AP Inter 1st Year English Study Material Non-Detailed Chapter 4 Will He Come Home?

Andhra Pradesh BIEAP AP Inter 1st Year English Study Material Non-Detailed 4th Lesson Will He Come Home? Textbook Questions and Answers, Summary.

AP Inter 1st Year English Study Material Non-Detailed 4th Lesson Will He Come Home?

Questions & Answers

Question 1.
Why did Vijaya panic ? Describe her reaction and anxiety about the missing of her son who had not returned home from college ?
(Or)
Question 2.
How did the people in olden days show concern for social values ? Explain in the light of the short story Will he come home’.
Answer:
P. Satyavathi is a noted Telugu writer. She produced a lot of Telugu stories and got reputation1 with her prize winners stories. Her stories go round the lives of women and are very interesting with humour2 and anxiety. The story is translated into English by Y. Padmavathi.

Modern changes in life style have brought a lot of changes in thinking. Invention of Television, made a notable3 change in our daily life. Women sit before this small machine hours together and are accustomed4 to follow the stories, serials and other programmes. They include horror5, envy6, revenge7 and so on. Women are habituated to think about these serials and are anxious to know the conclusion. Savitramma is the grandmother of Vijaya. Vijaya’s son is studying B.Tech. One day the boy did not return home, after the college hours.

Vijaya’s anxiety grew hour by hour. She had watched many episodes8 on the screen of the T.V. There were many stories running in her mind. Accidents while riding a motorbike, Laptop snatching9 by robbers and ultimate10 fightings, comments on the girl friend at a birthday party, and ultimate death in the river fightings while swimming, cricket betting problems and several other incidents come into her mind. She was helpless11. It was late in the night and the boy had not turned up. She did not take food not even a glass of water. The grandmother was trying to comfort her. The mother was in panic12.

Vijaya was thinking in the negative13 side only. Her mind was fully dumped14 with similar events exhibited on the screen of the T.V. The grandmother was remembering similar experiences in her life and was trying to bring some solace15. Vijaya was recollecting the occasions in which she suggested the boy not to go in for anybody’s rescue. This idea was not acceptable to grandmother. She said that there should be compassion in one’s life. They were anxious but the boy did not come, even the next morning. The author did not tell about the boy’s return. It is not known whether the boy will come or not.

1. గౌరవము
2. హాస్యము
3. గమనింపదగిన
4. అలవాటుపడెను
5. భయోత్పాతము
6. అసూయ
7. ప్రతీకారము
8. భాగములు
9. లాగుకొనుట
10. తరువాతి
11. నిస్సహాయ స్థితి
12. భయోత్పాతము
13. వ్యతిరేకమైన
14. నింపెను
15. ఓదార్పు

పి. సత్యవతి గారు పేరుపొందిన తెలుగు రచయిత. ఆమె చాలా సంఖ్యలో తెలుగులో కథలు వ్రాసి, సైజులు పొంది గొప్ప గౌరవము సంపాదించారు. ఆమె కథలు ఆడవారి జీవితాల చుట్టూ నడుస్తాయి. అవి హాస్యము మరియు ఆతురత అను లక్షణములు కలిగియుంటాయి. వై. .పద్మావతి గారు దీనిని ఇంగ్లీషులోనికి తర్జుమా చేశారు.

జీవిత విధానములో ఆధునిక మార్పు, వేరైన ఆలోచనా ధోరణిని తెచ్చి పెట్టినది. T.V. ని కనిపెట్టడం మన నిత్యజీవితంలో గొప్ప మార్పు తెచ్చిపెట్టింది. స్త్రీలు ఈ చిన్న పెట్టే ముందు గంటల తరబడి కూర్చుండి, ఆ కథలను, సీరియలను మరియు ఇతర ప్రోగ్రామ్ లు చూడడానికి అలవాటయ్యారు. అవి భయోత్పాతము; అసూయ, పగ తీర్చుకొనుట మొదలైనవి కలిసియుంటాయి. స్త్రీలు ఈ కార్యక్రమాలను, ధారావాహికలను చూడడానికి అలవాటుపడి, వారి ముగింపు తెలుసుకొనడానికి ఎక్కువ ఆతురత కలిగియుంటారు. సీతారావమ్మ అను ఆమె విజయగారి అమ్మమ్మ అయియున్నది. విజయ కుమారుడు B.Tech చదువుతున్నాడు. ఒకరోజున ఆ అబ్బాయి మామూలుగా కాలేజి తరువాత వచ్చే విధంగా రాలేదు.

విజయగారి ఆతురత గంట గంటకు పెరుగుతోంది. ఆమె T.V. తెరపై అనేక కథాభాగాలు చూసింది. ఆమె మనసులో అనేక కథలు మెదులుతున్నాయి. మోటారు సైకిలు నడుపుట, ల్యాప్ ట్యాప్ లాగివేయుట అనంతరం యుద్ధాలు, పుట్టిన రోజు పార్టీలో స్నేహితురాలి మీద కామెంట్లు చేయుట, ఈదుతూ నదిలో మునిగిపోవుట, క్రికెట్ బెట్టింగు సమస్యలు, అలాంటి అనేక ఇతర సమస్యలు ఆమె మనసులోకి వచ్చాయి. ఆమె నిస్సహాయ స్థితిలో ఉంది. గడియారం చూసింది. చాలా ప్రొద్దుపోయింది. కానీ ఆ అబ్బాయి రాలేదు. ఆమె అన్నం తినలేదు. గ్లాసు నీళ్లు కూడా త్రాగలేదు. అమ్మమ్మ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తోంది. తల్లి భయోత్పాతంలో ఉంది.

విజయ వ్యతిరేకంగానే ఆలోచిస్తున్నది. T.V. తెరమీద చూపబడిన, అలాంటి భయంకరమైన దృశ్యాలే కనబడుతున్నాయి. అమ్మమ్మ తన జీవితంలోని ఇలాంటి అనుభవాలను గుర్తుచేసికొంటున్నారు. మరియు ఆమెకు ఓదార్పు కొరకు ప్రయత్నిస్తోంది. ఎవరికి సహాయానికి వెళ్లవద్దు అని తాను చెప్పిన సలహాను విజయ గుర్తుచేసికొంటోంది. ఈ విషయము అమ్మమ్మకు నచ్చలేదు. ఒక మనిషి జీవితంలో సానుభూతి ఉండాలి అంటున్నది. వారు చాలా ఆతురత పడుతున్నారు. కానీ ఆ అబ్బాయి మరుసటి ఉదయం కూడా రాలేదు. రచయిత్రి ఆ అబ్బాయి తిరిగి రావడం గురించి చెప్పలేదు. ఆ అబ్బాయి వస్తాడా, రాడా అనేది తెలియదు.

Will He Come Home? Glossary

Additional Glossary

1. fisticuffs : /’fıstıkʌfs/
: fighting with the fists; గ్రుద్దులాట
e.g. A heated argument can sometimes end in fisticuffs, with both participants punching wildly at each other

2. apprehend : /aprı’hɛnd/ (v)
: arrest (someone) for a crime; పట్టుకొను.
e.g. A warrant was issued but he has not been apprehended

AP Inter 1st Year English Study Material Non-Detailed Chapter 4 Will He Come Home?

3. copiously : /’kəupiəsli/ (adv.)
: in large quantities; విస్తారముగా, ధారళముగా
e.g. He was eating copiously.

4. meager : /’mi:gə/ (adj.).
: (especially of food, money, or some other resource)
insufficient for the demand; బక్కపలుచని, చిక్కిపోయిన.
e.g. With jobs so scarce, many young people have nothing to do.

5. reciprocal : /rı’sıprək(ə)l/ (adj.)
: given, felt, or done in return; అన్యోన్యమైన, పరస్పరమైన
e.g. The arrangements are reciprocal, so Americans benefit from visa-free travel to participating countries.

6. revolt : /ri’vəυlt (v)
: turn someone’s stomach; అసహ్యమైన
e.g. When she heard sad news, she felt that her stomach was revolting.

Additional Glossary

7. anxiety : feeling of worry or nervousness; చింత, వ్యాకులత, విచారం

8. habituated : become accustomed to; అలవాటుపరచు, వాడుకపరచు

9. rescue : to save from danger, capture or harm; హాని, బందీచేయు విడిపించు

AP Inter 1st Year English Study Material Non-Detailed Chapter 4 Will He Come Home?

10. Invention : a thing that somebody has created especially a device or process; నూతన ఆవిష్కారం, కొత్త కల్పన

11. snatching : a catching at (or) the act of snatching (or) sudden grab; లాగుకొను, ఎత్తుకొనిపోవు

12. compassion : sympathy for the suffering of others; కనికరం, దయ

Leave a Comment