AP Inter 1st Year Sanskrit Grammar अनुवादाभ्यासः

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Sanskrit Study Material Intermediate 1st Year Sanskrit Grammar अनुवादाभ्यासः Questions and Answers.

AP Inter 1st Year Sanskrit Grammar अनुवादाभ्यासः

1. वर्तमानकालः

1. सः देवं नमति – He bows to god.
సః నగరం గమిష్యతి
అతడు నగరం వెళ్ళును.
నమస్కరిస్తున్నాడు.

2. ते परीक्षां लिखन्ति – They are writing the exam.
తే పరిక్షాం లిఖన్తి
వారు పరీక్ష వ్రాస్తున్నారు.

3. त्वं जलं पिबसि – Your drink water.
త్వం జలం పిబసి.
నీవు నీరు త్రాగుచున్నావు

4. यूयं शीघ्रं धावथ – You run fast.

5. अहं ग्रामं गच्छामि – I go to village.
అహం గ్రామం గచ్ఛామి
నేను గ్రామం వెళుతున్నాను

6. वयं पाठं पठामः – We read the lesson.
వయం పాఠం పఠామః
మేము పాఠం చదువుతున్నాము

7. शिवः फलं खादति – Siva eats fruit.

2. भूतकालः

1. सा क्षीरम् अपिबत् – She drank milk.
సా క్షీరము అపిబత్
అమె పాలు త్రాగినది

2. ते कुत्र अगच्छन् – Where did they go.

3. सीता अन्नम् अखादत् – Sita ate meals.
సీతా అన్నమ్ అఖాదత్
సీత అన్నం తినెను

4. हरिः समाधानम् अलिखत् – Hari wrote the answer.
హరిః సమాదానమ్ అలిఖత్
హరి సమాధానం వ్రాసెను

5. ते पाठंम् अपठन् – They read the lesson.
తే పాఠమ్ అపఠన్
వారు పాఠం చదివిరి

6. अहं परीक्षाम् अलिखम्। – I wrote the exam.
అహం పరిక్షామ్ అలిఖమ్
నేను పరీక్ష వ్రాసితిని

AP Inter 1st Year Sanskrit Grammar अनुवादाभ्यासः

3. भविष्यत्कालः

1. सः नगरं गमिष्यति – He will go to city.
సః నగరం గమిష్యతి
అతడు నగరం వెళ్ళును

2. ते पाठं पठिष्यन्ति – They will read the lesson.
తే పాఠం పఠిష్యన్తి
వారు పాఠం చదువుతారు

3. अहम् समाधानं वदिष्यामि
అహమ్ సమాధానం వదిష్యామి
నేను సమాధానం చెబుతాను

4. त्वं देवालयं मनिष्यासि
త్వం దేవాలయం గమిష్యాసి
నీవు దేవాలయమునకు వెళ్ళ గలవు

5. वयं अन्नं खादिष्यामः
వయం అన్నం ఖాదిష్యామః
మేము అన్నం తినగలము

6. त्वं कुत्र गमिष्यसि – Where will you go?

7. यूयं कदा खादिष्यथ – When will you eat?

8. अहम् उत्तरं वदिष्यामि – I will tell the answer.

9. वयं पत्रिकां पठिष्यामः – We will read the magazine.

10. कः समाधानं लेखिष्यति – Who will write the answer.

11. वाणी सत्यं वदिष्यति – Vani will tell the truth.

4. सुभाषितवाक्यानि

1. श्रद्धावान् लभते ज्ञानम्
A devoted person will attain knowledge.
శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్
శ్రద్ధగలవాడు జ్ఞానం పొందును

2. वाग्भूषणम् भूषणम्
వాగ్భూషణం భూషణమ్.
వాక్కు అనేదే నిజమైన ఆభరణం.

3. सत्यमेव जयते
సత్యమేవ జయతే
సత్యమునకే జయము

4. विद्याददातिविनयं
विद्याददातिविनयं
విద్యదాదాతి వినయం
విద్య వినయమును ఇచ్చును

5. विद्वान् सर्वत्रपूज्यते
విద్వాన్ సర్వత్ర పూజ్యతే
విద్వాంసుడు అన్ని చోట్ల పూజింపబడును.

6. विद्याविनयेन शोभते
విద్యావినయేన శోభతే
విద్య వినయము చేతనే ప్రకాశించును

7. अहिंसापरमोधर्मः
అహింసా పరమో ధర్మః
అహింస గొప్పదైన ధర్మము

8. नास्ति सत्यसमंतपः
నాస్తి సత్యసమంతపః
సత్యముతో సమానమైన తపస్సు లేదు.

9. धर्मं चर
ధర్మం చర
ధర్మముచే అనుసరించుము.

10. वन्दे भारतमातरम
వందే భారతమాతరం
భారత మాతకు నమస్కారము

11. किं किं न साधयति कल्पलतेव विद्या
Like the wish yielding creeper what will education not achieve?

12. विद्यासमं नास्ति भूषणम्
There is no ornament like education

13. सर्वे गुणाः काञ्चनमाश्रयन्ते
All the virtues depend on gold.

14. न निश्चितार्थात् विरमन्ति धीराः
The brave do not turn back from the decided course.

15. हितं मनोहारि च दुर्लभं वचः
Words which are good and pleasing are rare.

16. स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र पूज्यते
A king is honoured in his own country. A scholar is honoured everywhere.

17. वाग्भूषणं भूषणम्
The ornament of speech is the real ornament.

18. यत्ने कृते यदि न सिद्ध्यति कोऽत्र दोषः?
What is wrong if an attempt is made but result is not gained?

AP Inter 1st Year Sanskrit Grammar अनुवादाभ्यासः

अनुबन्धः

भवतः नाम किम् ?
మీ పేరేమిటి ?

भवत्याः नाम किम् ?
మీ పేరేమిటి ?

मम नाम ………..
నా పేరు…………

एषः मम मित्रम् ।
ఇతడు నా స్నేహితుడు.

एतस्य नाम श्रुतवान् ।
ఇతని పేరు విన్నాను.

एषा मम सखी ।
ఈమె నా స్నేహితురాలు.

भवान् किम् (उद्योगं) करोति ?
నీవు ఏమి ఉద్యోగం చేయుచున్నావు ?

भवती किम् (उद्योगं) करोति ?
నీవు ఏమి చేయుచున్నావు ?

अहं अध्यापकः अस्मि ।
నేను ఉపాధ్యాయుడను.

अहं अध्यापिका अस्मि ।
నేను ఊపాధ్యాయినిని.

अहं यन्त्रागारे कार्यं करोमि ।
నేను ఫ్యాక్టరీలో పనిచేయుచున్నాను.

भवान् / भवती कस्यां कक्षायाँ पठति ?
నీవు ఏ తరగతిలో చదువుచున్నావు?’

अहं नवमकक्षायां पठामि ।
నేను తొమ్మిదవ తరగతి చదువుచున్నాను.

भवतः ग्रामः कः ?
మీది ఏ ఊరు ?

मम ग्रामः
నా ఊరు……….

कुशलं किम् ?
కుశలమా ? క్షేమమా ?

गृहे सर्व कुशलं किम् ?
ఇంట్లో అంతా బాగున్నారా ?

कथमस्ति भवान् ?
నీవు ఎలా ఉన్నావు ?

सर्वं कुशलम् ।
అంతా బాగున్నారు.

कुतः आगच्छसि ?
ఎక్కడ నుండి వస్తున్నావు ?.

गृहतः आगच्छामि ।
ఇంటి నుండి వస్తున్నాను.

अहं एकादश कक्षायां पठामि
నేను 11వ తరగతి చదువుతున్నాను.

कुत्र गच्छसि ?
ఎక్కడికి వెళ్ళుచున్నావు?

कार्यालयं गच्छामि ।
కార్యాలయమునకు వెళ్ళుచున్నాను.

भवन्तं कुत्र दृष्टवान् ?
మిమ్మల్ని ఎక్కడ చూసాను ?

भवान् सम्भाषणशिबिरम्
నీవు సంభాషణ శిబిరానికి వచ్చావా ?

सरळवाक्यानि

तथैव अस्तु ।
అట్లే అగుగాక.

जानामि भोः ।
నాకు తెలుసును.

आम्, तत् सत्यम् ।
అవును! అది నిజము.

समीचीना सूचना ।
చక్కని సలహా

स्वल्पम् एव ।
కొంచమే !

किमर्थं तद् न भवति ?
అది ఎందుకు కాదు ?

भवतु नाम ।
సరే కాని / పోనీ

अहो ! तथा किम् ?
ఓహో ! అలాగా

एवमपि अस्ति किम् ?
అలా కూడా ఉన్నదా ?

अथ किम् ?
తరువాత ?

नैव किल ।
కాదు కదా ?

भवतु ।
సరే కాని.

अगच्छतु ।
రండి దయచేయండి.

उपविशतु ।
కూర్చోండి.

सर्वथा न ।
వద్దే వద్దు.

किम् अन्यत् ।
‘ఇంక ఏమి ?

अस्तु किम् ।
సరే నా?

किमर्थं श्रीमन् ?
ఎందుకని ?

प्राप्तं खलु ।
దొరికినది కదా ?

ज्ञातम् ?
తెలుసునా ?

कथम् आसीत् ?
ఎలా ఉన్నారు ?

अङ्गीकृतं खलु ?
అంగీకారమేనా ?

कति अपेक्षितानि ?
ఎన్ని కావలెను ?

समाप्तम् ?
పూర్తి అయినదా ?

सरळवाक्यानि

तथैव अस्तु ।
అట్లే అగుగాక.

जानामि भोः ।
నాకు తెలుసును.

आम्, तत् सत्यम् ।
అవును! అది నిజము.

समीचीना सूचना |
చక్కని సలహా

स्वल्पम् एव ।
కొంచమే !

किमर्थं तद् न भवति ?
అది ఎందుకు కాదు ?

भवतु नाम ।
సరే కాని / పోనీ

अहो ! तथा किम् ?
ఓహో! అలా

एवमपि अस्ति किम् ?
అలా కూడా ఉన్నదా ?

अथ किम् ?
తరువాత ?

नैव किल ।
కాదు కదా ?

भवतु ।
సరే, కాని.

आगच्छतु ।
రండి, దయచేయండి.

उपविशतु ।
కూర్చోండి.

सर्वथा न ।
వద్దే వద్దు.

किम् अन्यत् ।
ఇంక ఏమి ?

अस्तु किम् ।
సరే నా ?

किमर्थं श्रीमन् ?
ఎందుకని ?

प्राप्तं खलु ।
దొరికినది కదా ?

ज्ञातम् ?
తెలుసునా ?

कथम् आसीत् ?
ఎలా ఉన్నారు ?

अङ्गीकृतं खलु ?
అంగీకారమేనా ?

कति अपेक्षितानि ?
ఎన్ని కావలెను ?

समाप्तम् ?
పూర్తి అయినదా ?

कस्मिन् समये ?
ఏ సమయమునందు

तथापि ………
అయినప్పటికీ ………..

आवश्यकं नास्ति |
అవసరము లేదు.

तिष्ठतु भोः ।
ఉందురు గాక !

स्मरति खलु ?
జ్ఞాపకము ఉన్నదా ?

तथा किमपि नास्ति ।
అలా ఏమియు లేదు.

कथम् अस्ति ?
ఎలా ఉన్నది.

मा विस्मरतु ।
మరువ వద్దు.

अन्यश्च ……..
మరియొక ……..

तदनन्तरम् ……..
తరువాత ………

तावदेव खलु !
అదియే కదా !

महान् आनन्दः ।
చాలా సంతోషము.

तथा न ।
అలా అని కాదు.

तस्त कः अर्थः ?
దాని అర్థమేమిటి ?

आम् ।
అవును.

एवमेव ……
అట్లే …..

सामान्य वाक्यानि

प्रयत्नं करोमि ।
ప్రయత్నిస్తున్నాను.

शक्यते ।
సాధ్యం కాదు

तथा न वदतु ।
అలా అనకు.

तत्र कोऽपि सन्देहः नास्ति ।
అక్కడ సందేహమే లేదు.

तद् अहं न जानामि ।
అది నేను తెలుసుకోలేకపోయాను.

कदा ददाति ?
ఎప్పుడు ఇస్తాడు ?

अद्य भवतः कार्यक्रमः कः ?
ఈ రోజు మీ కార్యక్రమము ఏమిటి ?

नैव क्लिष्टा न च कठिना

सुरससुबोधा विश्वमनोज्ञा
ललिता हृद्या रमणीया
अमृतवाणी संस्कृतभाषा
नैव क्लिष्टा न च कठिना ॥ नैव क्लिष्टा ||

कविकोकिलवाल्मीकिविरचिता
रामायणरमणीयकथा
अतीवसरला मधुरमञ्जुला
नैव क्लिष्टा न च कठिना || सुरस ||

व्यासविरचिता गणेशलिखिता
महाभारते पुण्यकथा
कौरवपाण्डवसङ्गरमथिता
नैव क्लिष्टा न च कठिना || सुरस ॥

कुरुक्षेत्रसमराङ्गणगीता
विश्ववन्दिता भगवद्गीता
अमृतमधुरा कर्मदीपिका
नैव क्लिष्टा न च कठिना || सुरस ||

कविकुलगुरुनवरसोन्मेषजा
ऋतुरघुकुमारकविता
विक्रमशाकुन्तलमालविका
नैव क्लिष्टा न च कठिना || सुरस ॥

Leave a Comment