः प्रार्थयामास । संकोचशीलश्च विजयसिंहः नाङ्गीचकार । इदमपि तस्य विनयविशेषकृतं मन्यमानः वृद्धः तस्य नामस्थानादिकं ज्ञात्वा स्वपुरमगच्छत् । विजयसिंहोऽपि स्वग्राममाससाद ।
तस्मिन् दिने तेन अनुभूतः मनसाप्यचिन्तितपूर्वः गौरवविशेषः क्षणमपि विजयसिंहस्य स्मृतिपयात् नापससार । तावत्पर्यन्तमनुभूतां लोकनिन्दां तस्मिंश्च दिने अचिन्तितोपनतां महाजनादृतिं पुनः पुनरनुसन्दधानस्य तस्य हृदये महती परिवृत्तिरदृश्यंत । चिरप्रसुप्तश्च वंशसहजः धैर्यविशेषः पुनरुद्बुद्धोऽभवत्, येन स्वयमात्मानं प्राप्तजन्मान्तरमिव मेने |

‘तादृश एव जनः लोकादरस्य पात्रं भवेत् यो हि स्वलाभमप्यनादृत्य परोपकारं कर्तुम्, अन्येषामापदश्च निवारयितुं उद्युञ्जीत । लोकनिन्दायाश्च इदमेव स्थानं यत् स्वार्थपरता भीरुत्वं च’ इति सुदृढो निश्चयः तस्य मानसे पदमधात् । सोऽयमाकस्मिकः तस्य प्रवृत्तौ विपरिणामः जनन्याः महान्तमानन्दं लोकानां च आश्चर्यविशेषमजीजनत् ।

एवं स्थिते मासद्वयात् पूर्वमेव स वृद्धः स्वयमेव विजयसिंहस्य गृहमागत्य तस्य मातुः पुरतः तस्य धैर्यविशेषादिकं वर्णयामास । आत्मनः कृतज्ञतामाविश्चिकीर्षुः तं स्वीयस्य शर्करायन्त्रागारस्य निर्वाहकम् अकरोत् । कतिपयमासैरेव एतस्य कार्यनिर्वहणश्रद्धया सन्तुष्टमनाः असौ तत्संरक्षितप्राणमाना कन्या तस्यैव भार्या भवितुमर्हतीति विचिन्त्य आत्मनः तनयां विजयसिंहाय अददात् । प्रसिद्धचोरनायकस्य निग्रहे तस्य साहाय्येन सन्तुष्टः राज्यपालोऽपि तं कालान्तरे “राजबहद्दूर्’ इत्युपाधिना सम्भावयामास । एवं समधिगतमहैश्वर्यस्य सम्प्राप्तराजपुरस्कारस्य विजयसिंहस्य तन्मूलकारणे तस्मिन् जीर्णच्छत्रे तावान् श्रद्धाविशेषः समजायत येन न केवलं तस्यैव रक्षणे तादृशामन्येषां च संचये स स्पृहयालुरभवत् । पुरा सः जनन्यां भक्तििवशेन तत् छत्रं श्रद्धया अरक्षत् । अद्य पुनः छत्रे संक्रान्ता भक्तिः मातरि श्रद्धां वर्धयामास । साधु किलेदमुच्यते ।

“चिरं दृढनिरुद्धोऽपि नृणां स्वाभाविको गुणः ।
वातो वा कन्दुकाबद्धः उद्गच्छेत् हेतुलेशतः ” ॥ इति ।

जीर्णच्छत्रम् Questions and Answers Summary Inter 1st Year Sanskrit

పాఠ్యాంశం :
ఛత్రం మమ ఛిద్ర సహస్ర రమ్యం విశీర్ణ సర్ద్వాపత దుచ్ఛలాకమ్ ।
ఇదం సదా సంవృతమేవ శోభతే ఇదంగతం దణ్ణ దరిద్ర భావమ్ ||

ఈ గొడుగునకు వెయ్యి రంధ్రములు కలవు. అది తెరవబడిన ఎండ లోపలే ఉంటుంది. అది ముడిచి వున్నప్పుడే ప్రకాశించును. ఆ విధంగానే దరిద్రుడు తన దారిద్య్రం ప్రకటించనప్పుడే శోభించును. ఈ విధంగా స్పష్టత లేని ముక్కు చివరి భాగము నందు నిట్టూర్పు ధ్వనిస్తున్నట్లుగా అంతరాంతము నందు ఉన్న విజయ సింహుడు ఆదరముతో రెండు మూడు గొడుగులు వారమునకు ఒకసారి శుభ్రం చేసెను.

పాతవస్తువులను కూడబెట్టి లోభులలో శ్రేష్టుల వలే బుద్ధి మాద్యంమును మాటి మాటికి ప్రకటించుకొనుచు ఇతరులచే అవమానింపబడుచున్నాడు. అతడు ఒక్క జీర్ణ ఛత్రము అతని మనస్సు నందు ఏ మధుర భావమును కలిగించుచున్నదో ఎవరికి తెలుసు ?

విజయసింహుని తండ్రి ధనసింహుడు. అతడు సాహస ప్రియత్వం కలవాడు. భయము లేనివాడు. అసహాయశూరుడును. ఒకానొక కాలమునందు అగ్నికి ఆహుతి అగుచున్న గృహమున ఒక వృద్ధురాలు చిక్కుకొనెను. ఇతరులెవ్వరు ఆమెను రక్షించుటకు సాహసించలేదు. ధనసింహుడు ఆమెను రక్షించెను. ఒకసారి అధిక ప్రవాహము కలిగిన నదిలో పయనించు నౌక నుండి పడిన ఒక స్త్రీని వెంటనే కాపాడెను. ఈయన సాహసమును గూర్చి లోకంలో కథలు కథలుగా చెప్పుకొనుచుండిరి.

ఈ విధంగా జన్మతః (పుట్టిన నాటి నుండి) లభించిన సాహసమును, ధైర్య విశేషములు సైనిక ప్రవేశం చేత ప్రతి దినం ద్విగుణీకృతమగుచున్నది. సాహసం వృద్ధి చెందినది. కాని యుద్ధము నందు శతృవులచే హతుడయ్యెను. ఇతని సాహస ప్రియత్వం అకాల మరణమునకు కారణభూతమయ్యెను. ఎందువలన అనగా, సరిహద్దుల యందు ఉన్న ఆటవికులచే శతృవులు పూర్వ వైరమును స్మరించి, తలచుకొని ఇతనిని బలవంతంగా పట్టుకొని బలిపశువును చేయుటచే చంపబడినాడు.

ఇతడు మరణించు సమయమునకు విజయసింహునకు ఐదు సంవత్సరములు వేరొక దారి లేని ధనసింహుని భార్య అందరూ సహాయం చేసే పరిమితమైన ధనముచే ఏదోవిధంగా కాలము గడుపుచుండెను. భర్త స్వభావమును తెలిసిన విజయసింహుని తల్లి భర్తవలే అతిసాహసంచే సంభవించిన ఉపద్రవమును సాహసప్రియత్వమే కుటుంబ కష్టములకు కారణం అని భావించి పుత్రిని కొఱకు చిన్నతనము నుండి ఆ విషయములను చెప్పుట ప్రారంభించెను. ఎవనిచేత తన వంశమునకు విరుద్ధమైన పిరికితనము హృదయము నందు ఉండునట్లు చేసెను. (పిరికితనము ఉపదేశించెను.)

అనేకసార్లు సందేహములతో అతడు లోకమున తిరుగుటకు శక్తిలేనివాడు అయ్యెను. ఇటువంటి మనసుతోనే యవ్వనమునప్రవేశించినప్పటికి అతడు పిరికితనం వదిలిపెట్టలేదు. ఏమి తెలియనితనము లోకజ్ఞానం లేనివానిగా చేసెను. అహా ! బ్రహ్మ చేసిన వైపరిత్యం అటువంటి లోకోత్తర ధైర్యశాలికి ఇటువంటి పిరికివాడైన పుత్రుడిని ఇచ్చెను. కదా ! ఇది సృష్టి వైపరీత్యము కదా అని ధనసింహుని ప్రతాపమును తెలిసిన గ్రామీణులందరు విజయ సింహుని నిందించుచుండిరి.

అప్పుడప్పుడు అతని తల్లి కూడా ఆ కారణం తెలుసుకొని పశ్చాత్తాపమును పొందెను. ఆమె అనతి కాలమున పుత్రునికి వివాహము చేయుట కష్టమయ్యెను. ప్రతిదినం జీవనం గడుచుట కూడా కష్టము అయ్యెను. ఏ విధంగా వివాహం చేయగలను ? అని.

ఒకసారి జీర్ణఛత్రముతో ప్రయోజనమేమి ? ఈ ఛత్రమును బయట పడేస్తాను, అను పలుకు విజయసింహుని తల్లి అనునయించి ఒక రూపాయి ఇచ్చి గ్రామ సమీపము నందున్న నగరమునకు పంపెను. విజయసింహుడు తల్లి అభిలాషకు బద్ధుడై అనేక రంధ్రములు కలిగిన గొడుగును చూచి లోకులు పరిహసించెదరని భయముతో ఒక గోళము వలె ఉన్న సంచియందు దాచి బయలుదేరెను. విజయ సింహుడు అన్ని బజారులు తిరిగెను. ఒక్కడు కూడా గొడుగు బాగుచేయువాడు దొరకలేదు.

ఒక రూపాయికి ఆ గొడుగును ఎవడు బాగుచేయును? తన ప్రయత్నం విఫలమయ్యెను. చాలాసేపు తిరుగుటచే అలసటతో ఆ గొడుగును అక్కడే పడవేయవలెనని తలచినప్పటికి అతని తల్లి యొక్క దృఢమైన శ్రద్ధను తలచుకొని మరల గోళాకార సంచియందే ఉంచి తన గ్రామమునకు తిరిగి బయలుదేరెను. రైలు బండి యందు పైన వున్న ప్రదేశమున శయనించెను. అంతలోనే నిద్ర పట్టెను.

ఆ రైలు నందు ఒక వృద్ధుడు ఆభరణములు ధరించి తన కొడుకుతో పయనించు చుండెను. ఆ పెట్టె యందు ముగ్గురే ఉన్నారు. శకటము మెల్లిగా బయలుదేరుచుండెను. అంతలో తలుపు వద్ద ఒక తండ్రీ కొడుకు కూర్చొని ఉండుట చూచిన ఇద్దరు ముగ్గురు దొంగలు లోపలికి వచ్చి కత్తిని చూపించి భయపెట్టుచూ ఆ అలంకారములను దొంగిలించుటకు ప్రయత్నించిరి. ఒక్కసారిగా లేచిన విజయసింహుడు స్వభావంచే వ్యాకులపడి తన దగ్గరున్న గోళాకార సంచిని చేతిలో ధరించి అనుకోకుండా పక్కనే ఉన్న గొలుసును లాగెను. ద్వారం వద్దకు పరుగిడెను. అనుకోకుండా గోళాకార సంచిని ధరించిన విజయసింహుని చూచి చోరులు భయచిత్తులై పిక్క బలం చూపించిరి. అంతలో రైలు కూడా ఆగేను.

ఎవరిచే గొలుసు లాగబడినది అని పరీక్షించుటకు రైల్వే రక్షక భటులు త్వరగా రైలు పెట్టియందు ప్రవేశించి విజయ సింహుని వద్దకు వచ్చిరి. ఇతడే మా ప్రాణ దాత. ఈ మహాశయుడు మమ్ములను కాపాడుటకు గొలుసును లాగెను. అని విజయసింహుని చూపించిరి. మొదట విజసింహుడు భయంచే నేను ఆపలేదు అని తడబడుచుండెను. అంత వృద్ధుడు “మా ప్రాణదాత ఇతడే అని పలుకగా వృద్ధుని మాటలను మరల పరిశీలించి ఇతడు కీర్తిని నిరాకరించుచున్నాడు. అని తెలుసుకొని తండ్రీ కొడుకును మౌనం వహించిరి. పారిపోవుచున్న ఆ చోరులు రక్షక భటులచే పట్టుకొనబడిరి.

అందు ఒక దొంగల నాయకుడు చాలా కాలము నుండి రక్షక భటుల నుండి తప్పించుకొను చుండెను. రక్షక భటులు విజయ సింహుని ప్రశంసించిరి. ఎందుకనగా వృద్ధుని అతని కుమారుని యొక్క ప్రాణ, మాన, ధనాదులను రక్షించుట చేతను, చోరనాయకుని పట్టించుట చేతను ఆదరంతో చూచిరి. విజయ సింహుని ధైర్య విశేషములను మిక్కిలి పొగిడిరి. వృద్ధుడు కృతజ్ఞతాభరితుడై పుత్రునితో కూడి “మా నగరానికి వచ్చి రెండు మూడు రోజులైనా ఉండి మా ఆతిథ్యమును మీరు గ్రహించుటకు అంగీకరించమని మరల మరల ప్రార్థించిరి. సంకోచశీలుడైన విజయ సింహుడు అంగీకరించలేదు.

అతని వినయ విశేషమును ఆదరించదగినవానిగా గమనించి వృద్ధుడు అతని పేరును చిరునామాను తెలుసుకొని తన నగరమునకు వెళ్ళెను. విజయసింహుడు కూడా తన గ్రామమునకు వెళ్ళెను.

ఆనాటి నుండి తనచే పొందబడిన అనుభవము మనస్సులో నిలచుటచే గౌరవ విశేషమును అతను పొందిన గౌరవము మనసు నుండి క్షణం కూడా మరలుట లేదు. అంతవరకు తాను పొందిన లోక నింద ఆ నాటితో మరచెను. మహాజనుల ధైర్యమును మరల మరల గుర్తుకు తెచ్చుకొని అనుసంధానం చేసి హృదయమునందు గొప్ప పరివర్తన పొందెను. పూర్వ వంశీయుల సహజమైన ధైర్య విశేషము మరల జనించెను. (పూర్వం అవమానములు తొలగి గౌరవము ప్రాప్తించునటుల) లోకాదరణ పొందెను.

స్వలాభం విడచి పరోపకారం చేయుటకు ఇతరులు ఆపదలను నివారించుటకు ప్రయత్నించుచుండెను. లోక నింద జరుగుటకు స్వార్థము పిరికితనము అని తెలుసుకొనెను. తన మనసు నందు అవి తుడిచి వేసెను. అతని ప్రవర్తన మార్చుకొనుటను చూచిన తల్లి గొప్ప ఆనందమును, లోకుల ఆశ్చర్య విశేషమును పొందిరి.

ఈ విధంగా జరుగు చుండగా రెండు నెలలకు ముందు చూచిన వృద్ధుడు స్వయంగా విజయ సింహుని యొక్క గృహమునకు వచ్చి అతని తల్లి ఎదుట విజయ సింహుని ధైర్య విశేషములు వర్ణించెను. కుమారునికి కృతజ్ఞతను తెలిపి. ప్రత్యుపకారంగా తన పంచదార యంత్ర కర్మాగారమునకు నిర్వాహకునిగా చేసెను. కొన్ని మాసములలో అతని యొక్క కార్య నిర్వాహణ శ్రద్ధచే ఆనందించిన మనస్సు కలవారైరి.

తండ్రి వారిచే ప్రాణ సమానంగా రక్షించుకొను కన్యను (వృద్ధుని కుమార్తెను) ఇతనికి భార్య అగుటకు అర్హత కలిగి ఉన్నది అని కుమారునితో ఆలోచించి తన కుమార్తెను విజయసింహునకు ఇచ్చి వివాహం చేసిరి. దొంగల నాయకుని బంధించుటకు సహాయం చేయుటచే ఆనందించిన ప్రభుత్వం అతనిని తరువాత కాలంలో “రాజబహద్దూర్” అను బిరుదమును ఇచ్చి సన్మానించిరి.

ఈ విధంగా పొందిన మహైశ్వర్యమునకు, రాజ సత్కారము పొందిన విజయ సింహునకు వీటికి కారణమైన జీర్ణ చ్ఛత్రము యందు విశేషమైన శ్రద్ధ కలిగెను. అతనిచే కేవలం అతని యొక్క రక్షణ యందు అటువంటి అనేకమైనవి కూడా ప్రోగుచేయుట యందు ఆసక్తిని పొందెను. పూర్వం అతడు తల్లి యందు భక్తిచే ఆ ఛత్రమును శ్రద్ధతో రక్షించెను.

ఇప్పుడు మరల గొడుగుయందు భక్తిని కలిగి తల్లి యందు శ్రద్ధను పెంపొందించుకొనెను. మంచి మాటను విడిచిపెట్టరాదు కదా ! మానవుని స్వభావికమైన గుణములు ప్రవృత్తి దాచి ఉంచినప్పటికి సమయము వచ్చినప్పుడు అవి ప్రకటితమగును. బంతిని క్రిందకు వేసినను అది పైకి వచ్చును కదా !

Leave a Comment