AP Inter 1st Year English Study Material Poem 4 Body

Andhra Pradesh BIEAP AP Inter 1st Year English Study Material Poetry 4th Poem Body Textbook Questions and Answers, Summary.

AP Inter 1st Year English Study Material 4th Poem Body

Questions & Answers

Question 1.
Why does the poet call the body “a breathing corpse”?
Answer:
K. Sivareddy a poet in Telugu literature produces a number of books and got fame. His poem ‘Body’ is translated into English by M. Sudhir and Alladi Uma. The body and its – existence is described in a varied way. A Body is potentially strong and it has words to make it lively.

The body is capable to do any sort of deeds. A body is not simply a biological1 organism but it has got an identify of its own. When the body is alive it is like a corpse with breath. We close the eyes but we can imagine the movements with the help of the sounds. Just like the ships floating on the oceans, body floats on views. It breaths and there are struggles2, tears, was sounds and others through the spears of words. Body aims at independence. He invites people to come near the body and listen to its sounds. If anybody touches the body, it electrifies3 the other person with the powers in the body. Thus a corpse with breathing is the body with activity.

1. జీవశాస్త్ర సంబంధమైన
2. పోరాటము
3. ఝల్లుమనిపించు

కె. శివారెడ్డిగారు తెలుగు సాహిత్యాన్ని, అనేక పుస్తకాలను రచించి మంచి పేరు పొందిన కవిగారు. M. సుధీర్ మరియు అల్లాడి ఉమ అనువారు ఆయన పద్యము అయిన Body ను ఇంగ్లీషులోనికి తర్జుమా చేశారు. శరీరము, దాని అస్థిత్వము అనునది ఒక ప్రత్యేక రీతిలో చెప్పబడినది ఒక శరీరము అనునది చాలా బలంగా వుంటుంది. దానిని చురుకుగా ఉంచడానికి మాటలుంటాయి.

శరీరము ఏ పనులు చేయడానికైనా సమర్థత కలిగియుంటుంది. ఒక శరీరము అనునది శారీరక సౌష్టవము మాత్రమే కాక తన కంటూ ఒక ప్రత్యేకత కలిగియున్నది. శరీరము ప్రాణమున్నప్పుడు అది శ్వాసనిండిన ఒక కట్టగా వున్నది. మనం కళ్ళు మూసుకొన్నా చుట్టూరా జరుగుతున్న కార్యకలాపములు శబ్దం మూలంగా ఊహించగలము. సముద్రాలలో ఓడలు తేలియాడుతున్నట్లు, శరీరము ఊహలమీద తేలియాడును. అది శ్వాసించును. పోట్లాటలు, కన్నీళ్ళు మరియు యుద్ధ శబ్దములు మరియు ఇతరములు మాటల ఆయుధములతో వచ్చును. శరీరానికి స్వాతంత్ర్యం కావాలి. తన శరీరమునకు సమీపించి దాని శబ్దములను వినుమని చెబుతున్నాడు. ఒక శరీరమును తాకితే, మరొక శరీరములో చురుకుదనం ఏర్పడి ఆ శరీరానికి అనేక శక్తులనిస్తుంది. ఈ విధంగా శ్వాసకలిగిన కట్టె అనునది చురుకుగా పనిచేయు శరీరము.

AP Inter 1st Year English Study Material Poem 4 Body

Question 2.
I found a word and carefully placed it next to another. “Soon I had a bridge and a pathway to a wonderful future”. Tim Hollingworth.
Answer:
K. Sivareddy, a poet in Telugu Literature produced a number of books and got fame. His poem ‘Body’ was translated into English by M. Sridhar and Alladi Uma. The body and its existence is described in a varied1 way. A body is potentially strong and it has words to make it lively2. Here the statement given by Hollingworth is an important topic for study. The statement says that the future is built upon the bridge of words. When we speak certain words meaningfully, they help us, develop our personality. Words are like arrows to shoot at. Words float3 on views just like the boats on rivers. Through soft words, friendship is created. Through words the character of an individual is created and through. An individual the words are also created. Body is always on heat and it is maintained by the heat of words. Thus words make this world lively and the body revolves4 round the words.

1. వైవిధ్యముగల
2. చురుకుగా, సజీవంగా
3. తేలియాడుట
4. చుట్టూరా తిరుగును

తెలుగు సాహిత్యంలో కవియయిన కె. శివారెడ్డి చాలా పుస్తకములు రచించి పేరు సంపాదించారు. M. శ్రీధర్ మరియు అల్లాడి ఉమయనువారు ఆయన పద్యము అయిన ‘Body’ ని ఇంగ్లీషులోనికి తర్జుమా చేశారు. శరీరము దాని ఉనికిని ఆయన ప్రత్యేక రీతిలో చెప్పారు. ఒక శరీరము బలిష్టమైనది. దానిని చురుకుగా నుంచుటకు మాటలుంటాయి. ఇక్కడ ‘Hollingworth’ గారు వ్రాసిన ప్రకటన గురించి చదువవలయును. భవిష్యత్తు అనేది ఇప్పటి మాటల వంతెన మీద ఆధారపడుతుంది అని ఆ ప్రకటన చెబుతున్నది.

అర్థవంతంగా కొన్ని మాటలు మాట్లాడితే మన వ్యక్తిత్వమును పెంచడానికి సహాయపడుతుంది. మాటలు, వేయదగిన బాణముల వంటివి. నదులలో నావలు నడస్తున్నట్లుగా, ఊహల మీద శరీరం నడుస్తుంది. మృదువైన మాటలతో స్నేహం ఏర్పడుతుంది. మాటల ద్వారా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఏర్పడుతుంది మరియు వ్యక్తి ద్వారా మాటలు వస్తాయి. శరీరం వేడిగా వుంటుంది. దానిని మాటలవేడితో అలాగే వుంచగలగుతున్నారు. ఈ విధంగా మాటలు ప్రపంచాన్ని చురుకుగా నుంచుతుంది. శరీరము మాటల చుట్టూ తిరుగుతుంది.

Question 3.
Explain the power of words according to the poet in the poem “Body”.
Answer:
K. Sivareddy, a poet, in Telugu literature produced a number of books and got fame1. His poem ‘Body’ was translated into English by M. Sridhar and Alladi Uma. The body and its existence2 is described in a varied way. A body is potentially strong and it has words to make it lively. Body is like a War Ship. It is strong and proves itself to be lively by means of the usage of words. There are words useful for struggles, tears and wars. The body is like a fertile3 field, giving powerful store of words. The words coming from a womb4 strike the massive ocean5 and brings a change in the atmosphere. Some words are like arrows aimed at the opponent. Just like the continuous fire in a forest, the body is always hot and it is maintained by the heat of words. The sound of a word roars6 from the pen. Thus, words are the most activating agencies of the body. The body ignites other bodies, when they come closer and this is also possible because of the usage of words.

1. కీర్తి
2. అస్థిత్వము
3. సారవంతమైన
4. గర్భము
5. మహాసముద్రము
6. పెద్దశబ్దముతో అరచును.

కె. శివారెడ్డి అను తెలుగు కవిగారు తెలుగు సాహిత్యంలో చాలా పుస్తకాలు రచించి పేరు సంపాదించారు. M. శ్రీధర్ మరియు అల్లాడి ఉమ అనువారు Body అనే ఈ పద్యాన్ని ఇంగ్లీషులోకి తర్జుమా చేశారు. శరీరము దాని అస్థిత్వము ఒక భిన్నమైన రీతిలో వ్రాశారు. ఒక శరీరము బలం కలది మరియు దానిని సజీవంగా ఉంచుటకు మాటలుంటాయి. శరీరము ఒక యుద్ధ నౌక వంటిది. అది బలంగా వుంటుంది. మాటల ద్వారా దానిని సజీవంగా ఉంచగలుగునట్లు నిరూపించబడుతున్నది. పోట్లాటలకు, కన్నీటికి మరియు యుద్ధాలకు పనికి వచ్చుమాటలున్నాయి. శరీరము ఒక సారవంతమైన భూమి వంటిది. అది బలముగల మాటల సమూహమును కలిగియున్నది. గర్భమునుండి వచ్చుమాటలు మహాసముద్రాన్ని తాకి, వాతావరణంలో మార్పు తెస్తాయి. ప్రత్యర్థి మీద ఎక్కు పెట్టిన బాణములవంటివి కొన్ని మాటలు. అడవిలో ఎడతెగకుండా అగ్నియున్నట్లు మనిషి శరీరము ఎల్లప్పుడు వేడిగా వుంటుంది. మాటలతో ఆ వేడిని అలాగే నిలపాలి. ఆ మాటల హోరు కలం నుండి విన్పిస్తుంది. ఈ విధంగా మాటలు శరీరానికి చురుకుదనం ఇచ్చేవిగా వున్నాయి. దగ్గరకు వస్తే ఒక శరీరము ఇతర శరీరములను వెలిగించగలవు, ఇది మాటల ద్వారా కూడా సాధ్యము.

Annotations

Question 1.
A breathing corpse does decompose –
It floats amidst words like a boat,
like a ship on the high seas.
Answer:
Context: These lines are taken from the poem ‘Body’ written by K. SivaReddy and translated into English by M. Sridhar and Alladi Uma. The poem is an interesting description of a human body and the potentiality of words. Body is not simply a physical organism but also a potential entity for life.

Explanation : The poet describes the body as a powerful weapon for life. The living body is always active and alive. A corpse having breath1 in it has a strange capacity. It is not spoiled. Just like the ships on the oceans, it travels on the path2 of views. Words are created in the body and the body is created by the words. Some words are powerful and shoot at others powerfully. Thus a corpse does not decay but keeps its lively effect on the society.

General relevance: Human body is powerful. It have great potentiality’. The words are used as weapons4. Body uses all its amenities5, at all times.

1. శ్వాస
2. మార్గము
3. శక్తి సామర్థ్యము
4. ఆయుధములు
5. వనరులు

సందర్భము : K. Sivareddy గారు వ్రాయగా M. Sridhar మరియు అల్లాడి ఉమగార్లు ఇంగ్లీషులోనికి అనువదించిన పద్యము ‘Body’ నుండి ఈ లైనులు తీసికొనబడినవి. ఈ పద్యము మానవ శరీరము యొక్క వర్ణనను అలాగే మాటలలోని శక్తిని వర్ణిస్తున్నది. శరీరము అనునది కేవలము శరీరములోని అవయవము మాత్రమేగాక జీవితంలోనున్న ఒక బలమైన ప్రత్యేకతను సూచిస్తున్నది.

వివరణ : శరీరము జీవితంలో బలమైన అవయవము అని కవి దానిని వర్ణిస్తున్నారు. శరీరము ఎల్లప్పుడు చురుకుగా కనబడుతుంది. లోన ప్రాణమున్న కట్టెకు ప్రత్యేకత వుంటుంది. అది పాడుచేయబడదు. అది సముద్రముల మీద ఓడలు నడుస్తున్న రీతిగా ఊహల మీద ప్రయాణిస్తుంది. కొన్ని మాటలు శరీరములో తయారవుతాయి. మరియు శరీరము మాటల ద్వారా తయారవుతుంది. కొన్ని మాటలు ఇతరులను బలంగా కొట్టడానికి ఉపయోగపడతాయి. ఈ విధంగా శరీరము పాలిపోదు గానీ, సంఘము మీద చాలా పట్టు కలిగియుంటుంది.

సాధారణ భావన : శరీరమును గురించి కవి చాలా ముఖ్యమైన భావనను చెబుతున్నారు. అది పాలిపోదు, లేక బలహీనముగాను వుండదు. అవకాశము కలిగినప్పుడు శరీరము తానంతట అది శక్తి వుండి, ముఖ్యమైన అవయవముగా అవుతుంది.

AP Inter 1st Year English Study Material Poem 4 Body

Question 2.
My body fertilizes like a field
becomes a fundamental element.
Answer:
Context : These lines are taken from the poem ‘Body’ written by K. SivaReddy and translated into English by M. Sridhar and Alladi Uma. The poem is an interesting description of a human body and the potentiality of words. Body is not simply a physical organism but also a potential entity for life.

Explanation: While describing the potentiality of a body the poet touches different qualities giving good comparisons. Here, the body is capable of imagining1 various things, it is not decaying and there are words enabling it to quarrel or fight. These words are like arrows at certain times. The body is compared to a field2. Just like the land being fertilized, whenever the occasion comes, the body is strengthened and prepared for the next activity. The body does not decay or does not become weak because it gets its strength from words which are powerful. It is ready to ignite others.

General relevance : The poet suggests a great recognition to the body. It does not decay nor it does become weak, Whenever there is an opportunity3, the body shall rejuvenate itself and becomes a recognised element.

1. తలంపు, భ్రమ
2. పొలం, భూమి
3. అవకాశం

సందర్భము : K. Sivareddy గారు వ్రాయగా M. Sridhar మరియు అల్లాడి ఉమాగార్లు ఇంగ్లీషులోనికి అనువదించిన పద్యము ‘Body’ నుండి ఈ లైనులు తీసికొనబడినవి. ఈ పద్యము మానవ శరీరము యొక్క వర్ణనను అలాగే మాటలలోని శక్తిని వర్ణిస్తున్నది. శరీరము అనునది కేవలము శరీరములోని అవయవము మాత్రమేగాక జీవితంలోనున్న ఒక బలమైన ప్రత్యేకతను సూచిస్తున్నది.

వివరణ : మంచి పోలికలు చెబుతూ, శరీరము యొక్క శక్తిని వివరిస్తూ దాని యొక్క ప్రత్యేక లక్షణాలు కవి వర్ణించారు. ఇక్కడ శరీరము అనేక విషయములను ఊహించుటకు శక్తిని కలిగియున్నది. అది పాలిపోదు, యుద్ధము చేయడానికి లేక పోరాడడానికి వనికి వచ్చే చాలా మాటలున్నాయి. కొన్ని సార్లు అవి బాణములవలెనుంటాయి. శరీరము ఒక పొలమును పోలియున్నది. ఏవిధంగా ఒక నేలను సారవంతం చేస్తారో, సందర్భము వచ్చినప్పుడు, శరీరము బలపరచబడుతుంది. తరువాతి పనికి సిద్ధపరచబడుతుంది. శరీరము పాలిపోదు లేక బలహీనముకాదు ఎందుకనగా దానికి శక్తి బలమైన మాటలనుండి వస్తుంది. అది ఇతరులను పురికొల్పడానికి పనికివస్తుంది.

సాధారణ భావన : కవి శరీరానికి ఎక్కువ ప్రత్యేకత ఇస్తున్నాడు. అది వాడి పోదు బలహీనము కాదు. అవకాశమున్నప్పుడు శరీరము తిరిగి శక్తిని పొంది, ఒక గుర్తింపు పొందినదిగా అవుతుంది.

Question 3.
The word from my womb lashes like sea waves
Encompasses like the sky and brings down showers like a cloud.
Answer:
Context : These lines are taken from the poem ‘Body’ written by K. SivaReddy and translated into English by M. Sridhar and Alladi Uma. The poem is an interesting description of a human body and the potentiality of words. Body is not simply a physical organism but also a potential entity for life.

Explanation : The poet compares the body to various things and situations. The body is capable of imagining the occasions eventhough the eyes are closed. Words like arrows come out of the body and fight against the opponent1. The wind touches the body and makes it alive with activity. The words from the womb rise and reach the heights to make them fruitful2. Just like the cool breeze, making the clouds formed, the words which come from the womb give showers of happiness to the individual. The body with its powerful3 capacity touches the other bodies and electrify them. Thus the words released from the body, are creating a new atmosphere useful for the future.

General relevance : It is the great imagination of the poet, that made him lively to important qualities of the body. The words coming out of the body, create a peaceful atmosphere to the body.

1. ప్రత్యర్థి, శత్రువు
2. ఫలవంతమైన
3. తీవ్రమైన శక్తిగల

సందర్భము : K. Sivareddy గారు వ్రాయగా M. Sridhar మరియు అల్లాడి ఉమగార్లు ఇంగ్లీషులోనికి అనువదించిన పద్యము ‘Body’ నుండి ఈ లైనులు తీసికొనబడినవి. ఈ పద్యము మానవ శరీరము యొక్క వర్ణనను అలాగే మాటలలోని శక్తిని వర్ణిస్తున్నది. శరీరము అనునది కేవలము శరీరములోని అవయవము మాత్రమేగాక జీవితంలోనున్న ఒక బలమైన ప్రత్యేకతను సూచిస్తున్నది.

వివరణ : కవి, శరీరమును వివిధ రకాలైన విషయములతోను, పరిస్థితులతోను పోల్చి చెబుతున్నాడు. కళ్లు మూసికొనినను, మనిషి తనచుట్టూరా వున్న విషయములను ఊహించి తెలిసికొనగలడు, బాణములవంటి మాటలు శరీరము నుండి వచ్చి, దానిని పనిలో చురుకుగా నడుపును. గర్భము నుండి బయటికి వచ్చిన మాటలు లేచి, పైకి వెళ్ళి ఫలవంతం చేస్తాయి. చల్లని గాలివలె, ఆకాశంలో మేఘాలు తయారయి. ఆ మాటలు వ్యక్తికి చల్లని ఆనంద జల్లుల ద్వారా సంతోషం కలిగిస్తాయి. ఆ శరీరంలోనికి శక్తి ఇతర శరీరాలను అంటుకొని, వాటిని చురుకుగా చేస్తాయి. ఈ శరీరం నుండి వచ్చిన మాటలు, ఒక క్రొత్త వాతావరణము భవిష్యత్తు కొరకు తయారుచేయబడుతున్నది.

సాధారణ భావన : అది కవి యొక్క గొప్ప ఊహ. ఇది ఆయనను శరీరము యొక్క ముఖ్యమైన లక్షణాలను గ్రహించునట్లు చేస్తున్నది. శరీరం నుండి వస్తున్న మాటలు. శరీరానికి ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పరచుచున్నాయి.

AP Inter 1st Year English Study Material Poem 4 Body

Question 4.
The body bears word – fruits
Sends out word – arrows.
Answer:
Context: These lines are taken from the poem ‘Body’ written by K. SivaReddy and translated into English by M. Sridhar and Alladi Uma. The poem is an interesting description of a human body and the potentiality of words. Body is not simply a physical organism but also a potential entity for life.

Explanation : The poet gives a vivid description of how a body is there in the life of an individual. He tells that it is not simply a biological organism1 but it is lively with all sorts of activity. Words come out of the body and the body is a combination2 of such words. Body uses the words as arrows and weapons. Similarly it uses the words with great affection3 and love. These words are like fruits of a tree. While the words are useful to suppress the opponent4, they are equally useful for pleasant5 atmosphere. Here they are taken as sweet fruits. The body of an individual is the root cause for good or bad in the life. So, the comparison of the words as arrows and fruits, is quite suitable.

General relevance : The poet’s imagination is quite praise worthy6. He says that the body is an active entity to make the life peaceful and fruitful. So the poet thinks of both happy and unhappy occasions here in these lines.

1. శారీరిక సౌష్టవము
2. కలయిక
3. ఇష్టము, ప్రేమ
4. వ్యతిరేకి
5. ఆహ్లాదకరమైన
6. స్తుతింపదగిన

సందర్భము : K. Sivareddy గారు వ్రాయగా M. Sridhar మరియు అల్లాడి ఉమగార్లు ఇంగ్లీషులోనికి అనువదించిన పద్యము ‘Body’ నుండి ఈ లైనులు తీసికొనబడినవి. ఈ పద్యము మానవ శరీరము యొక్క వర్ణనను అలాగే మాటలలోని శక్తిని వర్ణిస్తున్నది. శరీరము అనునది కేవలము శరీరములోని అవయవము మాత్రమేగాక జీవితంలోనున్న ఒక బలమైన ప్రత్యేకతను సూచిస్తున్నది.

వివరణ : ఒక వ్యక్తి జీవితంలో అతడెట్లుండాలో వివరంగా వర్ణించాడు కవి. అది కేవలం శరీరంలో ఒక భాగం మాత్రమే కాదు. అది అన్ని రాకాల కార్యకలాపాలతో చాలా చురుకుగా వుంటుంది. శరీరం నుండి మాటలు వస్తాయి. శరీరం మాటల సమూహము శరీరము మాటలను బాణములుగాను, ఆయుధములుగాను ఉపయోగించుకొంటుంది. అలాగే అది మాటలను చాలా ప్రేమగా, దయకొరకు కూడా వాడుకొంటుంది. ఈ మాటలు చెట్ల పండ్లవలె వున్నాయి. వ్యతిరేకమైన మనిషిని ఆపడానికి మాటలు వుపయోగపడినట్లే అవి ఆనందదాయకమైన పరిస్థితికి కూడా ఉపయోగపడతాయి. ఇక్కడ అవి తియ్యని పళ్లుగా తీసికొనబడ్డాయి. ఒక వ్యక్తి యొక్క శరీరము ఆతని యొక్క మంచిలేక చెడుకు మూలకారణము. కనుక బాణములు, మరియు పళ్లుగా చూపబడిన పోలిక సరిగానున్నది.

సాధారణ భావన : కవి యొక్క ఊహనా శక్తి ప్రశంసాపత్రము, శరీరము అనేది జీవితాన్ని శాంతియుతంగా, ఫలభరితంగా చేయడానికి అవసరమైన చురుకైన అంగము. ఈ linesలో, కవిగారు, సంతోషమైన మరియు విచారకరమైన విషయాలను తలంచారు.

Comprehension
I. Read the following passage and answer the questions given below:

Gary Chapman in his book, Love as a Way of Life uses the vivid metaphor for words as being either ‘bullets or seeds’. If we use our words as bullets with a feeling of superiority and condemnation, we are not going to be able to restore a relationship to love. If we use our words as seeds with a feeling of supportiveness and sincere good will, we can rebuild a relationship in positive and life-affirming ways.

When we need to talk candidly about something difficult with another person, we must focus on the conversation with keen attention and purpose. During the conversation, we must listen patiently, speak tactfully, and tell the truth as we understand it. We must align our words, voice inflection and tone, eye expression, body language, and actions with our | inner awareness in an honest exchange.

Question & Answers :

Question 1.
What is the title of the book written by Gary Chapman ?
Answer:
Love, as a way of Life.

Question 2.
How does the writer describe words ?
Answer:
Bullets or seeds.

AP Inter 1st Year English Study Material Poem 4 Body

Question 3.
How can we rebuild a relationship in positive and life-affirming ways ?
Answer:
If we use our words as seeds with a feeling of supportiveness and sincere good will.

Question 4.
What is the noun form of the word ‘patiently’ ?
Answer:
Patience.

Question 5.
Find a word in the passage which means the same as the word ‘frankly’ ?
Answer:
Candidly.

II. Read the following passage carefully and answer the questions that follow.

There are three stages in meditation. The first is what is called [Dharana), concentrating the mind upon an object. I try to concentrate my mind upon this glass, excluding every other object from my mind except this glass. But the mind is wavering …. When it has become strong and does not waver so much, it is called (Dhyana), meditation. And then there is a still higher state when the differentiation between the glass and myself is lost – [Samadhi or absorption). The mind and the glass are identical. I do not see any difference. All the senses stop and all powers that have been working through other channels of other senses [are focused in the mind). Then this glass is under the power of the mind entirely. This is to be realized. It is a tremendous play played by the Yogis. (From Swami Vivekananda’s lecture Meditation)

Question & Answers:

Question 1.
What are the three stages in meditation ?
Answer:
Dharana, Dhyana and Samadhi or absorption.

Question 2.
What happens to mind in Dhynana stage ?
Answer:
The mind does not waver so much.

AP Inter 1st Year English Study Material Poem 4 Body

Question 3.
Which object does the writer select in the passage for concentration of mind ?
Answer:
glass.

Question 4.
What is the verb form of the word ‘meditation’ ?
Answer:
meditate.

Question 5.
Find a word in the passage which means the opposite of the word ‘different’ ?
Answer:
identical.

Body Poem Summary in English

K. Sivareddy is a poet in Telugu. M. Sridhar and Alladi Uma translated the poem ‘Body’ into English. Sivareddy was famous for the literature, he produced, in Telugu. ‘Body’ is a poem which describes it to be a powerful identity. It is the powerful thing given to a human being. The body is potentially strong with words.

The body of a person is capable to do any sort of deed. When we close our eyes, we can’t see but we can experience many things. All kinds of sounds could be heard and the actions could be guessed1, words make this body most useful. Boat goes over the river water and ships sail2 on the seas. They are like the words floating on the views. The breath is like a word for the narrator.

Words coming from the body are useful for all struggles, tears and wars. Body is like a warship having the arms of words. Man is made through words and the same man will produce words. Body craves3 for independence. Words as fruits and words as arrows are used by the body.

Body is powerful and active. The poet asks us to touch the body and get inspiration from it. A body with closed eyes is not a corpse4. It is like a worship in silent mode. A body has been growing with history. Body is a watchful hound5 and it tries to have independence. There are arrows from the body and roars from the pen. The body is always hot just like continuous fire in a forest.

Finally the poet says that his body inspires others if they touch it. There is such an electric movement in the body. We should be inspired towards higher goals.

1. ఊహించెను
2. నీటిమీద ప్రయాణము చేయు
3. కోరికపడును
4. కట్టే
5. వేట కుక్క

Body Poem Summary in Telugu

కె. శివారెడ్డిగారు తెలుగు కవియైయున్నారు. M. శ్రీధర్ మరియు అల్లాడిఉమ అనువారు ” అను ఈ పాఠాన్ని ఇంగ్లీషులోనికి తర్జుమా చేశారు. తెలుగులో ఆయన వ్రాసిన సాహిత్యానికి ఆయన పేరుగాంచారు.
‘Body’ అనే పద్యంలో అది చాలా బలమైన గుర్తుగలదిగా వర్ణించారు. అది మనిషికి ఇవ్వబడిన బలమైన అంశము. శరీరము మాటలతోనున్న బలమైనది.

ఒక వ్యక్తి యొక్క శరీరము ఏ రకమైన పని చేయడానికైనా శక్తి కలిగియుంటుంది. మన కళ్ళు మూసికొన్నప్పుడు, మనం చూడలేము కానీ చాలా విషయాలను గ్రహించగలము. అన్ని రకాల శబ్దాలు వినవచ్చును అలాగే ప్రతిదీ ఊహించవచ్చును. మాటలు ఈ శరీరాన్ని ఉపయోగకరంగా చేస్తున్నాయి. నావలు నదినీటిలో వెళ్తాయి, ఓడలు సముద్రం మీద ప్రయాణంచేస్తాయి. అవి, ఊహలు అనే నీటి మీదపోతున్న మాటలవలె వున్నాయి. ఆ శ్వాస కూడా కథకునికి ఒక మాటవలె అనిపిస్తున్నది.

శరీరం నుండి వచ్చే మాటలు మరియు పోట్లాటలు కన్నీళ్ళు మరియు యుద్ధాలకు ఉపయోగపడతాయి. శరీరము ఒక యుద్ధ నౌక వలె, మాటలు అనే ఆయుధాలతో నిండి యున్నట్లుగానున్నది. మనిషి మాటలతో చేయబడతాడు అదే మనిషి మాటలను సృష్టిస్తాడు. శరీరము స్వేచ్ఛ కొరకు ఆశపడుతుంది. మాటలు ఏళ్ళుగాను మరియు బాణములుగాను ఉపయోగించబడతాయి.

శరీరము శక్తి గలది మరియు చురుకైనది. ఒక శరీరమును అంటుకొని దాని నుండి శక్తి పొందుమని కవి అంటున్నాడు. కళ్ళుమూసినప్పుడు శరీరము కకాదు. అది ఒక యుద్ధ నౌకవలె నిశ్శబ్దంగావున్న యుద్ధనౌక వలెనున్నది. శరీరము చరిత్రతో పాటు సాగుచున్నది. శరీరము వేటకుక్క వంటిది అది స్వేచ్ఛను కోరుతుంది. మాటల బాణములు, శరీరమునుండి, కలమునుండి గొప్ప కేకలువస్తున్నాయి. అడవిలో ఆరని నిప్పువలే శరీరము ఎప్పుడూ వేడిగానే యుంటున్నది.

చివరిగా, కవి, తన శరీరము ఇతరులను ఉత్తేజపరుస్తుంది అంటున్నారు. అట్టి చురుకైన శక్తి ఆ శరీరానికుంది. మనం గొప్ప గమ్యములవైపు ఆకర్షితులం కావాలి.

Body Poem Glossary

Textual Glossary

1. hover (v) / ‘himg 1və/
: to float in the air without moving in any direction, పైన ఎగురుచుండు.
e.g. : Army helicopters hovered overhead.

2. corpse (n) : /kimg 2ps/
a dead body, శవము
e.g. : The corpse of a soldier lay there.

3. decompose (v) : /di:kam’pə\(U\)z/
: to cause something (such as dead plants and bodies of dead animals) to be slowly destroyed and broken down by natural process, chemicals etc., ఒక వస్తువు నుండి మూల పదార్థమును విడదీయు. e.g. : The body has begun to decompose.

4. fertilize (v): /’fə:tıl\(\Lambda\)ız/
: to make (soil, land etc.) richer and better able to support plant growth by adding chemicals or natural substances (such as manure), ఎరువువేయు.
e.g. : Natural manure is used to fertilize the fields in the organic cultivation.

5. shatter (v) : /\(\int\)atə/
: break or cause to break suddenly and violently into pieces, పగుల గొట్టు, బ్రద్దలు చేయు.
e.g. : Bombs have shattered many buildings in the city.

6. revive (v): /rıv\(\Lambda\)ıv/
: restore to life or consciousness, తిరిగి బ్రతికించు
e.g. : She was beginning to revive from her faint.

7. disintegrate (v): /dıs’ıntırgreıt /
: break up into small parts as the result of impact or decay, భాగములు విడదీయు
e.g. : Water disintegrates the limestone.

AP Inter 1st Year English Study Material Poem 4 Body

8. atomize (v) : /’atəm\(\Lambda\)ız/
: convert (a substance) into very fine particles or droplets, అణవులవలెచేయు
e.g. : Motor vehicle engines atomize fuel.

9. encompass /ınk\(\Lambda\)pəs/
: surround and have or hold within, చుట్టుకొను
e.g. : The framework does not encompass methodological process.

10. hound (n) : /ha\(U\)nd/
: a dog of a breed used for hunting, especially one able to track by scent, వేటకుక్క,
e.g. : A hound came running through the trees.

Additional Glossary

11. varied : various, అనేకమైన

12. fame (n.) : the condition of being very well known, కీర్తి

13. Potentiality (n.) : potential (possibility), condition or quality, సాధ్యత, శక్తి సామర్ధ్యము

14. decay (v) : decompose, decline, క్రమక్రమముగా నశించు

15. breeze (n.) : a gentle wind, మందమారుతము

16. opportunity (n.) : a good chance, సరైన అవకాశం

17. opponent (n.) : a person who is in the otherside in a fight, ప్రత్యర్థి

Leave a Comment