AP Inter 1st Year English Study Material Poem 1 Common Wealth of Bees

Andhra Pradesh BIEAP AP Inter 1st Year English Study Material Poetry 1st Poem Common Wealth of Bees Textbook Questions and Answers, Summary.

AP Inter 1st Year English Study Material 1st Poem Common Wealth of Bees

Questions & Answers

Question 1.
According to Shakespeare, what are the lessons that human beings must learn from honey bees ?
Answer:
William Shakespeare was a play wright and a poet. He wrote a number of plays. ‘Common Wealth of Bees’ is an extract from the drama Henry V; Act I and Scene 2, Here the archbishop1 of canterbury gives an interesting advice to the young king. King Henry was asked to look to the bee-hive.

The bee-hive is like a common wealth. There are many bees in the hive. There is a queen bee but Shakespeare takes it as king bee in his play. Around there are worker bees. There are soldiers to fight against the enemy. Some bees cover the holes with wax. The mechanic bees are there which do their own work. All the bees work from different angles2 but for one goal. They collect honey for the whole of the crowd. They do it in order and none would swerve3 the duty. In the same manner the citizens of a kingdom should work carefully for the welfare of the kingdom.

Soldiers should be ready for war, workers to do their work, clever lawyers should work for law and order and every wing should work accordingly. The only goal is to keep the kingdom and the king safe. Shakespeare’s comparison is thought provoking4.

1. క్రీస్తు మతస్థుల ప్రధాన గురువు
2. కోణం
3. మార్గం నుండి తిప్పు
4 పుట్టించునట్టి

విలియం షేక్స్పియరు ఒక నాటక రచయిత మరియు కవి. ఆయన అనేక నాటకాలు వ్రాశారు. హేన్రీ V, Act 1, సీన్ 2 నుండి”Common Wealth of Bees” అనబడే ఈ భాగము తీసికొనబడింది. ఇక్కడ క్యాంటరీ ఆర్చ్ బిషప్ గారు, యువకుడైన రాజు ఒక మంచి సలహానిచ్చాడు. రాజుగారిని తేనెటీగల పట్టును చూడమంటున్నాడు.

తేనెపట్టు, ఒక కామన్ వెల్త్ వలె వున్నది. ఆ పట్టులో అనేక ఈగలున్నాయి. దానిలో ఒక రాణి ఈగ ఉంటుంది. కానీ షేక్స్పియరు దానిని రాజుగా తీసికొంటున్నాడు. దాని చుట్టూ శ్రమపడే తేనెటీగలున్నాయి. శత్రువు మీద పోరాడడానికి సైనిక ఈగలున్నాయి. కొన్ని రంధ్రములను waxతో పూడ్చుచున్నాయి. కొన్ని మెకానిక్ ఈగలు ఆ పనిని చేస్తున్నాయి. అన్ని ఈగల వేర్వేరు దిశలనుండి పని చేస్తున్నాయి గాని ఒకే గమ్యముతో చేస్తున్నాయి. అవి ఈగలన్నింటి కొరకు తేనెను ప్రోగుచేస్తాయి. అవి ‘ఒక క్రమంలో చేస్తాయి. ఏ ఒక్కటి తన డ్యూటీని తప్పదు.. అదే విధంగా ప్రతి పౌరుడూ, రాజ్యం కొరకు జాగ్రత్తగా పనిచేయాలి. సైనికులు యుద్ధానికి సిద్ధంగా వుండాలి, పనివారు పనికి తెలివైన న్యాయవాదులు న్యాయముకొరకు అలాగే ప్రతి విభాగము తనపనిలో వుండాలి. రాజ్యమును, రాజును క్షేమంగా వుంచడమే ధ్యేయంగా వుండాలి. షేక్స్పియర్ యొక్క పోలిక ఆలోచింపజేస్తున్నది.

AP Inter 1st Year English Study Material Poem 1 Common Wealth of Bees

Question 2.
“Real results will emerge when we realize the power of combined individual actions.” How can you justify this statement in the light of the poem, “Common wealth of Bees” ?
Answer:
William Shakespeare was a play wright. He wrote a number of plays. In the play Henry V Act I scene 2, we have interesting lines entitled “Common Wealth of Bees. Here he describes the bee hive and asks us to follow the honey bees. A bee hive is a place where different kinds of bees are available. The main bee is the queen bee which is shown to be the king bee, by Shakespeare. Around there are male bees, worker bees and others. All these bees have only one goal1 to collect honey. Some go even to distant places and collect the honey. The holes are covered with fine wax. Some bees are useful to fight against the enemy. All the bees are depending2 upon the worker bees. Here when we see the work of each bee it is very interesting. Every bee shall do the work in its own way. But all of them put together shall do the whole of the work. So individual effort3 shall do good to the whole society when it is taken up carefully, People of the country should also work in the same way.

1. గమ్యస్థానం
2. ఆధారపడియుండు
3. కష్టం, ప్రయత్నం
4. జాగ్రత్తగా

విలియం షేక్స్పియరు ఒక నాటక రచయిత. ఆయన అనేక నాటకాలు వ్రాశారు. Henry V, Act I, Scene 2 లో Common Wealth of Bees అనే పేరుతో చాలా మంచి లైనులు ఇవ్వబడినవి. ఇక్కడ ఆయన తేనె పట్టును వంచి, మనలను తేనెటీగలను వెంబడించాలని చెబుతున్నారు. ఒక తేనె పట్టులో రకరకాలైన తేనెటీగలుంటాయి. ముఖ్యమైనది రాణి ఈగ. ఇక్కడ షేక్స్పియరు దానిని ‘రాజు ఈగ’గా పేర్కొన్నారు. దాని చుట్టూరా మగ ఈగలు, శ్రమ ఈగలు మరియు ఇతరములుంటాయి. ఈ ఈగలన్నింటికి ఒకే గమ్యము అనగా తేనె ప్రోగు చేయడమే. ఆ రంధ్రములు waxతో పూతపూస్తాయి. కొన్ని ఈగలు శత్రువు మీద పోరాడడానికి పనికివస్తాయి. అన్ని ఈగలు శ్రమ ఈగల మీద ఆధారపడియుంటాయి. ఒక్కొక్క ఈగ పనిని చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి ఈగ తనదైన రీతిలో పనిచేస్తుంది. అన్నీ కలసి ఏకంగా పనినంతటిని చేస్తాయి. కనుక వ్యక్తిగత పని అనేది, సంఘమంతటికి, జాగ్రత్తగా చేస్తే, చాలా పనికి వస్తుంది. దేశ ప్రజలు కూడా అలాగే పనిచేయాలి.

Annotations

Question 1.
“Creatures that, by a rule in nature, teach the art of order to a peopled kingdom”.
Answer:
Context : These lines are taken from the poem “Common wealth of Bees” written by Shakespeare. It is extracted from the play Henry V, Act I and Scene 2. The example of a beehive1 is given here, by the dramatist, to bring a lesson.

Explanation : Shakespeare compares the kingdom of Henry V to a beehive. It is like the common wealth of bees. A queen bee is the central attraction2 in the hive but Shakespeare compares the king to this important figure. Around the worker bees, the male bees, the mechanic bees, the intelligent bees, the soldier bees surround3 it. The activity in the beehive is quite punctual4. There is no deviation from any side. The worker bee runs miles and miles to collect the honey, the mechanic covers the holes with wax5 the soldiers fight with the enemy and the lazy bees sleep without any movement. Similarly, the kingdom is ruled over by the king but the common wealth6 of different people will work punctually. This sort of active work has to be turned out. We can learn it from the bees.

General relevance : Shakespeare’s advice to keep the kingdom safe by means of the activity of the people at each level is worthy to be followed. If everybody works in his own way sincerely, there is great success.

1. తేనెపట్టు
2. ఆకర్షణ
3. ముసురుట
4. సరియైన సమయము
5. మైనము
6. విధము

సందర్భము : విలియం షేక్స్పియర్ వ్రాసిన Common Wealth of Bees అనే పద్యం నుండి ఈ వాక్యములు తీసుకొనబడినవి. అది హెన్రీ – V, మొదటి Act, 2వ సీను నుండి తీసుకొనబడినది. ఒక తేనెపట్టు యొక్క ఉదాహరణ, ఒక పాఠము కొరకు ఇవ్వబడినది.

వివరణ : హెన్రీ – V యొక్క రాజ్యము ఒక తేనెపట్టుతో పోల్చబడినది. అది తేనెటీగల Common Wealth వలె ఉన్నది. ఒక తేనెపట్టులో రాణి ఈగ ప్రధాన ఆకర్షణ కానీ ఇక్కడ షేక్స్పియర్ ఈ పాత్రను రాజుగా తెలుపుచున్నాడు. చుట్టూరా. మగ ఈగలు, శ్రామిక ఈగలు, మెకానిక్ ఈగలు, తెలివైన ఈగలు, సైనిక ఈగలు చుట్టుముడుతున్నవి. ఆ తేనెపట్టులో పని సమయానికి జరుగుతుంది. ఏ విధముగానూ దానిలో తేడా ఉండదు. శ్రామిక ఈగ మైళ్ళ కొలది దూరం తేనెను ప్రోగుచేయుటకు వెళ్ళును. మెకానిక్ ఈగ ఆ రంధ్రములను మైనంతో నింపుతాయి. సైనికులు శత్రువుతో పోరాడుతాయి. బద్ధకంగా ఉండే ఈగలు ఏమీ చలనం లేకుండా నిద్రపోతాయి. అదే విధంగా ఆ రాజ్యమును ఒక రాజు పరిపాలిస్తాడు. ప్రజలు అందరూ సమయానికి జాగ్రత్తగా పనిచేస్తారు. ఇట్టి చురుకైన పని జరగాలి. దానిని మనం తేనెటీగల నుండి నేర్చుకొనవచ్చును.

సాధారణ భావన : రాజ్యమును ప్రజల కార్యక్రమాల ద్వారా ప్రతిస్థాయిలో మంచిగా ఉంచాలని షేక్స్పియర్ ఇచ్చిన సలహా అనుసరించడానికి తగినది. ప్రతివాడు తన ధోరణిలో తాను జాగ్రత్తగా పనిచేస్తే గొప్ప విజయం లభిస్తుంది.

Question 2.
“Others like soldiers, armed in their stings,
Make boot,upon the summer’s velvet buds.
Answer:
Context : These lines are taken from the poem “Common Wealth of Bees” written by Shakespeare. It is extracted from the play Henry V, Act I and Scene 2. The example of a beehive1 is given here, by the dramatist, to bring a lesson.

Explanation : William Shakespeare describes the Beehive with all its specialities1. There is the king bee around which all the other bees surround. There are worker bees, male bees, soldier bees and others. The soldiers have stingers2 to fight against the enemy. The soldiers make an expedition upon the beautiful and tender3 flowers. They make a booty of honey and return to the hive. In summer we see these busy bees running towards the plants. Sometimes, we use their stings4 against the enemy. Similarly, the citizens of a kingdom should do their duty carefully and save the king and the kingdom. At every level of this work, there is discipline and the bees make a good example of this activity5.

General relevance : A group of bees in a hive, does whatever work is given to it. The soldier bees work hard and collect honey to save it in the bee hive. Sometimes they are like soldiers going against the enemy and often they are soldiers to fight and collect the booty6 from the gardens.

1. ప్రత్యేకతలు
2. కుట్టేముళ్ళు
3. సున్నితమైన
4. ముళ్ళు
5. పని
6. సంపద, ఎక్కువ ప్రయోజనాలు

సందర్భము : విలియం షేక్స్పియర్ వ్రాసిన Common Wealth of Bees అనే పద్యం నుండి ఈ వాక్యములు తీసుకొనబడినవి. అది హెన్రీ – V, మొదటి Act, 2వ సీను నుండి తీసుకొనబడినది. ఒక తేనెపట్టు యొక్క ఉదాహరణ, ఒక పాఠము కొరకు ఇవ్వబడినది.

వివరణ : షేక్స్పియర్ ఒక తేనెపట్టును గురించి, దాని ప్రత్యేకతలను గురించి వర్ణించారు. రాజు ఈగ చుట్టూ మిగతా ఈగలు ప్రోగవుతాయి. శ్రామిక ఈగలు, మగ ఈగలు, సైనిక ఈగలు మరియు ఇతరములున్నాయి. శత్రువుతో పోరాడడానికి సైనిక ఈగలు ముళ్ళు కలిగియున్నవి. అందంగా, సున్నితంగా ఉన్న పూలమీద అవి దండయాత్ర చేస్తాయి. అవి విస్తారంగా తేనెను సంపాదించి ఇంటికి చేరుతాయి. వేసవిలో ఇవి మొక్కలవైపు వెళ్ళడం చూస్తాము. కొన్నిసార్లు అవి తమ శత్రువుల మీద ముల్లు గుచ్చుతుంది. అదే విధంగా ప్రజలు, రాజును, రాజ్యాన్ని జాగ్రత్తగా చూచుకొనడానికి ప్రయత్నించాలి. ఈ పనిలో ప్రతిస్థాయిలో క్రమశిక్షణ ఉన్నది. తేనెటీటలు దీనికి మంచి ఉదాహరణయై ఉన్నది.

సాధారణ భావన : ఒక తేనెపట్టులోని ఈగలు వాటికివ్వబడిన దానిని చేస్తాయి. సైనిక ఈగలు కష్టపడి పనిచేసి, తేనెపట్టును తేనెతో నింపుతాయి. కొన్నిసార్లు అవి శత్రువుల మీద సైనికుల వలె ఉంటాయి. కొన్నిసార్లు అవి సైనికులుగా ఎక్కువ మొత్తంలో తేనెను, తోటల నుండి తెస్తాయి.

AP Inter 1st Year English Study Material Poem 1 Common Wealth of Bees

Question 3.
“The poor mechanic porters crowding in
their heavy burdens at his narrow gate”.
Answer:
Context : These lines are taken from the poem “Common Wealth of Bees” written by Shakespeare. It is extracted from the play Henry V, Act I and Scene 2. The example of a beehive’is given here, by the dramatist, to bring a lesson.

Explanation : William Shakespeare gives an interesting comparison between the Common Wealth of Bees and the kingdom of Henry V. There are different bees in the bee-hive, each working for the good of the hive. The king bee is like the king. There are worker bees always busy collecting honey and taking expedition1 on every garden. There are bees which are like mechanics. They cover the mouths of the holes with wax and keep them shining like gold. They are very careful in keeping the hive without any damage2 or breakage3. The bees returning from the gardens are honeyladen4 and want to keep the honey drops in the narrow holes. The burden of the honey is alighted5 carefully and it is preserved6. Here the business of a soldier bee is described, interestingly.

General relevance : In the poem Shakespeare gives comparison between the honey bee and the common soldier, who tries to safeguard the kingdom with all his might. The comparison at each level is quite apt7.

1. దండయాత్ర
2. నష్టము
3. పగిలిపోవుట
4. తేనెతో నిండిన
5. తెలికయగుట
6. భద్రపరచబడెను
7. తగియున్నది

సందర్భము : విలియం షేక్స్పియర్ వ్రాసిన Common Wealth of Bees అనే పద్యం నుండి ఈ వాక్యములు తీసుకొనబడినవి. అది హెన్రీ – V, మొదటి Act, 2వ సీను నుండి తీసుకొనబడినది. ఒక తేనెపట్టు యొక్క ఉదాహరణ, ఒక పాఠము కొరకు ఇవ్వబడినది.

వివరణ : Common Wealth of Bees కును,, హెన్రీ – V యొక్క రాజ్యమునకును మధ్య పోలికను విలియం షేక్స్పియర్ ఆకర్షణీయంగా ఇచ్చారు. తేనెపట్టులో వివిధములైన తేనెటీగలున్నాయి. ప్రతిదీ ఆ తేనెపట్టు మంచికొరకు పనిచేస్తుంటాయి. రాజు ఈగను రాజుగా తీసుకొనవచ్చును. తేనెను ప్రోగుచేస్తూ, తోటల మీదికి దాడికి వెళ్ళే శ్రామిక ఈగలు కూడా ఉన్నాయి. కొన్ని మెకానిక్స్ లాగా ఉన్నాయి. అవి wax తో రంధ్రముల పై భాగాలను పూడ్చుచున్నాయి. అవి బంగారంవలె మెరుస్తున్నాయి. ఈ తేనెపట్టుకు ఏ రకమైన నష్టము కలుగకుండా బహు జాగ్రత్తగా ఉంటారు. తోటలలో నుండి వస్తున్న తేనెటీగలు తేనెతో బరువుగా ఉండి, చాలా ఇరుకైన రంధ్రములలో తమ బరువు దించుకుంటున్నాయి. చాలా జాగ్రత్తగా ఖాళీ చేసి దానిని అక్కడ భద్రపరుస్తారు. సైనిక ఈగ యొక్క పనిని మంచిగా వర్ణించారు.

సాధారణ భావన : తేనెటీగకు, సామాన్య సైనికునికి పోలిక వ్రాశాడు షేక్స్పియర్. ఆ సైనికుడు తన శక్తి అంతటితో రాజ్యాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తాడు. రెంటికి పోలిక ఎక్కడికక్కడ మంచిగా ఉంది.

Question 4.
“So many a thousand actions, once a foot,
End in one purpose, and be all well borne without defeat”.
Answer:
Context : These lines are taken from the poem “Common Wealth of Bees” written by Shakespeare. It is extracted from the play Henry V, Act I and Scene 2. The example of a beehive is given here, by the dramatist, to bring a lesson.

Explanation : The honey bee has a purpose1 for Shakespeare. He describes it and compares it to a kingdom. In the kingdom, the citizens have got different assignments2. In the beehive the king bee, the worker bee, the male bee, the mechanic bee and others work in their own way. There are different works allotted to each of them. All should work from different angles but with one goal, (i.e.,) the collection of honey. So also the citizens should get their own share of work. Some should become lawyers, some should become soldiers, some hard work. ers and soon. Finally all these actions coming from different sections get the same result. All the rivers reach the ocean, all the ways coming from different sides, lead to a corner place, all the arrows3 are aimed at one goal4. So also the citizens should learn a lesson from the bees.

General relevance : The author’s opinion in giving the lines is getting the only result, finally. The aim of the bees is to store honey for the crowd. In the same manner, the efforts of the citizens should be the supreme5 act of saving the king and the kingdom.

1. కారణము
2. ఇవ్వబడిన పని
3. బాణములు
4. ద్యేయము
5. ఉన్నతోన్నతమైన

సందర్భము : విలియం షేక్స్పియర్ వ్రాసిన Common Wealth of Bees అనే పద్యం నుండి ఈ వాక్యములు తీసుకొనబడినవి. అది హెన్రీ – V, మొదటి Act, 2వ సీను నుండి తీసుకొనబడినది. ఒక తేనెపట్టు యొక్క ఉదాహరణ, ఒక పాఠము కొరకు ఇవ్వబడినది.

వివరణ : షేక్స్పియరుకు తేనెటీగతో పనియున్నది. దానిని వర్ణించి ఒక రాజ్యంతో పోల్చుచున్నాడు. రాజ్యములో పౌరులు వేర్వేరు . . పనులు కలిగియున్నారు. తేనెపట్టులో రాజు ఈగ, శ్రామికఈగ, మగధగ, మెకానిక్ ఈగ మరియు ఇతరములు వేర్వేరుగా ఉన్నాయి. పాటికి : ప్రత్యేకమైన పనులు ఇవ్వబడినవి: అందరూ వేర్వేరు స్థానాల నుండి ఒక గమ్యం కొరకు పనిచేయాలి. అది తేనెను ప్రోగుచేయుట. అలాగే ప్రజలు తమ వాటా పనిని పొందాలి. కొందరు న్యాయవాదులుగా, కొందరు సైనికులుగా, కొందరు కష్టపడి పనిచేసేవారుగా. ఈ విధంగా ఉండాలి. వేర్వేరు విధాలుగా జరుగుతున్న ఈ పనులు ఒకే ఫలితాన్ని పొందాలి. నదులన్నీ సముద్రం చేరుతాయి, దారులన్నీ ఒకేచోటికి , వస్తాయి. బాణములన్నియు ఒకే గురివైపుకు పోతుంటాయి. అదే విధంగా ప్రజలు తేనెటీగల నుండి ఒక పాఠం నేర్చుకోవాలి.

సాధారణ భావన : ఈ పద్యములోని లైన్స్ యొక్క ఉద్దేశ్యము, చివరికి ఒకే ప్రతిఫలమును గురించి చెప్పుట. తేనెటీగలు తమ గుంపు కొరకు తేనె ప్రోగుచేయాలి. అదే రీతిగా, పౌరుల ప్రయత్నములన్నియు రాజును, రాజ్యమును కాపాడే గొప్ప పనికి సంబంధించినవే.

Comprehension
I. Read the following passages and answer the questions that follow.

It is sad, but true, that many people focus on negative things. On the other hand, bees are very optimistic. You’ll never find a bee saying, “Oh, I’d like to get some nectar, but that flower has too many thorns !”. Forget it – the bees look right past the thorns and go straight to the flower. Instead of focusing on the negative, they’re always looking for that which is sweet. Being positive also helps bees stay persistent when looking for nectar. Sometimes they have to travel for miles to find a flower full of nectar. They also have to deal with people shooing them away from their gardens. But have you noticed that they always come right back ? They’re focused on their mission of gathering sweet nectar, not the obstacles that stand in their way. Like the bees, you should also be optimistic. Your attitude to others is like a witness. You will always go after that which is positive and be a sweet example to | everyone around you.

Questions & Answers

Question 1.
What is the mission of the bees ?
Answer:
It is the mission of gathering sweet nectar.

Question 2.
What do people focus on ?
Answer:
Focus on negative things.

Question 3.
What do help the bees to stay persistent ?
Answer:
Positive thinking.

Question 4.
Find the word in the passage which means ‘continuing’.
Answer:
Persistent.

Question 5.
Write the antonym of the word ‘optimistic’.
Answer:
Pessimistic.

II. Read the following passage carefully and answer the questions that follow.

Many people think of bees simply as a summertime nuisance. But these small and hardworking insects actually make it possible for many of your favourite foods to reach your table. From apples to almonds to the pumpkin in our pumpkin pies, we have bees to thank. Now, a condition known as Colony Collapse Disorder is causing be populations to plummet, which means these foods are also at risk. In the United States alone, more than 25 percent of the managed honey bee population has disappeared since 1990. Researchers think this Colony Collapse Disorder may be caused by Global warming, Pesticide use and Habitat loss. Bees are one of a myriad of other animals, including birds, bats, beetles and butterflies called pollinators. Pollinators transfer pollen and seeds from one flower to another, fertilizing the plant so it can grow and produce food. Cross – pollination helps at least 30 percent of the world’s crops and 90 percent of our wild plants to thrive. Without bees to spread seeds, many plants – including food crops – would die off.

Questions & Answers

Question 1.
Who are called pollinators ?
Answer:
Bats, Beetles, Butterflies and birds are called pollinators.

Question 2.
What do people generally think about bees ?
Answer:
As a summer time nuisance.

Question 3.
How does cross pollination help in making fruits ?
Answer:
30 percent of the world’s crops and 90 percent of our wild plants thrive.

AP Inter 1st Year English Study Material Poem 1 Common Wealth of Bees

Question 4.
Name any one cause of Colony Collapse Disorder.
Answer:
Global warming, Pesticides use and Habitat at loss.

Question 5.
The word ‘plummet’ means :
a) drastic fall
b) a fruit
c) uprise
Answer:
a) drastic fall.

Common Wealth of Bees Poem Summary in English

William Shakespeare was a play wright1. He wrote sonnets and poems also. His plays are comedies, tragedies and tragi-comedies. A store of literature2 is there in the name of Shakespeare. Henry V is the play which insists upon good governance3. Act I scene2 is about the organization of the rule. Archfishop of cantabury suggests the king to rule over the kingdom successfully.

‘Common wealth of Bees’ is an organized4 set up, which can be compared to a good kingdom. A Kingdom has a king, ministers, officials and soldiers. Similarly5 a bee hive is with a queen bee, here the poet tells that it is a king bee. Around this there are several other bees like the worker bee, soldiers, magistrates, mechanics.and the lawyers.

There are bees which are active. All the bees around concentrate6 on one points, the collection of nectar7 in the kingdom, the king is guarded by the army. The work of the officials is carefully watched by some people. The priest advised the king to look after his existence8. The bees are continuously working to collect honey. Some of the bees cover the holes with wax. Some lazy9 bees do not work and depend upon other bees. Similarly the kingdom can have different people working for it. One goall10 should be these for all the people from all sides.

1. సోటక రచయిత
2. సాహిత్యము
3. మంచి పరిపాలన
4. సిద్ధపరచబడెను
5. అదే విధముగా
6. ఏకాగ్రత కలిగియుండు
7. అమృతం
8. అస్తిత్వము
9. సోమరియైన
10. ధ్యేయము

Common Wealth of Bees Poem Summary in Telugu

విలియం షేక్స్పియర్ ఒక నాటక రచయిత. ఆయన సోనెట్స్ మరియు పద్యాలు వ్రాశారు. అవి కామెడీలుగాను, ట్రాజెడీలుగాను మరియు Tragi – comedies గాను వున్నది. షేక్స్పియర్ పేరు మీద ఎంతో సాహిత్యము వున్నది. మంచి పరిపాలనను గురించి చెబుతున్న ఒక నాటకము Henry V, Act I, Scene 2 లో పరిపాలనా విధానము వున్నది. క్యాంటర్ బరీ ఆర్చ్ బిషప్ గారు, ఆ రాజ్యాన్ని విజయవంతంగా పరిపాలించుమని సలహా ఇచ్చారు.

Common Wealth of Bees అనునది చక్కగా అమర్చబడినది. దానిని మంచి రాజ్యముతో పోల్చవచ్చును. రాజ్యంలో రాజు, మంత్రులు, ఉద్యోగులు సైనికులు ఉంటారు. అలాగే ఒక తేనె పట్టులో ఒక రాణి ఈగ వుంటుంది. ఇక్కడ దానిని ‘రాజు ఈగ’ గా చెప్పారు. దీని చుట్టూరా చాలా తేనెటీగలు శ్రమపడే ఈగ, సైనికులు, న్యాయాధిపతులు, మెకానిక్సు మరియు లాయర్లు అనబడునవి వుంటాయి.

చాలా చురుకుగా ఉండే ఈగలు వుంటాయి. అన్ని ఈగలు తేనెను ప్రోగుచేయుట అనే ఒకే అంశము మీద ఏకాగ్రత కలిగియుంటాయి. రాజ్యములో రాజు సైన్యముచేత: కాపాడబడుతుంటాయి. ఆ పనివారి పని జాగ్రత్తగా పరిశీలించబడుతుంది. రాజును తన ఉనికిని గూర్చి . జాగ్రత్తపడుమని, ఆ పూజారి సలహాయిచ్చాడు. తేనెటీగలు నిరంతరాయంగా తేనెను ప్రోగు చేస్తాయి. కొన్ని తేనెటీగలు ఆ రంధ్రములను waze తో కప్పుతున్నాయి. కొన్ని సోమరి ఈగలు పనిచేయవు. అవి ఇతర ఈగల మీద ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా వేరువేరు ప్రజలు రాజ్యం కొరకు పనిచేస్తున్నారు. అందరికి అన్ని వైపులనుండి ఒకే లక్ష్యముండాలి.
Common Wealth of Bees Poem Glossary
Textual Glossary

1. order(n) : /’AP Inter 1st Year English Study Material Poem 1 Common Wealth of Bees 1rdər/ : arrangement; క్రమం
e.g. : The house has been kept in good order.

2. sort(n) : /sAP Inter 1st Year English Study Material Poem 1 Common Wealth of Bees 1rt/
: class, level, social rank; వర్గం
e.g. : It takes all sorts to make a world.

3. magistrate (n) : /’mæd\(3\).ı.streıt/
: a judicial officer, judge; న్యా యాధిపతి
e.g. : If he does not pay the fine soon, he will be up before the magistrate.

AP Inter 1st Year English Study Material Poem 1 Common Wealth of Bees

4. boot (m) : /bu:t/
: booty, plunder, spoils; కొల్లసొమ్ము, సైనికులు
e.g: : After returning from the orchard, the kids settled down to enjoy their boot of apples.

5. civil (adj..) : /sıvl/
: relating to the ordinary people of a country; మర్యాదగల, నాగరికత గల
e.g. : Helicopters are mainly used for military rather than civil use.

6. mechanic (adj.) : /mə’kænık/
: worker, laborer; యంత్రాల పనివాడు
e.g. : The mechanic pointed out the repair on the bonnet of my car.

7. executor (n) : /ıg’zekjətər/
: executioner, a public official whose job is to execute criminals; రాజాజ్ఞను అమలుపరచువాడు
e.g. : The executioner intimated that the moment of execution had arrived, and that they must part.

8. abroad (n) : /ə’bro:d/
: a foreign country; పరదేశం, విదేశం .
e.g. : We have two grown up children, both of whom live abroad.

9. pillage(v) : /pıl.ıd3/
: to loot or plunder by force; కొల్లగొట్టబడిన, దోపిడీ
e.g. : Works of art were pillaged from many countries.

10. sad-eyed (adj.) : /sæd aıd/
: serious, very careful; గంభీరమైన
e.g. : The sad-eyed judge sentenced the criminal to ten years in prison.

11. surly (adj.) : /’s3:rli/
: imperious, bad-tempered, arrogant; దురహంకారియైన, గర్వం గల
e.g. : He gave me a surly look.

12. drone : /dro\(\mathbf{U}\)n/
: a stingless male bee, a person who is lazy and gives nothing to society; బద్ధకస్తుడు, సోమరి
e.g.: The medieval lord of the manor was what some today would call a drone.

13. consent (n) : /kən’sent/
: agreement, accord, unanimity, compact; సమ్మతి, అంగీకారం
e.g. : She gave her consent to the sale of her painting.

14. contrariously (adv.) : /’kon.trə.riəsli/ : in opposed ways; వ్యతిరేకమైన
e.g. : “I thought you said the film was exciting. Contrariously, I nearly fell asleep half way through it”.

15. several (adj.) : /’sevrəl/ : separate, different; విడిగా, వేర్వేరు
e.g. : He has written several books about Tourism.

AP Inter 1st Year English Study Material Poem 1 Common Wealth of Bees

16. way (n) : /weı/ : direction, root; దారి
e.g. : Only local people could find their way through
the maze of narrow streets.

17. dial (n) : /’daıəl/
: the face of a watch or clock; నీడ, గడియారం
e.g. : He bought a clock with a luminous dial.

18. afoot (adj.) : /əfυt/
: happening, being planned; సంభవించు, జరుగుచు
e.g. : There are plans afoot to increase taxation.

19. purpose(n) : /’p\(3:\)pəs/
: outcome, result, end; ఫలం, చివరకు తెలిసినది
e.g.: The purpose of the research is to try to find out more about the causes of the disease.

Additonal Glossary

20. wealth (n) : richness ; ధనం

21 alighted (vt) : burden free; తేలికయగుట

23. assignment (n) : the act of assigning work / something; అప్పగించిన పని

24. tender (adj.) : not hard or tough, soft; సున్నితమైన

25. expedition (n) : organised journey by a group; ఒక పనికి కొందరు దండెత్తి పోవుట

Leave a Comment