Andhra Pradesh BIEAP AP Inter 1st Year Hindi Study Material Intermediate 1st Year Hindi Grammar अनुवाद Questions and Answers.
AP Intermediate 1st Year Hindi Grammar अनुवाद
ఏదైనా ఒక భాషలో ఉన్న విషయ వస్తువును మరొక భాషలో రూపాంతరం చెయ్యటాన్ని अनुवाद(Translation) అంటారు.
ఏ భాషనుండైతే అనువాదం చెయ్యబడుతుందో దానిని स्त्रोत भाषा (Source Language) అంటారు. ఏ భాషలోనికి అనువాదం చెయ్యబడుతుందో దానిని గౌ (Target Language) అని వ్యవహరిస్తారు. ఏ విషయ వస్తువైతే అనువాదం చెయ్యబడుతుందో దానిని वस्तु (Matter) అంటారు.
स्त्रोत भाषा → (वस्तु) → (लक्ष्य भाषा)
(Source Language) → (Matter) → (Target Language)
ఒక భాష నుండి మరొక భాషలోనికి అనువాదం చెయ్యటానికి ఆ రెండు భాషల్లో పరిపూర్ణమైన జ్ఞానంతో పాటు, అనువాదం చేస్తున్న విషయ పరిజ్ఞానం కూడా చాలా అవసరం.
అనువాదం विश्लेषण (Analysis) మరియు संश्लेषण (Synthesis)ల సంయుక్త ప్రక్రియ.
అనువాదకుడు మూలభాషలోకి విషయాన్ని కొంచెమైనా విడిచి పెట్టకూడదు. తన సొంత విషయాన్ని జోడించనూకూడదు. అనువాదం నిజాయితీతో నిష్ఠతో చెయ్యాల్సి ఉంటుంది.
अनुवाद की प्रक्रिया : అనువాదకుడు स्त्रोत भाषा (Source Language) లో ఉన్న విషయాన్ని తొలుత రెండు, మూడుసార్లు చదివి బాగా అవగాహన చేసుకోవాలి. పెద్ద వాక్యాల్ని చిన్నవిగా చేసి బోధగమ్యంగా लक्ष्य भाषा (Target Language) లో పొందుపర్చాలి.
ఇదంతా कच्चा कार्य (Rough Work) అవుతుంది. తర్వాత వాక్యాల్ని సంస్కరించాలి. అనువదించిన విషయాన్ని పదే, పదే చదివి సంతృప్తి చెందిన పిమ్మట దానికి शुद्ध रूप (Fair) ఇవ్వాలి. ఆకళింపు, అవగాహన, మంచి భాషా పటిమ కలిగిన అనువాదం ఉత్తమ అనువాదం అనిపించుకుంటుంది.
अनुवाद सामाग्री ని అనుసరించి అనువాద కార్యం ముఖ్యంగా రెండు రకాలు :
- साहित्यिक अनुवाद : (కవిత, కథ, నవల, నాటకం, వ్యాసం మొదలైన సృజనాత్మక సాహిత్యపు అనువాదాన్ని ‘साहित्यिक अनुवाद’ అంటారు.
- साहित्येतर अनुवाद : कार्यलीन सामग्री, बैंकिंग, विधि, प्रशासन, विज्ञान, समाज-विज्ञान, इतिहास आदि सूचनात्मक एवं ज्ञान-प्रधान विषयों के अनुवाद को “साहित्येतर अनुवाद’ कहते हैं ।
ప్రక్రియ దృష్ట్యా శబ్దానువాదం, భావానువాదం, సారానువాదం, ఛాయానువాదం మొ||నవి అనువాదంలో ఇతర రకాలు. కవిత్వపు అనువాదం మిగతా అంశాల అనువాదం కంటే కష్టమైన పని. बैंकिंग, विधि, प्रशासन మొదలైన రంగాలకు చెందిన విషయాల్ని అనువదించటానికి ‘पारिभाषिक शब्ध्वाली ” యొక్క పరిజ్ఞానం ఎంతైనా అవసరం.
अनुवाद का महत्व : నేటి యుగంలో అనువాదపు ప్రాముఖ్యం ఎంతైనా ఉంది అని చెప్పవచ్చు. ప్రపంచంలో జరిగే అనేక సంఘటనలు, పరిశోధనలు మొదలైన వాటి జ్ఞానాన్ని అనువాదం ద్వారానే ప్రచారంలోకి తేవటం సాధ్యమౌతుంది. నిజానికి అనువాదమే జ్ఞానరాశి యొక్క ఆదానప్రదానాలకు బలమైన హేతువు.
దేశ విదేశాల సాహిత్యం , జ్ఞాన-విజ్ఞానం, మతం, సంస్కృతి, తత్వం, ఆచార-వ్యవహారాలు, కట్టుబాట్లు మొదలైనవి అన్ని అనువాదం ద్వారానే తెలుసుకోవటం సాధ్యమౌతుంది. ఈ రకంగా అనువాదం రెండు దేశాల, జాతుల, నాగరికతల మధ్య సేతువు వంటిది అని చెప్పటం నిర్వివాదం. అనువాదం ప్రజల్ని పరస్పరం కలుపుతుంది. జ్ఞానాన్ని, అనుభవాన్ని అభివృద్ధిపరుస్తుంది. అనువాదం ద్వారానే ప్రపంచంలోని మహాగ్రంథాలైన रामायण, महाभारत, उपनिषद, इलियट, ओडेसी, शेक्सपियर మొదలైన వాటిని చదివే అవకాశం అన్ని దేశాల, అన్ని భాషల ప్రజలకు కలుగుతుంది.
ఉపగ్రహాల నుండి క్షణక్షణం అంతే క్రొత్త సమాచారాలను వెనువెంటనే అనువాదం చేసి వివిధ ప్రాంతాల ప్రజలకు వారివారి భాషల్లో అందించటం జరుగుతుంది. ప్రపంచమంతటికీ నూతనమైన వార్తలను, సూచనలను అందించే ఉత్తమమైన సాధనం అనువాదం అని చెప్పవచ్చు.
English to Hindi
1. Administration – प्रशासन –
2. Admission Test – प्रवेश परीक्षा
3. Training – प्रशिक्षण
4. Class – कक्षा, वर्ग
5. Constitution – संविधान
6. Advance – अग्रिम
7. Speech – भाषण
8. Seminar – संगोष्ठी
9. Assembly – सभा
10. Parliament – संसद
11. Prime Minister – प्रधानमंत्री
12. Speaker – सभापति, वक्ता
13. Chair Person – अध्यक्ष
14. Editor – सम्पादक
15. Manager – प्रबंधक
16. Cashier – रोकड़िया
17. Application – आवेदन पत्र
18. Translation – अनुवाद
19. Technical – तकनीकी
20. Scientific – वैज्ञानिक
21. Arts – कला
22. Science – विज्ञान
23. History – इतिहास
24. Politics – राजनीति
25. Economics – अर्थशास्त्र
26. Chemistry – रसायन
27. Maths – गणित
28. Commerce – वाणिज्य
29. Junior Collage – माध्यमिक विद्यालय
30. Degree Collage – महाविद्यालय
31. Dictionary – शब्दकोष
32. Work shop – कार्यशाला
33. Department – विभाग
34. Valley – घाट
35. Island – द्वीप
36. Earth Quake – भूकंप
37. Earth – पृथ्वी
38. Energy – शक्ति
39. Sound – ध्वनि, आवाज
40. Space – अंतरिक्ष
41. Physics – भौतिक
42. Light – प्रकाश, रोशनी
43. Fual – ईंधन
44. Play ground – मैदान
45. Games & Sports – खेल-कूद
46. Player – खिलाड़ी
47. Nation – राष्ट्र
48. Governer – राज्यपाल
49. State Government – राज्य सरकार
50. Editor – संपादक
51. Nurse – परिचालिका
52. Peon – चपरासी
53. Senior – वरिष्ट
54. Junior – कनिष्ठ
55. Typist – टंकण
56. Eligibity – योग्यता, पात्रता
57. Award – पुरस्कार योग्यता
58. Auditor – लेखाकार, लेखापाल
59. Accountant – खाता
60. Account Branch – शाखा