AP Inter 1st Year English Study Material Non-Detailed Chapter 1 Engine Trouble

Andhra Pradesh BIEAP AP Inter 1st Year English Study Material Non-Detailed 1st Lesson Engine Trouble Textbook Questions and Answers, Summary.

AP Inter 1st Year English Study Material Non-Detailed 1st Lesson Engine Trouble

Questions & Answers

Question 1.
Give an account of the series of troubles the narrator experienced in the wake of winning a road engine.
(or)
Question 2.
The narrator said “Nature came to my rescue in an unexpected manner”. How did nature help the narrator get rid of his troubles ?
Answer:
Rasipuram Krishnaswami Narayan was an Indo-Anglian writer. He wrote novels and short stories and got a great fame in the whole world. ‘Engine Trouble’ is an interesting short story.

The narrator1 won a road engine in a lottery, for a ticket purchased2 for two annas. He was happy that he got a big road engine which would bring him great fortune3. The engine was at the Gymkhana grounds and it has to be moved from that place. The Municipal authorities urged4 him to shift it. He paid rent for three months but it was burdensome5 for him and his family. He wanted to sell it. Nobody came forward to buy it.

The narrator firmly6 believed that one day it would make him rich. He requested some of the drivers to drive the engine but of no use7. There was a bargain with the secretary of a local club. The Municipal Chairman also expressed his helplessness8. The temple priest accepted to send the temple elephant to drag9 it. Fifty coolies at the rate of eight annas a day (half a rupee) got ready to push the engine from behind. The road engine had to be moved for half a furlong from the place.

The elephant was dragging the engine, the coolies were pushing10 from behind, and Joseph the driver was in the driver’s seat. A huge crowd11 gathered there. As a result of confused dragging by the elephant, the driver Joseph and coolies in their own way. The engine went straight to the opposite wall and smashed12 it. The difficulties of the narrator were multiplied13.

The dynamic world showed a way out. To his luck, a Swamiji arranged a yoga feat. He said that he would be ready to have the engine over his chest. But he needed a road engine and asked Municipal Chairmen for it. He didn’t have it. Then the narrator said that he had it. Are everything was ready to move the engine. The Swamiji’s assistant would drive the engine. Suddenly at this moment, a police officer came and stopped the show, there was no other go, for the narrator except to leave the town.

Luckily for him an earthquake hit the area. There was much damage14. Even the big Road Engine was moved into a discused well nearby. The owner of the house was very happy. The municipal authorities asked him to close it down. The engine fitted well like a cork. The owner accepted to construct the compound wall himself and also promised to pay all the expenditure, he had in that affair. When luck plucks, no one checks15. Loss to many by the : earthquake, became a gain to the narrator.

1. కథను చెబుతున్న వ్యక్తి
2. కొనేను
3. అదృష్టము
4. ఒత్తిడి చేసెను.
5. భారము
6. బలంగా
7. ప్రయోజనము లేని
8. నిస్సహాయత
9. లాగుట
10. వెనుక నుండి నెట్టుట
11. పెద్ద గుంపు
12. నాశనము చేసెను.
13. రెట్టింపయ్యెను.
14. నష్టము
15. అదృష్టము కలిసొస్తే ఎవరూ ఆపలేరు.

రాశీపురం కృష్ణస్వామి నారాయణ్ అనువారు Indo-Anglian రచయిత. అయన నవలలు, చిన్న కథలు వ్రాసి, ప్రపంచంలో ప్రసిద్ధికెక్కారు. Engine Trouble అనునది ఆకర్షణీయమైన చిన్న కథ.

2 అణాలకు కొన్న ఒక లాటరీ టికెట్టు ద్వారా, ఈ కథకుడు ఒక రోడ్డు ఇంజను పొందాడు. ఆ పెద్ద ఇంజను అతనికి గొప్ప అదృష్టం తెచ్చి పెడుతుందని అతడు చాలా సంతోషంగా ఉండెను. ఆ ఇంజను జింఖానా గ్రౌండులో ఉండెను. దానిని అక్కడి నుండి కదపాలి. మున్సిపల్ అధికారులు, దానిని అక్కడ నుండి కదుపవలసినదిగా ఒత్తిడి చేశారు. మూడునెలలు దానికి అద్దె కట్టాడు గానీ అది భారంగా ఉండెను.. దానిని అమ్మాలని అనుకొన్నాడు. ఎవరూ ముందుకు రాలేదు.

ఆ కథకుడు, తామ ఏదో ఒకనాడు అది ధనవంతుణ్ణి చేస్తుంది అనుకొన్నాడు. కొంతమంది డ్రైవర్లను అడిగినా వారు దానిని కదపలేదు. స్థానిక క్లబ్ సెక్రటరీతో సంప్రదించాడు. మున్సిపాలిటీ చైర్మన్ కూడా తన అశక్తతను ప్రకటించారు. దానిని లాగడానికి, – దేవాలయ అర్చకుడు, దేవాలయ ఏనుగును పంపడానికి అంగీకరించాడు. 50 మంది కూలీలు రోజుకు 8 అణాలు (అర్ధరూపాయి) చొప్పున సిద్ధంగా ఉన్నారు. ఆ ఇంజను అక్కడి నుండి అరఫర్లాంగు దూరం కదలాలి.

ఏనుగు ఇంజనును లాగుతోంది, కూలీలు వెనుకనుండి నెట్టుతున్నారు. డ్రైవరు జోసఫ్ డ్రైవరు సీటులోనున్నాడు. పెద్దగుంపుగా ప్రజలు చేరారు. ఆ ఏనుగు కంగారుపడి తన ఇష్టము వచ్చినట్లు లాగింది. ఎదురుగా ఉన్న ఇంటి కొంపౌండు గోడకు తగిలి దానిని నాశనం చేసింది. కథకుని కష్టాలు పెరిగినాయి. అప్పుడు ఎంతో డబ్బు ఖర్చు పెట్టాలి.

ఈ ప్రపంచం మారుతూ వుంటుంది. అది ఒక మార్గం చూపింది. అదృష్టవశాత్తు ఒక స్వామీజీ ఒక యోగా కార్యక్రమం చేస్తున్నాడు. ఆ ఇంజనును తన గుండె మీద నడిపించగలనన్నాడు. ప్రతి విధమైన పని ముగించబడింది. స్వామీజీ యొక్క సహయకుడు ఇంజన్ ను నడుపుతాడు. సరిగా అదే సమయంలో ఒక పోలీసు అధికారి వచ్చి దానిని ఆపివేశాడు. ఊరు విడచి వెళ్లడం తప్ప గత్యంతరం లేదు.

అదృష్టవశాత్తు ఒక భూకంపం వచ్చింది. చాలా నష్టం జరిగింది. ఆ పెద్ద ఇంజన్ కూడా ఎదురు ఇంటిలో ఉన్న పనికిరాని నూతిలో పడిపోయింది. ఆ ఇంటి యజమాని చాలా సంతోషించాడు. మున్సిపల్ అధికారులు దానిని మూసివేయమని తాకీదులు పంపారు. ఆ ఇంజన్ సరిగ్గా సరిపోయింది. తన కాంపౌండు గోడను తానే కడతానని, మరియు అప్పటివరకు అతనికి ఖర్చు తాను ఇస్తానని అంగీకరించాడు. అదృష్టం కలిసివస్తే ఎవ్వరూ ఆపలేరు. భూకంపం వలన ఎంతో మందికి నష్టము గానీ కథకునికి అది లాభదాయకమైనది.

Engine Trouble Glossary

Textual Glossary

1. resplendent : /r’spl\(\boldsymbol{\varepsilon}\)nd(ə)nt/ (adj.)
: attractive and impressive through being richly colour ful or sumptuous; మిగుల ప్రకాశము గల.

2. annas : /’anə/ (n)
: A former Indian monetary unit equal to one sixteenth of a rupee; అణాలు

3. mutter : /’m\(\boldsymbol{\Lambda}\)tə/ (v)
: say something in a low or barely audible voice, especially in dissatisfaction or irritation; గొణుగు.

4. giggle : /’gig(ə)l/ (v)
: laugh repeatedly in a quiet but uncontrolled way; ముసి ముసి నవ్వులు.

AP Inter 1st Year English Study Material Non-Detailed Chapter 1 Engine Trouble

5. novelty : /’nov(ə)lti/ (n)
: the quality of being new, original, or unusual; వింత, అపూర్వం.

6. acquisition : /1akwı’zı\(\int\)(ə)n/ (n)
: an asset or object bought or obtained; సంపాదించుట.

7. precisely : /pri’s\(\boldsymbol{\Lambda}\)ısli/ (adv.)
: in exact terms; without any confusion; సరిగా, హెచ్చుతక్కువ లేకుండ.

8. forlorn : /fə’lAP Inter 1st Year English Study Material Non-Detailed Chapter 1 Engine Trouble 16n/ (adj.)
: pitifully sad and abandoned or lonely; దిక్కుమాలిన, నిరాధారమైన.

9. streamer : /’stri:mə/ (n)
: a long, narrow strip of material used as a decoration; గాలికి ఎగురుచున్న నిడుపైన జెండా లేక ధ్వజము.

10. trepidation :/1trepı’deı\(\int\)(ə)n/ (n)
: a feeling of fear or anxiety about something that may happen; వణకు, కంపము.

11. bankrupt : /’baŋkr\(\Lambda\)pt/ (adj.)
: declared in law as unable to pay the debts of a person or an organization; దివాలా ఎత్తినవాడు.

12. harangue : /hə’raŋ/ (n)
: a lengthy and aggressive speech; ఉపన్యాసము.

13. in the offing : /inðə’AP Inter 1st Year English Study Material Non-Detailed Chapter 1 Engine Trouble 18fıŋ/ (phrase)
: likely to happen or appear soon.

14. desperate : /’dɛsp(ə)rət/ (adj.)
: very serious or bad; ఆశలేని, నిరాశమైన

15. cringe : /krın(d)\(3\)/ (v)
: bend one’s head and body in fear in a servile manner; దయ కొరకు ఒకని దగ్గర నీచముగా ప్రవర్తించు.

16. drain : /dreın/ (v) : (here) cause (a valuable resource) to be lost or used up; ఉత్తదిగా చేయుట, ఖాళీ చేయుట.

17. wobble : /’wAP Inter 1st Year English Study Material Non-Detailed Chapter 1 Engine Trouble 18b(ə)l/ (v)
: to (cause something to) shake or move from side to side; ఊగులాడు.

18. zigzag : /’zıgzag/ (n)
: a line or pattern that looks like a Z or a row of Zs joined together; వంకర టింకరగా సున్న

19. yell : /j\(\mathcal{E}\)l/ (n)
: a loud, sharp cry of pain, surprise, or delight; అరుపు, బొబ్బరింత, కేక

20. pandemonium /pandı’məυnıǝm/ :(n)
: wild and noisy disorder or confusion; uproar; పిశాచ సభ

21. patronage : /’patr(ə)nıdz/ (n)
: the support given by a patron (supporter); పోషకత్వము

AP Inter 1st Year English Study Material Non-Detailed Chapter 1 Engine Trouble

22. stupefaction /1st\(\int\)u:pı’fak\(\int\)n/ (n)
: the state of being astonished or shocked; మూర్ఛ, సోమ్ము

23. morose /mə’rəυs/ (adj.).
: unhappy, annoyed; చిరచిరలాడెడు.

24. rapture /’rapt\(\int\)ə/ (n)
: a feeling of intense pleasure or joy; ఆనంద పరవశం.

25. indignant /in’dıgnənt / (adj.)
: angry because of something that is wrong or not fair; కోపము గల

26. reverberation /rı1və:bə’reı\(\int\)n/ (n)
: a sound that lasts for a long time; ప్రతిధ్వని

27. rattle /’rat(ə)l/ (v)
: make or cause to make a rapid succession of short, sharp knocking sounds; గల గల శబ్దము చేయు.

Additional Glossary

28. uged : impel, to push, force, or drive forward or onward; బలవంతం చేయు, ప్రేరేపణ చేయు.

29. furlong : one-eight of a mile; ఒక మైలులో ఎనిమిదవ భాగం

30. Dynamic : vigorous and purposeful; బలశక్తి సం.

Leave a Comment